Bhairavakona TempleBhairavakona Temple

Bhairavakona Temple Puja Darshan Seva History Full Information In Telugu,

పరిచయం,  శ్రీ భైరవేశ్వర  త్రిముఖ  దుర్గంబ  దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో చంద్రశేఖరపురం మండలం  లో  కొత్తపల్లి గ్రామంలో దట్టమైన అడవి ప్రాంతం  క్షేత్రము     Bhairavakona Temple  దేవాలయం  కొలువై ఉంది.

నెల్లూరు నుండి  భైరవకోన దేవాలయానికి 141 కిలోమీటర్ ఉంది. ప్రకాశం జిల్లా నుండి భైరవకోట దేవాలయానికి 72 కిలోమీటర్ దూరం ఉంది. నల్లమల్ల  అడవుల ప్రాంతంలో  భైరవకోన  పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఉంది.

దుర్గ భైరవేశ్వర స్వామికి ఇక్కడ  విశిష్ట పూజలు చేస్తారు. ఆలయ గర్భగుడి  ముఖ మండపం  స్తంభాలు అన్నిటిని  ఓకే కొండ  వారి పైన నిర్మించారు.

 భైరవకొండ పైన  కోటి శివలింగాలు ఉన్నాయని  చెప్తున్నారు. చుట్టూ  25  ఎకరాలలో 30 కోనేరులు  ఉన్నాయి.

భైరవకోన ఆలయ పూజ దర్శన సమయాలు (Bhairavakona Temple Pooja Darshan Timings)

  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
  • ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • ఆలయం టికెట్ 10/-,  
  • భైరవకోన  దుర్గ మాత  ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM వరకు పూజలు జరుగుతాయి.
  • భైరవకోన  ఆలయం మధ్యాహ్నం, 1:00 PM  నుండి 2:00 PM  గ్రామం లేదా విశ్రాంతి గడియాలుగా చెప్పవచ్చు.
  • భైరవకోన దేవాలయం  సాయంత్రం, 2:00 PM నుండి 6:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.

భైరవకోన దేవాలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు  (Bhairavakona Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం,  భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. 
  • శుక్రవారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, భైరవకోన దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. 

భైరవకోన దేవాలయం ప్రారంభం మరియు ముగింపు సమయాలు ( Bhairavakona Temple Opening And Closing Timings)

భైరవకోన దేవాలయం పూజా మరియు దర్శనం మరియు సేవా అభిషేకాలు సమయాలు మరియు ప్రారంభం మరియు ముగింపు సమయాలు, సందర్శించడానికి వచ్చిన ప్రేక్షకులకు  భైరవకోన దేవాలయం సమయంలో ఎంతో అవసరం ఈ క్రింద రాయబడి ఉంటాయి.

  • భైరవకోన ప్రారంభం సమయం ఉదయం, 6:00 AM నుండి
  • బైరవకోన ముగింపు సమయం సాయంత్రం, 6:00 PM  వరకు 

భైరవకోన దేవాలయం చరిత్ర  (History of Bhairavakona Temple)

భైరవకోన దేవాలయం  చరిత్ర  విశిష్టత ఈ నేపథ్యంలో తెలుసుకోబోతున్నాము.! గుహలు నిర్మాణం పల్లవులు ఉండేవని చెప్తున్నారు. క్రీస్తు శకం 600  నుండి 630  కాలానికి చెందిన  మహేంద్ర వర్మ  పాలనలో  ఈ గృహాలయాలు ప్రారంభం  ఉంటాయి.  చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది.

ఐదవ  గుహలో స్తంభాలు ఉన్న రాతగీతను బట్టి  క్రీస్తు శకం 7 శతాబ్దంలో చాళుక్య పాలనలో  నిర్మించినట్టు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. కొంతకాలానికి ఈ దేవాలయం మూతు పడడం కారణం వల్ల భైరవకోన 1931లో సంవత్సరంలో భైరవకోన  బయటకు పడింది. 1949వ సంవత్సరంలో శ్రీ కాశిరెడ్డి  ద్వారా అభివృద్ధి చెందింది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  భైరవకోన పుణ్యక్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు, భైరవకోన పుణ్యక్షేత్రం ప్రకాశం జిల్లాలో నల్లమల్ల ప్రాంగణంలో  ఈ గుహలు ఉన్నాయి.

2.  భైరవకోన ఆలయానికి రవాణా సౌకర్యం ఉందా.?
జవాబు,  భైరవకోన దేవాలయానికి రోడ్డు మార్గం ఆలయం ప్రాంగణంలోకి ఉంది. బస్సులు  జీపు  అందుబాటులో ఉన్నాయి.

3.   భైరవకోన దేవాలయం పూజా  సమయాలు.?
జవాబు, భైరవకోన దేవాలయం ఉదయం 6 గంటల నుంచి  గుడి ప్రారంభం అవుతుంది.

5.   భైరవకోన దేవాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందా.? 
జవాబు, భైరవకోన దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహం  10 అడుగుల ఎత్తులో ఉంది.

 ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *