Birla Mandir Temple Hyderabad (బిర్లా మందిరం దేవాలయం హైదరాబాదు)

By TempleInsider

Published On:

Birla Mandir Temple Hyderabad

Join WhatsApp

Join Now
Birla Mandir Temple Hyderabad Pooja Darshanam Timings And History IN Telugu Full Information,

 పరిచయం,
బిర్లా మందిర్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో  హైదరాబాద్ జిల్లాలో రామగుండం రోడ్డు అంబేద్కర్ కాలనీ, ఖైరతాబాద్,  లో ఈ ఆలయం  ఎత్తైన కొండపైన  280  ఎత్తైన కొండపైన ఈ ఆలయం  Birla Mandir Temple Hyderabad  నిర్మాణం ఉంది.  సికింద్రాబాద్ నుండి బిర్లా మందిర్ దేవాలయానికి  6 km  కిలోమీటర్ల దూరంలో ఉంది మహాత్మా గాంధీ  బస్ స్టేషన్ నుండి  బిర్లా మందిర్ దేవాలయానికి 5 km కిలోమీటర్ దూరంలో ఉంది. 

మెహదీపట్నం బస్ స్టాప్ నుండి  బిర్లా మందిర దేవాలయానికి  6 km కిలోమీటర్ల దూరంలో  ఉంది. ఈ బిర్లా మందిర్ దేవాలయంలో గంట ఉండదు.  ఈ ఆలయం పాలరాయితో నిర్మించారని చెప్తారు ప్రతినిత్యం  భక్తాదులు  వందల సంఖ్యలో వస్తూ ఉంటారు.  ఈ ఆలయాన్ని  నిర్మించి దాదాపు 42 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ.

బిర్లా మందిరం భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం మహాత్మా గాంధీ హిల్ పై నిర్మించబడింది. ఆలయం పూర్తిగా తెల్లటి కాంక్రీటుతో నిర్మించబడి, అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది.

ఈ ఆలయం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం, తిరుమల తిరుపతి దేవస్థానం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సమానంగా ఉంటుంది. 

 బిర్లా మందిర్ ఆలయ పూజ  దర్శనం  సమయాలు(Birla Mandir Temple Pooja Darshan Timings)

  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.?
  • బిర్లా మందిర్ దేవాలయంలో భక్తాదులు టికెట్  ఉచితం.

బిర్లా మందిర్ దేవాలయంలో  పూజ సమయాలు వాటి వివరాలు తెలుసుకుందాం.

  • బిర్లా మందిర్  ఉదయం 6:00 am  నుండి 12:00 pm  వరకు  పూజా కార్యక్రమంలో జరుపుతాయి.
  • బిర్లా మందిర్  మధ్యాహ్నం 12:00 pm  నుండి 3:00 pm  వరకు  ఆలయంలో  పూజలు జరగవు.
  • బిర్లా మందిర్  సాయంత్రం 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.  తదుపరి  ఆలయం ముయ్యబడుంటుంది.

 బిర్లా మందిర్  ఆలయ  పూజ  ప్రతి రోజు  సమయం.

  • సోమవారం,  బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.
  • మంగళవారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.
  • బుధవారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.
  • గురువారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.
  • శుక్రవారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.
  • శనివారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది. 
  • ఆదివారం, బిర్లా మందిర్ ఆలయం ఉదయం 6:00 am నుండి 12:00 pm  మరియు 3:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  తర్వాత ఆలయం మోయబడి ఉంటుంది.

 బిర్లా మందిర్ ఆలయ పండుగలు festivals

  •  తొలి ఏకాదశి  
  • నూతన సంవత్సరం వేడుకలు

నూతన సంవత్సరం వేడుకలు,  బిర్లా మందిర్ దేవాలయం  వచ్చిన భక్తాదులు  కు  నూతన సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు.  తొలి ఏకాదశి కూడా  ఈ ఆలయంలో బాగా జరుపుకుంటారు.  ఆదివారం రోజున  భక్తాదులు  క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.  అంగరంగ వైభవంగా  నూతన సంవత్సర  వేడుకలు జరుపుకుంటారు.

 బిర్లా మందిర్ ఆలయ చరిత్ర (History of Birla Mandir Temple)

బిర్లా మందిర్ దేవాలయం  ఆలయ  మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.ఈ ఆలయాన్ని కట్టి దాదాపు 44 సంవత్సరాలు పైగా అవుతుంది.  ఆలయం  రాజస్థాన్  పాలరాయితో  ఆలయాలు నిర్మించారు.

బిర్లా మందిరం, హైదరాబాద్, ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం 1976 లో బిర్లా ఫౌండేషన్ ద్వారా నిర్మించబడింది. స్వామి రంగనాథానంద జీ మహారాజ్ రామకృష్ణ మిషన్ నుండి దీన్ని ప్రారంభించారు. ఈ దేవాలయం ప్రధానంగా లార్డ్ వేంకటేశ్వరుడి కోసం నిర్మించబడింది, అయితే ఇక్కడ పద్మావతి మరియు ఆండాలమ్మ దేవి ఇతర దేవతల ప్రత్యేక  గర్భ లయాల్లో కూడా ఉన్నారు.

బిర్లా మందిరం,ఆలయ నిర్మాణం మొత్తం 2000 టన్నుల రాజస్థాన్ నుండి తెప్పించారు. తెల్ల పాలరాతితో నిర్మించబడింది. దీనిలో ద్రావిడ, రాజస్థానీ మరియు ఉదయగిరి శిల్పశైలుల సమ్మిళితం ఉంది. 

బిర్లా మందిర్ దేవస్థానం  దాదాపు  ఆలయం నిర్మించి 1966 లో  సంవత్సరంలో బిర్లా మందిర్ ఆలయం,ప్లాన్ గీయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు  ఆలయం పరిశుభ్రత చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఆలయం పై  కొండల మధ్య  ఆలయం అయితే నిర్మించడం జరిగింది.  గోల్కొండ రాజులు  కాలంలో  అభివృద్ధి చెందిందని చెప్తున్నారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 బిర్లా మందిర్ ఆలయంలో  దేవతలు మరియు వాటి విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం.

  • గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి
  • పార్వతి పరమేశ్వర ఆలయం
  • శిరిడి సాయిరాం ఆలయం  
  • శ్రీ ఆంజనేయ ఆలయం
  • పద్మావతి మరియు అండాలమ్మ ఆలయం 
  • గరుడ పక్షి ఆలయం
  • ధ్వజస్తంభం

రోడ్డు మార్గం నందు ఆలయంలోకి వచ్చే దారిలో మెట్లు  పై ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎటు చూసినా పాలరాయితో  ఆలయం  అద్భుతంగా  కట్టారు.  అక్కడ సమీపంలో ధ్వజస్తంభం ఉంది.  ఇత్తడితో  దురుస్తంభం  నిర్మాణం అయింది 3 ఎత్తయిన గాలిగోపురాలు ఉన్నాయి. సాయిబాబా వచ్చిన భక్తాదులు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాతే గర్భగుడిలోకి ప్రవేశం ఉంది. 

ఆలయంలో 11 అడుగుల ఎత్తయిన  శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రానైట్ విగ్రహం ఉంది, ఇది ఒడియా శైలిలో చెక్కబడింది. ఆలయాన్ని 10 సంవత్సరాల పాటు  నిర్మాణం జరిగింది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 బిర్లా మందిర్  దేవాలయం  నిర్మాణం మరియు విశిష్టత గురించి  ఈరోజు  తెలుసుకుందాం. బిర్లా మందిరం  11 ఎకరాలలో ఎత్తైన కొండల మధ్య ఈ బిర్లా మందిర్ ఆలయం నిర్మించడం జరిగింది. బిర్లా మందిర ఆలయం కట్టడానికి రాజస్థాన్ నుండి తెల్లపాల  రాయితో తెప్పించారు. బిర్లా మందిర్  గుడి లోపలికి వెళ్లేటప్పుడు మెట్లు మార్గం నందు పోవాలి.  గుడి ప్రాంగరంలో  ధ్వజస్తంభం ఉంది.  ధన చుట్టూ కృష్ణ విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి.  ఎటు చూసినా  స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఆలయ పరిసర ప్రాంతం నుండి హుస్సేన్ సాగర్ సరస్సు చాలా అద్భుతంగా ఉంటుంది.

పాలరాయితో అద్భుతంగా నిర్మించారు.  రాజు గోపురం  48 అడుగులు ఎత్తులో ఉంటుంది. మూడు గోపురాలు ఉన్నాయి.  వాటికి డిజైర్ తో  అద్భుతంగా  చెప్పారు. చెట్లు మరియు కొండలు ఉన్నాయి.  చుట్టుపక్కన ప్రదేశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడకు సమీపంలో దగ్గర్లో ఉన్న  ట్యాంక్ బండ్, చార్మినార్, గోల్కొండ, చూడడానికి చాలా అద్భుతంగా ఉండే, ప్రదేశం బిర్లా మందిర్ అని చెప్పుకోవచ్చు. ఆలయం యొక్క నిర్మాణంలో ఉత్తమ రకమైన తెల్లటి కాంక్రీటు వాడబడింది.

సమీప ఆకర్షణలు

  • హుస్సేన్ సాగర్ సరస్సు
  • ట్యాంక్ బండ్ రోడ్
  • నెక్లెస్ రోడ్

ఆర్కే స్ట్రక్చర్,

బిర్లా మందిరం, హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన ఉన్న గుట్ట పై నిర్మించబడింది. ఈ దేవాలయం నుండి నగరానికి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ దేవాలయం హైదరాబాదు మరియు సికింద్రాబాద్ నగరాలను సమైక్యంగా చూపిస్తుంది. రాత్రివేళ ఈ ఆలయం ప్రత్యేకమైన వెలుగులతో ప్రకాశిస్తుంది, ఇది చాలా అందంగా ఉంటుంది.

ఆర్కే స్ట్రక్చర్,  బిర్లా మందిర్ దేవాలయం  ఆర్కే స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది.  క్రాంతి  చాలా అద్భుతంగా వేశారు. పగటిపూట కంటే రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

బిర్లా మందిర్ దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు  రూములు  అవైలబుల్ లో ఉంటాయి.  ఏసి రూము  మరియు  నాన్ ఏసి రూము  ఖైరతాబాద్ లో దొరుకుతాయి. తక్కువ ధరలకు అయితే మనకు  రూము మరియు లార్జ్ హోటల్స్ దొరుకుతాయి. 1000 రూపాయల   నుండి 2000 రూపాయల   మధ్యలో అయితే మనకు దొరుకుతాయి.  వాటి రూములు పేర్లు క్రింద రాయబడి ఉంటది.

  •  హోటల్ అలేఖ్య రెసిడెన్సి
  • హోటల్ సామ్రాట్ నాంపల్లి
  • హోటల్ శ్రీ మౌర్య 
  • ఓయో హోటల్

 ఈ హోటల్స్  మీకు తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి.  చుట్టుపక్కన  నగరాల్లో  రూములు మరియు హోటల్స్ ఉన్నాయి.

 బిర్లా మందిర్ చేరే మార్గాలు (Birla Mandir Why To Reach)

 రోడ్డు మార్గం, 

 బిర్లా మందిర్ దేవస్థానానికి భక్తాదులు ప్రతిరోజు వస్తూ ఉంటారు.  వారికి.  రవాణా సౌకర్యం  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దివ్య చక్ర వాహనాలు  దేవస్థానం పోవడానికి రోడ్డు మార్గం చాలా సులువైన మార్గమని చెప్పుకోవచ్చు. ఎందరో ఇతర ప్రాంతాలను కూడా ఈ దేవస్థానానికి వస్తూ ఉంటారు. వారికి  రోడ్డు మార్గం  బాగుంటుంది.  ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి  ఖైరతాబాద్  బిర్లా మందిర్ దగ్గరికి రోడ్డు మార్గమైతే ఉంది.

  •  బెంగళూరు నుండి బిర్లా మందిర్ టెంపుల్  కి  573 km
  • విజయవాడ నుండి బిర్లా మందిర్  టెంపుల్ కి 278 km 
  • ఖైరతాబాద్ నుండి బిర్లా మందిర్ టెంపుల్ కి 6 km
  • మంత్రాలయం నుండి బిర్లా మందిర్ టెంపుల్ కి 270 km   
  • సికింద్రాబాద్ నుండి బిర్లా మందిర్ టెంపుల్ కి 5.6 km
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  బిర్లా మందిర్ టెంపుల్ కి 6 km

బిర్లా మందిర్ దేవాలయానికి పోవడానికి రోడ్డు మార్గం సులువైన పద్ధతిని చెప్పవచ్చు 15 నిమిషాలకు ఒక బస్సు అయితే ఈ దేవాలయానికి ఉంది.

 రైలు మార్గం,

బిర్లా మందిర్ ఆలయానికి  రైల్వే ప్రయాణం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు.  మన రెండు రాష్ట్రాల నుండి రైల్వే మార్గం ఉంది. ఇతర  దేశాలు కూడా ఈ  బిర్లా మందిర్ దేవాలయానికి భక్తాజులు వస్తూ ఉంటారు. రైల్వే మార్గం సికింద్రాబాద్ కి మెయిన్ జంక్షన్  అయితే ఉంది.  అక్కడి నుండి ఖైరతాబాద్ కూడా రైల్వే మార్గం ఉంది.  అక్కడ నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి దేవస్థానం దగ్గరికి

  • బెంగళూరు(SBC)
  • విజయవాడ  (BZA)
  • మంత్రాలయం (MALM)
  • ఖైరతాబాద్ (KQD)

రైల్వే మార్గం  బిర్లా మందిర్ దేవస్థానానికి మార్గం అయితే ఉంది  మీరు ట్రైన్ కి రావాలనుకుంటే.  మెయిన్ జంక్షన్ సికింద్రాబాద్ వస్తుంది.  అక్కడి నుండి  మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.  లేకపోతే ఖైరతాబాద్ లో కూడా రైల్వేటేషన్ ఉంది.  మీరు అక్కడి నుండి రోడ్డు ప్రయాణం దేవాలయం దగ్గరికి పోవాలి.

మెట్రో  రైల్ మార్గం,   బిర్లా మందిర్ దేవస్థానానికి మెట్రో రైల్ మార్గం అయితే ఉంది.  ఈ మధ్యకాలంలో మెట్రో ట్రైన్ చాలా అభివృద్ధి పొందాయి  హైదరాబాద్ మొత్తం  మెట్రో స్టేషన్లు ఎక్కువగా ఉన్నాయి.  ఖైరతాబాద్  మెట్రో స్టేషన్ మార్గం ఉంది.  సికింద్రాబాద్, మహాత్మా గాంధీ బస్ స్టాప్, ప్ మరియు ఉప్పల్, నాగోల్  మీరు,  మెట్రో మార్గాన్నికైతే  బిర్లా మందిర్ దేవస్థానానికి రావచ్చు.

 విమాన మార్గం,   బిర్లా మందిర్  దేవాలయానికి  భక్తాదులకు విమాన మార్గం అయితే ఉంది.  ప్రైవేట్ గా తీసుకోవచ్చు.  ముఖ్యంగా చెప్పాలంటే.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  హైదరాబాదులో ఉంది.  ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు దిగి.  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.

  • rotorcra
  • single engine land
  • Seaplane

 హైదరాబాదులో ఉన్న బిర్లా మందిర్ దేవస్థానానికి  విమానం మార్గం అయితే ఉంది.

జాగ్రత్తలు

బిర్లా మందిర్ దేవస్థానానికి వచ్చిన భక్తులు తీసుకుంటున్న జాగ్రత్తలు.  మాస్ లేనిచో గుడి లోపలికి ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి చేతులు కాళ్లు శుభ్రపరుచుకోవాలి. 2 అడుగుల నుండి 6 అడుగులు సామాజిక దూరం పాటించాలి.

ముగింపు

 బిర్లా మందిర్  ఆలయానికి వచ్చిన భక్తాదులకు  కోరికలు  నెరవేరుతాయని  భక్తాదుల చెబుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి  వారిని కొలిచిన వారు  కొంగే బంగారం అవుతుందని  చెప్తుంటారు.  కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

ప్రశ్నలు జవాబులు 

1. బిర్లా మందిర్ ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.బిర్లా మందిర ఆలయం  తెలంగాణ రాష్ట్రంలో  హైదరాబాద్ పట్టణంలో  ఖైరతాబాద్ వీధిలో  బిర్లా మందిర ఆలయం ఉంది.

2 బిర్లా మందిరం ఆలయ పూజ సమయాలు.?
జవాబు.   బిర్లా మందిర్  ఆలయంలో  ఉదయం 6:00 am  పూజ ప్రారంభం అవుతుంది.

3. బిర్లా మందిర్ దేవాలయానికి మెట్రో రైలు మార్గం ఉందా.?
జవాబు.  బిర్లా మందిర్ దేవస్థానానికి  మెట్రో రైల్ మార్గం ఖైరతాబాద్ ఉంది,  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.

4.  బిర్లా మందిర్ ఆలయానికి   విమానం మార్గం ఉందా.?
జవాబు.  బిర్లా  మందిర్ దేవస్థానానికి విమాన మార్గం అయితే ఉంది.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఉంది అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.

5. బిర్లా మందిర్ ఆలయం ఏ సంవత్సరంలో  నిర్మించారు.?
జవాబు. బిర్లా మందిర్ దేవస్థానం 1976  ఆరవ సంవత్సరంలో  ఆలయం కట్టించారు.

  సమాచారం మీకు నచ్చినట్లయితే  మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి

Leave a Comment