Bhadrakali Temple WarangalBhadrakali Temple Warangal

Bhadrakali Temple Warangal Puja Darshan Timings History Full Information In Telugu,

పరిచయం, భద్రకాళి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో హనుమకొండ సమీపాన Tadkamalla  గ్రామం మధ్యలో ఎత్తైన కొండపైన  Bhadrakali Temple Warangal  కొలువై ఉన్నారు. భద్రకాళి దేవాలయం వరంగల్ నగరంలో ఉన్న ఒక ప్రముఖమైన హిందూ దేవాలయం.

ఇది భద్రకాళి అమ్మవారికి అంకితమై ఉంది. ఈ దేవాలయం వరంగల్ కోట మరియు హనుమకొండ మధ్యలో ఉంది.

9 అడుగులు ఎత్తు 8 చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనం ఇచ్చే భద్రకాళి మాత ఎంతో మహిమాతమైన దేవిగా  పూజలు అందుకుంటుంది. 

భద్రకాళి దేవాలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా, చారిత్రక, శిల్పకళా మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

భద్రకాళి దేవాలయం దర్శనం సమయాలు (Bhadrakali Temple Darshan Timings)

  • డ్రెస్సింగ్ కోడ్ కొత్త దుస్తులు,
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • ఆలయ దర్శనం టికెట్, 10/-
  • మొబైల్ కెమెరా అనుమతి లేదు,

భద్రకాళి టెంపుల్, ఆన్లైన్ టికెట్, ఎంట్రీ టికెట్, టికెట్, టికెట్స్ ప్రైస్, ఫ్రీ,

  • భద్రకాళి దేవాలయం ఉదయం, 5:00 AM  నుండి 1:00 PM వరకు  పూజలు దర్శనాలు  హారతి  అభిషేకాలు  జరుగుతాయి.
  • భద్రకాళి దేవాలయం మధ్యాహ్నం, 1:00 PM 3:00 PM వరకు  భద్రకాళి దేవాలయంలో విరామం  ఉంటుంది.
  • భద్రకాళి దేవాలయం సాయంత్రం, 3:00 PM నుండి  రాత్రి 8:00 PM వరకు  పూజలు జరుగుతాయి.

భద్రకాళి దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు  (Bhadrakali Temple Daily Darshan Timings)

  • సోమవారం,  భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి  పూజలు దర్శనం జరుగుతాయి. 
  • మంగళవారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి పూజలు దర్శనం జరుగుతాయి.
  • బుధవారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి పూజలు దర్శనం జరుగుతాయి.
  • గురువారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి పూజలు దర్శనం జరుగుతాయి.
  • శుక్రవారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి పూజలు దర్శనం జరుగుతాయి.
  • శనివారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో  హారతి  పూజలు దర్శనం జరుగుతాయి.
  • ఆదివారం, భద్రకాళి ఆలయం ఉదయం, 5:00 AM నుండి 1:00 PM మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఆలయంలో హారతి పూజలు దర్శనం జరుగుతాయి.

భద్రకాళి దేవాలయం చరిత్ర (History of Bhadrakali Temple)

భద్రకాళి దేవాలయం చరిత్ర వాటి విశిష్టత తెలుసుకుందాం.! క్రీస్తు శకం  625 వ సంవత్సరంలో  ఈ దేవాలయం  భద్రకాళి దేవాలయాన్ని నిర్మించారు  శాసనాలు ద్వారా తెలుస్తుంది.  చాళుక్య చక్రవర్తి రెండవ పులుకేసి  భద్రకాళి మాతను  దర్శనం చేసుకున్న తర్వాతే యుద్ధంలో విజయం సాధించారు.  

కాకతీయ కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రక ఆధారాలు  ఉన్నాయి. క్రీస్తు శకం 1550 నుండి  1600   కాలం మధ్య ప్రతాపరుద్ర చరిత్రతో పాటు  అమ్మవారి గ్రంధాలయంలో  ఉన్నాయి.

భద్రకాళి దేవాలయం పక్కన గుహ ఉంది.  ఒక్కడు మునులు తపస్సు చేసుకునేవారు. క్రీస్తు శకం 1323వ సంవత్సరం కాకతీయ కాలంనాటి వైభోగాన్ని  కల్పితం అయింది. పిఎస్ గణేశ శాస్త్రి గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 

భద్రకాళి దేవాలయం చాళుక్యుల కాలంలో, 625 నుండి 1075 కాలంలో నిర్మించబడింది. కాకతీయ రాజవంశం కాలంలో ఈ దేవాలయం ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. భద్రకాళి అమ్మవారిని కాకతీయులు తమ కులదైవంగా భావించేవారు.

భద్రకాళి ఆలయ నిర్మాణం మరియు విశేషాలు(Architecture and Features of Bhadrakali Temple)

 భద్రకాళి దేవాలయం నిర్మాణం మరియు వాటి విశిష్టత కాకతీయ పరిపాలనలో ఈ దేవాలయం నిర్మించినట్లు చరిత్రక ఆధారాలు ఉన్నాయి.  ఇష్టమైన అడవిలో  తన కొండమీద  అమ్మవారు ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళ వైభోగాన్ని నాగరికతంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

భద్రకాళి దేవాలయం తన సుందర శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలోని గర్భగృహంలో అమ్మవారి విగ్రహం సింహవాహనంపై ఆసీనంగా ఉంది. ఆలయ గోపురం, ప్రాకారాలు, మరియు మండపాలు చక్కటి శిల్పకళా నైపుణ్యంతో అలంకరించబడి ఉన్నాయి.

భద్రకాళి దేవాలయం వరంగల్ నగరానికి ఎంతో సమీపంలో ఉండడం వల్ల పర్యాటకులకు సులభంగా చేరుకోవచ్చు.
దేవాలయం సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు, పర్యాటకులను ఆకర్షించే మరో ప్రత్యేకత.

భద్రకాళి  దేవాలయం ఉత్సవాలు  (Bhadrakali Temple Festivals)

ఉగాది నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి.ఈ ఉత్సవాలతో రోజుకు ప్రతినిత్యం లక్ష పుష్పార్చనలు జరుగుతాయి. వైశాఖ మాసంలో భద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పది రోజులు పాటు రంగ రంగ వైభోగంగా ఉత్సవాలు జరుగుతాయి.  వాహన సేవ ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా జరుగుతాయి. 

చివరి రోజు పుష్ప యాగం చేసి భద్రకాళి జరుగుతుంది. ఆషాడంలో జరిగే శాకంబరి ఉత్సవాలు సమయంలో లక్షల మంది భక్తులు అమ్మవారు దర్శనం కోసం వస్తారు.18 రోజులు పాటు జరిగే ఉత్సవంలో 86 రకాలుతో కూరగాయలు ఆకుకూరలు పండ్లు తో అమ్మవారిని చూడ ముచ్చటగా అలంకరిస్తారు.  

భద్రకాళి దేవాలయంలో ముఖ్యంగా జరుపుకునే ఉత్సవం “శరన్నవరాత్రి”. ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భద్రకాళి ఆలయం చేరుకునే మార్గాలు  (Ways to reach Bhadrakali Temple)

రోడ్డు మార్గం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సులు వరంగల్ కు క్రమంగా రాకపోకలు ఉంటాయి. భద్రకాళి దేవస్థానానికి రోడ్డు మార్గం నందు వరంగల్ పోవడానికి సహకారమైన బస్సులు జీపులు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

రైలు మార్గం, వరంగల్ రైల్వే స్టేషన్ నుండి దేవాలయానికి చేరుకోవచ్చు.భద్రకాళి ఆలయానికి చేరుకోవడానికి  వరంగల్ రైల్వే స్టేషన్  ఉంది. అక్కడ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. వరంగల్ నుండి తడక మల్ల 137 కిలోమీటర్ దూరం ఉంది.

విమాన మార్గం,  భద్రకాళి  ఆలయానికి  విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సమీపమైన విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది, వరంగల్ నుండి సుమారు 150 కి.మీ దూరంలో ఉంది.

 ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *