Diwali Festival 2024 Full Information Lakshmi PoojaDiwali Festival 2024 Full Information Lakshmi Pooja

Diwali Festival 2024 Full Information Lakshmi Pooja Timings Pooja materials Full Information

దీపావళి పండగ 2024  పూర్తి సమాచారం లక్ష్మీ పూజ

 దీపావళి పండగ  మన హిందువులు జరుపుకునే పండుగలు ఈ పండగ ఒకటి.  భారతదేశం ఆడబిడ్డలు చాలా ఘనంగా ఈ దీపాల పండగ జరుపుకుంటారు .  Diwali Festival 2024  ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం  అక్టోబర్ మరియు  నవంబర్  నెలలో  ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము. 

ఈ దీపావళి పండుగ సంస్కృతి  సంప్రదాయంలో ఈ పండుగను  లక్ష్మి పూజను చాలా ఘనంగా  దీపారాధనలు చేస్తారు.దీపావళి పండుగ  ప్రధానంగా కార్తీక మాసంలోని  అమావాస్య రోజు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ఈ దీపావళి పండగ,  మన హిందూ సాంప్రదాయ ప్రకారం  ఇల్లు శుభ్రం చేసుకొని  మరియు పూజలు  రంగోలీలతో  సాయంత్రం  కొత్త ప్రపంచాన్ని మనమైతే చూడగలము. 

దీపావళి పండుగ అయోధ్య  రాజ్యంలో ప్రజలు  రాముడు   14 సంవత్సరాల వనవాసం  నుండి తిరిగి  వచ్చేటప్పుడు   రాముడికి స్వాగతం పలుకుతూ  మట్టి దీపాలతో  స్వాగతం పలికారు.  ఆ  ఆ తరం నుండి  నీటి తరం వరకు  దీపావళి మరియు దీపాలు పండగ జరుపుకుంటారు. మన హిందూ ప్రజలకు ఇబ్బందిగా చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

దీపావళి పండుగ విశిష్టత.

ఈ దీపావళి పండగ దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. హిందువులు పండక్కి ప్రత్యేకత  ఉన్నాయి.  ఇది  మన భారత దేశంలో హిందువులు మరియు  ముస్లిమ్స్ మరియు  క్రిస్టియన్ అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ పండగకు మతం లేదు భాష లేదు కులం లేదు అందరూ కలిసి చేసే,

ఈ దీపావళి పండుగ  హిందువులకు ప్రత్యేకత దీపాల పండుగ చేసుకుంటారు. ఈ దీపావళి పండగ సాధారణంగా అక్టోబర్ నెలలో మరియు  నవంబర్ నెలలో  చాలా ఆనందంగా జరుపుకునే పండుగ, ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం  అస్వయుజ  బహుళ  అమావాస్య రోజు  ఈ పండుగను జరుపుకుంటారు. 

ఈ దీపావళి పండుగ  పురాణాల ప్రకారం  రాముడు 14 సంవత్సరాలు వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన  సందర్భం మరియు ఆనందంతో ఈ దీపాల పండగ మన హిందువులు జరుపుకుంటారు. ఈ దీపావళి పండగ రోజు  ప్రజలందరూ  కొత్త వస్త్రాలు మరియు దుస్తులు ధరిస్తారు.  

దీపావళి పండుగ సందడి.

దీపావళి పండుగ సందడి చాలా ఘనంగా జరుపుకుంటారు. దీపావళి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది టపాకాయలు మరియు లక్ష్మీ బాంబులు మరియు భూమి చక్రాలు వంటి ఎన్నో టపాకాయలు గుర్తొస్తుంటాయి. అందుకు సాయంత్రం చాలా అందరూ చిన్న పిల్లలు పెద్దవారు తేడా లేకుండా అందరూ కలిసి బాణాలను విడిస్తే ఆనందం ఎంతో బాగుంటుంది.

