ఆస్ట్రాలజీ ఈరోజు దిన రాశి ఫలాలు 2024
ఈనాటి దిన ఫల కార్యక్రమాల్లో ముందుగా పంచాంగం వివరాలు పరిశీలిద్దాం.!
శుభ సమయం, ఉదయం 6:30 AM నిమిషాల నుండి ఉదయం 7:15 AM నిమిషాలకు ఉంటుంది సాయంత్రం 5: 15 PM నిమిషాల నుండి సాయంత్రం 6 :00 PMవరకు శుభ సమయం ఉంటుంది.
దుర్ముహూర్తం, ఉదయం 8:28 AM నుండి ఉదయం 9:20 AM వరకు రాత్రి 12:04 AM నుండి రాత్రి 12:56 AM వరకు ఉంటుంది. Astrology Today Rasi Phalalu 2024
వర్జ్యం, రాత్రి 2:52 AM నుండి తెల్లవారుజామున 4:20 AM వరకు ఉంటుంది.
జూలై 23వ తారీకు మంగళవారం దినఫలం తెలుసుకుందాం విదయ తిధి ఉదయం, 10:24 AM నిమిషాల వరకు ఉంది. తరవాత తదియ తిధి వచ్చింది. ధనిష్ట నక్షత్రం రాత్రి 8:17 PM నిమిషాల వరకు ఉంది.
మంగళవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ద్రవ్య ప్రయోగం కలిగిస్తుంది.12 రాశుల వారు ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లినప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ధన నక్షత్రం నుంచి ఆ ప్రయాణం మంచిగా సాగాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. సింధూరం పెట్టుకుని వెళ్ళండి ఆంజనేయ సింధూరం పెట్టుకొని వెళ్ళండి అప్పటికి ఉత్పాత యోగం ఉంటే ధనయోగం కలగదు ప్రయాణం మంచిగా సాగుతుంది..
ఈరోజు 12 రాశుల ఫలాలు పరిశీలిద్దాం
- మేషరాశి, మేష రాశి వాళ్లకు ఈరోజు విద్యారంగంలో చాలా బాగుంది . విద్యార్థుల్లో పోటీపడి పరీక్షలు బాగా పాస్ అవ్వాలని పట్టుదల వస్తుంది ఈరోజు వృత్తి ఉన్నత యోగం కూడా చాలా బాగుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కూడా మంచిగా పాస్ అవుతారు మేషరాశి విద్యార్థులకు ఈరోజు తిరిగి ఉండదని చెప్పు. ఈరోజు మేష రాశి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి.
- వృషభ రాశి, వృషభ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటంటే రాజకీయపరంగా విజయవంతంగా వాళ్లు నెగ్గుతారు ఈరోజు ఈ వృషభ రాశి ఉన్నవారికి రాజకీయపరంగా కొన్ని ప్రయోజనాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకి మంచి లాభాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారికి సమానంగా మాట్లాడుతున్నప్పుడు ఈ వృక్షభరాశి వారికి విజయవంతంగా ప్రయోజనాలు కలుగుతాయి.
- మిధున రాశి, ఈ రాశి వారు ఈ రోజు ఈ మిధున రాశి ఉన్నవారికి ఈరోజు ఆస్తి తగాదాలు ఉన్నా పొలం దగ్గర ఉన్న వాళ్లకే చెందేలా ఈరోజు మంచి జరుగుతుంది. ఆస్తి పార్టీ ఉన్న లాభాల్లో వీళ్ళకి లాభం జరుగుతుంది. పిత్రాద్రి జనం వచ్చే సూచనలున్నాయి ఏ పని చేసిన ఆ పని సంపూర్ణంగా జరిగిపోతుంది. ఆస్తులు రెట్టింపు చేయడానికి జరిగే అవకాశాలు ఉన్నాయి.
- కర్కాటక రాశి, ఈరోజు ఈ రాశి వారు జాతకం పరిశీలిస్తే ఈరోజు ఈ కర్కాటక రాశి ఉన్నవారికి చిన్న చిన్న అంకులు ఎదురవుతుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు వాళ్ళ ఇష్టం దైవానికి ప్రార్థించుకొని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు పనులు చేసేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే అందుకే ఇవాళ ఇష్టదైవాన్ని కోరుకునే పనులు చేస్తే ఈజీ వాళ్ళని ఆపదు వాళ్ళ పనులు నిశ్చయంతగా జరిగిపోతాయి..
- సింహరాశి, వారికి ఈరోజు దినఫలం ఈరోజు సింహ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఆటంకులు ఎదురవుతాయి శరీరంలో ఎక్కడో ఏదో ఒక బాధ కలుగుతుంది. అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా వీళ్ళకి అన్నం తినడం యోగా చేసుకోవడం ఇలాంటి చేసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవటం నిద్రపోవటం వీటిని పాటిస్తే మీరు అనారోగ్యం భార్య నుంచి బయటపడవచ్చు.
- కన్య రాశి, ఈరోజు జాతకం పరిశీలిస్తున్న కన్యా రాశి వారికి ఈరోజు రాజకీయపరంగా లాభనష్టాలు రాజకీయపరంగా వ్యవహారాలు జరుగుతాయని. ఈరోజు రాశి ఫలాలు చెప్తున్నారు కన్యా రాశి వారికి ఈ రోజు ఎదుటివారిని మాట్లాడేటప్పుడు ఆకట్టుకోవడం జరుగుతుంది. మంచి విజయాన్ని అందుకో గలుగుతార.
- తులారాశి, ఈ రాశి ఫలానికి ఈరోజు దినఫలం ఏమనగా తులారాశి వారికి ఈరోజు విద్యారంగంలో మంచి పట్టుదల కనిపిస్తుంది. పోటీపడే పరీక్షల్లో రాసేటప్పుడు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి మీరు అనుకునేవి ఈరోజు జరుగుతాయి. ఉద్యోగాలు లేని తులా రాశి వారికి ఉద్యోగం పరంగా కలిసిచ్చేవి కూడా ఉన్నాయి. మనసుకు తగిన ఉద్యోగం లభించడం మన కష్టానికి తగిన ఉద్యోగం లభించడం జరుగుతుంది. తులా రాశి వారికి ఈ రోజు చాలా మంచి జరుగుతోంది.
- వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ రోజు దినఫలం ఏముందంటే ఈ రాశి వారికి ఈ రోజు ధనం లభించే లా ఉంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ధనం దొరికే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు ధనం లభిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే పనుల్లో ధనం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా చాలా మంచి జరుగుతుంది. వ్యాపారంలో లాభం రావడం వాళ్ళ అనుకునే ప్రాజెక్టులు మంచిగా లాభం రావడం ఇలాంటివి ఈరోజు జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు మాత్రం ధనం ఈరోజు వీలుక లభిస్తుంది.
- ధనస్సు రాశి, ఈరోజు ఈ రాశి వారికి ఏం చెప్పాలంటే ధనస్సు రాశి వారికి ఈ రోజు వ్యాపార పరంగా కుటుంబ పరంగా సాంకేతికంగా గౌరవం మర్యాదలు తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలుపు కలుగజేస్తుంది.
- మకర రాశి, ఈ రాశి వారికి ఈ రోజు ప్రధానంగా చెడు పనులు చేయడం మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తిని అతిక్రమించే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనిషిస్తాపం కలిగి సూచనలు ఉన్నాయి. మనసును ఆందోలికంగా చిందింప చేయకుండా ప్రశాంతంగా ఉంచుకొని ప్రయత్నం చేయాలి.
- కుంభరాశి, ఈ రాశి వారు ఈ రోజు దినఫలం ఏమనగా ఈరోజు ప్రతి పనిలో శాంతి సౌఖ్యం లభిస్తుంది. శత్రువ నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రసిద్ధి కలుగుతుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి.
- మీన రాశి, ఈరోజు మీనరాశి వారు దిన ఫలం పరిశీలిస్తే ఈరోజు కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబాల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబాల జీవితాలు అత్యున్నత స్థాయికి . ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీన రాశి వారికి పనులు ఈ రోజున జరుగుతాయి.
12 రాశులు వారు మంగళవారం కాబట్టి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే. ఒక మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని 25 సార్లు జపించాలి.
ఓం హం అంగ రాకాయ నమః