Gemini Horoscope 2025 Telugu (మిధున రాశి ఫలాలు 2025)

By TempleInsider

Published On:

Gemini 2025 Telugu

Join WhatsApp

Join Now

Gemini 2025 Horoscope Telugu, And Astrology Full Information Telugu,

మిధున రాశి ఫలాలు 2025 తెలుగు 

 మిధున రాశి  2025 సంవత్సరంలో  ఇలాంటి జాగ్రత్త పాటించాలి. ఇలాంటి దైవాన్ని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ శుభసంఖ్య  అన్ని కూడా ఈ నీ నేపథ్యంలో తెలుసుకుందాం..!  Gemini Horoscope 2025 Telugu 

మిధున రాశి వారికి  జనవరి నెలలో  గురువు  చాలా అనుకూలంగా ఉన్నాడు.  మీరు ఎక్కడైనా లోన్ కి ప్రయత్నిస్తే  లోన్ మీ చేతికి వస్తోంది.  మీరు ఎక్కడికైనా  వెళ్లాలనుకుంటే  వెళ్తారు.  విదేశాలకు వెళ్లాలనుకుంటే వెళ్తారు.  మీకు ఈ నెల మొత్తం అనుకూలంగానే ఉంది. అలాగే ఈ మిధున రాశి వారు విదేశాలలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్లు కూడా సెటిల్ అవుతారు  గురు అనుకూలంగానే ఉన్నాడు.

విదేశాలలో  సెటిల్ అయ్యే అనుకూలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గురువు అనుకూలంగా ఉండడం. వలన సొసైటీలో మంచి పేరు ప్రత్యేకతలు వస్తాయి  ఇంట్లోఆనందంగా ఉంటారు.  ఇంట్లో అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. ప్రతికూల ఫలితాలు ఉండవు.  ఇంట్లో ఒకరి మాట ఒకరు జవదాటరు. అందరూ ఒకే క్రమం మీద  వెళ్తారు గురువు అనుకూలంగా ఉండడం. వలన  మిధున రాశి వారికి  ధనయోగం వివాహయోగం సంతానయోగం  కార్యసిద్ధి  లభిస్తుంది  అలాగే  మిధున రాశి వారికి  జాబులు లేక  ఉండే వారికి  జాబ్ లభిస్తుంది.

వాళ్ల క్వాలిఫికేషన్ తగిన జాబు  వాళ్ళ అనుకునే జాబ్  లభిస్తుంది. అలాగే ఉద్యోగం చేసే వారికి  మీ బాస్ పట్ల  మంచి  పురోభివృద్ధి ఉంటుంది.  అలాగే మిధున రాశి వారు  ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ పరంగా చాలా లాభాలు వస్తాయి. తర్వాత ఇక  ఈ గురువు 2025  వా  సంవత్సరం  అక్టోబర్ 18 వ  తారీకున  రాత్రి 07:34 PM నిమిషాల నుండి  డిసెంబర్ 31  వా  తారీకు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం  చేస్తాడు.

అంటే మిధున రాశి జాతకులకు  ఈ గురువు  ద్వితీయ  భావంలో  తామ్ర మూర్తిగా  సంచారం  చేస్తాడు. ఇక్కడ  గురువు వ్యతిరేక  ఫలితాలే ఇస్తాడు.  కాబట్టి  ఈ గురువు వ్యతిరేకత వలన  మిధున రాశి వారికి  ధన నష్టం కలిగే  సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  కాబట్టి ఈ రాశి జాతకులకు  మనీ  సోర్సెస్ తగ్గిపోవడం,  లేదా వీరికి రావాల్సిన. డబ్బు టైం కి  రాకపోవడం  వలన  ఫైనాన్సుల్   ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే  మీరు  డబ్బుకు సంబంధించిన అంతవరకు  కొద్దిగా జాగ్రత్తగా ఉండడం. చాలా మంచిది  డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేస్తే మంచిది.

శనీశ్వరుడు 2025వ సంవత్సరం జనవరి 1  తారీఖు నుండి మార్చి 29  వ తారీకు  రాత్రి 09:44 PM నిమిషాల వరకు  ఈ శనీశ్వరుడు  తన  సర్వ నక్షత్రం అయినటువంటి  కుంభరాశిలో  సంచారం  చేస్తాడు.  అంటే మిధున రాశి జాతకులకు  నవమ  భావంలో సంచారం  చేస్తాడు,  ఎక్కడ  మిధున రాశి వారికి నవమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు.  నవ  బామ్ లో సంచారం  చేయడం  ద్వారా శుభ ఫలితాలు  అనుకూలంగా వస్తాయి.

 కాబట్టి  ఈ శనీశ్వరుని అనుకూలత వలన  ఈ మిధున రాశి జాతకులకు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ శనీశ్వరుని అనుకూలత  వలన  మిధున రాశి వారికి  అదృష్ట యోగం  ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు మీరు చేస్తున్న ప్రతి పనిలో  సక్సెస్ విజయాలు సాధిస్తారు. ఇక ఈ శనీశ్వరుడు  2020 సంవత్సరం మార్చి 29వ తారీకు రాత్రి 09:44   నిమిషాల నుండి 2025  వ సంవత్సరం  డిసెంబర్ 31 వా తారీకు  వరకు ఈ శనీశ్వరుడు  మీన రాశిలో సంచారం చేస్తాడు, కాబట్టి  మిధున రాశి వారికి  వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ నుండి కొన్ని ఇబ్బందులు వస్తాయి.  అయినా వాళ్ళు  అలా చేస్తున్న పని వదలకుండా మనోధైర్యంతో  చేస్తూ పోతే అంతిమంగా విజయాలు అంది పుచ్చుకుంటారు. మీరు సొసైటీలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు ప్రతిష్టలు  మీ నుండి వెళ్లిపోయేలా  ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి.

 రాహువు 2025 వ సంవత్సరం  జనవరి 1  తారీకు నుండి మే 18 వ  తారీకు  రాత్రి 07:41   నిమిషం వరకు ఈ రాహువు  సంచారం  మీన రాశిలో  సంచారం   చేస్తాడు.  అంటే  మిధున రాశి జాతకులకు  ఈ  రాహువు  దశమ భావం లో సంచారం చేస్తాడు. ఇక్కడ  దశమ భావంలో సంచారం చేసే

రాహువు  వలన ఈ మిధున రాశి వారికి  జాతకులు  సొసైటీలో  చాలా బాగా  ఫేమస్ అవుతారు.

 మరీ ముఖ్యంగా  ఈ రాహువు  వలన మిధున రాశి జాతకుల్లో ఉన్నటువంటి పొలిటిషన్  ఇతర  రంగాల్లో  ఉన్న లీడర్స్  బాగా రాణిస్తారు. ఇక  ఈ రాహువు 2025  వా సంవత్సరంలో  మీ 18 తారీకు రాత్రి 07:41   నుండి  2020 వ సంవత్సరం  డిసెంబర్ 31  వ తారీకు వరకు  ఈ రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే  ఈ మిధున రాశి జాతకులకు ఈ రాహువు  నవమ భావంలో  లోహమూర్తిగా  సంచారం చేస్తాడు ఇక్కడ రాహువు  వ్యతిరేక ఫలితాలు  ఇస్తాడు.  కాబట్టి  ఈ రాహు వ్యతిరేకత  వలన  ఈ మిధున రాశి జాతకుల  వీరు చేస్తున్న ప్రతి పనిలో ఆలస్యం  అవ్వడం  లేదా ఆటంకాలు రావడం.  లాంటివి జరుగుతూ ఉంటాయి . ఈ రాహు వ్యతిరేకత వలన మిధున రాశి  జాతకులకు  ఫాదర్  కి దూరం పెరగడం  లేదా ఫాదర్ తో గొడవలు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి . మీరు జాగ్రత్తగా ఉండాలి.

2025 వ సంవత్సరంలో జనవరి 1 తారీకు నుండి మే 18 వ తారీకు  రాత్రి 07:41  నిమిషం  వరకు  ఈ కేతు కన్యరాశిలో  సంచారం చేస్తాడు.  అంటే మిధున రాశి వారికి  ఈ కేతు చతుర్ధ భావంలో సంచారం  చేస్తాడు.  చతుర్ధ భావంలో ఉన్న కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు.  వ్యతిరేకత  వలన ఈ మిధున రాశి జాతకులకు  ప్రాపర్టీస్  భూములు  వెహికల్స్  ద్వారా ఇబ్బందులు  సమస్యలు  నష్టాలు, కష్టాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. 

కాబట్టి రాశి వారికి ప్రాపర్టీస్ వెహికల్స్ భూములకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఇక ఈ కేతువు  2020 వ సంవత్సరంలో మీ మే 18 వా తారీకు  రాత్రి 07:41 pm నిమిషం  నుండి 2020 వ సంవత్సరం డిసెంబర్ 31  తారీకు వరకు ఈ  కేతువు  సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే  ఈ కేతువు మిధున రాశి వారికి తృతీయ  భావంలో  సంచారం చేస్తాడు సామాన్యంగా  చేతులు తృతీయ ఉంటే  అనుకూల ఫలితాలు ఇస్తాడు, కానీ ఇక్కడ ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఈ కేతు వ్యతిరేకత వలన  మిధున రాశి జాతకులకు  వాళ్ళ బ్రదర్స్ నుండి  ఆస్తి తగాదాలు వల్ల గొడవలు కలిగి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ  వాళ్లతో వ్యతిరేకించేటప్పుడు. కానీ జాగ్రత్తగా  మాట్లాడడం  చేయండి.

ధన్యవాదములు..!

Leave a Comment