ISKCON |Sri Radha Gopinath Temple RajahmundryISKCON |Sri Radha Gopinath Temple Rajahmundry

ISKCON | Sri Radha Gopinath Temple pooja Darshana and history in Telugu full information,

పరిచయం:-
ఇస్కాన్  దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈస్ట్ గోదావరి లో రాజముండ్రి  పట్టణంలో   ISKCON Sri Radha Gopinath Temple Rajahmundry లో ఉంది. అచ్యుతం కేశవం రామ నారాయణ  త్రితర మాధవం   గోపిక వల్లభం  కృష్ణ దామోదరం  వాసుదేవో హరిం  అంటూ భక్తాదులు కృష్ణ భగవానుడు ఘనంగా  పూజిస్తాం.  పేరులోనే  ఎన్నో పెన్నిధిని  నింపుకున్న కృష్ణ భగవానుడు రూత్వ భావానికి

ప్రతికారంగా  పూజలు అందజేస్తారు. భక్తాదులు కృష్ణ తత్వం  మన భారతీయున్నే కాదు ఇతర దేశాల్లో కూడా  ఆకట్టుకుంది.  

కృష్ణ లీల ధరణికి ముక్తులైన భక్తాదులు కృష్ణ నామం సంకీర్తనలు పూజలు చేస్తున్నారు. ఇస్కాన్ గా వ్యవహరించే అంతర్జాతీయ  కృష్ణ చైతన్య సంఘం ద్వారా  కృష్ణ తత్వం విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచ నెలమూలల్లో కృష్ణుడు సందేశాన్ని చాటి చెప్పడానికి  ఇస్కాన్ రాధాకృష్ణుల  మందిరాల్లో నిర్మిస్తుంది. ఆ పరంపరంలోనిదే  రాజమండ్రి లోని శ్రీ రాధాగోపి  మందిరం దేవస్థానం ఉంది.    శ్రీకృష్ణ లీలలు అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయాయి  2000 గోపికలతో  ప్రేమ లీలలు మునిగిపోయిన గోపికలు  ఎందరో ఉన్నారు.

1966వ సంవత్సరంలో  శ్రీ ప్రభు పాత స్వామివారు  అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. అమెరికాలో  ఆవిష్కారమైన పంచవ్యాప్తంగా 800 పైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి.

 ఇస్కాన్ దేవాలయ సమయాలు(ISKCON Temple Opening and closing Timings)

ఇస్కాన్ దేవాలయం సమయాలు మరియు పూజా విశేషాలు తెలుసుకుందాం.!

  • ఇస్కాన్ దేవాలయం డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
  • ఇస్కాన్ దేవాలయం టికెట్ ధర భక్తాదులకు ఉచితం
  • ఇస్కాన్ దేవాలయం టికెట్ స్పెషల్ వారు 20  రూపాయలు ఇవ్వాలి.
  • ఇస్కాన్ దేవాలయం దర్శనం సమయాలు ఉదయం, 4:30 am తెలిసే సమయాలు పూజా కార్యక్రమంలో ప్రారంభమయ్య సమయాలు.
  • ఇస్కాన్ దేవాలయం దర్శనం ప్రారంభం సమయము ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఇస్కాన్ మందిరం  మధ్యాహ్నం 12:00 pm  నుండి 4:00 pm  వరకు  ఇస్కాన్ మందిరం  పూజా కార్యక్రమంలో  జరిగావు.
  • ఇస్కాన్ మందిరం  సాయంకాలం  4:00 pm  నుండి  రాత్రి 8:00 pm  వరకు  పూజా కార్యక్రమంలో  మందిరాములు జరుగుతూ ఉంటాయి.
  • ఇస్కాన్ మందిరం  రాత్రి 8:00 pm  నుండి  తెల్లవారుజామున 4:45 am  వరకు రాధాకృష్ణుల స్వామి వారు  ఏకాంత సేవలో మునిగిపోయి ఉంటారు.

ఇస్కాన్  మందిరం  ప్రతిరోజు పూజ  సమయాలు.

  • సోమవారం:-  ఉదయం 4:00 am నుండి 12:50 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.
  • మంగళవారం:- ఉదయం 4:30 am నుండి 12:45 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది. 
  • బుధవారం:- ఉదయం 5:35 am నుండి 12:40 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.
  • గురువారం:- ఉదయం 6:00 am నుండి 12:35 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.
  • శుక్రవారం:- ఉదయం 6:20 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.
  • శనివారం:-  ఉదయం 6:30 am నుండి 12: 20 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.
  • ఆదివారం:- ఉదయం 7:00 am నుండి 12: 10 pm  మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు  ఉంటుంది.

ఇస్కాన్ మందిరంలో అభిషేకం మరియు హారతి సమయాలు.

  • ఇస్కాన్ మందిరంలో  ఉదయం మంగళ హారతి సమయాలు  4:30 am హారతి జరుగుతుంది.
  • ఇస్కాన్ మందిరం ప్రతిరోజు దర్శనం హారతి సమయాలు 7:30 am నుండి ప్రారంభమవుతుంది.
  • శుక్రవారం ఇస్కాన్ మందిరంలో గోవిందాభిషేకం ఉదయం 7:00 am జరుగుతుంది.
  • ఇస్కాన్ మందిరంలో ధూపం హారతి సాయంకాలం 4:30  జరుగుతుంది.
  • ఇస్కాన్ మందిరంలో లడ్డు ధర 25 నుండి 50 వర్క్ ఉంటుంది. 

ఇస్కాన్ మందిరంలో పండుగలు,

  • కృష్ణాష్టమి 
  • ఉగాది 
  • సంక్రాంతి
  • దీపావళి 
  • మకర సంక్రాంతి 
  • అమావాస్య

 కృష్ణాష్టమి  

కృష్ణాష్టమి పండుగ  ఇస్కాన్ మందిరంలో బాగా జరుపుకుంటారు భక్తాదులు ఆ పండగ ఎందుకు జరుపుకుంటారంటే కృష్ణుడు పుట్టిన రోజు అని ఆరోజు కృష్ణుడు పండగ జరుపుకుంటారు భారత దేశంలోనే అతిక్యత పండుగ ఏకైక కృష్ణ జయంతి అంటారు స్వామివారికి పూజలతో అలంకరించి లడ్డులతో ప్రసాదాన్ని  స్వామివారి

ముందుట పెట్టి  చాలా రంగా రంగా వైభవంగా పండగ జరుపుకుంటారు.కృష్ణకు ఇష్టమైన నెయ్యి కూడా ముందర పెడుతూ ఉంటారు. ఆరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానం చేసుకుని స్వామివారి దగ్గరికి పోయి  దర్శనానికి చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండగను

 

ఇస్కాన్ మందిరంలో ఆలయ చరిత్ర,(ISKCON Mandir Temple History)

 

ఇస్కాన్ మందిరం మన భారతదేశంలోనే రెండు స్థానంలో ఉన్న ఇస్కాన్  మందిరం ఇస్కాన్ మందిరం రాజమండ్రిలో ఉంది. 1966 సంవత్సరంలో A.C. BHAKTiVEDANTA SWAMI SRILA PRABHUPADA వారు    అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఉద్యమం వచ్చింది.   ప్రపంచంలోనే అమెరికాలో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ మందిరం నిర్మించడం జరిగింది అప్పటినుండి రాజమండ్రిలో రెండు స్థానం 840 పైగా రాధాకృష్ణ మందిరాలు ఉన్నాయి. మన భారతదేశంలో  భక్తాదులు ఎందులో రాధాకృష్ణులు పూజిస్తూ ఉంటారు.

 కొన్ని వందల సంవత్సరాల  ఇస్కాన్ దేవాలయాలు ప్రారంభం అయ్యేవని చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఇస్కాన్ మందిరాలు ఉన్నాయని పురాణంలో చెబుతున్నారు. చోళుల మరియు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో   శ్రీకృష్ణ మందిరాలు కులవై ఉన్నాయని చెప్తున్నారు. త్రయో యుగంలో  శ్రీకృష్ణ అవతారాలు ఎన్నో ఉన్నాయని  1000 సంవత్సరాల పైగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ మందిరాలు మన యావత్ భారత దేశంలో చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయాలు గొప్పతనం చెప్పుకోవచ్చు.

ఇస్కాన్ దేవాలయం మందిరాలు మరియు  ఆశ్రమాలు  ఎన్నో యావత్ భారత దేశంలో ఉన్నాయి. 10 సంవత్సరంలోపు  ఇస్కాన్ దేవాలయాల అభివృద్ధి చెందాయి.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 

శ్రీకృష్ణ మందిరం రాధాకృష్ణ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి  రాజమండ్రి పట్నంలో  సమీపంలో నది తీరాన ఈ ఆలయం కొలువై ఉంది.  ఇస్కాన్ మందిరం లోపలికి ప్రవేశించే. ముందు      శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరికొండ  చిటికెన వేలు మీద పెట్టుకుని ఉండడం దృశ్యం మనకు కనిపిస్తుంది. 

తినడం తిన్న మన కంటూ చూపుతో చూస్తే అనుభూతి వేరా అని చెబుతాను. శ్రీ రాధాకృష్ణులు విగ్రహాలు నాలుగు రకాలు ఉంటాయని నేనైతే చెబుతాను ముందుగా మనకు కనిపిస్తున్న, విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. శ్రీ  ఆంజనేయ స్వామి దేవాలయం విగ్రహం కనిపిస్తుంది. 

శ్రీకృష్ణ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెబుతాను అక్కడ గోశాలు కూడా ఉంది. ఆలయం గేటు దగ్గర మనకు    కృష్ణుడు అర్జునుడుకు గీత ఉపదేశం ఇచ్చే సందేశం చూడవచ్చు. నీతి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నిమన్  నితై  విగ్రహాలు    రాధాకృష్ణ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 ఇస్కాన్ దేవాలయం మందిరం ప్రాచీన కాలమైన కట్టుబాటు రాయతో కట్టిన మందిరంని చెప్పవచ్చు. ఈ కృష్ణ రాధా మందిరం చాలా అద్భుతమైన కట్టుబాటు కట్టారు 2 ఎకరాల్లో  కట్టిన కృష్ణ రాధా మందిరం చెప్పవచ్చు. 2 అంతస్తులో ఉన్న  

ఇస్కాన్ మందిరం  చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన శిల్పాలు కలతో నాట్యం వేసినట్టుంది శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన ఈ ఆలయాన్ని గొప్ప చరిత్ర కలిగి ఉన్నది. రాధాకృష్ణ విగ్రహాన్ని దర్శించడానికి మెట్లు ఎక్కి వెళ్లాలి. శ్రీ రాధాకృష్ణ మందిరం నీలం రంగులో ఉంది.

స్ట్రక్చర్ చూడడానికి చాలా అందంగా  కనిపిస్తుంది కృష్ణ రాధా మందిరం లైట్లుతో అలంకరించే దీపం గుడ్డిలా కనిపిస్తుంది. రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది లైట్లు డిజైన్ రాధాకృష్ణ బొమ్మలతో చాలా అందంగా కనిపిస్తుంది పక్కన గో శాల ఉంటుంది. కోనేరు నది కూడా ఉంది.  ఈ ఆలయంలో అన్ని సౌకర్యంగా లభిస్తాయి. నాలుగు గోపురాల ఎత్తైన గోపురాలుఉన్నాయి.

ఈస్ట్ గోదావరి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.పుణ్యక్షేత్రాలు నదులు వంటి ఈస్ట్ గోదావరి వాతావరణ చాలా అందంగా ఉంటుంది. భక్తతుల ఎందరో దర్శించడానికి దేవాలయాలకు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అందాలను చూసి మైమరిపి  పోతారు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

ఇస్కాన్ దేవాలయం దగ్గరలో హోటల్ మరియు రూములు లాడ్జి వంట సౌకర్యాలతో కలిగి ఉన్న ఈ దేవాలయం భక్తాదులకు రూములు  దగ్గరగా ఉంటాయి. తక్కువ ధరలు మనకు రూమ్లో అయితే దొరుకుతాయి ఏసీ మరియు నాన్ ఎసి రూములు  ఉన్నాయి. 

ఆన్లైన్లో బుకింగ్ కూడా దొరుకుతాయి. రాధాకృష్ణ  మందిరం రాజమండ్రిలో ఎక్కడైనా రూమ్లు దొరుకుతాయి ఆన్లైన్లో రూములు వాటి వివరాలు లాడ్జీలు బుకింగ్ చేసుకోవాలి లేకపోతే దేవాలయం దగ్గరికి వెళ్లి చుట్టుపక్కన ఉన్న రూములు లేదా లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకోవాలి  


రూమ్ పేరు తెలుసుకుందాం.

  •  ఇస్కాన్ గెస్ట్ హౌస్ 
  • అక్షయ రెసిడెన్సి 
  • ఆనంద్ రెసిడెన్సి హోటల్ 
  • జగదీశ్వరి హోటల్

 ఇస్కాన్ మందిరం రాజమండ్రిలో రూమ్లో లాడ్జింగ్  ఫెసిలిటీస్ మన తక్కువ ధరలు దొరుకుతాయని చెప్పడం అయితే జరిగింది.

 ఇస్కాన్ మందిరం చేరే మార్గాలు,( ISKCON Mandir Ways to reach)

రోడ్డు మార్గం,

ఇస్కాన్ మందిరం దేవాలయానికి రాజమండ్రి లో ఉన్న దేవాలయాలు రావడానికి రెండు ప్రాంతాల మార్గాలు మనమైతే ఉన్నాయి. ఎక్కువగా రోడ్డు ప్రయాణం చేసేవారు. ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ జీపు దివ్య చక్రవాహనాలు సౌకర్యం కలిగి ఉన్నాయి.  ఎందరో భక్తాదులు  ఇస్కాన్ మందిర్  రాజమండ్రి కి  కొన్ని వందల మందిలో రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంటారు.

  • విజయవాడ నుండి రాజమండ్రి 159 km
  • హైదరాబాదు నుండి రాజమండ్రి 436 km
  • బెంగళూరు నుండి రాజమండ్రి కి 816 km
  • చెన్నై నుండి రాజమండ్రి కి 611 km

స్కూల్ మందిరానికి  రోడ్డు ప్రయాణం చేసేవార  సౌకర్యంగా   ఉంటుంది.

రైలు మార్గం,
ఇస్కాన్ మందిరం భారతదేశంలో రైల్వే మార్గాలు రాజమండ్రి  ఇస్కాన్ మందిరానికి ఉన్నాయి.  నెలలో  భక్తాదులు ఎందరో రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్  దేవాలయానికి వందలాది మంది వస్తూ ఉంటారు. వాళ్లకు రైల్వే మార్గం  సౌకర్యంగా ఉంటుంది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు లేకపోతే రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడైనా బుకింగ్ చేసుకోవచ్చు

  • విజయవాడ (BZA)
  • హైదరాబాదు (HYD,SEC)
  • బెంగళూరు (SBC)
  • చెన్నై (MAS)

రైల్వే మార్గాలు రాజమండ్రి ఇస్కాన్ దేవాలయానికి ఉన్నాయి  వాటి రైల్వే జంక్షన్ కోటు కూడా  రాయబడి ఉన్నాయి.

విమానం మార్గం, 
రాజమండ్రి ఇస్కాన్ దేవాలయం దగ్గరికి పోవడానికి అభిమాన మార్గం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఉంది. ఇతర దేశాల వారు కూడా ఈ దేవాలయానికి రావడానికి విమాన మార్గం చాలా సున్నితంగా ఉంటుంది.

  • single engine land
  • Seaplane
  • Rotorcra

విమానం మార్గం రాధాకృష్ణ మందిరం రాజమండ్రి కి ఉంది.

జాగ్రత్తలు,

ఇస్కాన్ దేవాలయానికి వచ్చేటప్పుడు మీకు కంపల్సరిగా మాస్క్ ఉండాలి. లేనిచో దేవాలయానికి  లోపలికి ప్రవేశం లేదు సామాజిక దూరం పాటించాలి. చేతులు మరియు కాళ్లు  శుభ్రం పరచుకొని  దేవాలయంలోకి ప్రవేశం ఉంటుంది. డబ్బు నగదు వంటి భద్రపరుచుకోవాలి.  పిల్లలను జాగ్రత్త  పెట్టుకోవాలి. మీరు భద్రతగా ఉండాలి.  మీ చేతిలో వాటర్ బాటిల్  పెట్టుకొని వెళ్లాలి.

ముగింపు,

రాధాకృష్ణ మందిరం భక్తాదులకు శ్రీకృష్ణుడు ఎప్పుడు తోడుగా ఉంటారు సిరి లక్ష్మి సంపద తోడు కలిగి ఉంటారు. సంతానం లేని వారు కూడా సంతనాన్ని ప్రసాదించే దేవుడు శ్రీకృష్ణదేవుడు అని కూడా అంటారు.

ప్రశ్నలు జవాబులు,

1,ఇస్కాన్ మందిరం ప్రదేశంలో ఉంది.?  
జవాబు,  ఇస్కాన్ మందిరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి రాజమండ్రి  పట్నంలో నది  ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది.

2. ఇస్కాన్ దేవాలయం పూజ సమయాలు.?
జవాబు. స్కూల్ దేవాలయం పూజా సమయాలు ఉదయం 4:30 am నుండి ప్రారంభం.

3. ఇస్కాన్ మందిరం ఎన్ని ఎకరాల్లో  ఉంది.?
జవాబు.ఇస్కాన్ . ఇస్కాన్ మందిరం 2 ఎక్కరావాలో  ఈ ఆలయం నిర్మాణం  ఉంది.

4.  ఇస్కాన్  మందిరం ఏ కలర్ లో ఉంటుంది.?
జవాబు.   ఇస్కాన్  మందిరం నీలం రంగు కలర్ లో ఉంటుంది.

 5.ఇస్కాన్ మందిరం గేటు దగ్గర శ్రీకృష్ణుడు ఎత్తుకున్న కొండ పేరేమిటి.?
జవాబు.ఇస్కాన్ మందిరం గేటు దగ్గర గోవర్ధనగిరి కొండను ఎత్తుకున్నారు.

మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ మా బ్లాక్(BLOG) ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *