Dhanussu Rasi Phalalu March 2026

By TempleInsider

Published On:

Dhanussu Rasi Phalalu March 2026

Join WhatsApp

Join Now

Dhanussu Rasi Phalalu March 2026 | Temple Insider ధనస్సు రాశి ఫలాలు మార్చి 2026

Dhanussu Rasi Phalalu March 2026 గోచార గ్రహ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం..?

Dhanussu Rasi Phalalu March 2026

Dhanussu Rasi Phalalu March 2026 గురు గ్రహం మార్చి నెల 11వ తారీకున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పుడు గురువు సరాసరి మిధున రాశిలోకి సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి జాతకులకు మార్చి నెలలో అంటే మార్చి 1వ తారీఖున శుక్ర గ్రహం ప్రధానంగా శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి అక్కడ ఒక 25 రోజులపాటు సంచారం చేస్తాడు. ఆ తర్వాత ధనుస్సు రాశి జాతకులకి కుజుడు ఇంచుమించు మనకి నెల అంతా కూడా అటు ఇటుగా కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది.

ఆ తర్వాత బుధుడు ఎక్కువ రోజులు పాటు Dhanussu Rasi  సంచారం చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21 తారీకు వరకు మనకు కుంభరాశిలో బుధు గ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా కుంభరాశిలో అక్కడ రాహు గ్రహం ఉండడం. ఈ గ్రహంతో కుజు గ్రహం ఇంచుమించు మనకి మార్చి నెల అంతా కూడా సంచారం ఇలా ఉన్నప్పటికీ ధనుస్సు రాశి జాతకులకి కొద్దిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

అలాగే ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం.చాలా మంచిది. అలాగే ధనుస్సు రాశి జాతకులకి శనిగ్రహం ఇంచుమించు మీన రాశిలో నెల అంతా సంచారం చేస్తాడు ఇంకా చెప్పుకుంటే ధనుస్సు రాశి జాతకులకి కేతు గ్రహం ఇంచుమించుగా ఈ నెల అంతా సింహరాశి లో సంచారం చేస్తాడు. 2026వ సంవత్సరంలో మార్చి నెలలో ధనుస్సు రాశి జాతకులకి ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

వాటిలో ప్రధానంగా శుక్రుడు ఈ నెల అంతా ధనస్సు రాశిలో ఉండడం వలన మీకు విపరీతమైన అనుకూల ఫలితాలు కనిపిస్తుంది.అది ఏమిటంటే మీ దగ్గర ఉన్న స్థలం కానీ వ్యాపారం కానీ ఒక స్థాయి నుంచి పై స్థాయికి వెళ్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రధానంగా సత్తమ స్థానంలో ఉన్న గురువు ఈ నెల 11వ తారీకు తర్వాత మీకు వివాహ సమస్యలు అంతే కాకుండా కుటుంబ సమస్యలు ఏవి ఉన్నా ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం. వలన మీకున్న కష్టాలను నష్టాలు అన్ని తొలగిపోయి. అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

Dhanussu Rasi Phalalu March 2026 కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం..?

ధనస్సు రాశి జాతకులకి మార్చి నెలలో కుటుంబ జీవితం ఎలా ఉందంటే మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్నచిన్న ఆటంకుల అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం ఆలోచించు వ్యవహరించడం చేయడం చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయడం చాలా మంచిది. ఇలా చేసినట్లయితే మీరు వాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు అన్ని కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

Dhanussu Rasi Phalalu March 2026 వివాహం జరగాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులకి 2026 మార్చి నెలలో వివాహం జరగలి.అంటే ఈ సమయంలో ప్రధానంగా ఈ నెల 11వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో గురువు ఉండడం. వలన మీకు మార్చి నెల 11వ తారీకు నుంచి మార్చి చివరి వరకు ఈ సమయంలో వివాహ సంబంధాలు చూడడం. వలనమీకు శుభవార్తలు విని సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు వయసు ఎంతైనా పర్వాలేదు ఈ సమయంలో వివాహ సంబంధాలు చేయడం వలన మీకు చాలా మంచి ఉపయోగాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు వివాహ సంబంధాలు చూడండి తప్పకుండా మీకు శుభవార్త వింటారు.

Dhanussu Rasi Phalalu March 2026 గ్రహ స్థితి విశ్లేషణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం..?

Dhanussu Rasi Phalalu March 2026

Dhanussu Rasi Phalalu March 2026 గ్రహస్థితి విశ్లేషణ ఎలాగుంది. అంటే మీరు గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతే కాకుండా వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకోవడం చాలా మంచిది. ఈ గ్రహణం దాదాపుగా మార్చి నెలాఖరి వరకు ఉంటుంది ఈ కాస్త సమయం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

Dhanussu Rasi Phalalu March 2026 ఉద్యోగ- వ్యాపార రంగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులకు 2026 వ సంవత్సరంలో మార్చి నెలలో ఉద్యోగ పరంగా చిన్న చిన్న చికాకులు అడ్డంకులు అడ్డంకులు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ కొలీగ్స్ పట్ల మీ బాస్ పట్ల మీ ఎదుటివారి పట్ల మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం వ్యవహరించడం చాలా మంచిది.

ఎందుకు ఉద్యోగ రంగాల్లో చించినట్టా ఆటంకాలు ఎదురవుతాయి.అంటే దశమాధిపతి బుధుడు తృతీయ స్థానంలో చాలా రోజులు పాటు ఈ కుంభ రాశిలో ఉండడం జరుగుతుంది. అందుకని ఆ బుధుడు చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు మాత్రం మీ పని మీద దృష్టి పెట్టి మీ పని మీరు చేస్తూ వెళ్తే అంతిమంగా విజయం అందించుకొని మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

అంతేగాకుండా వ్యాపార రంగాల్లో కూడా చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా శత్రువులు మీ మీద దాడి చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు ల్యాండ్ సమస్యలతో ల్యాండ్ పరంగా కాని దానపరంగా కానీ వ్యవహరించేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది.

Dhanussu Rasi Phalalu March 2026 విద్య పరంగా కానీ సంతాన పరంగా కానీ ఏం చేయాలో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులకు మార్చి నెలలో విద్య పరంగా సంతానపరంగా ఏవైనా చిన్న చిన్న కష్టాలు ఉంటే మీరు తప్పకుండా రోజు గురు గ్రహం, దగ్గర దీపారాధన చేస్తూ గురు గ్రహాన్ని ప్రార్థిస్తూ అలాగే గోశాలకు వెళ్లి గోమాతలకి అరటికాయలను తినిపిస్తూ, ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని గోమాతల ముందు ఒక 21సార్లు జపించినట్లయితే మీకు సంతానం వల్ల వచ్చే కష్టాలు కానీ విద్య పరంగా వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి.మీ కన్య అనుకూల ఫలితాలు లభిస్తాయి. కచ్చితంగా గురు గ్రహం దగ్గరికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉండండి మీకు అంత అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది.

ధనుస్సు రాశి జాతకులు మార్చి 2026 వాళ్లకు అధిష్టాన దైవం ఎవరో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులకు 2026 సంవత్సరంలో మార్చి నెలలో అధిష్టాన దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారి ధనుస్సు రాశి జాతకులకి అధిష్టానదైవం మీరు రోజు ఈ అమ్మవారిని పూజిస్తూ ఈ అమ్మవారి ఆలయానికి వెళ్తూ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటే మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఏవైనా ప్రతి పూల ఫలితాలు ఉంటే అవి కూడా తొలగిపోయి. మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

ధనస్సు జాతకులు మార్చి 2026 ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం..?

ధనస్సు జాతకులు మార్చి నెలలో ఏ హోమం చేయాలి అంటే గణపతి లలితా హోమము, నవగ్రహ హోమం ,చండీ హోమం మీరు ఈ మూడు హోమాలు చేయించుకున్నట్లయితే మీకున్న చిన్న చిన్న ఆటంకులు ఆర్థిక మనశ్శాంతి అలాగే చిన్న చిన్న అడ్డంకులు ఆటంకులు ఉంటే కూడా అవి తొలగిపోయి. మీ పనులు చాలా బాగా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి జాతకులు మార్చి  2026 చదవాల్సిన మంత్రం ఏంటో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులు 2026వ సంవత్సరం మార్చి నెలలు చదవాల్సిన మంత్రం ఏంటంటే మీకు అధిష్టానదైవం అయిన ఆ లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం కానీ లేదా సహస్రనామాలు కానీ చదువుతూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే మీకు ఏదైనా చెడు దృష్టి కానీ లేకపోతే ఏదైనా ప్రతికూల ఫలితాలు కష్టాలు ఏమున్నా అవన్నీ తొలగిపోయి అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

Dhanussu Rasi Phalalu March 2026 మానసిక ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..?

