Gemini Rasi Phalalu Aguste 2024 (మిధున రాశి ఫలాలు ఆగస్టు)

By TempleInsider

Published On:

Gemini Rasi Phalalu Aguste 2024

Join WhatsApp

Join Now

Gemini Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,

మిధున రాశి ఫలాలు ఆగస్టు 2024

  • మిధున రాశి వారికి ఆగస్టు నెలలో  చేస్తున్న వ్యాపారాల్లో  పూర్తి అనుకూలత కనిపిస్తుంది. ఏ అడ్డంకులు లేకుండా  మీకు మీరే సాటిలా మీకు ఎవరూ లేరు పోటీల విద్యార్థికి చాలా బాగుంది. . విద్య పట్ల ఆసక్తి ఉంటుంది.

 Gemini Rasi Phalalu Aguste 2024 

  • పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి ర్యాంకు కొడతారు  అలాగే  వ్యాపారం కూడా చాలా బాగుంది. ఉద్యోగ రంగంలో  మీరు ఏ పని చేస్తే అది విజయవంతంగా సాగుతుంది.  మీ యజమాని సపోర్ట్ ఉంటుంది.
  • అలాగే  ఉద్యోగం లేని వారికి  ఇష్టమైన ఉద్యోగం  వల్ల శ్రమకు తగిన ఉద్యోగం దొరుకుతుంది.  మిధున రాశి వారు ఆగస్టు నెలలో  ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.  మీకు  టైంకి  ధనం చేతికొస్తుంది.
  • మీరు  డబ్బుని  కొద్దిగా పొదుపుగా  యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి  కుటుంబంలో  ఆనందంతో  మురిసిపోతారు.  కుటుంబం పట్ల  ఒకరి మాట ఒకరు జవదాటరు  మీరు ఇంకా  రేటు ఉన్నప్పుడు  సరక అమ్మడం లాంటివి చేస్తే  మీకు ఎదురు డబ్బులు తగులుతాయి.
  • అందుకే చాలా జాగ్రత్తగా ఆ వ్యాపారం చేయాలి  మిధున రాశి వారు ఆగస్టు నెలలో లాభాలు అందిపుచ్చుకినే  ఫలితాలు కూడా  ఉన్నాయి.  ఆగస్టు నెలలో మిధునరాశి  వారికి కలిసి వచ్చే తేదీలు  1,6,13,16,22,24,29  ఈ తేదీల్లో మీరు ఏ పనైనా చేయవచ్చు.
  • అది విజయవంతంగా  అవుతుంది  మిధున రాశి వారికి కలిసి రాని తేదీలు 4,8,11,18,20,26,31  ఈ తేదీల్లో మీ పనులేవి చేయకండి.  మిధున రాశి వారికి  ప్రధానమైన సమస్య  వ్య్యయంలో  గురువు సంచారం నడుస్తుంది.
  • దానివల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఖర్చులు కనిపిస్తాయి.  అంటే మంచిగా  ఖర్చు చేస్తారు  అయినప్పటికీ ఆ ఖర్చు తగ్గాలంటే  శివాలయ దర్శనం చేసుకోవాలి.  ఈశ్వరునికి కొబ్బరి  నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి.
  • ప్రతి రోజు  శ్రీ  శివాయ నమః  అనే మంత్రం 21 సార్లు జపించాలి . దారిద్ర  దహన  శివ స్తోత్రం రోజు  వింటూ ఉండాలి అలా శివుని దర్శించుకుంటే ఆ చిన్న చిన్న  ఖర్చులు కూడా తొలగిపోయి.
  • ఆగస్టులో మొత్తం మీకు అనుకూలంగా సాగుతూ ఉంటుంది. ఆగస్టునెల  చాలా బాగుంది మీ కోరికలు నెరవేరుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

  1. మిధున రా శి వారు ఆగస్టు నెలలో ఎవరిని పూజించాలి. ఎప్పుడు పూజించాలి.
    జవాబు, మిధున రాశి వారు ఆగస్టు నెలలో శివాలయానికి వెళ్లి పాలాభిషేకం దర్శనం అర్చనలు చేయడం వల్ల మంచి ఫలితాలు మీరైతే పొందవచ్చు.
  2. మిధున రాశి వారు ఆగస్టు నెలలో పూజ స్త్రీలు మరియు పురుషులు చేయవచ్చా.?
    జవాబు, మిధున రాశి వారు ఆగస్టు నెలలో శివాలయానికి వెళ్లి శ్రీలు మురళి పురుషులు ఎవరైనా చేయవచ్చు ఎప్పుడు చేయాలి. ఉదయం, 6:00 AM నుండి 9:00 AM వరకు మరియు సాయంత్రం, 6:00 PM నుండి 8:30 PM వరకు పూజ చేసుకోవచ్చు.

ధన్యవాదములు.!

Leave a Comment