Arulmigu Vedagiriswarar Temple Thirukazhukundram Timings (అరుల్మిగు వేదగిరీశ్వర ఆలయం తిరుకఝుకుండ్రం సమయాలు)
పరిచయం, వేద గిరేశ్వర దేవాలయం ఎక్కడ ఉందంటే, భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలో చెంగల్ప పట్టులో జిల్లాలో తిరుకఝుకుండ్రం గ్రామంలో Arulmigu Vedagiriswarar Temple Thirukazhukundram గ్రామంలో కొలవై ఉంది, ఈ క్షేత్రం కొండపైన ఒక క్షేత్రం ఉంది. కొండ కింద ఒక క్షేత్రం ఉంది, చెన్నై నుండి తమిళనాడు పుణ్యక్షేత్రానికి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మహాబలిపురం నుండి ఆలయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెంగల్ప పట్టులో 13 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తమిళనాడు నుండి Thirukazhukundram గ్రామానికి 250 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది.
పురాణం ప్రకారం, ఈ క్షేత్రంలో ప్రకారం రెండు పక్షులు కొండపైన ప్రతిరోజు వాళ్లతో ఉంటాయి, ఆ గుడిలో పూజారి ఆ రెండు పక్షులకు నైవేద్యం ప్రతిరోజు ఇస్తూ ఉంటారు. కొండలో ఒక కోనేరు ఉండేది. ఆ కోనేరులో రెండు పక్షులు స్నానం చేసుకొని ఆ కొండపైకి వెళ్లి రెండు అయితే ఉంటాయి అక్కడ ప్రసాదాలు పెడుతూ ఉంటారు ప్రతినిత్యం,
ఈ ప్రాంతంలో రెండు దేవాలయాలు ఉన్నాయి, వేదగిరేశ్వర ఆలయం ఈ ఆలయం శివునికి అంకితమైనది. కొండ కింద ఉండే ఆలయం త్రిపుర సుందరాయ్ అమ్మన్ ఆలయం ఉంది. ఈ రెండు దేవాలయాలు ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఇక్కడికి ప్రతినిత్యం భక్తాదులు సందర్శించడానికి వస్తూ ఉంటారు. వారికి అక్కడ ఉన్న వాతావరణం ప్రకృతి పండ్లు మధ్య ఉన్న దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది.
Thirukazhukundram Temple Timings (తిరుకఝుకుండ్రం ఆలయ సమయాలు)
- ఆలయం టికెట్ ఫ్రీ ఉచితం,
- ఆలయ దర్శనం టికెట్, ఉచిత
- ఆలయంలోకి మొబైల్ మరియు కెమెరా అనుమతి లేదు,
- మాస్క్ లేనిదే ప్రవేశం లేదు,
- దర్శనం సమయాలు, 30 నుండి 40 నిమిషాల వరకు,
తిరుకఝుకుండ్రం ఆలయ సమయాలు ఉదయం, 08:30 AM నుండి 12:00 PM వరకు మరియు సాయంత్రం 03:30 PM నుండి 07:00 PM వరకు ఉంటుంది.
Arulmigu Vedagiriswarar Temple Thirukazhukundram Open And Closing Timings (అరుల్మిగు వేదగిరీశ్వర ఆలయం తిరుకఝుకుండ్రం ప్రారంభం మరియు ముగింపు సమయాలు,)
Thirukazhukundram Open Timings | 08:30 AM TO 12:00 PM |
Thirukazhukundram Closing Timings | 03:30 PM TO 07:00 PM |
Thirukazhukundram Break Timings (తిరుకఝుకుండ్రం విశ్రాంతి సమయాలు)
Thirukazhukundram Break Timings, 1:00 PM TO 02:00 PM |
Arulmigu Vedagiriswarar Temple Thirukazhukundram Daily Timings (అరుల్మిగు వేదగిరీశ్వర ఆలయం తిరుకఝుకుండ్రం రోజువారీ సమయాలు)
సోమవారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
మంగళవారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
బుధవారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
గురువారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
శుక్రవారం,దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
శనివారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
ఆదివారం, దేవాలయం పూజా సమయాలు ఉదయం, | 08:30 AM TO 12:00 PM | 03:30 PM TO 07:00 PM |
Thirukazhukundram Temple Timings Pooja And Darshan Timings (తిరుకఝుకుండ్రం ఆలయ సమయాలు పూజ మరియు దర్శన సమయాలు)
కళ సందీ పూజ ఉదయం, | 08:00 AM TO 09:00 AM | 10:00 AM TO 11:00 AM |
ఉచ్చికాల పూజ ఉదయం, | 10:00 AM TO 11:00 AM | 11:00 AM TO 12:OO PM |
సాయరచై పూజ సాయంత్రం, | 05:30 PM TO 06:00 PM | 06:00 PM TO 08:00 PM |
అర్థసమ పూజ రాత్రి, | 07:00 PM TO 07:30 PM | 07:30 PM TO 08:00 PM |
సహస్రనామ పూజ. | 08:00 AM TO 12:00 PM | 04:00 PM 07:00 PM |
అర్చన పూజ | 09:00 AM 12:00 PM | 05:00 PM TO 08:00 PM |
Thirukazhukundram Temple Festival (తిరుకఝుకుండ్రం ఆలయ ఉత్సవం)
- మహాశివరాత్రి,
- కార్తీక మాసం,
- అమావాస్య,
- దీపావళి
తిరుకఝుకుండ్రం ఆలయ ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు, కార్తీక మాసంలో ఈ ఆలయంలో దీపారాధన తో ఆలయం అలలాడుతుంది. అమావాస్య పౌర్ణమి రోజుల్లో దేవాలయం భక్తాదులు ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటారు. దేవాలయంలో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలు మరియు రథోత్సవం ఆలయం లో పండగల రోజున వేడుకలు జరుపుకుంటారు.
