అయ్యప్ప స్వామి దీక్ష 2024
అయ్యప్ప స్వామి దీక్ష చేయడం, వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. శబరిమలయ వెళ్లడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. Ayyappa Swamy Diksha 2024 ఎంతో ప్రతిష్టతో కొలువై ఉంటారు. దీక్షలో ఉన్నవారు. నియమాలు కంపల్సరిగా పాటించాలి,
అయ్యప్ప స్వామి నియమాలు.,
స్వామి మాల తీసుకునేటప్పుడు అప్పుడే ఒకసారి దీక్ష చేసిన. వాళ్ళ చేతుల మీదే మనం మాల తీసుకోవాలి. మీరు దీక్ష చేసినన్ని రోజులు మీ మెడలో ఆ మాల ఉండాల్సిందే. దీక్ష అయిపోయే వరకు మాల మీ మెడలోని ఉండాలి.
స్వామికిష్టకరమైన నల్లని దుస్తులను ధరించాలి. అలాగే మీరు రోజు దీక్ష చేసేటప్పుడు, స్నానం చేసే దీక్ష చేసుకోవాలి. రోజు ఎప్పుడు స్నానం చేయాలంటే. ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యోదయం తర్వాత స్నానం చేసి అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలి.
అలాగే రోజు స్నానం చేసిన తర్వాతే దీక్ష పూజ చేసుకోవాలి. పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి పూజ చేసుకోవాలి. పూజ వచ్చేసి దేవాలయంలో కానీ పూజ మందిరంలో కానీ చేసుకోవాలి. విభూది చందనం కుంకుమ బొట్టుగా పెట్టుకోవాలి.
పూజ చేసుకునే సమయాల్లో పూజా సమయాల్లో చెక్క తీసుకోరాదు. టాపిక ఆహారం రోజుకి ఒకసారి తీసుకోవాలి. మరోసారి అల్పాహారం తీసుకోవాలి. ఇంకో పూట పాలు మజ్జిగ పండ్లు లాంటివి తీసుకోవచ్చు మరొకటి ముఖ్యమైనది.
మీరు దీక్ష చేసేటప్పుడు. మందు గుట్కా ధూమపానం మద్యపానం లాంటివి అస్సలికే తీసుకోరాదు దీక్ష చేసేటప్పుడు, కటిక బ్రహ్మచర్యం పాటించాలి. చేప దుప్పటి తీసుకొని నేల మీదే పడుకోవాలి. అలాగే మంచంపై పడుకోవటం కూర్చోవడం, లాంటివి అసలుకి పనికిరావు అలాగే దీక్ష చేసేటప్పుడు, అబద్ధాలు ఆడటం కోపగించుకోవడం, లాంటివి చేయరాదు.
మంచిది కాదు దీక్ష చేసేటప్పుడు, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. నిజమే చెప్పాలి, అలాగే శవాలని చూడకూడదు. శుభమైన అశుభమైన కార్యాలకి దూరంగానే ఉండాలి. దీక్ష ఉన్నంతవరకు ఒకవేళ తప్పనిసరిగా చూసిన వెళ్లిన మీరు దీక్షలో మళ్లీ స్నానం చేసి శరణదీక్ష చేసుకోవాలి.
దీక్ష చేసేటప్పుడు, మీకు ఏమైనా అనుమానాలు వస్తే గురుస్వామిని అడగాలి. దీక్ష ఈ సమయంలో తీసుకోరాదు అంటే తల్లి కానీ తండ్రి చనిపోయినప్పుడు, 12 సంవత్సరాలు దీక్షలు తీసుకోరాదు. అలాగే ఇంట్లో ఏడో నెల గర్భవతులు ఉంటే కూడా మాల ధారణ చేయకూడదు. మాల స్త్రీలు కూడా వేయవచ్చు కానీ 10 ఏళ్ల లోపు స్త్రీలు మాత్రమే మాల వేయాలి. ఇది అయ్యప్ప మాల దీక్ష నియమాలు.?
అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.?
వాళ్ళింట్లో ఏవైనా సమస్యలు ఉన్నా వాళ్లకు ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు వచ్చిన వాళ్ళకు తీరని సమస్యలు ఉంటే, అయ్యప్పను వేడుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసి దీక్ష చేస్తే మా సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
అయ్యప్ప స్వామి దీక్ష చేసుకునే సమయాలు
- తెల్లవారుజామున 05:30 am నుండి 06:00 am ఆ సమయానికి లేచి స్నానం చేసి సూర్యోదయం అయ్యేలోపు దీక్ష చేసుకోవాలి.
- ఉదయం అది సాయంత్రం 06:00 pm నుండి 07:00 pm ఆ సమయానికి దీక్ష చేసుకొని అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తారు.
అయ్యప్ప స్వామి మాల ఎన్ని రోజులు దీక్ష చేస్తారు
అయ్యప్ప స్వామి మాల 41 రోజు దీక్ష చేసి ఆ 41 రోజు వాళ్ళు ఎప్పుడు, అయ్యప్ప స్వామి గుడి దగ్గరే దీక్ష చేసుకుంటారు, అన్ని రోజులు వాళ్లు మామూలు మనుషుల్లా ఉండరు. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళలా ఉంటారు. వాళ్లు దీక్షలో ఉన్నన్ని రోజులు మనలా ఆహారం తీసుకోరు. మనలా ఉండరు. రోజు స్నానం చేసి దీక్ష చేసుకుంటారు
అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారంటే,
వాళ్లు మనలా ఆహారం తీసుకోరు. పొద్దున్న పాలు కానీ చాయి కానీ తాగుతారు. మధ్యాహ్నం పులిహోరన్నం కానీ లేదా పాయసం కానీ దద్దోజనం కానీ స్వీకరిస్తారు రాత్రికి బొరుగులు అన్నంలో చేసుకొని వాళ్ళందరూ స్వీకరిస్తారు. ఇది వాళ్ళ తీసుకునే ఆహారాలు
అయ్యప్ప స్వామి విశిష్టత
అయ్యప్ప స్వామి విశిష్టత దక్షిణ భారతదేశంలో కేరళలో రాష్ట్రంలో విరజిల్లే అనే గ్రామంలో అయ్యప్ప విగ్రహం ఉంది. దానిని శబరిమల అర్చ విగ్రహం కూడా అంటారు. కేరళలో ముఖ్యమైన దేవస్థానం అయ్యప్ప దేవస్థానం అని అంటారు. అయ్యప్ప భక్తులు కీర్తి శ్వాసతో భక్తి హృదయాలతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శబరిమల అయ్యప్పస్వామి సందర్శించడానికి భక్తాదులు వేలు సంఖ్యలో వస్తూ ఉంటారు. శివపార్వతులకు రెండవ సంతానంగా అయ్యప్ప స్వామి అని భావిస్తారు.
అయ్యప్ప స్వామి పూజ మరియు ఉపవాస దీక్ష నియమాలు విధానం
అయ్యప్ప స్వామి పూజ మరియు ఉపవాస దీక్ష భక్తాదులు దర్శనం కోసం నిష్ట నియమాలతో కూడిన ఉపనాశనం నియమాలు పాటిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షను 31 రోజు లేదా 41 రోజు అయ్యప్ప స్వామి దీక్ష పాటిస్తారు. దీక్షలో పంచభూతాలను నియంత్రించడం, సాధారణ జీవనం కలపడం వాటి నియమాలు పాటిస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష లేకున్నా వారు భక్తాజులు అయ్యప్ప స్వామి తపస్సు అయ్యప్ప దర్శనం చేసుకొని ధ్యాసలో నియమం పాటిస్తారు. అయ్యప్ప స్వామి శబరిమల పాదయాత్రకు బయలుదేరుతారు. ఈ యాత్రలో పర్వతాలపై అనుభవాలను పొందుతారు. అయ్యప్ప స్వామి భక్తాదులు దీక్షలో పాదయాత్ర చేసే సమయంలో అనేక కష్టాలతో సోమవారం దేవాలయానికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తాతలకు అయ్యప్ప స్వామి దర్శనం దొరుకుతుంది.
అయ్యప్ప స్వామి ప్రశ్న జవాబులు
1, శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ఎందుకు వెళ్తారు.?
జవాబు, శబరిమల అయ్యప్పస్వామి స్వామివారు దర్శనం కోసం వెళ్తారు.
2, అయ్యప్ప స్వామి ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారు.?
జవాబు, అయ్యప్ప స్వామి ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారంటే, వాళ్లకు కష్టాల నుండి తొలగిపోవడానికి అష్ట ఐశ్వర్యాలు వారికి వస్తాయి అయ్యప్ప స్వామి దర్శనం వారికి లభిస్తుంది. వారు అనుకున్న పనులు నెరవేరుతాయి.
3, అయ్యప్ప స్వామి దీక్ష .?
జవాబు, అయ్యప్ప స్వామి దీక్ష ఉన్నవారు నియమాలు పాటించాలి. మాంసానికి దూరంగా ఉండాలి. ఆడవారికి దూరంగా ఉండాలి. దైవ లోకంలో ఉండాలి. అయ్యప్ప అష్టోత్తరాలు మరియు మంత్రాలు శ్లోకాలు చదువుకోవాలి.