Baijnath Temple Darshan Timings 2026 బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ..?
Baijnath Temple Darshan Timings 2026 | Aarti, History & Festivals Travel Guide
పరిచయం, Baijnath Temple Darshan Timings 2026 మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం బైజ్నాథ్ లో కొలువై ఉంది. ఈ ప్రదేశం దాని పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది, వీటిని ఉత్తరాఖండ్‌లోని భారత పురావస్తు సర్వే సంస్థ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించింది.

భారత ప్రభుత్వం యొక్క స్వదేశ్ దర్శన్ పథకం కింద కుమావున్లోని ‘శివ హెరిటేజ్ సర్క్యూట్’ ద్వారా అనుసంధానించబడే నాలుగు ప్రదేశాలలో బైజ్నాథ్ ఒకటిగా ఎంపికైంది.అప్పట్లో కార్తికేయపుర అని పిలువబడే బైజ్నాథ్, భారతదేశంలోని ఆధునిక ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ మరియు కుమావున్ ప్రాంతాలు మరియు ఆధునిక నేపాల్‌లోని దోతి ప్రాంతాలను కలిపి పాలించిన కత్యూరి రాజుల స్థానం. ఇటీవలి చరిత్రలో, భారతదేశపు గొప్ప దేశభక్త సాధువులలో ఒకరైన స్వామి వివేకానంద శాశ్వత సత్యాన్ని అన్వేషించడానికి ఈ ప్రాంతంలో గణనీయమైన సమయం గడిపారు.
ఉత్తరాఖండ్ లోని బైజ్నాథ్ ఆలయం శతాబ్దాలుగా నిలిచి ఉన్న విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది. బైజ్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలో అదే పేరుతో ఉన్న పట్టణంలో ఉంది .మరియు ఇది రాష్ట్రంలోని అంతగా తెలియని కానీ మనోహరమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం ప్రాచీనాలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అంటే శివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు.
Baijnath Temple Darshan Timings 2026 బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు
Baijnath Temple Darshan Timings 2026 ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బైజ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి.
- బైజ్నాథ్ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి.టికెట్ ఫ్రీ ఉచితం.
- బైజ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకు వెళ్ళరాదు.
- బైజ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
- బైజ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
Baijnath TempleQuick Information
| Temple Name | Baijnath Mahadev Temple |
| Deity | Lord Shiva |
| Location | Baijnath Town |
| State | Uttarakhand |
| Temple Type | Ancient Hindu Temple |
| Temple Timings | 04:30 AM -12:30 PM – 02:00 PM -09:30 PM |
Baijnath Temple dressing code బైజ్నాథ్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dressing code)..?
బైజ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. అలా వెళ్ళినట్లయితే మనకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్తే మనకు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Baijnath Temple Uttarakhand బైజ్నాథ్ ఆలయ ఉత్తమ సమయాలు(best timings)..?
Baijnath Temple Darshan Timings 2026 ఉత్తమ సమయాలు ఉదయం 04:30 AM నుండి ఉదయం 10:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో ఉత్తమ సమయాలు ఈ సమయంలో ఆలయ దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. అందుకని మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం చాలా తొందరగా లభిస్తుంది.
అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ చేయాలి. అనుకుంటే ఈ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో భక్తాదులు తక్కువగా ఉండటంతో మీరు ఏ కార్యక్రమాలు చేసుకోవాలి అనుకున్న తొందరగా జరిగిపోతాయి. మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.
Baijnath Temple Abhishekam బైజ్నాథ్ ఆలయంలో అభిషేకాలు జరిగే సమయాలు..?
Baijnath Temple Darshan Timings 2026 అభిషేకాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 04:20 AM నుండి ఉదయం 05:40 AM వరకు బైజ్నాథ్ ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి. మీరు ఈ సమయంలో అభిషేకాలు చేయించుకోవాలి. అనుకుంటే చేయించుకోవచ్చు. ఆలయంలో ఈ సమయంలో మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో అభిషేకాలు చేయించుకోవాలి.అనుకుంటే చేయించుకోవచ్చు.
బైజ్నాథ్ ఆలయ అన్నదాన సమయాలు..?
బైజ్నాథ్ ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Baijnath Temple Aarti Timings బైజ్నాథ్ ఆలయ హారతి సమయాలు..?
బైజ్నాథ్ ఆలయ హారతి సమయాలు ఉదయం 04:30 AM నుండి ఉదయం 12:00 AM వరకు బైజ్నాథ్ ఆలయంలో హారతి సమయం మరియు సాయంత్రం 02:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో హారతి సమయాలు.
Baijnath Temple Opening & Closing Timings
Baijnath Temple తెల్లవారుజామున 04:30 AM నుండి రాత్రి 09:30 PM దేవాలయం మూసివేసి పడుతుంది. ప్రత్యేక పండుగలు సమయాలు మారవచ్చు .
Baijnath Temple Daily Darshan Timings బైజ్నాథ్ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?
- సోమవారం, Baijnath Temple Darshan Timings 2026 ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, Baijnath Temple Darshan Timings 2026 ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, Baijnath Temple Darshan Timings 2026 ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Baijnath Temple History బైజ్నాథ్ ఆలయ ఉత్సవాలు..?
1. మహాశివరాత్రి,
2. మకర సంక్రాంతి,
3. వైశాఖ సంక్రాంతి.
బైజ్నాథ్ ఆలయంలో మహాశివరాత్రి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే పండుగలు అతిపెద్ద పండుగ ఈ మహాశివరాత్రి అంతే కాకుండా ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్నది ఆ పరమేశ్వరుడే కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాలు ఈ పండుగ చూడడానికి భక్తాదులు ఎక్కడినుండో తరలి వస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరిపిస్తారు.
బైజ్నాథ్ ఆలయంలో మకర సంక్రాంతి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో వస్తుంది. ఈ పండుగ రోజున ఈ ఆలయాన్ని పూలతో అలంకరించి ఎంతో ఘనంగా జరిపిస్తారు.ఈ మకర సంక్రాంతి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపిస్తారు.ఈ మకర సంక్రాంతి ఇక్కడ చాలా ఘనంగా జరిపిస్తారు .ఇక్కడున్న భక్తాదులు ఈ పండుగ చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరిపిస్తారు.
Baijnath Mahadev Temple History బైజ్నాథ్ ఆలయ చరిత్ర..?
బైజ్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం బైజ్నాథ్ లో కొలువై ఉంది.ప్రాంతం యొక్క మొదటి శాశ్వత స్థావరం కార్వీర్పూర్ లేదా కర్బీర్పూర్ అనే పట్టణం. ఈ పట్టణ శిథిలాలను కత్యూరి రాజు నర్సింగ్ డియో ఈ ప్రాంతంలో తన రాజధానిని స్థాపించడానికి ఉపయోగించాడు. బైజ్నాథ్ ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 7వ-13వ శతాబ్దం వరకు పాలించిన కత్యూరి రాజవంశం యొక్క రాజధానిగా కొనసాగింది, దీనిని అప్పుడు కార్తికేయపుర అని పిలిచేవారు. ఆ సమయంలో కత్యూరి రాజ్యం భారతదేశంలోని ఆధునిక ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ మరియు కుమావున్ మరియు ఆధునిక నేపాల్‌లోని దోతి భాగాలను కలిపి ఉండేది.

నేపాల్ ఆక్రమణదారుడు క్రాంచల్దేవ్ 1191లో బైజత్పై దండెత్తి, కత్యూరి రాజులను ఓడించాడు. బలహీనపడిన కత్యూరి రాజ్యం తరువాత 13వ శతాబ్దంలో విచ్ఛిన్నమై 8 వేర్వేరు రాచరిక రాష్ట్రాలకు దారితీసింది. బైజనాథ్ 1565 వరకు అల్మోరా రాజు బాలో కళ్యాణ్ చంద్ బైజనాథ్ను కుమావున్‌కు కలుపుకునే వరకు కత్యూరి రాజుల వారసులైన బైజనాథ్ కత్యూరిల పాలనలో ఉంది.1791లో, నేపాల్ గూర్ఖాలు కాళీ నది మీదుగా పశ్చిమ దిశగా తమ రాజ్యాన్ని విస్తరించుకుంటూ, కుమావున్ రాజ్యం యొక్క కేంద్రమైన అల్మోరా మరియు కుమావున్లోని ఇతర ప్రాంతాలపై దండెత్తి ఆక్రమించారు.
1814లో ఆంగ్లో-నేపాల్ యుద్ధంలో గూర్ఖాలు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయారు మరియు 1816లో సుగౌలి ఒప్పందంలో భాగంగా కుమావున్ను బ్రిటిష్ వారికి అప్పగించవలసి వచ్చింది.1901లో ఇది 148 మంది జనాభా కలిగిన ఒక చిన్న గ్రామం.నది ఒడ్డున ప్రసిద్ధ బైజ్నాథ్ మందిర్ (శివుడు) ఉంది, దీనిని క్రీ.శ. 1150లో కుమావున్ కత్యూరి రాజు నిర్మించాడని చెబుతారు మరియు ఇది 12వ మరియు 13వ శతాబ్దాలలో ఉత్తరాంచల్‌ను పాలించిన కత్యూరి రాజవంశ రాజుల రాజధానిగా ఉండేది,
బైజ్‌నాథ్‌ను ఒకప్పుడు కార్తీక్యపుర అని పిలిచేవారు. బైజ్నాథ్లో సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన చారిత్రాత్మకంగా మరియు మతపరంగా ముఖ్యమైన బైజ్నాథ్ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం, శివుడు మరియు పార్వతి గోమతి మరియు గరుర్ గంగా నదుల సంగమం వద్ద వివాహం చేసుకున్నారు కాబట్టి ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు.
బైజ్నాథ్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
బైజ్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం బైజ్నాథ్ లో కొలువై ఉంది.ఇక్కడున్న భక్తాదులో దీనిని కత్యూరి రాజులు ఒక రాత్రిలో నిర్మించారని నమ్ముతారు.వివిధ మూలాధారాలు 12 జ్యోతిర్లింగాల యొక్క విభిన్న జాబితాలను కలిగి ఉన్నాయని గమనించడం ఆసక్తికరంగా ఉంది. కొన్ని పవిత్ర గ్రంథాల ప్రకారం, మహారాష్ట్రలోని పర్లీ ప్రాంతంలో ఉన్న వైద్యనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొనబడింది.
దీనిని బైజ్నాథ్ ఆలయం అని కూడా పిలుస్తారు.మరొక గ్రంథం ఒకటి పేర్కొంది 12 జ్యోతిర్లింగాలు హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్నాథ్ దేవాలయం. ఈ జాబితా కొంత గందరగోళానికి దారితీసింది. అయినప్పటికీ, మూడు ఆలయాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి మరియు స్థానికంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో దేవతలు దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారం, శివుడు మరియు పార్వతి గోమతి మరియు గరుర్ గంగా నదుల సంగమం వద్ద వివాహం చేసుకున్నారు కాబట్టి ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉంది. వైద్యుల ప్రభువు అయిన శివవైద్యనాథుడికి అంకితం చేయబడిన బైజ్నాథ్ ఆలయం వాస్తవానికి కత్యూరి రాజులు శివుడు, గణేష్, పార్వతి, చండిక, కుబేరుడు, సూర్యుడు మరియు బ్రహ్మ విగ్రహాలతో నిర్మించిన ఆలయ సముదాయం. అలాగే బైజ్నాథ్ పట్టణం దాని పేరును ఆలయం నుండి పొందింది. 1,126 మీటర్ల ఎత్తులో గోమతి నది ఎడమ ఒడ్డున ఉన్న ఈ ఆలయాలు రాతితో నిర్మించబడ్డాయి.
అందమైన పార్వతి విగ్రహాన్ని కలిగి ఉన్న ప్రధాన ఆలయం నల్ల రాతితో చెక్కబడింది. నది ఒడ్డున నుండి కత్యూరి రాణి ఆదేశాల మేరకు నిర్మించిన రాళ్లతో చేసిన మెట్ల ద్వారా ఆలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయానికి వెళ్ళే మార్గంలో, మహంత ఇంటి క్రింద, బామణి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఒక బ్రాహ్మణ స్త్రీ నిర్మించిందని మరియు శివుడికి అంకితం చేసిందని పురాణం చెబుతుంది. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో ఎంతో ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు.
Best time to visit Baijnath Temple బైజ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
Baijnath Temple సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెలలో అయితే చాలా బాగుంటుంది .ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉంది.ఆ పరమేశ్వరుడే కాబట్టి ఈ పండుగను ఎంతో అద్భుతంగా జరిపిస్తారు వేల సంఖ్యలో వస్తారు. అందుకని మీరు సందర్శించడానికి ఈ ఫిబ్రవరి నెల మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా బాగుంటుంది.
బైజ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు జనవరి నెలలో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ మకార సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ పండుగ చూడడానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు .మీరు సందర్శించడానికి ఈ జనవరి నెల మకర సంక్రాంతి వేడుకలు అయితే చాలా బాగుంటుంది.
Baijnath Temple Uttarakhand బైజ్నాథ్ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1. బాగేశ్వర్
2. కోట్ భ్రంరి దేవి ఆలయం,
3. పిన్నత్ ఆలయం,
4. రుద్రధారి జలపాతం మరియు గుహలు.
ఈ ప్రదేశాలన్నీ బైజ్నాథ్ ఆలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి ఆలయ దర్శనం అయిన తర్వాత తప్పకుండా ఈ ప్రదేశాలు చూడాలి.ఎందుకంటే ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతతతో ఎంతో అందంగా ఉంటాయి. అందుకని మీరు వచ్చి ఆలయ దర్శనం అయిన తర్వాత కచ్చితంగా ఈ ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. అంత అద్భుతంగా ఈ ప్రదేశాలు ఉంటాయి.
బైజ్నాథ్ ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, బైజ్నాథ్ ఆలయం.
- గ్రామం, బైజ్నాథ్ గ్రామం,
- జిల్లా, బాగేశ్వర్ జిల్లా.
- రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.
How to reach Baijnath Temple Uttarakhand బైజ్నాథ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, బైజ్నాథ్ ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.కనుక మీరు సరాసరి బాగేశ్వర్ వచ్చి అక్కడి నుండి ఆలయానికి రావాల్సి ఉంటుంది. బాగేశ్వర్ నుండి బైజ్నాథ్ ఆలయానికి దూరం సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో బైజ్నాథ్ ఆలయం కొలువైంది.
రైలు మార్గం, బైజ్నాథ్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న కత్గోడం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి రైలు ద్వారా వచ్చి అక్కడి నుండి బస్సుకి లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. బైజ్నాథ్ ఆలయం నుండి కత్గోడం రైల్వే స్టేషన్ కి సుమారుగా దూరం 185 కిలోమీటర్ల దూరంలో బైజ్నాథ్ ఆలయం కొలువై ఉంది.
విమాన మార్గం, బైజ్నాథ్ ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడినుండి బస్సుకి లేదా టాక్స్ రావాల్సి ఉంటుంది. పంత్ నగర్ ఎయిర్పోర్ట్ నుంచి బైజ్నాథ్ ఆలయానికి దూరం సుమారుగా 210 కిలోమీటర్ల దూరంలో బైజ్నాథ్ ఆలయం కొలువై ఉంది.
Temple location
ముగింపు..?
బైజ్నాథ్ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మరిచిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రదేశం చూసిన తర్వాత అక్కడ ప్రశాంతత చూసిన తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి. అంత ప్రశాంతమైన ప్రదేశం బైజ్నాథ్ ఆలయం చెప్పుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు..?
1. బైజ్నాథ్ ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం బైజ్నాథ్ లో కొలువై ఉంది.
2. Baijnath Temple Darshan Timings 2026 ఏమిటి.?
జవాబు, బైజ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బైజ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
3. Baijnath Temple 2026 ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, మహాశివరాత్రి, మకర సంక్రాంతి, వైశాఖ సంక్రాంతి.
4. ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది.?
జవాబు, ఇక్కడి భక్తుల భక్తి చూసి ఇక్కడ కొలువై ఉన్న ఆ పరమ శివుడికి ఈ ఆలయం ఎంతో అంకితం చేయబడి ఉన్న ఆలేమని చెప్పుకోవచ్చు.
5. ఈ ఆలయం యొక్క వాస్తుశిల్పం ఏ శైలిలో ఉంది.?
జవాబు, ఈ పురాతన ఆలయం ఉత్తర భారత ఆలయ వాస్తుశిల్పమైన నాగర శైలిలో నిర్మించబడింది.
భక్తుల అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు పంచుకోబడుతున్నాయి. సమాచారం లో ఎటువంటి అప్రమత్తత లోపాలు ఉంటే దయచేసి క్షమించగలరు. ఆలయాలపై తాజా అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.







