Gandi Anjaneya Swamy Temple kadapaGandi Anjaneya Swamy Temple kadapa

Gandi Anjaneya Swamy Temple Pooja Darshan And History In Telugu Information,

 పరిచయం,

గండిముట్ట అంజనేయ స్వామి ఆలయం, కడప ఒక అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. ఈ ఆలయం కడప నగరంలో ఉంది. ఇది అతనికి సంబంధించిన అనేక ఆకర్షణీయ గుణాలను కలిగి ఉంది. అంజనేయుడు అతని భక్తులకు అంతరాత్మిక సహాయం చేస్తారు. ఈ ఆలయం శ్రీ అంజనేయ స్వామిని ఆరాధించే భక్తులకు విశేష ఆకర్షణం ఉంది.

 గండి మిట్ట  ఆంజనేయ స్వామి  దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కడప జిల్లాలో వేములపల్లి   గ్రామంలో   Gandi Anjaneya Swamy Temple kadapa కొలవై ఉంది.

 శ్రీరామ  చైతన్  నడిచిన ప్లేసు గండి  అంతటి  పరమ  పావని  స్థలంలో  రామభక్తుడు  దర్శించడం కోసం  భక్తులు  సుఖ సంతోషాలతో పొందుతారు. శేషాచలం  పర్వతులు  చివరి భాగాన  రెండు పర్వతాలు మధ్యలో  పెద్ద గండి పడినట్టు  కనిపించే. ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రాన్ని  గండి క్షేత్రం అంటారు.

రెండు  పర్వత శ్రేణుల మధ్యలో  ఉత్తరాన పాపాగ్ని నది ప్రవశిస్తుంది. తూర్పు వైపున  శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం  గండి  క్షేత్రంగా మారింది. గండి క్షేత్రం ని  వాయు క్షేత్రమని  వాయుతీర్థం  అని  పురాణంలో పేర్కొన్నారు.  సీత  ద్వేష సమయంలో  వాయుదేవుడు  రామలక్ష్మణులను  ఆదిత్యం స్వీకరించమని కోరేగా సీత సమేతంగా  తిరిగి వచ్చేటప్పుడు. విడిది చేస్తానని  అన్నారంట రాముడు  సీత సమాధుడై అయోధ్యకి తిరిగి వచ్చేటప్పుడు.  వాయు దేవునికి ఇచ్చిన మాట  ప్రకారం  వాయుతీర్థంలో   విడిది చేశారు. వారి ఆధిక్యం తీసుకొని  ఆనందం పొందాడు.  సీత రాముకి దక్కడానికి కేతువైన ఆంజనేయుడు  ప్రేమ పొంగి  ఆ అక్కడ ఉన్న  రాతిపై  రాముడు బాణంతో చెక్కిన. ఆంజనేయ  స్వామి విగ్రహం  ఈ గండి  నక్షత్రంలో ఉంది.

 గండి ఆంజనేయ స్వామి  ఆలయ పూజ సమయాలు (Gandi Anjaneya Swamy Temple Pooja Timings)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు 

  • స్పెషల్ దర్శనం టికెట్ ధర ₹50  
  • సాధారణ టికెట్  ధర ₹10

గండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం  పూజా మరియు  దర్శనం  సమయాలు.

  • గండి  ఆంజనేయ స్వామి ఉదయం 6:00 am   నుండి 12:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గండి ఆంజనేయస్వామి మధ్యాహ్నం 12:00 pm  నుండి 4:00 pm  వరకు  స్వామివారి పూజా కార్యక్రమంలో జరగవు.
  • గండి ఆంజనేయ స్వామి  సాయంత్రం 4:00 pm  నుండి  8:00 pm  వరకు  పూజ అభిషేకాలు జరుగుతాయి.
  • గండి ఆంజనేయ స్వామి రాత్రి సమయాన 8:00 pm నుండి 4:00 am వరకు  గుడి తలుపులు  మోయబడి ఉంటుంది.

 గండి ఆంజనేయ స్వామి ప్రతిరోజు పూజ సమయాలు

  •   సోమవారం,  6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm
  • మంగళవారం, 6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm
  • గురువారం, 6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm
  • శుక్రవారం, 6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm
  • శనివారం, 6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm
  • ఆదివారం, 6:00 am -12:00 pm మరియు 4:00 pm -8:00 pm

 గండి  ఆంజనేయ స్వామి ప్రతిరోజు  పూజ అభిషేకాలు సమయాలు

  • సుప్రభాతం  ఉదయం 5:00 am నుండి  5:30 am సుప్రభాతం సమయం.
  • అభిషేకం  ఉదయం 5:30 am  నుండి 6:30 am  వరకు  స్వామివారికి అభిషేకం జరుగుతుంది.
  • స్వర్ణ దర్శనం ఉదయం 7:00 am నుండి ప్రారంభం రాత్రి వరకు  ఉంటుంది.
  • అర్చన అలంకారం  ఉదయం 6:30 am నుండి 7:00 am  వరకు జరుగుతుంది.
  • అభిషేకం  సాయంత్రం 4:00 pm   నుండి 4:30 pm  వరకు ఉంటుంది.
  • స్వర్ణ దర్శనం  సాయంత్రం 4:30 pm  నుండి  రాత్రి 8:00 pm  వరకు  ఉంటుంది.

 గండి ఆంజనేయస్వామి ఆలయ పండగలు

  •  ఉగాది 
  • సంక్రాంతి  
  • కార్తీక మాసం
  • బ్రహ్మోత్సవాలు

కార్తీక మాసం,  వి రామునికి మరియు ఆంజనేయ స్వామి వారి  ఇష్టమైన రోజు  కార్తీక మాసం  ఆ రోజున స్వామివారికి ఇష్టమైన  వంటకాలు పిండి పదార్థాలతో రంగ రంగ వైభోగంగా జరుపుకుంటారు.   నాలుగు వారాలపాటు  భక్తాదులు  స్వామివారికి  పూజలు అభిషేకాలు వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాయుదేవుడు  రాముడు స్థలానికి వచ్చినప్పుడు. రెండు కొండల  మధ్య బంగారు పూలతో  స్వామివారి అలంకరించారని చెబుతూ ఉంటారు.స్వామివారి కి ఇష్టమైన పదార్థాలు ఆకులు పువ్వులు  తో  అలంకరిస్తారు.

గండి క్షేత్రాన  పాపాగ్ని నది. స్నానం చేస్తూ స్వామివారికి దొరసాలు వెళ్తారు.  రథోత్సవం తో ఘనంగా జరుపుకుంటారు.  మూడు వారాలు పాటు స్వామివారి ని అలంకరిస్తారు.  అమౌంట్ ఎంతో ఇష్టమైన తీయటి పదార్థాలతో ప్రతినిత్యం గురించి ఉంటారు.  ఆంజనేయ సూత్రం పాటించేవారు.  కష్టాలు  తీరుపోతాయని నమ్ముతారు.

 గండి ఆంజనేయ ఆలయ చరిత్ర ( Gandi Anjaneya Temple History)

 గండి ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర  వాటి గురించి ఈరోజు చెప్పు బోతున్నాము. క్రీస్తు శకం  9వ శతాబ్దంలో   వాయుదేవుడు  గండి అనే ప్రదేశంలో తపస్సు  చేస్తూ కాలం గడిపేవాడు.  శ్రీరాముడు అతిథిగా పిలవడంతో .ఈ ప్రాంతానికి  గండి క్షేత్రానికి రండి అని శ్రీరాముని ప్రేమగా పిలుస్తారు. రావణాసురుని చంపిన తర్వాత సీతా మరియు రాముడు వాయుదేవుడు కోరిన  తీర్థయాత్రను  తీసుకోవడానికి గండి క్షేత్రానికి వస్తారు.

 బంగారు మల్లెపూలు,  శ్రీరాముడు  వస్తాడని తెలుసుకున్న  వాయుదేవుడు  కొండని చీల్చి  బంగారు మల్లెపూలతో  తోరణాలు  కడతారు. బంగారు పూలతో  తోరణాలు  ఉన్నాయి.  స్వామి వారు భక్తుతో ఉన్నవారు మాత్రమే ఈ తోరణాలు కనబడతాయని  ప్రోణం శాసనం చెపుతుంది.  బ్రిటిష్ పరిపాలనలో 1940లో కడపకు కలెక్టర్గా ఉన్న  థామస్ ముండ్రు  బంగారు  మల్లెపూలు కట్టిన తోరణాలు ఆయన కంటికి  స్పష్టంగా కనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటే కనిపిస్తుంది.  బంగారు తోరణాలు.

