దీపావళి పండగ 2024 (Diwali festival 2024)
2024 లో దీపావళి పండుగ నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతుంది. దీపావళి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. దీపాల పండుగగా పిలవబడే దీపావళి, చీకట్లపై వెలుగుల విజయాన్ని, చెడుపై మంచిని మరియు అజ్ఞానంపై విజ్ఞానాన్ని సూచిస్తుంది. దీన్ని దేశవ్యాప్తంగా వివిధ విధాలుగా జరుపుకుంటారు.
దీపావళి పండగ మన హిందూ సనాత ధర్మాలతో కూడిన పండగ, హిందూ సంప్రదాయ ప్రకారం నరకాసురుడు రాక్షసుడిని హతమార్చిన సందర్భంగా Diwali festival 2024 జరుపుకునే ఈ దీపావళి పండగ, ఈ దీపావళి పండగ హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు మరియు పూజ సమయాలు దీపరాధనలు అన్ని ఈ పండగలు సంప్రదాయంగా జరుపుకుంటారు.
ఈ రోజు నరకాసురుడు శ్రీకృష్ణ చేత సంహరించబడిన రోజు. ఈ రోజున చెడు శక్తులపై విజయం సాధించిన సందర్భంగా పూజలు జరుపుతారు.
చతుర్దశి తిధి
స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ దక్షిణాయనం శరత్ బుధువు అశ్వయూజ మాసం బహుళ చతుర్దశి తేదీ ప్రారంభం, 30-అక్టోబర్ -2024 బుధవారం మధ్యాహ్నం సమయం 12:38 PM నిమిషాల నుండి 31- అక్టోబర్- 2024 గురువారం మధ్యాహ్నం, 02:49 PM నిమిషాల వరకు చతుర్దశి తిధి ఉంటుంది.
2024 నరక చతుర్దశి తేదీ మరియు పూజ సమయాలు (2024 Naraka Chaturdashi Date and Puja Timings)

నరక చతుర్దశి పర్వదినాన్ని జరుపుకోవలసిన తేదీ 31 – అక్టోబర్- 2024 గురువారం రోజున ఈ రోజున నక్షత్రం చిత్త రాత్రి 12:39 AM నిమిషాల వరకు ఉన్నది నరక చతుర్దశి రోజున ముఖ్యంగా ఆచరించవలసిన తైల అభ్యంగన స్నానం చెయ్యాలి.
తైల అభ్యంగన స్నానం ముహూర్తం సమయం,
ఉదయం 05:11 AM నిమిషాల నుంచి ఉదయం 06:47 AM నిమిషాల లోపు తైల అభ్యంతర స్నానం చెయ్యాలి.
చతుర్వార్తి దీపదానం మరియు యమ తర్పణం పూజ సమయాలు,
తైల అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత నరకాసులకు చతుర్వర్తి దీపదానం యమ తర్పణం వదలాల్సి ఉంటుంది.
2024 దీపావళి పండుగ అమావాస్య తిధి పూజ సమయాలు (2024 Diwali Festival Amavasya Tidhi Puja Timings)
దీపావళి పండుగ అమావాస్య తిధి ప్రారంభం 31- అక్టోబర్- 2024 గురువారం పూజ సమయాలు 02:50 PM నిమిషాల నుంచి 1 -నవంబర్- 2024 శుక్రవారం 04:48 PM నిమిషాల వరకు అమావాస్య తిధి ఉన్నది.
దీపావళి పండుగ 2024 నిర్వహించుకోవాల్సిన తేదీ (Diwali festival 2024 is the date to be held)
31- అక్టోబర్- 2024 గురువారం రోజున ఈ రోజున నక్షత్రం చిత్త రాత్రి 12:39 AM నిమిషాల వరకు ఉన్నది.
ధనలక్ష్మి పూజ ముహూర్త శుభ సమయం (Dhanalakshmi Puja Muhurta is an auspicious timings)
ధనలక్ష్మి పూజ నిర్వహించుకోవడానికి శుభ ముహూర్త సమయం సాయంత్రం 04:43 PM నిమిషాల నుంచి రాత్రి 08:27 PM నిమిషాల లోపు మీరు పూజను నిర్వహించుకోవాలి.
ప్రదోషకాల పూజా సమయం
ఈరోజు ప్రదోషకాలం నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం 5:31 నిమిషాల నుంచి రాత్రి 08:00 PM ఉంటుంది.
ప్రదోషకాల సమయంలో నిర్వహించుకోవాల్సిన విధానాలు

ప్రదోషకాల సమయంలో వస్త్రాలు చెప్పిన దాని ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీప దానం అంటే దీప ప్రజల్వం చేయాలి.
పుల్కా ప్రదర్శనం ఆచరించవలసిన సమయాలు
ఉల్కా ప్రదర్శనమంటే పితృదేవతలు మహాలయ పక్షంలో పితృ లోకం నుంచి భూలోకంకు వచ్చి ఇక్కడ వారి చేసే మహాలయ శర్దా తర్పణాలు స్వీకరించి తృప్తి చెంది. ఆసుజా అమావాస్య నాడు మరల పితృ లోకానికి పయనం అవుతారు. అందువల్ల ఈ మూడు రోజులు ప్రదోష సమయంనా ఆకాశం వైపు చూపుతూ ఉండేలాగా.
మనోహరవైన వంటి దీపాలను దేవాలయంలోనూ మటాలలోను ప్రకారాల పైన వీట్యంలోనూ మేఘాల యందు పెట్టడం, వల్ల పితృ లోకానికి వెళ్లే వారికి మార్గం చూపుట మన సనాతన సాంప్రదాయంగా చెప్పబడి ఉన్నది. అందుకే మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కారణాలు నువ్వు వెలిగించి, ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు దీనినే ఉల్కా ప్రదర్శనం అంటారు.
దీపావళికి దీపావళి అనే పేరు ఎలా వచ్చిందంటే
ఆశ్వయుజ చతుర్థి అమావాస్య కార్తీక శుక్ల పాడ్డమి ఈ మూడు రోజులను దీపావళి అనే పేరుతో పిలుస్తారు . మీరు ఏమైనా దానం చేసిన ఎదుటివారికి ఏదైనా ఇచ్చిన మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది.
వృషభ కాల సమయం
సాయంత్రం 06:27 PM నిమిషాల నుంచి రాత్రి 08:27 PM నిమిషాల వరకు ఉంటుంది.