Bonalu Festival 2024 (బోనాలు జాతర)

By TempleInsider

Published On:

Bonalu Festival 2024

Join WhatsApp

Join Now

Bonalu Festival 2024 Puja Darshan And Seva Full Information In Telugu,

బోనాలు జాతర 2024

  • ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రత్యేక వైన వంటి నైవేద్యాలు సమర్పించాలి. దీన్నే బోనాలు అనే పేరుతో పిలుస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం ఏ అమ్మవారు చిత్రాండ్రి అమ్మవారికి రకరకాలు వంటి నైవేద్యాలు స్వీకరించడం, నే పర్వదినంగా మార్చుకుంటారు.

 Bonalu Festival 2024 

  • అందుకే దాన్ని బోనాలు అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా అమ్మవారికి చక్కెర పొంగలి, గాని కట్టె పొంగలి, గాని ఇలాంటి రకరకాలైన నైవేద్యాలు స్వీకరించడం. ద్వారా అమ్మవారి అనుగ్రహం సంవత్సరం అంతా మీకు మేలు జరుగుతుంది. అయితే బోనాలు సమర్పించేటప్పుడు అమ్మవారికి నీళ్లలో పసుపు కలిపి ఇందులో వేపాకు పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు.
  • దీనిని సాకం ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా సాకం ఇవ్వటం ద్వారా కాలిక అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహం కలగవచ్చు, అయితే బోనాలు గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
  • అయితే హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనాలు సందర్భంగా గ్రామ దేవతలను ఎలా దర్శిస్తే మీకు ఏ ఆటంకాలు రాకుండా ఈ అపజయులు రాకుండా ఉండాలంటే, అమ్మ బోనాలు సందర్భంగా గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి గ్రామదేవతలకు కుంకుమ సమర్పించాలి. అలాగే గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి కుంకుమ కలిపిన నీళ్లతో పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ వేసి పూజ చేయాలి.
  • అలాగే గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి ఎవరికైనా పాప గ్రహాలు వల్ల ఏ కష్టం ఉన్న గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి నిమ్మ దీపాలు వెలిగిస్తే ఏ కష్టం ఉన్న తొలగిపోతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా గ్రామ దేవతలకు దగ్గరకు వెళ్లి పెరుగన్నం తినిపిస్తే కూడా అన్ని సమస్యలు తొలగిపోతాయి.
  • అలాగే నరదిష్టి పాపాలు అన్నీ తొలగిపోవాలంటే సొంటి అన్నం నైవేద్యంగా గ్రామ దేవతలకు పెట్టండి, ఇలా అమ్మవారు బోనాలు సందర్భంగా ఎవరైతే ఈ విధివిధానాలు పాటిస్తారు. వాళ్లకు నరదృష్టి గాని పెళ్లి కాకుండా ఉండాలని ఉద్యోగం రాకుండా గాని ఏ కష్టం ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు ఒకవేళ గ్రామదేవతల దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. అనుకుంటున్నారా అలాగైతే ఇంట్లోనే పాటించొచ్చు,
  • అలా ఇంట్లో పాటించిన విద్యువిధానాలు ఏంటో ఇప్పుడు, ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారు బోనాలు జరిగే సమయంలో ఇంట్లో పూజ మందిరంలో పసుపుతో గుండ్రంగా గీత గీయండి, అలాగే మధ్యలో మూడు గీతలు కూడా గీయండి, ఆ గీతల మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ రూపాన్ని సాక్షాత్తు మహంకాళి అమ్మవారు అనుకోని ఆ రూపానికి ధూపం వేయండి.
  • ఆ రూపం ముందు కర్పూర హారతిని పెట్టి ఇదే నా నైవేద్యం సమర్పించి సమర్పించిన నైవేద్యాన్ని ఇంట్లో కూర్చుని అందరూ ప్రసాదంగా తినండి, ఎవరైనా బోనాలకు రాకపోయినా వారికి గ్రామ దేవతలు పూజించుకోవచ్చు, గ్రామదేవతలను కూడా పూజించుకోలేని వారికి ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరిగే, రోజు ఇంట్లో గుండ్రంగా ఒక రూపాన్ని గీసి అది దానికి మధ్యలో మూడు గీతాలు అడ్డంగా గీసి కుంకుమ బొట్టుతో పెట్టి దాన్ని అమ్మవారి స్వరూపమనిగా భావించింది.
  • దానికి హారతులు ఇవ్వడం, బొట్లు పెట్టడం నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయండి. అమ్మవారి కటాక్షం దొరుకుతుంది. నరదృష్టి ఈ కష్టాలు ఉన్న అన్ని తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

ధన్యవాదములు..!

Leave a Comment