అట్ల తద్ది 2024 పూజ విధానం (Atla taddi 2024 Pooja Method)
అట్లతద్ది నవంబర్లో పండగ అట్లతద్దిమనం అక్టోబర్ రోజున అట్ల తద్ది ఆశ్వయుజ తదియ నాడు అట్లతద్ది చేస్తాం. Atla taddi 2024 Pooja Method
అట్ల తద్ది వర కథ
ఈ అట్లతద్ది కన్నె వాళ్ళు పెళ్లయిన వాళ్లు చేసుకునే నోము పెళ్లయిన వాళ్లు సంతానం కోసం సౌభాగ్యం కోసం చేసుకునే నోము ఇది. ఈ వ్రతం చేస్తే ఇంట్లో ఆటంకాలు అన్ని తొలగిపోయి ఆనందంగా ఉంటారు.
అనారోగ్య సమస్యలు ఉంటే, కూడా ఈ వ్రతం చేసిన తర్వాత అన్ని తొలగిపోతాయి. గౌరీ దేవి ఆ పరమేశ్వరుని భర్తగా పొందాలని, నారదుడిని కోరితే గౌరీదేవి ఈ అట్లతద్ది వ్రతం చేస్తే మీరు శివుడిని భర్తగా పొందుతారని.ఆ తర్వాత గౌరీ దేవి మొట్టమొదటిగా చేసిన వ్రతమే ఈ అట్లతద్ది వ్రతం అంటే అమ్మవారే స్వయంగా చేసిన నోము ఇది ఇలా చేస్తాం.
అట్ల తద్ది పూజా సమయాలు
పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరం భద్రపద బహుళ చతుర్దశి మంగళవారం నుండి గురువారం వరకు ఉంటుంది.
- అట్ల తద్ది పూజా సమయాలు ఉదయం, 05:00 AM గంటల నుండి ఉదయం, 09:00 AM వరకు మరియు సాయంత్రం, 06:00 PM గంటల నుండి రాత్రి, 09:00 PM గంటల వరకు పూజలు చేసుకునే శుభసమయాలు ఉన్నాయి.
2024 లో అట్లతద్ది నైవేద్యాలు
11 అట్లు నెయ్యి బెల్లం ఇవి గౌరీ దేవికి నైవేద్యాలు
గ్రహాలలో ఉన్న కుయుడికి ఈ అట్లంటే, చాలా ప్రీతి అందుకే ఈ అట్లను నైవేద్యంగా చేసి పెడితే కుజదోషం కూడా పోతుందని నమ్మకం. అలాగే మీరు చేసే సంసారంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆనందంగా ఉంటారని, మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే అట్లు మినప్పప్పు బియ్యం తో చేస్తారు .
పెళ్లయిన వారు ఈ నోమును చేస్తారు
పెళ్లయిన మొదటి సంవత్సరంలో ఈ నోములు నోచుకుంటారు. లేదా దేశసంకైనా మూడవ సంవత్సరం కానీ ఐదవ సంవత్సరం కాని ఈ నోములు మూసుకుంటారు.
అట్లతద్ది ముందు రోజు విధియ అంటాం.ఈరోజునే భోగి అని కూడా పిలుస్తాం. ముందు రోజున మనం చేయవలసినది అట్ల పిండిని రుబ్బి పెట్టుకోవాలి. అలాగే గోరింటాకు లు తీసుకొచ్చి వాటిని రుబ్బుకొని చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలి.
11 మంది ముత్తైదులోకి అభ్యంగ స్నానానికి కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ నూనె సున్నిపిండి కుంకుడు కాయలు ఇవన్నీ వారికి ఇచ్చి బొట్టు పెట్టి నేను ఈ నోమును చేస్తున్నాను. మీరు నోము చేసినప్పుడల్లా రావాల్సి ఉంటుంది.
అని వాళ్లకు చెప్పాలి నేను అట్లతద్ది నోములు నోచుకుంటున్నాను.మీరు ఆ రోజున వచ్చి ఆ నోమును తీసుకోవాలి. అని చెప్పి వాళ్లకు గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలి. ముఖ్యంగా 11 మంది ముత్తైదువులు నోము తీసుకునే రోజున ఉపవాసం ఉండాలి.
2024 అట్లతద్ది పూజా సామాగ్రి
పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు అగ్గిపెట్టె నూనె ప్రమిదలు పండ్లు పూలు.టెంకాయ ఒక వెండి చెంబు దీపారాధన చేసుకోవడానికి, రెండు దీపాలు ఆవు నెయ్యి పెద్ద కర్పూరం పంచ పాత్ర గంట తమలపాకులు పసుపు గణపతి గౌరీ దేవి ప్రతిమ గౌరీ దేవి ఫోటో ఇవన్నీ పూజకు కావలసిన సామాగ్రి.
ఉద్యాపనకు కావాల్సిన వస్తువులు.,
11 మంది ముత్తైదువులు ఒకటి గౌరీదేవి నైవేద్యానికి అంటే మొత్తం కలిపి 12 మందికి ఒక్కొక్కరికి 11 అట్లు సిద్ధం చేసుకోవాలి. మొత్తం 12 మందికి అట్లు సిద్ధం చేసుకోవాలి.మొత్తం అట్లు 132 అట్లను మనం సిద్ధం చేసుకోవాలి.
పూజ చేసే రోజున మన ముఖ్యంగా ఒకటి మనం అట్లా పిండిని పూజ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. తర్వాతది తోరాలని సిద్ధం చేసుకోవాలి . తోరాలకి కావలసిన దారాన్ని పసుపుతోనే చేసుకోవాలి.
ఒక్కొక్క దారం ముడి 11 ముడులుగా వేయాలి 11 తోరాలు సిద్ధం చేసుకోవాలి . ఒకతరం గౌరీదేవికి మరొకతౌరం పూజ చేసే ముత్తైదుకి మొత్తం 13 తోరాలని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ది నల్లపూసలు లక్క జొన్నలు పండు తాంబూలం ఇవి 12 సిద్ధం చేసుకోవాలి. అలాగే రూపాయి కాసులు బెల్లం ముక్కలు , రైకి పీసులు మూడు.
2024లో అట్లతద్ది పూజా విధానం
ముత్తైదువులు కన్నెపిల్లలు ముందు రోజున చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు.అట్లతద్ది రోజున తెల్లవారుజామున కన్నెపిల్లలు సద్దన్నం గోంగూర పచ్చడి తింటారు. పెళ్లయిన వాళ్లు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని.
స్నానం చేసి ఒక దుస్తులు వేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని. పూజ కావాల్సిన పరికరాలన్నీ తీసుకొని పూజ చేసుకుంటారు. ముగ్గు వేసి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి.
తూర్పు దిక్కున పీట వేసి గౌరీ దేవి ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి. దీపారాధన వేసి టెంకాయ కొట్టి పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గౌరీ దేవి అష్టోత్తరాలు చదువుకుంట పూజ చేసుకోవాలి. పూజా మందిరం.
ముందు ఒక చీర కానీ ఒక పరుపు కానీ వేస వాటిమీద అట్లు పెట్టి అట్ల మీద బెల్లం పెట్టి నెయ్యి వేసి పూజ చేసుకోవాలి. అక్షింతలు తీసుకొని కొన్ని గౌరీదేవి ఫోటో మీద వేసి కొన్ని ముత్తైదువులకు వేసి మిగతావి మీరు చల్లుకోవాలి.
తర్వాత ది ముత్తైదువులకి కాళ్లకు పసుపు రాసి నోము వాళ్ళ చేతికి ఇచ్చి ఇంతటితో ఈ నోము పూర్తయిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ నోము ఇచ్చిన తర్వాత తీసుకున్న వాళ్లు కుటుంబం. మాత్రమే ఆ నోమును తినాలి.
మిగతా బంధువులు కానీ ఎవరు తినరాదు. పూజంతా అయిన తర్వాత మిగిలిన నోముని మీరు మీ ఇంట్లో వాళ్ళు తినాలి. అప్పుడు ఇంతటితో ఈ వ్రతం పూర్తయిందని గౌరీ దేవిని దర్శించుకుని ఏవైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించమ్మా అని వేడుకోవాలి.ఇంతటితో పూర్తయింది.గౌరీ దేవి వ్రతం.
2024లో అట్లతద్ది ఆటలు ఆడడం అంటే చాలా ఇష్టం.ఉయ్యాలట కోతికొమ్మచ్చి కళ్ళు గంతులు ఇలాంటి ఆటలు అంటే గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనవి,