Cancer Rasi Phalalu August 2024 Puja In Telugu Full Information,
కర్కాటక రాశి ఆగస్టు 2024
- కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల మొత్తం బాగుంది .మీరు చేస్తున్న పూర్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంది మీరు ఏ పని చేస్తే ఆ పని విజయవంతంగా సాగుతుంది .విద్యార్థులు మంచిగా కష్టపడిన విద్యారంగంలోకి రాణిస్తారు ర్యాంకు లభిస్తుంది.
Cancer Rasi Phalalu August 2024
- విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది . వారు తగినంత తనుకు ఇష్టమైన ఉద్యోగంలో ఉద్యోగం లభిస్తుంది విద్య వ్యాపార ఉద్యోగ రంగాల్లో కర్కాటక రాశి దివ్యంగా బాగుంది . చాలా బాగుంది ఉద్యోగంలో వాళ్లకు కావాల్సిన ప్రమోషన్లు లభిస్తాయి
- ఆగస్టు నెలలో ఉద్యోగంలో పై అధికారుల నుండి సంపూర్ణమైన అనుకూలత ఉంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆగస్టు నెలలో దైవ సంహితమైన నటి కార్యక్రమాలు చేస్తారు. అంటే దేవాలయాలకు విరామం ఇవ్వడం దేవాలయాల్లో వెళ్లి పనిచేయటం.
- ఎలాంటివి జరుగుతాయి. ఇంకా మీకు మనసుకు నచ్చిన అంటి సంతోషకరమైనటి వార్తలు వింటారు. మీకు ఇష్టమైన మనుషుల్ని కలుసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందం లభిస్తుంది. పిల్లలు ఉన్నవారైతే వాళ్లు పిల్లల్ని చూసి ఆనందంతో మురిసిపోతారు.
- పిల్లలకు విద్య పట్ల ఆసక్తి ఉంటుంది ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవుతారు . స్త్రీలకు ఇతరుల స్త్రీలతో ధన లాభం ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో ఈ ఆగస్టు నెల మొత్తం స్త్రీలకు కూడా చాలా బాగుంది. కర్కాటక రాశి వారు గతంలో పూర్తికాని పనులు కూడా పూర్తి చేసుకుంటారు.
- ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ప్రశాంతంగా ఏ బాధ లేకుండా నిశ్చింతగా ఉంటారు.
- కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 4,8,16,18,24,26,31 కుల తేదీల్లో ముఖ్యమైన పనులు జరిగిపోతాయి. కర్కాటక రాశి వారికి కావాల్సిన రాణి తేదీలు 16,11,13,20,22,29 ప్రతికూల తేదీలు ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశికి ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది.
- అందువలన ఈ తేదీల్లో మీ పనులు ఏవి చేయకండి. అలాగే హమ్ హనుమతే నమః అని రోజు 20 సార్లు చదువుకోవాలి. అలాగే ఆంజనేయస్వామికి సంబంధించినటువంటి హనుమాన్ ఆ దేవుని దర్శించండి.
- ఆగస్టు నెలలో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరిగిపోతా యి. ఆగస్టు నెలలో ఇవి మీకు ఇష్టమైన ఆశత ఫలితాలు మాస ఫలితాలు వారం వారం ఇది ఆగస్టులో కర్కాటక రాశి వారికి చాలా మంచి జరుగుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
- కర్కాటక రాశి వారు ఆగస్టు నెలలో ఏమి చేయాలి. ఏ దేవుని పూజించాలి.?
జవాబు, కర్కటక రాశి వారు ఆగస్టు నెలలో శ్రీ ఆంజనేయస్వామిని పూజించడం చాలా మంచిది. అభిషేకాలు, పూజలు , వ్రతాలు, చేయడం చాలా మంచిది. - కర్కాటక రాశి వారు ఆగస్టు నెలలో పూజ ఎప్పుడు చేయాలి.?
జవాబు, కర్కటక రాశి వారు స్త్రీ మరియు పురుషులు ఉదయం ఆరు గంటల నుండి. 9 గంటల లోపల శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి.