Capricorn Rasi Phalalu Aguste 2024 (మకర రాశి ఆగస్టు)

By TempleInsider

Published On:

Capricorn Rasi Phalalu Aguste 2024

Join WhatsApp

Join Now

Capricorn Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,

మకర రాశి ఆగస్టు 2024

  • మకర రాశి, ఆగస్టు నెలలో  స్త్రీలు మరియు మగవారు ఆగస్టు నెలలో ఈ రాశి వారికి  గృహ సమాచారం ఇబ్బందిగా ఉంటుంది. పోలీస్ మరియు కేసులు విబోధల్లో చిక్కుకుంటారు.మీరు జాగ్రత్తగా ఉండాలి. వేరే ప్రాంతానికి వెళ్లి  జీవనోపాధి  కొనసాగించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి.   

 Capricorn Rasi Phalalu Aguste 2024 

  • ఉద్యోగం పరంగా  ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు  మకర రాశి వారు ఎక్కువగా ఈ నెలలో ఉంటుంది.  సంతానం వ్యవహారాల్లో  మీరు అపరిమితంగా ఉండాలి. ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మంచుగా ఉంటూ వెనక  గోతులు తీసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలలో  మీరు  కాస్త జాగ్రత్తలు పాటించండి.
  • మకర రాశి వారికి ఆగస్టు నెలలో  ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వీళ్లకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం  అనవసరమైన  వ్యక్తులతో స్నేహం చేయకూడదు  కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
  • మకర రాశి వారికి ఆగస్టు నెలలో  ధైర్యంతో  ఏ కష్టాలు వచ్చినా  ఎదుర్కొంటారు.  అందుకే ఈ నెలలో మనోధైర్యం  పెరిగేలా ఉంది.  ఆత్మవిశ్వాసం  విపరీతంగా పెరుగుతుంది.  దానివల్ల ఎన్నో  కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారు.
  • మీకు ఏవైనా కోర్టు కేసులు ఉంటే  అవి మీకు  ఇబ్బందులు చేస్తాయి.  అందుకే మీరు జాగ్రత్తగా  వాటిని  పరిష్కరించుకోండి.  మకర రాశి వారికి ఈ నెలలో  ఊహించని  సమస్యలు వస్తాయి.  వాటిని మీలో ఉన్న మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో  ఆ సమస్యలన్నీ  కూడా  తొలగిపోతాయి.
  • ఆగస్టు నెలలో మకర రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 1,4,11,13,18,22,29,31  ఈ తేదీల్లో మీ పనులై ఇవి ఉన్న  మీ కోరికలు ఏమన్నా తీరిపోతాయి.  మకర రాశి వారికి కలిసిరాని తేదీలు 6,8,16,20,24,26  ఈ చేతిలో  మీరు ఏ పని చేయకండి.
  • ప్రధానంగా మకర రాశి వారికి ఉన్న సమస్య  ఏలినాటి శని దోషం  కుటుంబ స్థానాల్లో  సంచారం  చేస్తున్నాడు.  యోగించినప్పుడు కి  కుటుంబ స్థానంలో ధన స్థానంలో వర్క్  స్థానంలో  సమాచారం వల్ల చిన్న చిన్న  ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి ప్రతిరోజు  మకర రాశి వాళ్లు వంశం శనీశ్వరాయ నమః   అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి.
  •  స్తోత్రం చదవడం  లేదా వినడం చేయండ  వీలైనప్పుడు  నవగ్రహాలయానికి వెళ్లి  శని విగ్రహం మీద నువ్వులు నూనె కొబ్బరి నీళ్లు  ఈ రెండు  శని విగ్రహం పైన పోయండి.  మీ శని విగ్రహ  దగ్గర నీలం రంగు పుష్పం  రాళ్లు ఉప్పు డి నల్ల నువ్వులు ఉంచి రండి.  ఇలా చేస్తే  ఉన్నటువంటి అన్ని  సమస్యలు తీరిపోతాయి.  అన్ని రకాలుగా ఆగస్టు నెలలో  అనుకూల ఫలితాలు  అందించుకోవచ్చు  ఆగస్టు నెల మకర రాశి వారికి చాలా బాగుంది మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

  1. మకర రాశి వారు ఆగస్టు నెలలో ఏ దేవుని పూజించాలి. ఎవరు పూజించాలి.?
    జవాబు, మకర రాశి వారు స్త్రీలు మరియు పురుషులు నవగ్రహాలు పూజ చేయాలి. అలా చేయడం వల్ల శని దోషాలు పోయి మీరు అనుకున్న విజయాన్ని అందుకోగలరు.
  2. మకర రాశి వారు ఆగస్టు నెలలో పూజ ఎప్పుడు చేయాలి. ఉదయము మరియు సాయంత్రము చెప్పండి.?
    జవాబు, మకర రాశి వారు ఆగస్టు నెలలో స్త్రీలు మరియు పురుషులు పూజ ఉదయం, 6:00 AM నుండి 9:00 AM వరకు చేయవచ్చు మరల సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు చేసుకోవచ్చు.

ధన్యవాదములు…!

Leave a Comment