దీపావళి పండుగ మన భారత దేశంలో చాలా ఘనంగా రంగ రంగా వైభవంగా జరుపుకుంటారు.  దీపావళి పండగ  మన ప్రపంచం రంగులలో మునిగిన స్వర్గం కలిగిన  ఉంటుంది. ఆరోజు దీపావళి రాత్రి బాణాలతో క్రాంతి దీపాలతో చాలా అందంగా కనిపిస్తుంది అలాంటి రోజు  ఎప్పుడు గుర్తుండేలా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు. ఈ పండగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా లక్ష్మీ బాణాలుతో అందరూ కాలుస్తూ ఉంటారు చాలా సందడిగా జరుగుతుంది.ఈ పండగ ప్రపంచంలో చాలా బాగా జరుగుతుంది.

దీపావళి లక్ష్మి పూజ సామాగ్రి (Diwali Lakshmi Pooja materials)

  • పచ్చి కర్పూరం 100.  గ్రామ్స్
  • లక్ష్మీ గవ్వలు, 4 లేదా 10  
  • గోమతి చక్రాలు, 4  లేదా 10,
  • మూతి శంఖం, 2 లేదా 4,
  • విష్ణు చక్రం, 2 లేదా 4,
  • గురి గింజలు,  (ఒక ప్యాకెట్ లో  200 ఉంటాయి.)
  • అమ్మవారికి గాజుల మాల, 
  • చిట్టి గాజులు, 
  • తామర గింజలు,
  • లక్ష్మీ తామర వత్తులు,
  • గంధం,
  • కుంకుమ,
  • పసుపు,
  • వెండి పూలు,
  • అష్టలక్ష్మి బిల్లలు, 5   లేదా 10,
  • శాండిల్ ఆయిల్,
  • తామర గింజల మాల,
  • శంఖం, 2  లేదా 4,
  • శ్రీ గంధం ఆయిల్, 
  • శ్రీ ఫలం, 10   లేదా 20,
  • పులుగునూనె,
  • మొగులు పువ్వు నూనె,
  • గచ్చకాయ, 4  లేదా 8,
  • కొబ్బరికాయ,
  • పువ్వులు,

ఈ పూజా సామాగ్రి తో లక్ష్మీ పూజ  చేసుకోవచ్చు, లక్ష్మి దేవి పూజ సామాగ్రి మీకు క్లియర్ గా రాయబడి ఉంది చదువుకోండి.

దీపావళి పండగ  పూజా విధానం (Diwali Pooja Method)

దీపావళి లక్ష్మీ పూజ  చేసుకునే విధానం మనం ముందుగా  ఇల్లు శుభ్రం చేసుకోవాలి.  శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని  శుభ్రం చేసుకుని మనం తల స్నానం చేసుకొని కొత్త దుస్తులు వేసుకొని పూజను ప్రారంభించాలి.  దీపావళి రోజున  లక్ష్మీదేవిని  పూజిస్తాం,

అమావాస్య అర్ధరాత్రి  రోజు  పూజిస్తాము.  మరియు  నరకర  చతుర్దశి  ధన త్రయోదశి ఇలా ఐదు  రోజులు పాటు చక్కగా పూజలు చేసుకుంటాము. లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి  మనం  చాలా పూజలు అయితే చేస్తాము.   అందువల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం  సదా మన ఇంట్లోనే  ఉంటుంది.  మన ఇంటి సభ్యులతో  పోయినా కూడా ఉంటుంది.   లక్ష్మీదేవి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఐశ్వర్య సుఖసంతోషాలతో  శ్రేయస్సు ఉంటుంది.  ఐశ్వర్యానికి అది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం  వల్ల ఆ ఇంట్లో  ధన ధాన్యాలు  లోటు ఉండదు. 

దీపావళి పండుగ తేదీ మరియు సమయం (Diwali festival date and timings)

దీపావళి అమావాస్య తిది ప్రారంభం మరియు ముగింపు సమయాలు,  31 అక్టోబర్ 2024 గురువారం మధ్యాహ్నం, 03:52 PM  నిమిషాల నుండి  ఒకటి నవంబర్ 2024 శుక్రవారం సాయంత్రం, 06:16 PM   నిమిషాల వరకు ఉంటుంది. 

దీపావళి పండుగ 2024 5 రోజులు వేడుకలు జరుపుకుంటారు

ఈ దీపావళి పండగ మన సంప్రదాయ సంస్కృతి భావంతో కూడిన పండగ అని కూడా అంటారు ఈ పండుగ  ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే హిందూ పండుగ ప్రతిరోజు  పండగ ప్రాముఖ్యత ఆచారాలు కలిగి ఉంటుంది.  దీపావళి పండుగ 2024 అక్టోబర్ 31 నుండి ప్రారంభం  3 నవంబర్ 22  తారీకు ఈ పండగ అయిపోతుంది.  ఐదు రోజులు పాటు ఈ పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు మరియు శుభ ముహూర్తం సమయము లక్ష్మీ పూజ కూడా చేస్తారు. ఈ పండగ మన హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు మరియు సందడి వేడుకలు మరియు లక్ష్మీ బాంబులతో భారతదేశం అలలాడుతుంది.

దీపావళి 2024 తెలుగు క్యాలెండర్  తారీకు (Diwali 2024 Telugu Calendar Date) 

దీపావళి పండగ 2024 లో ఎప్పుడు వచ్చింది ఈ తారీకు ఉంది ఈ తారీకు వరకు ఈ పండగలు జరుపుకుంటారు. మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

  • 31-అక్టోబర్-2024, గురువారం, శుభ సమయం, సాయంత్రం 11:40 PM నిమిషాల  నుండి రాత్రి, 12:30 PM నిమిషాల  వరకు ఉంటుంది.
  • 01-నవంబర్-2024, శుక్రవారం, శుభ సమయం సాయంత్రం, 05:30 PM నిమిషాల నుండి  సాయంత్రం, 06:20 AM నిమిషాల వరకు ఉంటుంది.
  • 02-నవంబర్-2024, శనివారం, శుభ సమయం ఉదయం, 06:14 AM నిమిషాల నుండి  సాయంత్రం, 05:55 PM నిమిషాలు వరకు ఉంటుంది.
  • 03-నవంబర్-2024, ఆదివారం, శుభ సమయం  మధ్యాహ్నం, 01:15 PM  నిమిషాల నుండి  మధ్యాహ్నం, 03:35 PM   నిమిషాల వరకు ఉంటుంది.

దీపావళి పండగ 2024 తరచుగా అడిగే ప్రశ్న జవాబు  (Diwali Festival 2024 Frequently Asked Question Answer)

1. దీపావళి పండగ 2024 ఎప్పుడు వచ్చింది.?
జవాబు, దీపావళి పండుగ 2024 లో అక్టోబర్ 31 నెల నుండి నవంబర్ 3 తేదీ వరకు ఉంటుంది.

2. దీపావళి పండగ 2024 లో దేశానికి ఏమైనా నష్టం ఉంటుందా.?
జవాబు, దీపావళి పండుగ వల్ల దేశానికి నష్టం కలుగుతుంది.  ఎందుకు కలుగుతుందంటే టపాకాయలు కాల్చడం వల్ల  కాలుష్యం  పెరిగి దేశానికి నష్టం కలుగదిస్తుంది.

3. దీపావళి పండుగ రోజు 2024లో మనం ఏం చేయాలి..?
జవాబు, దీపావళి పండుగ రోజు మనం శుభ్రంగా తలస్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేయాలి అలా చేయడం, వల్ల మనకు శుభాలు కలుగుతాయి.

4. దీపావళి పండగ ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి.?
జవాబు,దీపావళి పండుగ ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే.? 14 ఏళ్ల తర్వాత వనవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భంగా ఈ దీపావళి పండగ ప్రాముఖ్యత జరుపుకుంటారు.

5.దీపావళి పండగ రోజు  గవర్నమెంట్ వాళ్లకు సెలవు ఉంటుందా ఉండదా.?
జవాబు, దీపావళి పండుగ రోజున గవర్నమెంట్ ఆఫీసర్ వారు సెలవులు ఉంటాయి.

 ధన్యవాదములు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *