Ettumanoor Mahadeva Temple Timings 2026 | History, Pooja & Festivals ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయ దర్శన సమయాలు..?
పరిచయం, Ettumanoor Mahadeva Temple Timings 2026వ సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా ఎట్టుమనూర్ మహదేవ ఆలయం మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో కొట్టాయంలో ఒక ప్రసిద్ధి గల పురాతన Ettumanoor Mahadeva Temple. ఈ ఆలయం కొట్టాయం జిల్లాకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఎట్టుమనూర్ మహదేవ ఆలయం కొలువైంది.

ఇది ఈ ప్రదేశానికి కీర్తి మరియు కీర్తిని తెచ్చిపెట్టింది. పాండవులు మరియు వ్యాస మహర్షి ఈ ఆలయంలో పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశం పేరు ‘మనూర్’ అనే పదం నుండి వచ్చింది, అంటే జింకల భూమి. చెంగన్నూర్ మహాదేవ ఆలయం, కడుతృతి మహాదేవ ఆలయం, వైకోమ్ ఆలయం, ఎర్నాకులం శివాలయం మరియు వడక్కునాథన్ ఆలయం వంటి శివాలయాలతో పాటు ఈ ఆలయం కేరళలోని ప్రధాన శివాలయాలలో ఒకటి.
మరొక కథనము ప్రకారం, మార్తాండ వర్మ ‘పొన్నానా’ని స్వామికి సమర్పించడానికి వాగ్దానము చేసెను కాని ఆ వాగ్దానమును మార్తాండ వర్మ వారసుడైన మహారాజా కార్తిక తిరునాల్ “పొన్నాని” స్వామికి సమర్పించి మార్తండ వర్మ వాగ్దానమును నెరవేర్చెను. స్వామికి ఈ “పొన్నాన” సమర్పణ గురించి భిన్నమైన కథలు కూడా ఉన్నాయి.
కొందరు దీనిని థెక్కూమ్‌కోర్‌ను ట్రావెన్‌కోర్‌తో విలీనము చేసిన సమయంలో ఆలయంకు సంభవించిన నష్టాలకు జరిమానాగా అందించారని కొందరు నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయం అంటే ఆ పరమ శివుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు. ఆ స్వామివారి ఇష్టకరమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటని చెప్పుకోవచ్చు.
Ettumanoor Mahadeva Temple Timings ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయ దర్శన సమయాలు..?
Ettumanoor Mahadeva Temple Timings దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple guide
- ఎట్టుమనూర్ మహాదేవ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి ఉచితంగానే లభిస్తుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు ఆలయంలో తీసుకు వెళ్ళరాదు.
- Ettumanoor Mahadeva Temple Timings దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ ఆన్లైన్ బుకింగ్(online booking)..?
Ettumanoor Mahadeva Temple Timings దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో లేదు కనుక మీరు కొద్దిగా ఇబ్బంది. పడకుండా ఆలయం దగ్గరికి వచ్చి ఆలయ దర్శన కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ దర్శనం అయితే ప్రతి ఒక్కరికి ఉచితంగానే లభిస్తుంది. కాబట్టి ఆలయానికి ఆన్లైన్ బుకింగ్ లేదు దర్శనం ప్రతి ఒక్కరికి ఉచితంగానే లభిస్తుంది.
Ettumanoor Mahadeva Temple dress cod ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ డ్రెస్సింగ్ కోడ్
Ettumanoor Mahadeva Temple Timings దర్శనానికి వెళ్లేటప్పుడు మీరు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్ల చొక్కా తెల్ల పంచ లాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శనం చాలా బాగా జరిగి ఆ పరమశివుడి అనుగ్రహం లభించి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Ettumanoor Mahadeva Temple Best Time ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ ఉత్తమ సమయాలు
Ettumanoor Mahadeva Temple Timings ఉత్తమ సమయాలు ఉదయం 06:00 AM నుండి ఉదయం 09:00 AM వరకు ఉత్తమ సమయాలు ఈ సమయంలో ఆలయ దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. మీకు దర్శనం చాలా తొందరగా లభించాలి అంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి మీరు వెళ్ళినట్లయితే మీకు దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.
మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది. అంతేకాకుండా అభిషేకాలు లేదా హోమాలు వేరే ఏవైనా కార్యక్రమాలు చేయాలి. అనుకున్న ఈ సమయంలో చేసుకోవచ్చు మీరు ఏ కార్యక్రమాలు చేయాలి. అన్న ఈ సమయంలో చేసుకున్నట్లయితే ఈ వివాహ సమయం వృధా కాదు అంతేకాకుండా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Ettumanoor Mahadeva Temple pooja details And Timings ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ పూజ మరియు ఇతర సేవా కార్యక్రమాలు
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో పల్లియునర్తల్ పూజ జరిగే సమయం తెల్లవారుజామున 03:20 AM నుండి తెల్లవారుజామున 04:00 AM వరకు పల్లియునర్తల్ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఎతిర్తు పూజ ఉదయం 06:20 AM నుండి ఉదయం 06:40 AM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఎతిర్తు పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో శ్రీ బలి పూజా జరిగే సమయం ఉదయం 06:40 AM నుండి ఉదయం 08:00 AM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో శ్రీ బలి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో పంతీరడీ పూజ పూజ జరిగే సమయం ఉదయం 08:10 AM నుండి ఉదయం 08:40 AM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో పంతీరడీ పూజ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అభిషేకాలు జరిగే సమయం ఉదయం 10:10 AM నుండి ఉదయం 10:40 AM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఉచ్చ పూజ జరిగే సమయం ఉదయం 10:50 AM నుండి ఉదయం 11:20 AM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఉచ్చ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఉచ్చ శ్రీబలి పూజ జరిగే సమయం ఉదయం 11:40 AM నుండి సాయంత్రం 04:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో ఉచ్చ శ్రీ బలి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దీపారాధన జరిగే సమయం సాయంత్రం 06:10 PM నుండి రాత్రి 07:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అత్తాళ పూజ జరిగే సమయం రాత్రి 07:20 PM నుండి రాత్రి 07:40 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అత్తాళ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
Ettumanoor Mahadeva Temple pooja cost ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో జరిగే పూజలు అలాగే ఇతర సేవలు వాటి ధరలు..?
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో రుద్రాభిషేకం ధర ₹40 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో శివ పూజా ధర ₹140 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో గణపతి హోమం ధర ₹65 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో పెన్ పూజ ధర ₹10 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో చరడు పూజ ధర ₹20 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో సహస్రనామార్చన ధర ₹50 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో గణపతి హోమం చేయడానికి ధర ₹70 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో తాళి పూజ చేయడానికి ధర ₹120 రూపాయలు పడుతుంది.
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో భగవత సేవ చేయడానికి ధర ₹320 రూపాయలు పడుతుంది
- ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అష్టద్రవ్య గణపతి హోమం ₹510 రూపాయలు పడుతుంది.
Ettumanoor Mahadeva Temple Daily Darshan Timings ఎట్టుమనూర్ మహాదేవ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?
- సోమవారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Ettumanoor Mahadeva Temple annadanam ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం..?
ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Ettumanoor Mahadeva Temple Break Time ఎట్టుమనూర్ మహదేవ ఆలయ విశ్రాంతి సమయాలు..?
ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో విశ్రాంతిని తిరిగే సమయం మధ్యాహ్నం 01:00 PM నుండి మధ్యాహ్నం 03:00 PM వరకు ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో విశ్రాంతిని జరుగుతాయి.
Ettumanoor Mahadeva Temple opening And closing ఎట్టుమనూర్ మహదేవ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
ఎట్టుమనూర్ మహదేవ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి ఎట్టుమనూర్ మహదేవ ఆలయం మూసివేయబడుతుంది.
Ettumanoor Mahadeva Temple festivals ఎట్టుమనూర్ మహదేవ ఆలయ ఉత్సవాలు..?
1, మహాశివరాత్రి,
2, అరట్టు ఉత్సవం,
3, దేవీ నవరాత్రులు.
ఈ ఉత్సవాలన్నీ ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ మూడు పండుగలు భక్తాలు ఎంతో విశిష్టతతో ఎంతో విణ్యంతో ఎంతో అద్భుతంగా జరిపిస్తారు.
ఈ పండుగలు చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా చూడాలనుకుంటే ఈ ఆలయంలో ఈ పండుగలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి.
Ettumanoor Mahadeva Temple history ఎట్టుమనూర్ మహదేవ ఆలయ చరిత్ర..?
ఎట్టుమనూర్ మహదేవ ఆలయాన్ని 16వ శతాబ్దానికి చెందినది మరియు ప్రత్యేకమైన ద్రావిడ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇంజనీరింగ్ నైపుణ్యం పరంగా, ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం విశ్వకర్మ స్థపతిల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. క్రీ.శ 1542 లో పునర్నిర్మించబడినది. ప్రధాన ద్వారం లోపల మరియు వెలుపల గోడలపై ద్రవిడ కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఇది 3.6 మీటర్ వెడల్పు 2.17మీటర్ల ఎత్తు ఉన్న చిత్రము.

పశ్చిమ గోపురము ఉత్తర గోడపై భూదేవి, శ్రీ దేవి సమేత పద్మనాభస్వామి శయన చిత్రము కేరళలో అంత్యంత పెద్దది 5.8 మీటరులు పొడవు, 2.47 మీటరులు ఎత్తు గల కుడ్య చిత్రము కలదు. ఆలయం లోపల బంగారు ధ్వజస్థంభము ఉన్నది.
ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం గొప్ప చరిత్ర కలిగిన పురాతన శివాలయం. ఇది కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఎత్తుమనూర్ వద్ద ఉంది. పాండవులు మరియు వ్యాస మహర్షి ఇద్దరూ ఇక్కడ పూజలు చేశారని నమ్ముతారు. గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్య ఈ ఆలయంలో ఉంటూనే ప్రసిద్ధ సౌందర్య లహరిని రాశారు.పురాణాలలో పాండవులు మరియు వ్యాస మహర్షి ఈ ఆలయంలో పూజలు చేశారని ప్రస్తావించబడింది.
ఎట్టుమనూర్ అనే పేరు ‘మనూర్’ అనే పదం నుండి వచ్చింది, అంటే జింకల భూమి. ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయం కేరళలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటి ఎట్టుమనూరు మహాదేవర్ ఆలయం, భగవతీదేవి సమేతంగా శివునికి అంకితం చేయబడింది. ఆలయంలోని ఉప దేవతలు అంతేకాకుండా ఈ ఆల్ ఏమంటే ఆ శివుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.
ఎట్టుమనూర్ మహదేవ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
ఎట్టుమనూర్ మహదేవ ఆలయాన్ని 16వ శతాబ్దానికి చెందినది మరియు ప్రత్యేకమైన ద్రావిడ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆలయ పైకప్పులు రాగి పలకలతో కప్పబడి ఉన్నాయి.
మరియు దీనికి 14 అలంకార బల్లలు ఉన్నాయి. భగవతి, శాస్త, దక్షిణమూర్తి, గణపతి మరియు యక్షి ఇక్కడ అధీన దేవతలుగా స్థాపించబడ్డాయి. కృష్ణుడికి ప్రత్యేక ఆలయం ఉన్నది. వీటిని ఆలయ ఖజానాలో ఉంచి సంవత్సరానికి ఒకసారి భక్తులు దర్శనం కోసం బయటకు తీసుకువెళతారు.
ఎనిమిది విగ్రహాలు, ఏడు రెండు అడుగుల ఎత్తు మరియు ఎనిమిదవది సగం పరిమాణం, (అందుకే ఎజ్రా (ఏడున్నర) అనే పేరు వచ్చింది) పొన్నాన (బంగారు ఏనుగు) వెనుక గొప్ప వారసత్వం ఉంది. పురాణాల ప్రకారం, దీనిని ట్రావెన్కోర్ రాజ్య స్థాపకుడు అనిజం తిరునాల్ మార్తాండ వర్మ ఆలయానికి సమర్పించారు. మరొక కథ ప్రకారం, మార్తాండ వర్మ ‘పొన్నాన’ను సమర్పించడానికి ప్రతిజ్ఞ చేయగా, ఈ నైవేద్యం అతని వారసుడు మహారాజా కార్తీక తిరునాల్ పాలనలో సమర్పించబడింది.
నైవేద్యం ఇవ్వడానికి గల కారణం గురించి భిన్నమైన కథనాలు కూడా ఉన్నాయి. తెక్కుమ్కోర్‌ను ట్రావెన్కోర్‌తో విలీనం చేసిన సమయంలో ఆలయానికి జరిగిన నష్టానికి శిక్షగా దీనిని సమర్పించారని కొందరు నమ్ముతారు; మరికొందరు టిప్పు సుల్తాన్ దోపిడీ సైన్యం ట్రావెన్కోర్ ద్వారాలను ఢీకొట్టినప్పుడు చేసిన నైవేద్యం అని నమ్ముతారు. విగ్రహాలు పనస చెట్టుతో తయారు చేయబడ్డాయి.
మరియు దాదాపు 13 కిలోల బంగారు పలకలతో కప్పబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయం అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఆలయం ఆ పరమ శివుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.
ఎట్టుమనూర్ మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..!
ఎట్టుమనూర్ మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం ఎంతో ప్రశాంతంతో ఉంటుంది. అంతేకాకుండా ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించాలి.
అనుకున్నప్పుడు మీరు కచ్చితంగా ఈ సమయంలో వచ్చినట్లయితే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు ఎంతో ఆధ్యాత్మిక అనుభవాలు మీకు మిగులుతాయి. లేదా మీరు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కూడా సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడకపోవడంతో ప్రకృతి అందాలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అలాగే ఆలయ దర్శనానికి కూడా భక్తాదులు తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు సందర్శించడానికి ఈ సమయం అయితే చాలా బాగుంటుంది.
ఎట్టుమనూర్ మహదేవ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1, శిల్పకళ మరియు కుడ్య చిత్రాలు,
2, ఎళరపొన్నాన,
3, నటరాజ కుడ్య చిత్రం,
4, వలియ విళక్కు.
ఈ ప్రదేశాలన్నీ ఎట్టుమనూర్ మహదేవ ఆలయాన్ని కట్టి సమీపంలో ఉన్నాయి. కొన్ని అయితే ఆలయంలోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి.
అంతేకాకుండా ఇక్కడున్న శిల్పాలు ఎంతో పురాతన శిల్పాలని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ పురాతన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చూసే ప్రతి ప్రదేశం ఎంతో పురాతనమైనది ఎంతో ప్రశాంతమైనది మీరు సందర్శించడానికి చూడడానికి ఈ ప్రదేశాలు చాలా బాగుంటాయి.
Ettumanoor Mahadeva Temple Contact Number ఎట్టుమనూర్ మహదేవ ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, ఎట్టుమనూర్ మహదేవ ఆలయం.
- గ్రామం, ఎట్టుమనూర్ గ్రామం.
- జిల్లా, కొట్టాయం జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
How to reach Ettumanoor Mahadeva Temple ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి
రోడ్డు మార్గం, ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి కొట్టాయం జిల్లాకి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి రావాల్సి ఉంటుంది.
రైలు మార్గం, ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన కొట్టాయం రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సుకి లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఎట్టుమనూర్ మహదేవ ఆలయానికి దూరం సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఎట్టుమనూర్ మహదేవ ఆలయం కొలువైంది.
విమాన మార్గం, ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన కొట్టాయం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సుకి లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. కొట్టయం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎట్టుమనూర్ మహాదేవ ఆలయానికి దూరం సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఎట్టుమనూర్ మహదేవ ఆలయం కొలువై ఉంది.
Ettumanoor Mahadeva Temple location map
ముగింపు
మీరు ఎట్టుమనూర్ మహదేవ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. మీరు ఇక్కడ చూసిన అద్భుతమైన ప్రదేశాలు అందమైన దృశ్యాలు మీకు మర్చిపోలేని అనుభవాలను కల్పిస్తాయి. అంతేకాకుండా మీరు ఎట్టుమనూర్ మహదేవ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు
1. ఎట్టుమనూర్ మహదేవ మన భారతదేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో కొట్టాయంలో జిల్లాలో ఎట్టుమనూర్ మహదేవ ఆలయం కొలువైంది.
2. ఆలయంలోని ప్రధాన దైవం ఎవరు.?
జవాబు, ప్రధాన దైవం శివుడు (మహాదేవుడు). ఇక్కడ శివుడిని “ఎట్టుమనూరుప్పన్” అని పిలుస్తారు.
3. ఎట్టుమనూర్ మహదేవ ఆలయం రోజువారి దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఎట్టుమనూర్ మహాదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
4. ఎట్టుమనూర్’ అనే పేరు ఎలా వచ్చింది.?
జవాబు, దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. శివుడు ఇక్కడ ఎనిమిది ఎట్టు వివిధ రూపాల్లో మానం ప్రత్యక్షమయ్యాడని, అందుకే ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. “మనూర్” అంటే మలయాళంలో ‘జింకల భూమి’ అని కూడా అర్థం
5. ఎట్టుమనూర్ మహదేవ ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, 1 మహాశివరాత్రి, 2 అరట్టు ఉత్సవం, 3 దేవీ నవరాత్రులు.
మరిన్ని సమాచారం మీకు కావాలనుకుంటే మా TempleInsider.com ఫాలో అవ్వండి