ధనస్సు రాశి జాతకులకు మార్చి నెలలు మానసిక ఆర్థిక పరిస్థితి మారాలి.అంటే మీరు బియ్యం దానం,ఇవ్వడం కానీ రోజు మెడిటేషన్ చేస్తూ అలాగే మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి ,కానీ కాళికాదేవి అమ్మవారి కానీ ఎవరికో దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి ఒక్క లీటర్ పాలను అభిషేకానికి ఇస్తూ, మినిమం ఒక్కరికి సరిపోయేంత భోజనాన్ని అందించగలిగితే మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం మీరు దానమిచ్చిన వాళ్ళ అనుగ్రహం లభించి మీకు కచ్చితంగా మానసిక ఆర్థిక పరిస్థితి తగ్గి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి మీకు అంతిమంగా విజయం అందించుకుంటారు.

Dhanussu Rasi Phalalu March 2026 దేవాలయాలకు వెళ్లి ఏవేవి పరికరాలు దానం ఇవ్వాలో తెలుసుకుందాం..?

ధనుస్సు రాశి జాతకులు 2026వ సంవత్సరంలో ఏ దేవాలయానికి వెళ్లి ఏ ఏ పరికరాలు దానం ఇవ్వాలి. అంటే మీరు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణ్యాలు అంటే మీ దగ్గర ఐదు రూపాయలు బిల్లలు కానీ పది రూపాయలు బిల్లలు కానీ ఉంటాయి. కదా అవి కొత్తవి 6 తీసుకొని అమ్మవారికి సమర్పించాలి.

అలాగే ఒక 600 గ్రాములు స్వీటు సమర్పించాలి. ఆ స్వీటు శనగపిండితో చేసిన స్వీట్ అయి ఉండాలి. అంటే మైసూరుపాకు లేదా ఏదో ఒకటి నీకు తెలిసిన స్వీట్ అంటే అది ఖచ్చితంగా శనగపిండితో చేసిన స్వీట్ అయి ఉండాలి. అలాగే అమ్మవారి ఆలయంలో ఒక 15 నిమిషాలు ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆలయంలో ఉండాలి. ఈ పరికరాలు అన్ని ఆలయంలో మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం నెరవేరి మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఏవైనా కష్టాలు ఉంటే కూడా తొలగిపోతాయి.

Dhanussu Rasi Phalalu March 2026 గోమాతలకి ఏ ఏ దానం ఇవ్వాలో తెలుసుకుందాం..?

ధనస్సు రాశి జాతకులు గోమాతలకి ఏ దానం ఇవ్వాలి. అంటే మీరు ముందుగా గోశాలకు వెళ్లి గోమాతలకి అరటికాయలు తినిపిస్తూ ,గోధుమ రవ్వ తినిపిస్తూ అలాగే వాటితో కాసేపు వాటిని ప్రార్థిస్తూ చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పం లభించి మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి.అంతేకాకుండా ఆ గోమాతల అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది.

Dhanussu Rasi Phalalu March 2026 కలిసి వచ్చే రంగు ఏంటో తెలుసుకుందాం..?

Dhanussu Rasi Phalalu March 2026 కలిసి వచ్చే రంగు ఏంటంటే ఆరెంజ్ కలర్ తెలుపు ఈ రెండు కలర్లు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రంగులతో మీరు ఏవైనా పూజకు కాని దేవాలయానికి కానీ పట్టు వస్త్రాలు కానీ చీరలు కానీ సమర్పించినట్లయితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఆ అమ్మవారి అనుగ్రహం లభించి మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.

మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా TempleInsider.com ఫాలో అవ్వగలరు.?

Leave a Comment