Chaitra Vasantha Navaratri 2025 Puja Vidhanam in Telugu

By TempleInsider

Updated On:

Chaitra Vasantha Navaratri 2025 Puja Vidhanam in Telugu

Join WhatsApp

Join Now

Chaitra Vasantha Navaratri 2025 Puja Vidhanam in Telugu ( చైత్ర వసంత నవరాత్రి 2025 పూజా విధానం తెలుగు

పరిచయం. 

Chaitra Vasantha Navaratri 2025 Puja Vidhanam in Telugu ఎప్పటినుండి ఎప్పటిదాకా ఉంటాయో అని దాని గురించి తెలుసుకుందాం.? మన తెలుగింటి సంప్రదాయ సంస్కృతి తో కూడిబడిన చైత్ర వసంత నవరాత్రులు ఈ మాసంలో స్త్రీలు ఎంతో భక్తుతో పూజలు చేస్తూ ఉంటారు.

చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభం చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని మనకి తొమ్మిది రోజులు శ్రీరామ నవమితో ఈ నవరాత్రులు ముగిస్తూ ఉన్నాయి. మన తెలుగు నెలలు ప్రకారం చైత్రమాసం అనేది మొదటి నెలగా భావిస్తాము ఈ నెల మొదటి రోజులోనే మనం ఉగాది పండగ జరుపుకుంటాము తెలుగు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పూజలను ఎంతో ప్రీతిగా చేస్తూ ఉంటాము.  

అందువల్ల తెలుగు  నెలలు ప్రారంభమై రోజే నుంచే ఈ చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. చైత్రమాసం నుంచి వసంత ఋతువులు వస్తాయి. కనుక ఈ నవరాత్రులని వసంత నవరాత్రులు అని కూడా అంటారు.  తెలుగు నెలలు ప్రకారం చైత్రమాసం మొదటి ది కాబట్టి ఈ నవరాత్రిని చైత్ర నవరాత్రులు అని కూడా సంస్కృతి భావిస్తుంది. గర్భ నవరాత్రులు మరియు రామానవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు.

శ్రీరాములు వారు తల్లి గర్భంలో ఉన్న చివరి రోజు కాబట్టి గర్భ నవరాత్రులని శ్రీ రాములవారు పుట్టింది. నవమి రోజు కాబట్టి చైత్రమాసం మొదటి రోజు నుంచి రాత్రులు శ్రీరాములు పుట్టే వరకు వీటిని రామనవరాత్రులు పిలుస్తారు. ఈ నవరాత్రులలో లలిత ఆదిపరాశక్తిని మనం పూజించడం జరుగుతుంది.

Chaitra Navaratri 2025 Telugu Dates (చైత్ర నవరాత్రి 2025 తెలుగు తేదీలు)

మా తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ  క్రోధి నామ సంవత్సరం పాల్గొన శుద్ధి విజయ  శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి అనేది మార్చు 29 తారీకు సాయంత్రం. 05:04 PM నిమిషాల నుండి ప్రారంభమై 30 తారీకు ఆదివారం మధ్యాహ్నం. 02:41 PM నిమిషాల వరకు చైత్ర శుద్ధి పాడ్యమి ఉంటుంది.  

 

మనము సాధారణంగా చేసుకునే పండగలు ఇవన్నీ సూర్యోదయానికి ఉన్న తిధి సమయంలో చూసుకుంటాము కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి  ఈ చరిత్ర వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి.  ఈ నవరాత్రులు మార్పు 30 తారీకు ఆదివారం నుంచి ఈ నవరాత్రులు మొదలవుతున్నాయి. కనుక ఈ తెలుగు నూతన సంవత్సరం 30 తారీకు ఉగాది ఉంది కాబట్టి ఉగాది పండుగను జరుపుకుంటూ కొత్త నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అమ్మవారిని పూజిస్తాం.

 

 మార్చ్ 30 తారీఖు నుండి ఏప్రిల్ 07 తారీఖు వరకు చైత్ర నవరాత్రులు ఉంటాయి.

06 తారీకు మనకు శ్రీరామనవమి ఉంటుంది. కాబట్టి ఆ రోజుతో ముగించుకుంటూ ఎప్పుడు ఏడవ తారీకు అమ్మవారికి ఉపవాసం చెప్పే కార్యక్రమంలో ఉంటారు. కాబట్టి ఆ చివరి రోజుల అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాము.

 

Vasantha Navaratri 2025 Telugu Puja Vidhanam (వసంత నవరాత్రి 2025 తెలుగు పూజా విధానం)

 

చైత్ర వసంత నవరాత్రులు పూజ చేసుకునేవారు. తెల్లవారుజామున 04:00 AM  నిద్ర లేచి కలకృతాలు చేసుకుని తర్వాత స్నానం చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందర వేసుకొని కొత్త దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి.  

పూలు పండ్లు మరియు కొత్త వస్త్రాలు తో పూజలు సిద్ధం చేసుకోవాలి. వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు అలంకారాలతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి. లేదా దుర్గ దేవి రూపంలో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు.

9 అలంకారాలు కూడా దుర్గాదేవి యొక్క ప్రతిరూపాలు కాబట్టి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆదరించడం జరుగుతుంది కనుక దుర్గ దేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం మంచిది. అందరిలో శ్రీ చక్రాలు ఉండవు కాబట్టి అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ లేదా చిత్రపటం రూపంలో పెట్టుకొని శ్రీ చక్రం కూడా కావాలంటే ముగ్గురూపంలో వేసుకొని వసంత నవరాత్రులు పూజించుకోవచ్చు.

దేవి శరణ నవరాత్రులకు ఏ విధంగా అమ్మవారిని పూజిస్తారో నియమాలు పాటిస్తారో అలా చేసేవారు కలశం పెట్టుకుని  ఆనవాయితీ ఉన్నవారికి 9 రోజులు నియమాలు జాగ్రత్తలు పాటించాలి. కలస స్థాపన ముహూర్తం మార్చ్ 30వ తారీకు ఆదివారం ఉదయం ఉదయం. 06:00 AM  నిమిషాల నుండి 10:30 AM  నిమిషాల వరకు కలశం స్థాపన ముహూర్తం ఉంటుంది.

నవరాత్రి పూజ సామాగ్రి 2025 (Navratri Puja Samagri 2025)

వసంత నవరాత్రులు పూజ సామాగ్రి తెలుసుకుందాం.? పూజ మందిరంలో 9 అంగుళాలు ఎత్తైన పీఠం, అమ్మవారి చిత్రం పటం లేదా విగ్రహం,  పీఠంపై ఎర్రని వస్తాము, బియ్యము 500 గ్రాములు, పసుపు అక్షాంతులు, ఎరుపు అక్షంతులు, సువర్ణ, రజిత లేదా తామ్ర కలశం, కలశము దారము, లవంగాలు, యాలకులు, జాజికాయలు, పచ్చి కర్పూరము, టెంకాయలు, కుంకుమ, పసుపు, ఒక రూపాయి బిళ్ళ, మరియు నవరత్నాలు పంచలోహాలు, మామిడి ఆకులు, మారేడు ఆకులు, మోదులు, మర్రి ఆకులు, జామి ఆకులు, పువ్వులు, ఎర్రటి చీర మరియు రాయికి,  కర్పూరం, బెల్లం పటిక బెల్లం, పాలు, వంటి సామాగ్రితో అమ్మవారు పూజించుకోవాలి.

2025 చైత్ర వసంత నవరాత్రులు 9 రోజులు పూజ విధానం (2025 Chaitra Vasant Navratri 9 days Puja vidhanam)

శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత రుతువు చైత్రమాసం శుక్లపక్షం 30 మార్చ్  2025 ఆదివారం చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమై 06 ఏప్రిల్ 2025 ఆదివారం చైత్ర శుద్ధతో నవరాత్రులు ముగుస్తున్నాయి.

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు మొదటి రోజు:-  మొదటిరోజు చైత్ర శుద్ధి పాడ్యమి తిధి ప్రారంభం 29 మార్చ్ 2025 శనివారం సాయంత్రం, 05:05 PM నిమిషాలకు ప్రారంభమై 30 మార్చ్ 2025 ఆదివారం మధ్యాహ్నం, 02:44 PM నిమిషాల వరకు  పాడ్యమి తిది ఉంటుంది.
  • పూజ చేసుకునే రోజు.  30 మార్చి 2025 ఆదివారం రోజు ఈ రోజు నక్షత్రం రేవతి సాయంకాలం, 06:43 PM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత అశ్విని. ఉదయం పూజ కాసస్థాపన అఖండ దీపం సమయాలు శుభ ఘడియలు తెల్లవారుజామున 04:30 AM నిమిషాల నుండి ఉదయం, 07:31 AM  పూజను చేసుకోవాలి.
  •  నైవేద్యం.  పొంగలి మరియు అవునయ్యా అమ్మవారికి సమర్పించుకోవాలి.
  •  పుష్పాలు,  మల్లెపూలు
  •  రంగు చీర, నారెంజ్

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు  రెండెవ రోజు:-  చైత్ర శుద్ధ విజయ తిధి ప్రారంభం 30 మార్చ్ 2025 ఆదివారం మధ్యాహ్నం, 02:46 PM నిమిషాల నుండి ప్రారంభమై  31 మార్చి 2025 సోమవారం మధ్యాహ్నం 02:21 PM  నిమిషాల వరకు విదయ తిధి ఉంది.
  • పూజ చేసుకునే రోజు, 31 మార్చ్ 2025 సోమవారం రోజు ఈ రోజున నక్షత్రం అశ్విని సాయంత్రం, 05:03 PM నిమిషాల వరకు ఉంటుంది. పూజ చేసుకునేవారు. తెల్లవారుజామున,04:30 AM  నిమిషాల నుండి ఉదయం, 07:31 AM నిమిషాల లోపు పూజను చేసుకోవాలి. లేదా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపల  పూజను చేసుకోవాలి.
  •  అలంకారం,  లలిత దేవి మరియు బ్రహ్మచారిని,
  •  నైవేద్యం, పులిహోర చక్కెర
  •  పుష్పాలు, కనకాంబరం పువ్వులు,
  •  రంగు, తెలుపు

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు  మూడవరోజు:-  చైత్ర   శుద్ధ తదియ తిధి  ప్రారంభం 31 మార్చ్ 2025 సోమవారం  మధ్యాహ్నం, 12:21 PM  నిమిషాల నుండి 01 ఏప్రిల్ 2025  మంగళవారం ఉదయం, 09:53 AM  నిమిషాల వరకు తదియ తిధి ఉంటుంది.
  • పూజ చేసుకునే రోజు, :-  01  ఏప్రిల్ 2025 మంగళవారం రోజు నక్షత్రం భరణి మధ్యాహ్నం, 03:21 PM వరకు ఉంటుంది. పూజ చేసుకుని శుభ కార్యాలు,  తెల్లవారుజా, 04:24 AM  నిమిషాల నుండి ఉదయం, 08:34 AM నిమిషాల వరకు శుభాకాంక్షలు ఉన్నాయి పూజను చేసుకోవచ్చు. మరియు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపు పూజను చేసుకోవాలి.
  •  అలంకారం, లలిత దేవి చంద్ర గంట,
  •  నైవేద్యం, కొబ్బరి అన్నం ఆవు పాలు,
  •  పుష్పాలు, తెల్ల చామంతి పువ్వులు,
  •  రంగు,  ఎరుపు

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు నాలుగవ రోజు:-  చైత్ర శుద్ధ  చవితి తిధి ప్రారంభం, 01 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం, 09:54 AM నిమిషాల నుండి 02 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం, 07:44 AM  వరకు చవితి తిథి ఉంటుంది.
  • పూజ చేసుకునే రోజు, 01 ఏప్రిల్ 2025 మంగళవారం రోజు ఆ రోజు  తిధి నక్షత్రం భరణి  మధ్యాహ్నం, 03:22 PM నిమిషాల వరకు భరణి తిది ఉంటుంది. పూజ చేసుకుని శుభ ఘడియలు, 06:30 PM నిమిషాల నుండి రాత్రి, 09:02 PM  నిమిషాలకు పూజలు చేసుకోవాలి.
  •  అలంకారం, లలితా దేవి కూష్మాండ దేవి,
  •  నైవేద్యం, పులుపు గారెలు దద్దోజనం,
  •  పుష్పాలు, సంపంగి పువ్వులు,
  •  రంగు, నీలం

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు ఐదవ రోజు:-  చైత్ర శుద్ధ పంచమి  తిది ప్రారంభం 02 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం, 07:45 AM నిమిషాల నుండి 03 ఏప్రిల్ 2025 గురువారం తెల్లవారుజామున, 05:29 AM  పంచమి తిథి ఉంటుంది.
  • పూజ చేసుకునే రోజు, 02 ఏప్రిల్ 2025 బుధవారం ఆరోజు  నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం, 05:58 PM నిమిషాల  నిమిషాల వరకు కృత్తిక  తిధి ఉంటుంది. తదుపరి రోహిణి, పూజ చేసుకునే శుభఘడియలు,  ఆరోజు ఉదయం, 07:45 AM  నిమిషాల నుండి ఉదయం, 11:46 AM  రెండు నిమిషాలకు  పూజను చేసుకోవాలి. లేదా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు పూజను చేసుకోవాలి.
  • అలంకారం,  లలితా దేవి మరియు స్కందమాత,
  •  నైవేద్యం, అరటిపళ్ళు, దద్దోజనం,
  •  పుష్పాలు,   కాగాడ మల్లెపూలు మరియు తామర పూలు,
  •  రంగు, పసుపు

 

  • 2025 చైత్ర వసంత నవరాత్రులు ఆరవ రోజు:-  చైత్ర శుద్ధి షష్టి తిది ప్రారంభం, 03 ఏప్రిల్ 2025 గురువారం ఉదయం, 05:30 AM  నిమిషాల  ప్రారంభమై రాత్రి, 03:18 AM  ఉంటుంది.
  • పూజ చేసుకునే రోజు,  03 ఏప్రిల్ 2025 గురువారం ఆ రోజు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం, 12:26 PM నిమిషాల ఉంటుంది తర్వాత మృగశిర నవరాత్రి ఆరవ రోజు పూజ చేసుకొని శుభ ఘడియలు, 06:29 AM నిమిషాల నుండి ఉదయం, 10:11 AM 10 నిమిషాల వరకు శుభ ఘడియలు ఉన్నాయి, సాయంత్రం పూజ చేసుకునేవారు 4:30 PM నుండి 5:40 PM నిమిషాలు లోపు పూజలు చేసుకోవాలి,
  • అలంకారం,  లలితా దేవి మరియు కాత్యాయని దేవి,
  •  నైవేద్యం, కేసరి అన్నం మరియు పుట్ట తేనె,
  •  పుష్పాలు,  పసుపు పూలు చామంతి పూలు సన్నజాజు పువ్వులు,
  •  రంగు,  ఆకుపచ్చ
  • 2025 చైత్ర వసంత నవరాత్రులు ఏడవ రోజు:- చైత్ర శుద్ధ సప్తమి  తిది ప్రారంభం, 03 ఏప్రిల్ 2025 గురువారం  తెల్లవారుజామున, 03:19 AM  నిమిషాల నుండి 04 ఏప్రిల్ 25 శుక్రవారం రాత్రి సమయం, 01:41 AM  వరకు సప్తమి  తిది ఉంటుంది. 
  • పూజ చేసుకుని రోజు:- 04 ఏప్రిల్ 2025 శుక్రవారం ఆరోజు నక్షత్రం మృగశిర తిది సమయం ఉదయం, 11:18 AM నిమిషాల వరకు మృగశిర తిధి ఉంది. తర్వాత ఆత్ర నక్షత్రం. పూజ చేసుకొని శుభసమయాలు, తెల్లవారుజామున సమయం, 04:24 AM  నిమిషాల నుండి ఉదయం, 08:40 AM  నిమిషాల వరకు పూజ చేసుకుని శుభసమయాలు ఉన్నాయి.  సాయంత్రం,  5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పూజ చేసుకుని సమయాలు ఉన్నాయి.
  •  అలంకారం, లలిత దేవి కాలరాత్రి,
  •  నైవేద్యం,  శాబన్నం  బెల్లంతో  చేసిన ఏదైనా ప్రసాదం,
  •  పుష్పాలు,  ఎర్ర మందారం పూలు మరియు గన్నేరు పూలు,
  •  రంగు,  బూడిద రంగు చీర,
  • 2025 చైత్ర వసంత నవరాత్రులు 8వ రోజు:-  చైత్ర శుద్ధ అష్టమి తిది ప్రారంభం, 04  ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి సమయం, 01:42 AM ఇన్ని నిమిషాల నుండి, 05 ఏప్రిల్ 2025  శనివారం రాత్రి సమయం, 12:25 AM  నిమిషాల వరకు అష్టమి తిధి ఉంది.
  • పూజ చేసుకునే రోజు:- 05 ఏప్రిల్ 25 శనివారం రోజు ఆ రోజు నక్షత్రం ADRA  ఉదయం, 10:28 AM నిమిషాల వరకు ఉంటుంది.  పూజ చేసుకుని శుభ సమయాలు,  07:49 AM  నిమిషాల నుండి ఉదయం, 09:02 AM  నిమిషాలు వరకు శుభ సమయాలు ఉన్నాయి. సాయంత్రం పూజ చేసుకొని శుభసమయాలు ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల లోపు పూజలు చేసుకోవాలి.
  • అలంకారం, లలిత దేవి మహా గౌరీ మరియు దుర్గాదేవిగా పూజించాలి.
  •  నైవేద్యం, చక్కెర పొంగలి.
  •  పుష్పాలు,  సుగంధి పుష్పాలు,
  •  రంగు,  వంకాయ రంగు, తో అమ్మవారిని పూజించాలి.
  • 2025 చైత్ర వసంత నవరాత్రులు 9వ రోజు:-  చైత్ర శుద్ధ నవమితిది ప్రారంభం, 05 ఏప్రిల్ 2025  శనివారం రాత్రి సమయం, 12:26 AM  నిమిషాల నుండి 06 ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి సమయం, 11:35 PM  నిమిషాల వరకు నవమి  తిధి ఉంటుంది.
  • పూజ చేసే రోజు:- 06 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున నక్షత్రం పునర్వస్తు తిది ఉదయం 10:03 AM నిమిషాల వరకు ఉంటుంది. పూజ చేసుకుని శుభసమయాలు ఉదయం, 04:24 AM  నిమిషాలు నుండి ఉదయం, 09:08 AM  నిమిషాలు లోపు పూజలు కార్యక్రమంలో నిర్వహించుకోవాలి. సాయంత్రం పూలు చేసుకునే సమయం,  ఐదు గంటల నుండి ఆరు గంటల లోపు పూజను చేసుకోవాలి.
  •  అలంకారం, లలిత దేవి సిద్ధ దాత్రి శ్రీరాముడు తో పూజించాలి,
  •  నైవేద్యం,  పాయసం దద్దోజనం,
  •  పుష్పాలు,  సుగంధ బంతి పుష్పాలతో పూజించాలి.
  •  రంగు, నెమలి రంగుతో ఉన్న చీరతో పూజించాలి.

2025 చైత్ర వసంత నవరాత్రులు  ఉద్వాసన కలశం అఖండ దీపం ఏ రోజు కదపాలి,?

2025 సంవత్సరంలో మార్చి నెల మరియు ఏప్రిల్ నెలలో చైత్ర వసంత నవరాత్రులు చేసిన వారు ఉద్వాసన  ఆలస్యం ఆ కండ దీపం ఏ రోజున చేసుకోవాలో తెలుసుకుందాం.? ఆ కొండ దీపం పెట్టుకున్న వారు ఏ రోజున కదపాలి అంటే, 06 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున  కదపాలి,  లలిత అమ్మవారు ఏ వాహనంపై వస్తుంది తెలుసుకుందాం.? అమ్మవారు పురాణాలు ప్రకారం ఈ సంవత్సరంలో చిలుకను వాహనంగా చేసుకొని అమ్మవారు వస్తారు.

చైత్ర వసంత నవరాత్రులు ప్రాముఖ్యత ఏమిటి.?

చైత్ర వసంత నవరాత్రులు ప్రాముఖ్యత ఏమిటి అంటే మన హిందూ సంప్రదాయం వసంత నవరాత్రులు ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.  మనం చేసే ప్రతి పనిలో అడ్డం కల రాకుండా ఈ వ్రతం ఆచరించడం, వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నర దిష్టి వంటి దోషాలను తొలగిపోతాయి.  మనం అనుకున్న పనులు నిర్వేరుతాయి.

అందువల్ల ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలి. చైత్ర వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేయడంతో ప్రాముఖ్యత ఎంతో ఫలితం అందిస్తుంది.  ఈ వ్రతం త్రేతా యుగం నుండి మనకు గురువులు ఎంతో ప్రాముఖ్యతతో ఈ పూజలు చేస్తారు. మరియు స్త్రీలు కూడా ఈ పూజలు ఎంతో ప్రీతితో ఏక మనసుతో ఈ పూజను చేస్తారు. అలా చేయడంతో మీరు కోరుకున్న కోరికలను నెరవేరేతుంది.

చైత్ర వసంత నవరాత్రులు మీరు చెయ్యని తప్పులు.?

2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు పూజా కార్యక్రమంలో మీరు చెయ్యని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.?  అమ్మవారు వ్రతాన్ని ఆచరించేవారు మాంసానికి దూరంగా ఉండాలి. మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. అమ్మవారు వ్రతాన్ని ఆచరించేవారు సంపూర్ణ ఆహారం మాత్రమే స్వీకరించాలి. 

ఈ వ్రతను ఆచరించేవారు బ్రహ్మచారి తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారు వ్రతన్ని ఆచరించే సమయంలో మీరు నల్లటి దుస్తులు వంటి మీరు వేసుకోకూడదు వాటికి దూరంగా ఉండడం మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించే వారు చెడు ఎప్పుడు చేసే ఆలోచన ఉండకూడదు.ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మీరు గృహాన్ని ప్రతిరోజు శుభ్రం పరుచుకోవాలి.

 గమనిక,  ఈ వ్రత కథ ఆచరించేవారు. సమాజానికి అందించిన సమాచారం సూచన పూర్తి నిజమైంది కనుక ఈ వ్రతం ఖచ్చితమైనదని మేము చెప్పలేము,  నిపుణులు ప్రకారం సమాచారం అందిస్తున్నారు. . మీరు ఈ వ్రతను ఆచరించ అని అనుకున్న వారు ఖచ్చితంగా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.

 

ధన్యవాదాలు..!

Leave a Comment