Har Ki Pauri Temple Timings 2026 | Ganga Aarti, Darshan & History హర్ కి పౌరి ఆలయ దర్శన సమయాలు.?
పరిచయం,భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో గంగా నది ఒడ్డున ప్రసిద్ధ చెందినది.హర్ కి పౌరి ఆలయ. పవిత్ర నగరం హరిద్వార్ యొక్క ప్రధాన ల్యాండ్‌మార్క్ ఈ ప్రదేశం ప్రశాంతత అలాగే గౌరవ నియమైన ప్రదేశం సాహిత్యపరంగా హర్ అంటే శివుడు అని అర్థం.అతను శైవ రిషవ్ భగవాన్ హిందూ వేదాంతశాస్త్రం యొక్క పాఠశాల ప్రకారం దేవుడు కి అంటే యొక్క మరియు పౌరి అంటే మెట్లు అని అర్థం. వేద కాలంలో హర్ కి పౌరిలోని బ్రహ్మకుండ్ను శివుడు మరియు విష్ణువు సందర్శించారని నమ్ముతారు.
హర్ కి పౌరి ఆలయ దర్శన సమయాలు.? hari ki pauri temple timing 2026

ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 12:10 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- హర్ కి పౌరి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి టికెట్ ఉచితం.
- హర్ కి పౌరి దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు పడుతుంది.
- హర్ కి పౌరి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
- హర్ కి పౌరి ఆలయ దర్శఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
- హర్ కి పౌరి ఆలయ నానికి వెళ్లిన తర్వాత కొబ్బరికాయ ధర ₹100 రూపాయలు పడుతుంది.
హర్ కి పౌరి ఆలయ గంగా హారతి సమయాలు.?
హర్ కి పౌరి ఆలయ గంగా హారతి సమయాలు తెల్లవారుజామున 05:20 AM నుండి ఉదయం 06:40 AM వరకు హారతి సమయాలు మరియు సాయంత్రం 05:50 PM నుండి సాయంత్రం 06:50 PM వరకు గంగా హారతి సమయాలు ఈ సమయంలో గంగా హరతి ఇస్తారు.
హర్ కి పౌరి ఆలయ హారతి సమయాలు.?
శీత ఋతువు, లేదా కాలం.
వేసవికాలం, (ఏప్రిల్-సెప్టెంబర్).
ఉదయం 05:10 AM నుండి 06:10 AM వరకు హారతి సమయాలు. మరియు సాయంత్రం 06:20 PM నుండి సాయంత్రం 06:50 PM వరకు హారతి సమయాలు.
శీతాకాలం, (అక్టోబర్-మార్చ్)
ఉదయం 06:20 AM నుండి ఉదయం 07:20 AM వరకు హారతి సమయాలు మరియు సాయంత్రం 05:20 PM నుండి 06:10 PM వరకు హారతి సమయాలు.
హర్ కి పౌరి ఆలయ డ్రెస్సింగ్ కోడ్.?
హర్ కి పౌరి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ వంటి దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశం చేయాలి. ఉదాహరణకు సాంప్రదాయ దుస్తులు తెల్లచొక్కా, తెల్ల పంచ లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి .అలా వెళ్ళినట్లయితే మీరు చేసుకునే దర్శనానికి ఫలితం ఉంటుంది. మీరు అలా సాంప్రదాయ దుస్తులు వేసుకుని దర్శనానికి వెళ్ళినట్లయితే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.
హర్ కి పౌరి ఆలయ ఉత్తమ సమయాలు ( best timings).
హర్ కి పౌరి ఆలయ ఉత్తమ సమయం ఉదయం 06:00 AM నుండి ఉదయం 10:00 AM మధ్యలో మీరు దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆ సమయంలో భక్తాదులు దర్శనానికి తక్కువగా ఉంటారు. మీ విలువైన సమయాన్ని మీరు మిగిలించుకోవాలి. అనుకుంటే ఆ సమయంలో వెళితే మీకు చాలా తొందరగా దర్శనం అవుతుంది. మీరు ఆ సమయంలో వెళ్ళినట్లయితే మీకు త్వరగా అభిషేకం లేదా హోమాలు వంటి కార్యక్రమాలు చాలా తొందరగా జరుగుతాయి. ఈ హర్ కి పౌరి ఆలయ ఉత్తమ సమయాలు ఇవే ఈ సమయంలో దర్శనం చాలా తొందరగా జరుగుతుంది.

హర్ కి పౌరి ఆలయ అన్నదాన సమయాలు.?
హర్ కి పౌరి ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి.
హర్ కి పౌరి ఆలయ రోజువారి దర్శన సమయాలు.?
- సోమవారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం,ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- గురువారం,ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 12:10 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం,ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- శనివారం,ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 pm నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి సాయంత్రం 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
హర్ కి పౌరి ఆలయ విశ్రాంతి సమయాలు.?
హర్ కి పౌరి ఆలయ విశ్రాంతి సమయం మధ్యాహ్నం 01:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు విశ్రాంతి సమయాలు.
హర్ కి పౌరి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?
హర్ కి పౌరి ఆలయ ప్రారంభ సమయం ఉదయం 06:00 AM నుండి రాత్రి 08:00 PM సమయానికి మూసివేస్తారు.
హర్ కి పౌరి ఆలయ ఉత్సవాలు.?
మహకుంభమేళ,
కార్తీక పౌర్ణమి
ఈ హర్ కి పౌరి ఆలయంలో ఈ మహా కుంభమేళా ఎంతో ప్రసిద్ధి చెందిన పండుగ ఈ మహా కుంభమేళా రోజున కొన్ని వేలాది మంది భక్తులు ఈ హర్ కి పౌరి ఆలయానికి వచ్చి గంగా స్నానం చేసి వాళ్ళ కష్టాలు వాళ్ళ పాపాలు అన్ని తొలగిపోతాయని నమ్ముతారు. అంత ఘనంగా జరుగుతోంది. ఇక్కడ మహాకుంభమేళ ఆరోజున కొన్ని వేలాది మంది భక్తులు తరలివస్తారు.
హర్ కి పౌరి ఆలయ కార్తీక పౌర్ణమి కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ నవంబర్ 5 వస్తుంది. ఆ రోజున ఆలయం దీపాలతో అలంకరించి ఆలంకరించిన ఆలయాన్ని చూడడానికి ఎంతోమంది భక్తాదులు తరలివచ్చి ఈ హర్ కి పౌరి ఆలయ దర్శనం చేసుకుంటారు.
హర్ కి పౌరి ఆలయ చరిత్ర.?
భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో గంగా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ ఘాట్ హర్ కి పౌరి.క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తారి జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడని చెబుతారు.అనేక దేవాలయాలు మెట్లపైకి వచ్చాయి. వీటిలో చాలా వరకు 19వ శతాబ్దం చివరిలో నిర్మించబడ్డాయి.
1819లో కుంభమేళా పండుగ సందర్భంగా వేలాది మంది స్నానం చేయడానికి గంగానదికి చేరుకోవడానికి తోసుకుంటూ రావడంతో 430 మంది పిడుగుపడి మరణించారు. ఫలితంగా, బ్రిటిష్ ప్రభుత్వం ఘాట్‌ను 100 అడుగులు విస్తరించింది మరియు అరవై మెట్లను జోడించింది.
పురాణ పాలకుడు భగీరథుడు గంగను స్వర్గం నుండి భూమికి తరలించాడని చెబుతారు. స్థానిక కథనం ప్రకారం, హరిద్వార్ ఆశీర్వదించబడినప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు – ముగ్గురు అమర దేవుళ్ళు – అక్కడ ఉన్నారని చెబుతారు. అప్పటికే ఆ ముగ్గురు దేవుళ్ళు అక్కడ ఉన్నారని స్థల పురాణాలు చరిత్ర చెబుతోంది.
హర్ కి పౌరి ఆలయ వాస్తు మరియు విశిష్టత.?
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి పాద ముద్రికలు ఇక్కడ ఉన్నాయని శివుడు తపస్సు చేసిన ప్రదేశమని నమ్ముతారు అందుకే దీనికి హర్ అంటే శివ అని కి పౌరి మెట్లు అనే పేరు వచ్చింది.కాలంలో విష్ణువు ఇక్కడి బ్రహ్మకుండ్ను సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఘాట్ వద్ద ఉన్న ఒక రాయిపై విష్ణుమూర్తి పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయని భక్తుల నమ్మకం. మహావిష్ణువు పాదముద్రలు ఇక్కడ ఉన్నాయని ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు.క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తారి జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడని చెబుతారు.హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం.
హర్ కి పౌరి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?
గంగా దసరా, ఈ పండుగ సాధారణంగా గంగాదేవి భూమ్మీదికి వచ్చారు. రోజున జరుపుకునే పండుగ ఈ పండుగ జూన్ నెలలో జరుపుకుంటారు. ఈ పండుగను చూడడానికి భక్తాదులు ఎంతో ఇష్టంతో వస్తారు. అంత ఘనంగా జరుగుతుంది పండుగ మీరు సందర్శించడానికి ఈ పండుగ చాలా బాగుంటుంది.
కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వస్తుంది. ఈ పండుగ రోజున దేవాలయాన్ని దీపాలతో పూలతో అలంకరించి ఎంతో ఘనంగా జరుపుతారు. ఎంతో ఇష్టకరంతో వస్తాయి. మీరు సందర్శించాలి అనుకుంటే, ఈ నవంబర్‌లో ఈ కార్తీక పౌర్ణమి రోజున గుడిని సందర్శించవచ్చు.
హర్ కి పౌరి ఆలయాన్ని దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?
1 దక్ష మహాదేవ్ ఆలయం.
2 మానస దేవి ఆలయం.
3 చండి దేవి ఆలయం.
4 వైష్ణో దేవి ఆలయం.
ఈ ఆలయాలు అన్ని హర్ కి పౌరి ఆలయాన్ని దగ్గర్లోనే ఉన్నాయి .మీరు హర్ కి పౌరి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు ప్రశాంతమైన ప్రదేశాలు చూడాలి. అనుకుంటే ఈ దేవాలయాలు అన్ని హర్ కి పౌరి ఆలయాన్ని దగ్గర్లోనే ఉన్నాయి. ఈ ఆలయా దర్శనాలు చేసుకుంటే మీరు మర్చిపోలే ని అనుభూతులు మిగులుతాయి. అంతా ప్రశాంతతతో ఈ దేవాలయాలు ఉంటాయి.
హర్ కి పౌరి ఆలయ సంప్రదింపు నంబర్లు.?
- స్థానం,హర్ కి పౌరి ఆలయం.
- గ్రామం,హర్ కి పౌరి.
- జిల్లా, హరిద్వార్.
- రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, 08512279459.
హర్ కి పౌరి ఆలయానికి ఎలా చేరుకోవాలి.?
రోడ్డు మార్గం,హర్ కి పౌరి ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అది కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కావచ్చు. రెండు రాష్ట్రాల నుంచి మన హర్ కి పౌరి ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.
రైలు మార్గం,హర్ కి పౌరి ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. హర్ కి పౌరి ఆలయానికి దగ్గర్లో ఉన్న హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వచ్చి హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి రావాలి. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి హర్ కి పౌరి ఆలయానికి దూరం మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది.
విమాన మార్గం,హర్ కి పౌరి ఆలయానికి విమాన మార్గం అందుబాటులో లేదు. కనుక హరిద్వార్ కి దగ్గర్లో ఉన్న డేరాడోన్ ఏర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాలి. అక్కడి నుండి హర్ కి పౌరి ఆలయానికి దూరం 70 కిలోమీటర్ల దూరంలో హరి కి పౌరి ఉంది.
ముగింపు.?
మీరు హర్ కి పౌరి ఆలయ దర్శనం చేసుకుంటే మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని అనుభూతులు అనుభవాలు మిగులుతాయి. ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసిన తర్వాత మీకు పాపాలు తొలగిపోతాయి.
తరచుగా అడిగా ప్రశ్న జవాబు.?
1. హర్ కి పౌరి ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు,ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో హరిద్వార్ నగరంలో హర్ కి పౌరి కొలువై ఉంది.
2. హర్ కి పౌరి ఆలయ దర్శన సమయాలు?
జవాబు, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి 06:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
3. హర్ కి పౌరి ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు,మహకుంభమేళ,కార్తీక పౌర్ణమి.
4. హర్ కి పౌరి ఆలయానికి ఎలా చేరుకోవాలి?
జవాబు,హర్ కి పౌరి ఆలయానికి రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.
In English
Har Ki Pauri Temple 2026 Darshan & Aarti Timings in Haridwar
Introduction
Har Ki Pauri is one of the most sacred and famous ghats located on the banks of the holy River Ganga in Haridwar, Uttarakhand, India. It is the main landmark of the holy city of Haridwar and is known for its spiritual atmosphere and divine serenity.
The word “Har” refers to Lord Shiva, “Ki” means of, and “Pauri” means steps. Thus, Har Ki Pauri means “Steps of Lord Shiva”. According to ancient beliefs, Lord Shiva and Lord Vishnu visited the Brahma Kund at Har Ki Pauri during the Vedic period.
Har Ki Pauri Temple Darshan Timings
- Morning: 06:10 AM – 12:10 PM
- Evening: 02:00 PM – 06:40 PM
Important Darshan Information
- Entry is through queue lines
- Darshan ticket is free of cost
- Darshan usually takes 30–40 minutes
- Mobile phones and cameras are not allowed
- Wearing a mask is mandatory
- Coconut offering cost: ₹100 (approx.)
Har Ki Pauri Ganga Aarti Timings
- Morning Ganga Aarti: 05:20 AM – 06:40 AM
- Evening Ganga Aarti: 05:50 PM – 06:50 PM
Har Ki Pauri Aarti Timings (Season-wise)
Summer Season (April – September)
- Morning Aarti: 05:10 AM – 06:10 AM
- Evening Aarti: 06:20 PM – 06:50 PM
Winter Season (October – March)
- Morning Aarti: 06:20 AM – 07:20 AM
- Evening Aarti: 05:20 PM – 06:10 PM
Har Ki Pauri Dressing Code
Devotees are advised to wear traditional Indian attire while visiting Har Ki Pauri.
Men are encouraged to wear dhoti or white traditional clothing, and women should wear sarees or salwar suits. It is believed that visiting the temple in traditional attire brings spiritual merit and fulfillment of wishes.

Best Time to Visit Har Ki Pauri
The best time for darshan is:
- 06:00 AM – 10:00 AM
During these hours, the crowd is relatively less, allowing peaceful darshan and quicker participation in rituals like Abhishekam and Homas.
Har Ki Pauri Annadanam Timings
- 12:00 PM – 02:00 PMAnnadanam is generously provided to all devotees during this period.
Har Ki Pauri Temple Daily Darshan Timings
| Day | Morning Darshan Timings | Evening Darshan Timings |
|---|---|---|
| Monday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
| Tuesday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
| Wednesday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
| Thursday | 06:10 AM – 12:10 PM | 02:00 PM – 06:40 PM |
| Friday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
| Saturday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
| Sunday | 06:00 AM – 12:30 PM | 02:00 PM – 06:40 PM |
Temple Break Timings
- 01:00 PM – 02:00 PM
Opening & Closing Timings
- Opening: 06:00 AM
- Closing: 08:00 PM
Festivals Celebrated at Har Ki Pauri
- Maha Kumbh Mela
- Kartik Purnima
During Maha Kumbh Mela, lakhs of devotees gather at Har Ki Pauri to take a holy dip in the Ganga, believing it washes away sins. Kartik Purnima is celebrated grandly with lamps and decorations.
History of Har Ki Pauri
Har Ki Pauri is believed to have been built in the 1st century BC by King Vikramaditya in memory of his brother Bhartrihari. Many temples were later constructed on the ghats, especially during the 19th century.
According to legends, King Bhagiratha brought the River Ganga from heaven to earth here. It is also believed that Lord Brahma, Vishnu, and Maheshwara were present at this sacred site.
Architecture & Significance
Devotees believe that Lord Vishnu’s footprints are still present on a stone near the Brahma Kund. Har Ki Pauri holds immense importance in Hindu spirituality and is considered one of the holiest places in India.
Best Festivals to Visit Har Ki Pauri
- Ganga Dussehra (June)
- Kartik Purnima (November 5)
These festivals are celebrated with great devotion, lights, flowers, and spiritual events.
Har Ki Pauri Tempe Nearby Places to Visit
- Daksha Mahadev Temple
- Mansa Devi Temple
- Chandi Devi Temple
- Vaishno Devi Temple
All these temples are located close to Har Ki Pauri.
Har Ki Pauri Tempe Contact Details
- Place: Har Ki Pauri Temple
- City: Haridwar
- District: Haridwar
- State: Uttarakhand
- Country: India
- Phone: 08512279459
Har Ki Pauri Tempe How to Reach Har Ki Pauri
By Road
Well-connected by road from major states including Andhra Pradesh and Karnataka.
By Train
Nearest railway station: Haridwar Railway Station
Distance from station: 3 km
By Air
Nearest airport: Dehradun Airport
Distance: 70 km
From the airport, buses and taxis are available.
Conclusion
A visit to Har Ki Pauri offers divine peace and spiritual fulfillment. Taking a holy dip in the Ganga and witnessing the Ganga Aarti leaves devotees with unforgettable spiritual experiences.
Frequently Asked Questions (FAQs)
Q1: Where is Har Ki Pauri located?
Har Ki Pauri is located in Haridwar city, Uttarakhand, India.
Q2: What are the darshan timings?
06:00 AM – 12:30 PM and 02:00 PM – 06:40 PM.
Q3: What festivals are celebrated here?
Maha Kumbh Mela and Kartik Purnima.
Q4: How can we reach Har Ki Pauri?
By road, train (Haridwar Railway Station), or via Dehradun Airport
“Please excuse any mistakes. Follow my blog for more temple-related updates.”