Thirukazhukundram Temple History (తిరుకఝుకుండ్రం ఆలయ చరిత్ర)
తిరుకఝుకుండ్రం దేవాలయము చరిత్ర గురించి తెలుసుకుందాం.? కృతి యుగంలో ఒక పర్వత మీద 8 మంది మహా మునులు ఉండేవారు. ఆ 8 మంది మహామునులు కొన్ని ఇండ్లు శివుడు తపస్సు మునిగిపోయారు. మహామునులకు కొంత కాలానికి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు.
మునులారా మీకు ఏమి కోరిక కోరుకో అని అడగగా. 8 మంది మహామునులు 8 పక్షులై జన్మించమన్నాడు. ప్రతి యుగానికి రెండు పక్షులు చొప్పున గంగా యమునా స్నానం ఆచరించి కొండపైన స్వామివారి ప్రసాదం పక్షులై తినేవారు. అలా ప్రతి యుగానికి రెండు పక్షుల జన్మించేవారు.
Thirukazhukundram దేవాలయం కొండపైన ప్రతి యుగానికి రెండు పక్షుల కొండపైన ఆలయం ప్రసాదం పక్షులు తిని అవి కోరికలు నెరవేరాయి. ఆ రెండు పక్షులు గంగా యమునా నదిలో స్నానమాడి కొండపైన ఉండేవి, ప్రతినిత్యం ఆ పక్షులు ప్రసాదం తినడానికి వస్తూ ఉండేది.
Thirukazhukundram Temple Architecture (తిరుకఝుకుండ్రం ఆలయ నిర్మాణం)
తిరుకఝుకుండ్రం దేవాలయం నిర్మాణం శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తమిళ్ శిల్పకళ ఉంది. ఈ దేవాలయం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. నాలుగు గోపురాలతో దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాలనాటి శిల్పాలని చెప్పుకోవచ్చు,
ఈ ఆలయం కట్టడానికి మునులు వారి కోరికలను చెప్పుకోవచ్చు, ఈ దేవాలయం లో ఒక కోనేరు ఉంది. భక్తాదిని దర్శనానికి వచ్చిన వారు ఆ కోనేరులో స్నానం ఆడి ఆలయానికి దర్శనం చేసుకుంటారు. దేవాలయం చుట్టూ ఎతైన గోడలతో శిల్పాలతో దేవాలయం చాలా బాగానే ఉంటుంది.
మరొక దేవాలయం కొండపైన ఉంది. ఒక రాజు గోపురం తో దేవాలయం చుట్టూ పెద్దగా గోడలు కట్టి నిర్మించారు తక్కువగా ఉంటాయి. అక్కడికి ప్రతిరోజు రెండు పక్షులు వచ్చేవి. దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది.
Thirukazhukundram Temple How to reach (తిరుకఝుకుండ్రం ఆలయానికి ఎలా చేరుకోవాలి)
రోడ్డు మార్గం, Thirukazhukundram Temple అనేక రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యం ఈ దేవాలయానికి ఉంటుంది జీపు మరియు బస్సు దివ్య చక్రవాహనాలతో ఆలయానికి రోడ్డు ప్రయాణం చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రం నుండి తమిళనాడుకు రోడ్డు మార్గం ఉంది. Thirukazhukundram బస్ స్టాప్ నుండి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. Thirukazhukundram to mahabalipurm 17 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుండి ఆలయానికి వెళ్ళవచ్చు.
రైలు మార్గం, Thirukazhukundram దేవాలయానికి రైలు మార్గం అందుబాటులో ఉన్నాయి. chengalpattu రైల్వేటేషన్ ఉంటుంది.. లోకల్ ట్రైన్లో ప్రతి 30 మినిట్స్ కు ఉన్నాయి. వెళ్లడానికి మంచి మార్గం.covering రైల్వేటేషన్ మరియు kalpakkam రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మీకు అయితే ప్రతి 30 నిమిషాలకు లేదా ఒక గంటకు లోకల్ రైలు అయితే ఉన్నాయి. అక్కడ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయవచ్చు.
విమాన మార్గం, Thirukazhukundram దేవాలయానికి విమానా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, బెంగుళూరు విమాన ఆశ్రమం మరియు చెన్నై విమాన ఆశ్రమం అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయవచ్చు.
ధన్యవాదములు..?[/su_animate]