బాణం కొనతో ఆంజనేయ చిత్రం,   సీతమ్మ తల్లి  రాముడు తో  మనుకు ఎంతో మేలు చేశారు.     వాయు దేవుడు మన గుర్తుగా ఏమో ఒకటి ఇవ్వాలని అడుగుతుంది.  అప్పుడు రాముడు చేతిలో ఉన్న.  బాణంతో  ఒక రాతిపై  ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీయడం మొదలు పెడతాడు.  మంచి అమృత ఘడియల్లో చిత్రాన్ని  మొదలు పెడతాడు.  అప్పుడు చిటిన వేలు మర్చిపోతాడు.  గండి  ఆంజనేయస్వామి వారికి చిటికెన వేలు ఉండదు. 

కొన్ని సంవత్సరాలు తర్వాత   అర్చకులు ఏమంటారు. అంటే  చిటికన వేలు ఉంటే అరిష్టం అని  స్వామివారి చిటికెన వేలు  చెక్కడం మొదలుపెడతారు. చిటికెన వేలు నుండి రక్తం వస్తుంది.  స్వామి వారు నిండుగా కొలవై  రాయిలో ఉన్నాడని.  అప్పుడు    చిటికన వేలు  చెక్కకుండా వదిలేస్తారు.  గండి క్షేత్రం  అభయ  ఆంజనేయస్వామి వారికి చిటికెన వేలు ఉండదు. ఇక్కడ    వరాలిచ్చే దేవుడు.

 రాజు కుష్టి వ్యాధి, ఒక   ప్రాంతంలో  ఒక రాజు ఉండేవారు. ఆ రాజు  ఒకరోజు వేటకు వెళ్ళిపోతాడు.  అక్కడ అనుకోకుండా.బాణం చెంచువా మనిషిని చంపేశారు. చేసిన పాపం  కుష్టి వ్యాధి  వస్తుంది.  అనేక క్షేత్రాలు తిరిగిన కూడా  కుష్టి వ్యాధి తగ్గదు.  అనుకోకుండా ఒక రోజు గండిక్షేత్రానికి వచ్చేస్తారు. అపాగ్ని నదులు స్నానం చేసిన తర్వాత కుష్టి వ్యాధి రాజుగారికి తగ్గుతుంది.  రాజుగారికి ఆశ్చర్య వేసింది.  అప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి.  కుష్టి తగ్గిందని పురాణాల్లో చెబుతారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవతలు  వాటి విశిష్టత తెలుసుకుందాం.

పరమటి  కొండ పాదాల దగ్గర  పాపాగ్ని నది  ఆవన తీరాన  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  మఠం ఉంది.  శ్రీ సాయినాథ్ మందిరం ఉంది.  

శ్రీ శ్రీ యోగి రామానందయ్య  ఆలయం ఉంది.  శ్రీ ఉమా మహేశ్వ/ర స్వామి ఆలయంలో  శివలింగానికి అభిషేకాలు  నిత్యం జరుగుతాయి. ఆంజనేయస్వామి ఆలయానికి ఉత్తరాన  శ్రీ శ్రీ  సీత రామ ఆశ్రమంలో  సీత రామ కొలవై ఉన్నారు .  అక్కడ పక్కన నాగదేవతలు విగ్రహాలు కొలువై ఉన్నాయి.

వినాయకుడు విగ్రహం  ఉంటుంది.  పక్కన  ఆంజనేయ విగ్రహాలు రాత్రి బండపై  ఉంటాయి. అటు పక్కన  శ్రీ చౌడేశ్వరి అమ్మవారిగా  కొలువై ఉంటుంది.  ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. . చతుర్భుజై  సింహ వాహినై  మాత  భక్తులు పూజలు అందుకుంటుంది.  విశాల నేత్రాలతో  స్వర్ణ కిరీటంతో మకర తోరణం తో  అమ్మవారు దర్శనం ఇస్తారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

గండి ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణం గురించి తెలుసుకుందాం.  క్షేత్ర యుగంలో  ఈ ఆలయం  వాయుదేవుడు రెండు కొండల    కింద భాగాన ఏ ఆలయం నిర్మించినట్లు చెబుతారు.  క్రీస్తు శకం  14 ఏ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పాలనలో ఈ ఆలయం కట్టలు చెబుతారు.  ఆలయానికి కట్టడానికి ఖర్చు.  అంత చిక్కని రహస్యంగా మిగిలింది.  కొట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది.  నాలుగు దిక్కులు నాలుగు గోపురాలు  శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.  ఎత్తైన  గోడలతో  బలమైన రాయితో  ఈ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. . ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చెందింది. 

ఆలయం  పాపాగ్ని నది తీరాన నిర్మాణం ఉంది.  ఆలయ కలరు తెలుపు మరియు  బంగారు లో ఉంటుంది.  స్ట్రక్చర్  చాలా అద్భుతంగా వేశారు. రాత్రివేళ  కాంతి దీపాలతో చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం.  ఎంతోమంది భక్తాదులు ప్రతినిత్యం స్వామివారికి  నిత్య పూజకి వస్తూ ఉంటారు.  ధ్వజ స్తంభాలు మరియు వాస్తు శిల్పాలు చాలా చక్కగా గీశారు. గండి ఆంజనేయస్వామి వారికి  చిటికెన వేలు ఉండదు.  ఎత్తయిన గోపురాలతో  శిల్పాలు చాలా చక్కగా రాతి గీశారు.  శ్రీ ఆంజనేయ విగ్రహం  నాలుగు తల రూపంలో  సెంటర్లో అమరపడి ఉంటుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 గండి ఆంజనేయ స్వామి  దర్శనానికి వచ్చిన భక్తాదులకు వారికి   రూములు  లాడ్జి  హోటల్లు సౌకర్యంగా ఉన్నాయి.  మీకు  గండి ఆంజనేయ స్వామి  ప్రాంతంలో ఉన్నాయి.  కడప జిల్లాలో కూడా రూములు  అందుబాటులో ఉన్నాయి. ఏసీ మరియు నానేసి రూములు  ఒక్కరోజు చార్జి  2000 నుండి 3000  వరకు  రుపీస్  ఛార్జ్ తీసుకుంటారు.  మనకు ఆన్లైన్లో బుకింగ్ ఉన్నాయి.  లేనిచో  దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో  రూములు దగ్గరికి పోయి.  రూము తీసుకోవచ్చు.  వాటి వివరాలు మరియు పేర్లు క్రింద తెలుసుకుందాం.  

  •  బి జి ఆర్ రెసిడెన్సి  
  • రాయల్ కంట్రీ  రెస్టారెంట్ 
  • వి ఆర్ రెసిడెన్సి
  • హోటల్ గ్రాండ్  ఎల్ ఎన్ 
  • శ్రీ బాలాజీ రెసిడెన్సి
  • కాశ్మీర్ రెసిడెన్సి
  • శ్రీ బాలాజీ హోటల్
  • ఆదిత్య రెసిడెంట్షి
  • ఆర్కే రెసిడెన్సి
  • సిటిలార్జి

గండి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర రూములు  తక్కువ ధరకు మనకైతే దొరుకుతాయి. లేకపోతే సిటీ  కడపకు వెళ్లి  రూమ్ లో అయితే తీసుకోవచ్చు.

 గండి ఆంజనేయస్వామి  ఆలయ చేరుకునే మార్గాలు ( Gandi Anjaneya Swamy Temple way to Reach)

రోడ్డు మార్గం, గండి ఆంజనేయ స్వామి దేవాలయానికి  భక్తాజులు  రోడ్డు ప్రయాణం  మరియు రోడ్డు మార్గం  ద్వారా  పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు.  రోడ్డు మార్గం నందు  రెండు ప్రాంతం నుండి  ఆర్టీసీ బస్సు  ప్రైవేటు జీపు  దివ్య చక్ర వాహనాలు  దేవాలయానికి పోవడానికి  ఉన్నాయి. మీకు గండి ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోవడానికి మీకు పట్టే చార్జెస్  ధరలు 1000,  నుండి 2000,  వరకు పడుతుంది.

  • హైదరాబాదు నుండి గండి ఆంజనేయ స్వామి దేవాలయం ,465 km
  • బెంగళూరు నుండి గండి ఆంజనేయ  స్వామి దేవాలయం, 230 km
  • తిరుపతి నుండి గండి ఆంజనేయ స్వామి  దేవాలయం, 160 km
  • చెన్నై నుండి గండి ఆంజనేయ స్వామి దేవాలయం, 307 km

రోడ్డు మార్గం నందు పుణ్యక్షేత్రానికి పోవడానికి భక్తాదులు  గండి ఆంజనేయస్వామి కు రోడ్డు మార్గం సౌకర్యంగా ఉంటుంది.

 రైలు మార్గం,   గండి  ముట్ట  ఆంజనేయస్వామి దగ్గరకు  రైలు మార్గం అయితే  లేదు.  మీరు రావాలంటే  కడపకు రైల్వే మార్గం ఉంది.  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి. . మన రెండు ప్రాంతాల నుండి  ప్రతినిత్యం  ట్రైన్లో వస్తూ ఉంటాయి. స్వామివారికి దర్శనానికి మీరు  ట్రైన్ వస్తే బాగుంటుంది. ఇతర ప్రదేశాల నుండి కూడా  భక్తాదులు  గండి మిట్ట ఆంజనేయస్వామి దర్శనానికి  కార్తీక మాసంలో  ఎక్కువ మంది  భక్తాదులు వస్తూ ఉంటారు.  రైల్వే స్టేషన్ కోడ్ తెలుసుకుందాం.

  • హైదరాబాద్(HYD,SEC)
  • బెంగుళూరు(SBC)
  • చెన్నై (MAS)
  • తిరుపతి(TPTY)

గండి మిట్ట ఆంజనేయస్వామి దర్శనానికి  భక్తాదులు  ఎక్కువ సంఖ్యలో శనివారం రోజున వస్తూ ఉంటారు.

 విమానం మార్గం,   గండి ఆంజనేయ స్వామి  దేవాలయానికి  భక్తాదులు  రవాణా సౌకర్యం నందు  విమానం మార్గమైతే లేదు.  మీరు రోడ్డు మార్గం నందు మరియు రైలు మార్గం నందు  గండి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి    దారి ఉంటుంది.  కడపకు  ఉంది.  హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  కడప ఎయిర్పోర్ట్ కు విమానం మార్గమైతే ఉంది.  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం 55 కిలోమీటర్లు చేయాలి.

  • Rotorcra
  • single engine land

 విమాన మార్గం  గండి ఆంజనేయ స్వామి దగ్గరకు  ప్రైవేటు  గా అయితే ఉంటుంది.

జాగ్రత్తలు

గండి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు మీరు  తీసుకుంటున్న జాగ్రత్తలు పాటిద్దాం. . ఇది కొండ ప్రాంతం మీరు జాగ్రత్తగా ఉండాలి.  సామాజిక దూరం పాటించాలి.  చేతులు మరియు కాళ్లు శుభ్రపరచుకొని  దేవాలయం దగ్గరికి పోవాలి.  ముఖానికి మాస్ కంపల్సరిగా ఉండాలి.  రాత్రి సమయాన  మీరు జాగ్రత్తగా  లాడ్జిలో మరియు  రూమ్ లో ఉండాలి.

ముగింపు

గండి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు  వరాలిచ్చే దేవుడుగా  కొలువై ఈ క్షేత్రంలో ఉన్నారు.  పాపాగ్ని నదిలో  స్నానం చేసినట్లయితే సకల దోషాలు పోయి.  సుఖాలు పొందుతారు.  ఇక్కడ కోరికలు నెరవేరుతాయి.  సంతాన భాగ్యం మరియు  భాగం కలుగుతుంది.

ప్రశ్నలు జవాబులు

1.  శ్రీ   గండి  ఆంజనేయ స్వామి  దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.   శ్రీ గండి  ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో పెన్నా నది తీరాన  ఈ ఆలయ నిర్మాణం ఉంది.   

2. గండి ఆంజనేయ స్వామి  పూజ సమయాలు.?
జవాబు.  అండి ఆంజనేయస్వామి  పూజ సమ్మజాలు ఉదయం 5:00 am  నుండి ప్రారంభం అవుతుంది.

3.వాయుదేవుడు  రాములవారికి  చేసిన మర్యాదలు ఏమిటి.?
జవాబు.  రాములవారికి  కొండను చీల్చి  బంగారు మల్లెపూలతో తోరణాలు కట్టి  స్వామివారికి  తీర్థం ఇచ్చారు.

4. గండి ఆంజనేయ స్వామి  పక్కన  పాపాగ్న నది ఉపయోగాలు.?
జవాబు.   పాపాగ్ని నదిలో స్నానం చేయడం వల్ల  అష్ట దోషాలు పోయి సుఖాలు  పాపాలు పోయి పుణ్యం వస్తుంది.

5.  రాజుగారు చేసిన పాపాలకు  పరిష్కారం  ఎక్కడిది.?
జవాబు.   రాజుగారు   చేసిన పాపాలకు గండి ఆంజనేయస్వామి పక్కన పాపాగ్ని నదిలో స్నానం చేయడం వల్ల కుష్టి వ్యాధి  తగ్గింది.  

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే  మా   బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *