పరిచయం,
ద్రాక్షారామం మాణిక్యాంబ దేవి సమేత భీమేశ్వర స్వామి ఆలయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రపురం మండలం ద్రాక్షరామం గ్రామం ఈ ఆలయం కొలువై ఉంది. త్రిలింగల్లో ఒకటి దక్షిణ కాశీగా పేరుపొందిన. పంచారామ క్షేత్రంలో చాలా పవిత్రమైన దేవాలయం అష్ట దిక్కు శక్తి పీఠాలలో 12వది క్షేత్రం Draksharamam Manikyamba Devi Sametha Bheemeswara swamy temple, ఉంది. కాకినాడ 20 km కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అమలాపురం పట్నానికి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రాజమండ్రి పట్నానికి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
ద్రాక్షా రామం ఆలయంలో చాలా ప్రతిష్టతలు పురాణ ఇతిహాసాలు కలిగి ఉన్న దేవాలయం క్షేత్ర రామం ఆలయము అంటారు. శ్రీ భీమేశ్వరి స్వామి నామ స్మరణతో పునీతమైతున్న పుణ్యక్షేత్రం ద్రాక్ష రామం ఆలయం, కొన్ని వందల నాటి చరిత్ర కలిగి ఉన్న ఆలయం ద్రాక్ష రామం ఇది.
దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు పార్వతి కానీ ఈశ్వరుని గాని పిలువకపోవడం పార్వతి బాధపడుతుంది. ఆ బాధతో పార్వతి దేవి ఆ యజ్ఞంలో పడి మంటల్లో కాలిపోతుంది. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి తాండవం ఆడుతాడు. అప్పుడు పార్వతీదేవి 12 ముక్కలుగా పోయి. 12 క్షేత్రాలుగా నిలిచింది. 12వ శక్తి పీఠం Manikyamba Devi ఒకటి ద్రాక్షరామ క్షేత్రం కూడా అంటారు.
ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయ అదృష్టాలతో ద్రాక్ష రామ దివ్య క్షేత్రం చేరుకున్న భక్తాదులు ఆలయానికి సమీపంలో ఉన్న సప్త గోదావరి స్థానా గండానికి చేరుకుంటారు. భీమేశ్వర స్వామి భక్తాదులకు వరాలిచ్చే దేవుడుగా ఉన్నారు.
భీమేశ్వర స్వామి వీరభద్రుని అవతారంలో శివతాండవం చేసిన ప్రదేశం ద్రాక్షా రామం ఆలయం అంటారు. దేవాలయం కింద నుండి సప్త గోదావరి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ద్రాక్షరామం దేవాలయంలో శివలింగం రోజు రోజున ఎంత పెరుగుతుంది. ఈ క్షేత్రం పురాణత కాలమైన ప్రాచీన యుగంలో కట్టిన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం కూడా అంటారు.
ద్రాక్షరామం ఆలయ పూజ సమయాలు, (Draksharamam Temple Opening and closing pooja Timings)
ద్రాక్షారామం ఆలయ టికెట్ భక్తాదులకు ఉచితం,?
- ద్రాక్షారామం ఆలయ సమయాలు ఉదయం తెల్లవారుజామున 4:45 am నిమిషాలకు
- ద్రాక్షరామం ఆలయం తెరవబడుతుంది.
- ద్రాక్షారామం ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- ద్రాక్షారామం ఆలయ మధ్యాహ్నం 12:00 pm నుండి 4:00 pm వరకు ఆలయం లో పూజా కార్యక్రమంలో జరగావు.
- ద్రాక్షారామం ఆలయం సాయంకాలం 4:00 pm నుండి రాత్రి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి తర్వాత దేవాలయం ముగింపు ఉంటుంది.
- ద్రాక్ష రామం స్వామి వారు విశ్రాంతి గడియలు రాత్రి 8:00 నుండి తెల్లవారుజామున 4:00 am వరకు స్వామివారి విశ్రాంతి గడియలు అని చెప్పుకోవచ్చు.
- ద్రాక్షారామ ఆలయ మహాశివరాత్రి లో దర్శన సమయాలు ఉదయం 6:00 am నుండి 8:00 am జరుగుతూ ఉంటాయి.
- ద్రాక్షారామం ఆలయ దర్శన కార్తీక మాసంలో సమయాలు ఉదయం 5:00 am నుండి 9:45 am వరకు పూజా కార్యక్రమంలో శివాలయంలో జరుగుతూ ఉంటాయి.
ద్రాక్ష రామం ఆలయం అభిషేక రకాలు సమయాలు,(Draksharama Temple Abhishek types Timings.)
- ద్రాక్షారామం ఆలయంలో లఘు అభిషేకం తెల్లవారుజామున 5:00 am నుండి 11:45 am వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
- ద్రాక్షారామం ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకం సమాజము ఉదయం 7:30 am నుండి 8:45 am వరకు జరుగుతూ ఉంటాయి.
- ద్రాక్షరామం ఆలయ రుద్రాభిషేకం ఉదయం 8:45 am నుండి 9:30 am వరకు జరుగుతూ ఉంటాయి.
- ద్రాక్షారామం ఆలయంలో కుంకుమ అర్చన మధ్యాహ్నం 3:00 pm నుండి 8:00 pm వరకు ఆలయంలో కుంకుమ అర్చనలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
- క్షేత్ర రామం ఆలయంలో కార్తీకమాసం మరియు మహాశివరాత్రి సమయాల్లో కుంకుమ అర్చన సమయాలు ఉదయం 5:00 am నుండి 10: am వరకు కుంకుమ అర్చనలు జరుగుతూ ఉంటాయి.
- క్షేత్రము ఆలయం కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సమయంలో కుంకుమ అర్చన సాయంకాలం 4:45 pm నుండి 7:45 వరకు జరుగుతూ ఉంటాయి.
- క్షేత్ర రామం ఆలయంలో సాధారణ సమయంలో నిత్య పూజ కుంకుమార్చన సమయం ఉదయం 6:00 am నుండి 12:00 pm వరకు జరుగుతూ ఉంటాయి.
- క్షేత్ర రామం ఆలయంలో సాధారణ సమయంలో నిత్య పూజ కుంకుమార్చన సమయం సాయంకాలం 4:00 pm నుండి 8:00 pm వరకు సాధన రోజు కుంకుమ అర్చన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
ద్రాక్షారామం ఆలయంలో పూజ సేవా అభిషేక అర్చన పేర్లు వాటి ధరలు,(Pooja Seva Abhishekam Items Prices in Draksharamam Temple)
- లక్ష పత్ర పూజ ధర 350/-
- లక్ష కుంకుమార్చన పూజ ధర 300/-
- లక్ష వత్తుల నోము 300/-
- సూర్య నమస్కారములు పూజ ధర 110/-
- ఏకదశ రుద్రము పూజ ధర 110/-
- మహన్యాస పూర్వక అభిషేకము పూజ ధర 40/-
- సహస్ర కుంకుమార్చన పూజ ధర 40/-
- లఘు వ్యాస అభిషేకం ప్రతినెల పూజ ధర 30/-
- మహాశివరాత్రి కుంకుమ పూజ ధర 20/-
- ప్రతి శుక్రవారం పూజ ధర 5/-
- ఉపనయనము పూజ ధర 100/-
- రుద్ర హోమం పూజ ధర 150/-
- నవగ్రహాలు పూజ ధర 50/-
- జపం తర్పణం నవ వర్చనం పూజ ధర 150/-
శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయానికి ప్రతినిత్యం పూజ కార్యక్రమాలు మరియు కార్తీక మాసం నుండి మహాశివరాత్రి వరకు జరిగే కార్యక్రమంలో అన్ని టికెట్ ధరలు కూడా అన్ని రాశామని భక్తాదులకు చెప్పడమతే జరిగింది.
ద్రాక్షరామం ఆలయ పండగ,(Draksharamam temple festival)
- మహాశివరాత్రి
- కార్తీక మాసం
- సంక్రాంతి
- ఉగాది
మహాశివరాత్రి
మహాశివరాత్రి ఉత్సవం ఈ ఆలయంలో ప్రత్యేకతగా జరుపుకుంటారు మహాశివరాత్రికి ఎంతో ఇష్టమైన శివుడికి ఈ పండగగా జరుపుకుంటారు. రంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. భక్తాదులు స్వామివారికి ఇష్టమైన పదార్థాలతో చాలా ఘనంగా ఈ పండగ జరుపుకుంటారు. ఫిబ్రవరిలో
వస్తున్న పండగ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
క్షేత్ర రామం ఆలయ చరిత్ర ,(History of KshetraRamam Temple)
భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పురనాథ దేవాలయంలో ఒక్క భీమేశ్వర స్వామి ద్రాక్ష రామం దేవాలయమున చెప్పుకోవచ్చు. ఆలయాన్ని చాళుక్య భీముడు కోట్లు సంపదతో ఆలయాన్ని కట్టించారు అని అయితే చెప్పవచ్చు. కొన్ని 100 నాటి చరిత్ర అని చెప్పుకోవచ్చు, చాళుక్య వంశం కాలంలో రాజులు గొప్పతనాన్ని, రాజుల యొక్క చరిత్ర ఆలయ గురించి కావ్యాలు రూపంలో తాళపత్ర గ్రంధాలులో రాసేవారు.
ద్రాక్షారామం పుణ్యక్షేత్రం క్రీస్తు శకం 892వ సంవత్సరం నుండి 920 సంవత్సరాలు కు దక్షిణ చాళుక్య రాజు చోళుక్యరాజా అయిన భీముడు ఈ ఆలయాన్ని కట్టించారని చెప్పడం అయితే జరుగుతుంది. దక్షుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేశాడు ఈ క్షేత్రాన్ని దక్షవాటిక మరియు ద్రాక్షారామం కూడా అంటారు. చోళుకే రాజు సంవత్సరాలు ఈ దేవాలయం కట్టించాలని చరిత్ర చెబుతుంది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
శ్రీ ద్రాక్షారామం మాణిక్యంబ దేవి సమిత భీమేశ్వర స్వామి దేవాలయంలో ఇతర దేవతల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈ దేవాలయంలో ఉన్న శివలింగం 14 అడుగులు ఎత్తైన శివలింగం కట్టించినట్లు. ఈ దేవాలయానికి ద్వారం ముందు గజ స్థంభం కొలవై ఉంది. గాలి గోపరాలు ఉన్నాయి. భీమేశ్వర స్వామి ముందు నంది విగ్రహం కొలువై ఉంది. ద్రాక్షారామం దేవాలయంలో 108 శివలింగాలు ఉన్నాయి. కళ్యాణ మండపాలు దేవాలయంలో ఉన్నాయి. గణపతి విగ్రహం కూడా కొలువై ఉంది.
గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత పక్కనున్న రాగి చెట్టు మనకైతే కనిపిస్తుంది. ఆ రాగి చెట్టు ప్రత్యేకత ఏమిటి అంటే సంతనం లేని వారు అక్కడ ఒక ముడుపు కడితే సంతానం కలుగుతుందని గట్టిగా నమ్ముతారు. ముందుకెళ్లిన తర్వాత ఎడమవైపు కాలభైరవ దేవాలయం వస్తుంది. కాలభైరవ
దర్శనం చేసుకున్న తర్వాత భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలి.
తుజు స్తంభం కొలవై ఉంది. ఇక్కడనే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయం మరియు అక్కడి నుండి కొంత దూరం వెళ్ళాలి తర్వాత సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం ఉంది అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాలు తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ దేవాలయాలు చెప్పుకోవచ్చు. భీమేశ్వర దేవాలయంలో ఒకటి చీకటి కోణం అంటే మొత్తానికి అయితే చీకట్లో ఉంటుంది తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత. పైకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడికి ఈశాన్యం వైపు ఉన్న శ్రీ మాణిక్యాంబ దేవి దర్శనం చేసుకోవాలి. పక్కనే ఉన్న నాగదేవతలు విగ్రహాలు ఉన్నాయి.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
దక్షిణ భారత దేశంలో ఏకైక పుణ్యక్షేత్రం ద్రాక్షారామం పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని కట్టించడానికి కొన్ని వంద సంవత్సరాలు అయితే పట్టాయని చెప్పుకోవచ్చు, దానికున్న చరిత్ర మరియు నిర్మాత విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం. చాళుక్య రాజులైన భీముడు ఈ దేవాలయాన్ని కట్టించాలని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం కట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే శివుడు యొక్క భక్తులను చెప్పుకోవచ్చు.
ఈ ఆలయాన్ని ఎత్తయిన గోడలతో నిర్మించారు. ఒక్క రాయ బరువు 100 కేజీలు ఉండవచ్చా, అని చెప్పుకోవచ్చు. అడ్డం 2 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తైన రాయితో ఈ దేవాలయాన్ని కట్టించారని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం రెండవ అంతస్తు ఉంటుంది. ఎంతో బలమైన రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. పగులు అనక రాత్రి అనక శ్రమికులు కష్టపడి ఈ దేవాలయాన్ని కట్టించారు. ఎన్నో తరాలు మారిన ఈ దేవాలయం అయితే ఎంతో ఘనంగా కట్టమని చెప్పుకోవచ్చు. చాళుక్య రాజు ఈ దేవాలయానికి కట్టించడానికి కొన్ని కోట్ల సంపద దేవాలయానికి ఇచ్చారని చెప్పుకోవచ్చు
ఈ దేవాలయం కట్టే విధానం చూద్దాం.
ద్రాక్షరామం దేవాలయం కట్టడానికి ముఖ్యంగా చెప్పాలంటే రాయితో సున్న బెల్లం కలిపి ఈ దేవాలయం అంటే కట్టవచ్చు. పురాణాతి కాలంలో పాత పద్ధతిలో ఈ దేవాలయం కట్టించాలని చెప్పుకోవచ్చు
రూములు వాటి వివరాలు (Staying facilities)
ద్రాక్షారామం భీమేశ్వర దేవాలయానికి రావడానికి భక్తాదులకు రూములు వంటి ఫెసిలిటీస్ ఈ తూర్పు గోదావరి జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. రూములో వంటి వసేది మరియు హోటల్ వంటి తక్కువ ధరలో దొరుకుతాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో కూడా రూములు దొరుకుతాయి మరియు తెలియని వారికి కూడా ఆఫ్లైన్లో ఈ దేవాలయం చుట్టుపక్కల రూమ్ లో అయితే దొరకవచ్చు. వాటి వివరాలు వాటి పేర్లు తెలుసుకుందాం.
ద్రాక్షారామం హోటల్స్ పేర్లు
- మా రెసిడెన్సి హోటల్
- శ్రీ భీమేశ్వర నివాస్
- డివిఎస్ లాడ్జి
- శివాజీ పార్క్ లాడ్జి
- శ్రీ లక్ష్మి హవాగ్రియ నివాస్
ద్రాక్షరామం మాణిక్యమ్మ దేవి సమిత భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరలో రూములు వసతి ముఖ్యంగా ఉన్నాయని తక్కువ ధరలలో మనకైతే ఒక రోజుకు దొరుకుతాయి.
ద్రాక్షారామం చేరే మార్గం who to Reach Draksharamam Temple
రోడ్డు మార్గం
ద్రాక్షారామం భీమేశ్వర దేవాలయానికి రావడానికి ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తాజులు ఎందరో వస్తూ ఉంటారు. భారతదేశంలో పుణ్యక్షేత్రాలు ఏకైకొక దేవస్థానం ద్రాక్షారామం భీమేశ్వర దేవాలయం అని చెప్పుకోవచ్చు. ద్రాక్షారామం దేవాలయానికి రావడానికి భక్తాదులు ఎందరో ప్రతినిత్యం పూజా కార్యక్రమంలో జరుపుకోవడానికి వస్తూ ఉంటారు.
వారు రోడ్డు మార్గం నందు రైలు మార్గం నందు మరియు విమాన మార్గం ముందు వస్తు ఉంటారు ఈ దేవాలయానికి వాటి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో 2 ప్రాంతంలో నుండి కూడా ఈ దేవాలయానికి రావడానికి భక్తాదులు ఎదురుచూస్తూ ఉంటారు.
రోడ్డు మార్గంద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయానికి ఈ దేవాలయానికి రావడానికి రోడ్డు మార్గం ఉంటుంది. దేశం పట్టణాల నుండి ప్రాంతాల నుండి ద్రాక్షారామం దేవాలయానికి భక్తాతో ఎందులో వస్తూ ఉంటారని చెప్పడం అయితే జరుగుతుంది.
ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు కారులు వంటి దివ్య చక్రాలు వాహనాలు తో రోడ్డు మార్గంతో ద్రాక్షారామం భీమేశ్వర దేవాలయానికి వస్తూ ఉంటారు .భక్తాదులు ఈ దేవాలయం ప్రత్యేకత స్వామి వారి విగ్రహం అని చెప్పుకోవచ్చు .
- హైదరాబాదు నుండి ద్రాక్ష రామం 479 km
- విజయవాడ నుండి ద్రాక్షారామం 196 km
- రాజమండ్రి నుండి ద్రాక్షారామం 45 km
- అన్నవరం నుండి ద్రాక్షారామం 75 km
- కాకినాడ నుండి ద్రాక్షారామం 35 km
- బెంగళూరు నుండి ద్రాక్ష రాము 553 km
ద్రాక్ష రామ దేవాలయానికి రోడ్డు మార్గం భక్తాదులకు చాలా ఈజీ అయిన పద్ధతిని చెప్పడం అయితే జరుగుతుంది.
రైల్వే మార్గం.
రెండు ప్రాంతాల నుండి ద్రాక్షారామం దేవాలయం రావడానికి రెండు మార్గం చాలా అనుకూలమైన మార్గాలు ఉన్నాయని భక్తాదులకు చెప్పడం అయితే జరుగుతుంది. . హైదరాబాద్ నుండి కాకినాడకు రైలు మార్గం . కలిగి ఉంది
- హైదరాబాదు (HYD,SEC)
- బెంగళూరు (SBC)
- విజయవాడ (BZA)
- రాజమండ్రి (RJY)
- అన్నవరం (ANV)
- కాకినాడ (CCT)
ద్రాక్ష రామం భీమేశ్వర స్వామి దేవాలయానికి రైల్వే మార్గం ఉంది.
విమాన మార్గం
దక్షిణ భారతదేశంలో ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయానికి విమానం మార్గం ప్రాచీన కాలం నుండి ఉంటుందని చెప్పడం మీద జరుగుతుంది. భీమేశ్వర దేవాలయానికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాల నుండి కూడా విమానం మార్గం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి విమాన మార్గం ఉంటుంది.
- Seaplane.
- rotorcra
- single engine land
ద్రాక్ష రామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది.
జాగ్రత్తలు,
ద్రాక్షారామం మాణిక్యాంబ దేవి సమిత భీమేశ్వర స్వామి దేవాలయానికి మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు పాటిద్దాం.డబ్బు మరియు నగదు వంటి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.దేవాలయం ప్రాంతంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే డబ్బు లేదా నగదు ఉంటే పోయే ప్రమాదం కూడా ఉంటది. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి.మీ చేతిలో కంపల్సరిగా వాటర్ బాటిల్ ఉండాలి. రాత్రి సమయంలో మీరు బయట తిరుగుకుండా లాడ్జి లేదా హోటల్స్ లో లేదా రూమ్ లో ఉండాలి.
ముగింపు,
ద్రాక్షారామం మాణిక్యాంబ దేవి సమిత భీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తాదులు కోరికలు నెరవేరే పుణ్యక్షేత్రాలుగా చెప్పవచ్చు. శ్రీ భీమేశ్వర స్వామి వారు భక్తాదులు కోరికలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారు కూడా సంతానం కలగజేస్తారు ఈ
ఆలయంలో రావి చెట్టుకు ఒక ముడుపు కట్టాలి. అప్పుడు మీకు సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రశ్నలు జవాబులు.
1.ద్రాక్షరామం దేవాలయం ఈ ప్రాంతంలో ఉంది.?
జవాబు. ద్రాక్షారామం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం గ్రామంలో ఈ ఆలయం కొలువై ఉంది.
2.ద్రాక్ష రామం ఆలయం పూజ సమయాలు.?
జవాబు. ద్రాక్షారామం ఆలయం పూజ సమయాలు ఉదయం 6:00 am నుండి ప్రారంభం అవుతుంది.
3. ద్రాక్షారామం ఆలయం ఎన్ని అంతస్తులు కలదు.?
జవాబు. ద్రాక్షారామం ఆలయం రెండు అంతస్తులు కలిగి ఉన్న అద్భుతమైన దేవాలయం.
4. ద్రాక్షారామం భీమేశ్వర శివలింగం ఎన్ని అడుగులు ఉంటుంది.?
జవాబు. ద్రాక్షారామం భీమేశ్వర శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉంటుంది.
5. ద్రాక్షారామం దేవాలయం కట్టిన వ్యక్తి ఎవరు.?
జవాబు. ద్రాక్షారామం దేవాలయం కత్తిని వ్యక్తి చోళుక్య భీముడు కట్టించిన వారు.
6. ద్రాక్షారామం చీకటి గది రహస్యం ఏంటి.?
జవాబు. ద్రాక్షారామం చీకటి గది రహస్యం అందులో ఒక అద్భుతమైన శివలింగం కొలువై ఉంటుంది. అది చీకటిగా ఉంటుంది.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును (BLOG) ఫాలో అవ్వండి.