Bhadraraj Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Bhadraraj Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

Bhadraraj Temple Darshan Timings 2026 భద్రరాజ్ ఆలయ దర్శన సమయాలు

Bhadraraj Temple Darshan Timings 2026 Opening And Closing Time History And Best time to visit Complete visitor guide   | Bhadraraj Mahadev Temple Uttarakhand

పరిచయం, Bhadraraj Temple Darshan Timings 2026 భక్తులకు తెలుపుదాం.? మనదేశంలో ఎక్కడ ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో ప్రసిద్ధ హిల్ స్టేషన్ ముస్సోరీ సమీపంలో ఉంది. ఈ ఆలయం శ్రీకృష్ణుడు అయినటువంటి ఆయన సోదరుడికి ఈ ఆలయం ఎంతో అంకితం చేయబడిన ఆలయం ఇక్కడ స్వయానా శ్రీకృష్ణుడు అయినటువంటి ఆయన సోదరుడే పూజలు అందించుకుంటున్నాడు. అలాగే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 17‌ వరకు ఉత్సవాలు జరుగుతాయి.

Bhadraraj Temple Darshan Timings 2026

ఈ ఆలయానికి రోడ్డు మార్గం కొంత కష్టకరంగా ఉంటుంది. అయినా స్వామివారి ఇష్టంతో మీరు ఆ కష్టానికి కూడా దాటి వెళ్తే మీరు స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ ఆలయం శ్రీ భద్ర రాజ్ కొండపై కొలువై ఉన్న ఆలయం ఈ శిఖరం డూన్ లోయ, హిమాలయ శిఖరాలు, శివాలిక్ శ్రేణులు, దక్పథేర్ మరియు అసన్ బ్యారేజీ యొక్క విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. చక్రతా శ్రేణులు మరియు జౌన్సర్ బావర్ ప్రాంతాలను కూడా ఇక్కడి నుండి చూడవచ్చు.

శ్రీకృష్ణుని అన్నయ్య, బలరాముడు అని కూడా పిలువబడే బలభద్రుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు మరియు ట్రెక్కింగ్ ఔత్సాహికులకు స్వర్గధామం కూడా అంతేకాకుండా ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అని కూడా చెప్పవచ్చు.

Bhadraraj Temple Darshan Timings 2026 భద్రరాజ్ ఆలయ దర్శన సమయాలు

Bhadraraj Temple Darshan Timings 2026 దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

  • బాగ్నాథ్ ఆలయ దర్శనానికి భక్తులు ఆలయ నియమాలు పాటించాలి. ప్రత్యేక సందర్భాల్లో ఆలయ యాజమాన్యం సూచనలు ఇస్తుంది.
  • భద్రరాజ్ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి టికెట్ ఉచితం ఫ్రీ.
  • భద్రరాజ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
  • భద్రరాజ్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత ఆలయ దర్శనం 20 లేదా 50 నిమిషాలు పడుతుంది.
  • భద్రరాజ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు  కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

Bhadraraj Temple – Quick Information (At a Glance)

Temple NameBhadraraj Temple
LocationNear Mussoorie, Dehradun District Uttarakhand
DeityAncient Shiva Lingam
Temple Opening Time05:30 AM
Best Time to VisitAugust (Annual Festival), November (Diwali)
FestivalJanmashtami, Navaratri, Diwali Annual Festival (Aug 15–17)

భద్రరాజు ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (dressing code)..?

భద్రిరాజు ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు ప్యాంట్ లేదా షర్ట్ ధరించి దర్శనానికి వెళ్లరాదు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. అలాగైతేనే మనకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. అలా వెళ్ళినచ్చు. మనకు దర్శనం బాగా జరిగి స్వామివారి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది.

భద్రరాజ్ ఆలయ ఉత్తమ సమయాలు(best timings)..?

భద్ర రాజ్ ఆలయ ఉత్తమ సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:00 AM వరకు బద్రి రాజ్ ఆలయంలో ఉత్తమ సమయాలు ఈ సమయంలో దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. అందువలన మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్లినట్లయితే మీకు దర్శనం చాలా తొందరగా లభిస్తుంది.

అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు. కానీ చేయించుకోవాలి. అనుకుంటే మీరు ఈ సమయంలో వెళ్ళినట్లయితే మీకు ఆ కార్యక్రమాలు కూడా చాలా తొందరగా జరిగిపోతాయి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనుకుంటే ఈ సమయంలో వెళ్తే మీకు దర్శనం కానీ హోమాలు కానీ అభిషేకాలు కానీ అన్ని తొందరగా లభిస్తాయి. తొందరగా జరిగిపోతాయి.

Bhadraraj Temple Abhishek Timings భద్రరాజ్ ఆలయ అభిషేకాలు జరిగే సమయాలు..

భద్రరాజ్ ఆలయ అభిషేక సమయాలు తెల్లవారుజామున 05:00 AM నుండి ఉదయం 06:00 AM వరకు భద్రరాజ్ ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి. మీరు ఈ సమయంలో అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మంచి జరుగుతుందని అక్కడ భక్తాదులు నమ్ముతారు. కాబట్టి మీరు అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే ఈ సమయంలో చేయించుకోవచ్చు.

Bhadraraj Temple Aarti Timings – Uttarakhand భద్రరాజ్ ఆలయ హారతి సమయాలు..?

Bhadraraj Temple Aarti  Timings  హారతి సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 07:30 AM వరకు భద్రరాజ్ ఆలయంలో హారతి సమయం మీరు ఆలయంలో హారతి తీసుకోవాలి. అనుకుంటే ఈ సమయంలో వెళ్లి హారతి తీసుకోవచ్చు. అలాగే భద్రరాజు ఆలయ హారతి సమయాలు సాయంత్రం 06:00 PM‌ నుండి రాత్రి 07:00 PM‌ వరకు భద్రరాజు ఆలయంలో హారతులు ఇస్తారు.

భద్రరాజ్ ఆలయ అన్నదాన సమయాలు..?

భద్రరాజ్ ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్ర రాజ్ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Bhadraraj Temple Daily Darshan Timings – భద్రరాజ్ ఆలయ రోజు వారి దర్శన సమయాలు

  • సోమవారం, Bhadraraj Temple Darshan Timings 2026 ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, భద్రరాజ్ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, భద్రరాజ్ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, భద్రరాజ్ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, Bhadraraj Temple Darshan Timings 2026 ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, భద్రరాజ్ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, Bhadraraj Temple Darshan Timings 2026 ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Bhadraraj Temple Break Timings – భద్రరాజ్ ఆలయ విశ్రాంతి సమయాలు..?

భద్రరాజ్ ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు భద్రరాజు ఆలయంలో విశ్రాంతి సమయాలు.

Bhadraraj Temple opening And Closing time భద్రరాజ్ ఆలయంలో ప్రారంభ మరియు ముగింపు సమయాలు

భద్రరాజ్ ఆలయ ప్రారంభ సమయం ఉదయం 05:30 AM నుండి రాత్రి 08:30 PM సమయానికి భద్రరాజు ఆలయం మూసివేస్తారు.

Bhadraraj Temple Festivals భద్రరాజ్ ఆలయ ఉత్సవాలు..?

  1.  వార్షిక ఉత్సవం,
  2.  జన్మాష్టమి ,
  3. నవరాత్రులు,
  4.  దీపావళి.

భద్రరాజు ఆలయంలో వార్షిక ఉత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భద్రజాలయంలో అతిపెద్ద పండుగ ఈ వార్షిక ఉత్సవం ఈ పండుగను మూడు రోజులు పాటు ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 17‌ వరకు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ చూడడానికి భక్తాదులు ఎక్కడి నుండో వస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుపుకుంటారు.

భద్ర రాజ్ ఆలయంలో జన్మాష్టమి కానీ నవరాత్రులు కానీ దీపావళి కానీ ఈ పండుగలు కూడా ఎంతో ఘనంగా ఈ దేవాలయంలో జరుపుకుంటారు. ఈ పండుగలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. కాబట్టి ఈ పండుగలను ఎంతో విశిష్టతతో ఇక్కడున్న భక్తాలు జరుపుకుంటారు. ఈ పండుగలు చూడడానికి భక్తాలు ఎక్కడి నుండో వస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.

Bhadraraj Temple History భద్రరాజ్ ఆలయ చరిత్ర..?

భద్రరాజ్ ఆలయం మనదేశంలో ఎక్కడ ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో ప్రసిద్ధ హిల్ స్టేషన్ ముస్సోరీ సమీపంలో ఉంది.8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించారని ఆలయం ఆది శంకరాచార్యుల కాలంలోనే నిర్మించబడిన ఆలయం చెప్పవచ్చు.అంతేకాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు

ఈ శిఖరం డూన్ లోయ, హిమాలయ శిఖరాలు, శివాలిక్ శ్రేణులు, దక్పథేర్ మరియు అసన్ బ్యారేజీ యొక్క విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. చక్రతా శ్రేణులు మరియు జౌన్సర్ బావర్ ప్రాంతాలను కూడా ఇక్కడి నుండి చూడవచ్చు. ప్రతి సంవత్సరం భద్రరాజ్ ఆలయంలో ఆగస్టు 15 నుండి ఆగస్టు 17 వరకు మూడు రోజుల ఉత్సవం జరుగుతుంది. ధుధ్లి గ్రామం నుండి ట్రెక్కింగ్ మార్గం మధ్యస్థ స్థాయిలో ఉంటుంది మరియు చాలా మంది భక్తులు ఉదయం ఆలయాన్ని సందర్శిస్తారు.

Bhadraraj Temple Darshan Timings 2026

భక్తులు దేవత విగ్రహానికి పాలు మరియు వెన్నను సమర్పిస్తారు.పురాణాల ప్రకారం, ‘నందు మెహ్రా’ అనే స్థానికుడు భూమిని తవ్వుతుండగా బలరాముడి విగ్రహం లభించింది. ఒక అదృశ్యవాణి సూచన మేరకు, ఆ విగ్రహం ఎక్కడైతే మోయలేనంత బరువుగా మారిందో, అదే కొండపై ప్రస్తుత ఆలయం ఉన్న చోట దీనిని ప్రతిష్ఠించారు. అలాగే ఆలయం చలికాలంలో మూసి వేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని చెప్పవచ్చు.

Bhadraraj Temple Architecture and Significance (Uttarakhand) భద్ర రాజ్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

భద్ర రాజ్ ఆలయ గర్భాలయంలో చతురస్రాకారంలో ఉండి, లోపల నల్లటి శాలిగ్రామ శిలతో చేసిన బలరాముడి విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఆలయం వెనుక బాగాన పురాతన కలిగిన శివలింగం ఉంటుంది ఆ శివలింగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ శివలింగం ఎంతో పురాతనమైనది అని అక్కడ భక్తాదులు నమ్ముతుంటారు.అలాగే స్వామివారికి స్వయాన భక్తులు సమర్పించే సామాగ్రి పాలు వెన్న నెయ్యి లాంటివి మాత్రమే స్వామివారికి సమర్పిస్తారు.

అంతేకాకుండా భద్ర రాజ్ ఆలయం ముందు ప్రార్థన చిత్రాలతో నిర్మించబడిన మండపం ఉంటుంది. ఆ మండపంపై పురాతన దైవాలవి చిత్రాలు గీసి ఉంటాయి. అవి చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే ఆలయంపై పిరమిడ్ ఆకారపు శిఖరం ఉంటుంది. ఆలయ గోడలపై దేవతా మూర్తుల అందమైన చెక్కడాలు చూడవచ్చు. ఆలయం ఎంతో ప్రశాంతతతో ఉంటుంది.ఆలయంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. అలాగే పురాతన శివలింగాలు పురాతన చిత్రాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ఇవన్నీ చూడాలి. అనుకుంటే భద్రాద్రి ఆలయ దర్శనం చేసుకోవాలి.

Best Time to Visit Bhadraraj Temple భద్రిరాజు ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

భద్రరాజ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఆగస్టు నెల అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆగస్ట్ నెలలో వార్షిక ఉత్సవం ఎంతో ఘనంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ఎంతో ఇష్టంతో జరుపుకుంటారు.ఇక్కడ ఉన్న భక్తాదులు భద్రరాజు ఆలయంలో జరిగే అతిపెద్ద పండుగ కాబట్టి మీరు సందర్శించడానికి ఈ ఆగస్టు నెల అయితే చాలా బాగుంటుంది.ఎందుకంటే ఆ సమయంలో భక్తాదులు ఎక్కువగా వచ్చి సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి సందర్శించడానికి మంచిదని చెప్పవచ్చు.

భద్రరాజ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు నవంబర్ నెలలో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో దీపావళి పండుగ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. ఆ పండుగ రోజున దీపాలతో ఆలయాన్ని అలంకరించి ఎంతో విశిష్టతతో ఆ పండుగ జరుపుకుంటారు. కాబట్టి మీరు సందర్శించడానికి నవంబర్ నెలలో దీపావళి అయితే చాలా బాగుంటుంది.అప్పుడు భక్తాదులు ఈ పండుగ చూడడానికి ఎంత నుండో వస్తారు. వచ్చి సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుపుతారు.

Bhadraraj Temple భద్రరాజ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

1 మహా శివలింగం,
2 శిఖరం,
3 బలరాముడు విగ్రహం.

భద్రిరాజు ఆలయంలో ఈ మహా శివలింగం శిఖరం బలరాముడి విగ్రహం ఇవన్నీ ఆలయంలోనే ఉన్నాయి. మీరు వచ్చి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా చూడవలసిన ప్రదేశాలు ఇవే అలాగే దర్శనానికి వెళ్లేటప్పుడు గర్భాలయంలో లోపల నల్లటి శాలిగ్రామ శిలతో చేసిన బలరాముడి విగ్రహం ఉంటుంది.

అంతేకాకుండా ఆలయ పడమర బాగాన అతి పురాతన మైన శివలింగం ఉంటుంది. ఈ శివలింగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ శివలింగాన్ని ఆదిశంకరాచార్లే నిర్మించారని అప్పటి చారిత్రానిక కథనాలు చెబుతున్నాయి. అంత అద్భుతంగా శివలింగం ఉంటుంది. అలాగే గర్భాలయంలో స్వామివారి పురాతన విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రదేశాలు మీకు ఎంతో ప్రశాంతమైన అనుభూతులు అనుభవాలు కలిగిన ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు.

Bhadraraj Temple భద్రరాజ్ ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం, భద్రరాజ్ ఆలయం.
  • గ్రామం, భద్రరాజ్ ఆలయం.
  • జిల్లా, డేరా డోన్ జిల్లా.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.

How to Reach Bhadraraj Temple – Uttarakhand భద్ర రాజ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి ..?

రోడ్డు మార్గం, భద్రరాజ్ ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. మీరు భద్ర రాజ్ ఆలయానికి వచ్చేటప్పుడు రోడ్డు మార్గాన కొద్దిగా కష్టకరంగా ఉంటుంది.మీరు అవేవీ పట్టించుకోకుండా ఆలయానికి వస్తే స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది .

రైలు మార్గం, భద్రరాజ్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న డేరా డ్రోన్ రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడి నుండి భద్రరాజ్ ఆలయానికి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. నుండి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో భద్రరాజ్ కొలువైంది.

విమాన మార్గం, భద్రరాజ్ ఆలయానికి విమాన మార్గం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న డేరా డోన్ ఏర్పాటుకు వచ్చి అక్కడి నుండి బస్సు కు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. డేరా డోన్ ఎయిర్పోర్ట్ నుంచి భద్ర రాజ్ ఆలయానికి దూరం సుమారుగా 65 కిలోమీటర్ల దూరంలో భద్రరాజు ఆలయం కొలువైంది.

ముగింపు..?

భద్రరాజ్ ఆలయ దర్శనానికి వచ్చిన తర్వాత మీకు ఏవైనా కష్టాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీరు మర్చిపోలేని అనుభూతులు అనుభవాలు మీకు మిగులుతాయి. అంతేకాకుండా ప్రశాంతమైన ప్రదేశం చూసారని మీకు అనిపిస్తుంది. అంతా ప్రశాంతమైన ప్రదేశం భద్ర రాజ్ ఆలయం అంతేకాకుండా మీకు కుటుంబ సమస్యలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?

1. భద్రరాజ్ ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో ప్రసిద్ధ హిల్ స్టేషన్ ముస్సోరీ సమీపంలో ఉంది.

2. Bhadraraj Temple Darshan Timings 2026 ఏమిటి?
జవాబు, భద్రరాజ్ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 07:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:00 PM‌ వరకు భద్రరాజ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. భద్ర ఆలయ ఉత్సవాలు ఏమిటి?
జవాబు, 1 వార్షిక ఉత్సవం, 2 జన్మాష్టమి , 3 నవరాత్రులు, 4 దీపావళి.

4. భద్ర ఆలయం ఈ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది?
జవాబు, ఈ ఆలయం శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడికి ఎంతో అంకితమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు.

5. భక్తులు సమర్పించే ప్రధాన కానుకలు ఏమిటి?
జవాబు, స్వామివారికి సమర్పించే ప్రధాన కానుకలు ఇక్కడ పాలు నెయ్యి వెన్న పెరుగు లాంటివి స్వామివారికి ప్రధానంగా సమర్పిస్తారు.

Q. Is trekking required to visit Bhadraraj Temple?
A. Yes, a short trek of about 1.5–2 km is required.

Q. Is Bhadraraj Temple open in winter?
A. The temple may remain closed during peak winter due to heavy cold.

Note: Timings may change during festivals and weather conditions.
Devotees are advised to confirm locally before visiting.

“ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఆలయాలకు సంబంధించిన మరిన్ని సమాచారం మరియు అప్డేట్స్ కోసం నా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.”

Leave a Comment