Devaragattu Mala Malleswara Swamy TempleDevaragattu Mala Malleswara Swamy Temple

 

Devaragattu Mala Malleswara Swamy Temple pooja darshan and history in Telugu full information

పరిచయం,

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి  దేవాలయం  కర్నూలు జిల్లాలో  ఆలూరు నియోజకవర్గం  కొలగొందు మండలం  దేవరగట్టు  గ్రామం కొండలలో  కొలువై ఉన్న. ఈ స్వామి    Devaragattu Mala Malleswara Swamy Temple   ఆలయాన్ని గట్టు మల్లేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు .  ఈ ఆలయం అతి పురాతమైన  చరిత్ర కలిగి ఉన్న దేవాలయం కూడా అంటారు. 

భక్తుల నోట పిలిస్తే చాలు  కంటి చూపుల్లో ఉండే  స్వామి వారు.  మన భారత పుణ్యక్షేత్రాలలో    ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది.   12000 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉన్నట్టు పురాణాలు మనకు చెప్తున్నారు. . దేవుని గట్టు కొండలు 6 వేల అడుగులు ఎత్తులో ఉన్నాయి.   ఎటు చూసినా నువ్వే మల్లయ్య అనే భక్తాదులు ఎందరో ఈ దేవాలయాన్ని ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ఎత్తయిన కొండలు  పచ్చని పొలాలు  కోనేరులో  ఉన్నాయి.  

వాతావరణం చాలా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన భక్తాజులు  మల్లయ్య దర్శనం చేశాకే గుట్టపైకి ఎక్కుతారు. ఈ కొండల మధ్య స్వామివారికి దేవాలయం కట్టి  ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి  కూర్మ అవతారంలో కొనవై ఉన్నారు. లోక కళ్యాణం కోసం స్వామివారి ఇక్కడ  శ్రీ గట్టు  మాల  మల్లయ్య  పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది.

 

దేవరగట్టు మల్లేశ్వర  ఆలయ  పూజ దర్శన్ సమయాలు,(Devaragattu Malleswara Temple Pooja Darshan Timings.)

డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు

  • దేవరగట్టు ఆలయ  దర్శనం టికెట్ భక్తాదులకు ఉచితం 
  • దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం సమయాలు ఉదయం 5:30 am   నుండి 12:00 pm  వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం సమజం వేల 12:00 pm  నుండి 4:30 pm  వరకు  ఆలయం మూసి ఉంటుంది.
  • దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం రాత్రివేళ 7:30 pm   నుండి 4:45 am   వరకు  ఏకాంత  సేవలో  ఉంటారు.

 దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు సేవలు పూజ సమయాలు,

  •  సోమవారం ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • మంగళవారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • బుధవారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • గురువారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • శుక్రవారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • శనివారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.
  • ఆదివారం. ఉదయం 5:30 am నుండి 12:00 pm వరకు  పూజ జరుగుతుంటాయి.  మరల సాయంత్రం 4:30 pm   నుండి 7:30 pm  వరకు  పూజలు జరిగి  మూసి సమయాలు.

 ప్రతినిత్యం దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి  దేవాలయానికి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

 దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం పండగలు. Festivals

  • ఉగాది 
  • దసరా  
  • సంక్రాంతి 
  • కార్తీకమాసాలు 
  • అమావాస్య  
  • బన్నీ ఉత్సవాలు

Bunny Festivals,

బన్నీ ఉత్సవాలు  దేవరకొండ మల్లయ్య ఆలయంలో  సంవత్సరం  లో ఒక్క  సారి వస్తుంది. ఈ పండగ  తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు.  ఈ పండుగలో ముఖ్యంగా స్వామివారిని పూజిస్తూ  50 ఊర్లో గ్రామాల ప్రజలు  ఈ పండగ చూడడానికి వస్తూ ఉంటారు.  ఈ పండగ జరగడానికి ముఖ్య కారణం ఏమంటే  రెండు ఊర్లతో యుద్ధం  కర్రలతో యుద్ధం ఆడుతూ ఉంటారు. 

 చాలా ఘనంగా జరుగుతుంది ఈ బన్నీ ఉత్సవాలు.  క్రేతాయుగం నుంచి  బన్నీ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.  దీనిలో ఎంతోమంది చనిపోయిన దీనికి కేసు ఉండదు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది.  దేవరగట్ట  మాల మల్లయ్య  వింత  సంప్రదాయాలు ఉన్నాయి.  రాత్రి 12 గంటలకు జరుగుతుంది బన్నీ ఉత్సవాలు. అక్కడ జరుగుతున్న  పోరాటం చూస్తే దద్దరిల్లిపోవాలి అలా జరుగుతుంది. 

ఎందరో వందలు  మంది సైన్యంతో  రెండు ఊర్లు దాడి  వారు వారే  పోటీ  పడి  రా కర్రల యుద్ధం చేస్తారు.  అందులో ఎంత మంది చనిపోతారు తెలియదు.  దానికి కేసు లేదు.  అలా ఉంది ఆ ఊరు సంప్రదాయం.

 దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర,(History of Devaragattu Mala Mallayya Temple.)

 దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర పూర్వకాలంలో మునులు  తపస్సు చేస్తూ కాలం గడిపేవారు.  కొంతకాలానికి  అదే ప్రాంతంలో మల్ల సూర్యుడు అనే రాక్షసులు  వారు చేసే  లోక కళ్యాణం కోసం యజ్ఞాలు పూజలు భంగం కలిగిస్తూ ఉండేవారు. రాక్షసులు  అప్పుడు ఆ ఋషులు అందరూ వెళ్లి బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి  అక్కడ జరుగుతున్న  దాడులు చెప్పారు. మిమ్మల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి.  అని బ్రహ్మదేవుడు చెప్తారు.  అప్పుడు ఆ ఋషులు  విష్ణుమూర్తికి వెళ్లి మమ్ములను రక్షించండి అని వరం కోరుతారు.

 అక్కడికెళ్ళి అడిగినా కూడా  విష్ణుమూర్తి  నావల్ల కాదు  ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళండి అని ఋషులకు చెప్తారు. కైలాశానికి వెళ్లి  మమ్మల్ని కాపాడండి అని  ఋషులు పరమేశ్వరులు అడుగుతారు. కాలభైరవ రూపంలో వచ్చి దేవరకొండ  కొండల్లో ఉన్న  రాక్షసులను అంతం చేస్తారు. రాక్షసుడు ఒక కోరిక కోరుతారు ఉత్సవాలు జరిగినప్పుడు  నాకు రక్తం కావాలి అని వరం కోరుతారు  అప్పుడు శివుడు ఆ వరాలను తధాస్తు అంటారు.  ప్రతి సంవత్సరం పిడుగు రక్తం  ఎందుకు పడుతూ ఉంటుంది. యుద్ధంలో ఆడుతూ రక్తం కిందికి పడుతూ ఉంటుంది.  ఈ ఆలయ చరిత్ర ఇది.

కాకతీయ పరిపాలన. దేవరగట్టు మాల మల్లయ్య దేవాలయ క్రీతశకం 14వ శతాబ్దంలో కాకతీయ పరిపాలన దేవాలయం కట్టారని చరిత్ర చెబుతుంది

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 దేవరగట్టు మాల మల్లయ్య దేవాలయం  దేవతలు మరియు ప్రముఖత ఈరోజు తెలుసుకుందాం.  దేవరగట్టు మాల మల్లయ్య ఆలయం  రాజు ద్వారా ముందు ధ్వజస్తంభం  ఉంది.  గుడి లోపల నంది విగ్రహం ఉంది.  పార్వతీ పరమేశ్వరుడు ఆలయం  గర్భగుడిలో విగ్రహాలు ఉన్నాయి.  కాలభైరవుడు విగ్రహం  ఉంది.

 వినాయకుడు విగ్రహం కూడా కొలవై ఉంది.  చాముండేశ్వరి విగ్రహం కూడా ఉంది. ఆ గుడి నుండి కొండ వైపు పోవే ముందు అక్కడ  శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. భైరవ శిల్పం  శిల్పాలు ఎన్నో ఉన్నాయి..

 కొండపైకి పెట్టిన తర్వాత  కోనేరు గుండం  అక్కడ ఉంది.  భక్తతుల వచ్చిన వారు కొండపైకి ఎక్కి ఆ గుండంలోకి దిగి స్నానం చేసుకొని. ఆ దేవాలయం దగ్గరికి వస్తారు. ఆ గుండం ఎలా ఏర్పడిందో తెలియదు. గుండంలో  కోనేరు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చుట్టుపక్కల ఎత్తయిన కొండలు ఎత్తైన చెట్టలు  పర్వత శ్రేణులు పచ్చటి పొలాలు వాతావరణం లో కలిసిపోయి.  ప్రశాంతంగా ఏకాంతమైన మనసుతో ఈ దేవాలయానికి వచ్చి పూజిస్తూ ఉంటారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం విశిష్టత నిర్మాణం గురించి తెలుసుకుందాం కాకతీయ కాలంలో కట్టిన దేవాలయం అని చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు కాకతీయ పరిపాలనలో ఇది దేవాలయం నిర్మించాలని చెప్తున్నారు గోడలతో కట్టిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. రుద్రమదేవి పరిపాలనలో ఈ ఆలయం ఎత్తైన గోడలు  విశాలమైన స్థలంలో  ఈ ఆలయం నిర్మించారు.  

ఎత్తైన రాయితో ఒక రాయ బరువు 75 కేజీల వరకు ఉంటుంది.  అలాంటి రాయితో కొండుచుట్టు గోడను కట్టి ఆలయాన్ని నిర్మించారు.  దేవరగట్టు మల్లయ్య దేవాలయం కట్టడానికి నాలుగు సంవత్సరాలు పాటు సమయం పట్టింది.

స్ట్రక్చర్  ఆలయం చుట్టూ  అద్భుతమైన స్ట్రక్చర్ వేశారు. 1995లో సంవత్సరంలో  స్ట్రక్చర్ వేసినట్టు  ఆ  దేవాలయం దగ్గర బోర్డు మీద రాసి ఉంది.  వేసిన  కొండ చుట్టూ లైట్స్ కొండపైకి మెట్లు  చాలా అద్భుతంగా ఉంది.  రాత్రిపూట లైట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  ఈ గుడి ఆకారం కుంభకోణం ఆకారంలో ఉంటుంది.  శిల్పాలు చెక్కిన కాకతీయ పరిపాలల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. రాత్రి సమయాన లైట్లు వాటికున్న  సోకేస్ ఎలివేషన్ చాలా అందంగా ఉన్నాయి. ఎత్తైన గోపురాలు రెండు ఉన్నాయి.

రూములు వాటి వివరాలు (Staying facilities)

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గరికి రూములు మరియు హోటల్స్ మరియు లాడ్జింగ్  దగ్గర అందుబాటులో లేవు. మీరు రూములు కావాలంటే కర్నూలు వెళ్లాలి దగ్గర్లో అయితే రూములు లేవు పొద్దున వచ్చి సాయంత్రానికి పోయేటట్టు ఉంటే దేవరగట్టు శ్రీ మాల మల్లయ్య దేవాలయంలో ఉండవచ్చు .రాత్రంతా అక్కడ ఉంటాం అంటే మాత్రం ఒక రూమ్ మీరు తీసుకోవాలి  రూములు కావాలంటే కర్నూల్ లో ఉన్నాయి. చుట్ట పక్కన అంత పల్లెటూర్లు ఉన్నాయి. వాళ్ల అడిగి  ఒక రోజు నైటు ఉంటే ఉండొచ్చు లేకపోతే కర్నూలు కి వెళ్లి రూములు తీసుకోవాలి.

  •  హరిత హోటల్ కర్నూల్
  • A/c Rooms (12 Nos.) – Rs.1400/- + 12% GST
  • Non A/c Rooms (06 Nos.) – Rs. 900/-
  • Dormitory Rooms (7 bedded)  (02 Nos.) –  Rs. 1500/-

 దేవరగట్టు మల్లేశ్వర  దేవాలయంలో  పక్కనున్న ప్రాంతాల్లో రూములు  దొరకడం చాలా కష్టంగా ఉంటుంది.

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి చేరే మార్గాలు (Ways to reach Devaragattu Mala Malleswara Swamy)

 రోడ్డు మార్గం,

దేవరగట్టు మాల మల్లేశ్వర  దేవస్థానానికి  రోడ్డు మార్గం  చాలా సున్నితంగా ఉంటుంది  రెండు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం  కల్పిస్తుంది. బస్సులు  ప్రైవేట్ జీపు దివ్య చక్ర వాహనాలు వంటి సౌకర్యం రోడ్డు మార్గం మందు  పుణ్యక్షేత్రానికి ఉంది. ప్రతిరోజు  రెండు బస్సులు  దేవరగట్టు పుణ్యక్షేత్రానికి పోవడానికి ఉంటాయి.  ఛార్జ్  200 నుండి 300 వరకు ఉంటుంది.
 

  • హైదరాబాదు నుండి దేవరగట్టు 391 km
  • బెంగళూరు నుండి దేవరగట్టు 332 km 
  • కర్నూల్ నుండి దేవరగట్టు  88 km
  • మంత్రాలయం నుండి దేవరగట్టు 180 km

 దేవుడు గట్టు  పుణ్యక్షేత్రం  రోడ్డు మార్గం సంపూర్ణంగా ఉంది.  

 రైలు మార్గం,  గట్టు మాల మహేశ్వర  దేవాలయానికి  రైల్వే మార్గం  చాలా సున్నితమైన ప్రదేశంలో ఉంది  మన రెండు ప్రాంతం నుండి ఇప్పుడు పుణ్యక్షేత్రానికి పోవడానికి రైల్వే మార్గం ఉంది    రైల్వే టికెట్లు   ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు .   కర్నూల్  రైల్వే మార్గం ఉంది అక్కడి నుండి రోడ్ ప్రయాణం చేయాలి.

  • హైదరాబాదు (HYD,SEC)
  • బెంగళూరు (SBC)
  • కర్నూల్  (KRNT)
  • మంత్రాలయం (MALM)

రైల్వే ప్రయాణం ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి ప్రయాణాలు  ముఖ్య గమనిక చెప్పవచ్చు.  దేవరగట్టు దేవాలయానికి పోవడానికి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి రైల్వేటేషన్ లేదా మొబైల్ లో బుకింగ్ చేసుకోవచ్చు.

 విమానం మార్గం,  దేవాలయం పోవడానికి  లేదు  హైదరాబాద్ రాజీవ్ గాంధీ  ఎయిర్పోర్ట్ నుండి కర్నూల్ ఎయిర్పోర్ట్ కి  విమాన మార్గం ఉంది  దేవరగట్టుకు పోవడానికి  89 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాలి.  

  • Rotorcra
  • single engine land
  • Seaplane

 అభిమానం మార్గం  భక్తాదులకు  దేవరగట్టు మల్లేశ్వర్ దేవాలయానికి ఉంటుంది.


జాగ్రత్తలు,

దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం పోవడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు  బన్నీ ఉత్సవాలు జరిగినప్పుడు  మీరు  ఎత్తయిన కొండల మీద లేదా  ఉండాలి.  అక్కడ జరిగే రక్తపాదం మీ మీదికి వస్తుంది.  కొట్టుకున్న వారు ఇద్దరి మధ్య మీరు  30 అడుగుల దూరం పాటించాలి.  మాస్కు ధరించాలి.  సామాజిక దూరం పాటించాలి.


ముగింపు,

 దేవరగట్టు మాళ మహేశ్వర  స్వామి దేవాలయానికి పోవడానికి  భక్తాదులు ప్రతినిత్యం  వందల సంఖ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ పోయినవారు భక్తులకు కోరికలు నెరవేరుతాయి అని  గట్టిగా నమ్ముతారు.  సంతన భాగ్యం లేని వారికి సంతాన భాగం కలగ చేస్తారని చెబుతారు. సిరి సంపద తోడు ఉంటుందని చెబుతూ ఉంటారు.


ప్రశ్నలు జవాబులు,

1. దేవరగట్టు మాళ  మల్లేశ్వర స్వామి దేవాలయం ఏ ప్రదేశంలో ఉంది.?    
జవాబు.  దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం కర్నూలు జిల్లాలోని  బనగానపల్లి మండలంలో దేవరగట్టు గ్రామంలో  పుణ్యక్షేత్రం ఉంది.

2 దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయ సమయాలు.?
జవాబు. దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయ సమయాలు  5:35 am  ప్రారంభమవుతుంది.

3.  దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం  ఏ కాలం నాటిది.?
జవాబు.  దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం కాకతీయ పరిపాలనలో  కాలమాటుదిరా చెప్పవచ్చు.

4.  దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయానికి విమాన మార్గం ఉందా లేదా.?
జవాబు. దేవరగట్టు  మల్లేశ్వర స్వామి దేవాలయానికి మాల మార్గం లేదు.

5.  దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో  ఏ ఆకారంలో శివలింగం ఉంది.?
జవాబు.  దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కూర్మ ఆకారంలో ఉంది.

  ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *