Aries Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,
మేషరాశి ఫలాలు ఆగస్టు 2024
- మేష రాశి వారికి ఆగస్టు నెలలో చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటేగ్రహాల సంచారం బాగుంది. అందుకే విద్యార్థిలకి ఇది బంగారు కాలమని చెప్పవచ్చు . విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి ఉంటుంది.
Aries Rasi Phalalu Aguste 2024
- ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి ర్యాంక్ కొడతారు. అలాగే వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంది. అలాగే ఉద్యోగ రంగాల్లో కూడా బాగుంది ఉద్యోగంలో ఏ పని చేసినా విజయవంతంగా సాగుతుంది.
- అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి వాళ్లకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. అంటే వాళ్ళ శ్రమకు తగినంత వాళ్ల క్వాలిఫికేషన్ తగినంత ఉద్యోగం దొరుకుతుంది. అలాగే నీ యజమాని సపోర్ట్ మీకు ఉంటుంది.
- మేష రాశి వారు ఆగస్టు నెల చివర్లో మీకు పురుషులకు గాని స్త్రీలకు గాని గొడవలు గొడవలు జరుగుతాయి. అన్నమాట ఇతరులతో అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
- జాగ్రత్తగా మాట్లాడండి మేష రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. అద్భుతంగా ఉంది. మీరు అనుకున్న ఫలితాలు ఈ నెలలో మీకు కనిపిస్తాయి. మీకు ఏ సమస్య ఉండదు గతంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి.
- అలాగే గతంలో ఏ పనైనా ధనం లేక ఆగిపోయి ఉండొచ్చు అవి కూడా పూర్తిగా ఈ నెలలో జరిగిపోతాయి ఆగస్టు నెల అద్భుతంగా ఉంది ఆగస్టు నెలలో మేష రాశి వారు కలిసి వచ్చే తేదీలు 1,8,11,18,20,24,29.
- ఇవి మీకు కలిసొచ్చే తేదీలు ఈ తేదీల్లో వేరే పని మొదలుపెట్టిన విజయవంతంగా సాగిపోతుంది. ఈ తేదీల్లో ఏ శుభకార్యాల అయినా చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో మేష రాశి వారికి కలిసి రాని తేదీలు 4,6,13,16,22,27,31 ఈ తేదీలో మీరు ఏ పని చేయకండి.
- శుభకార్యాలు ఉంటే కూడా వాయిదా వేసుకోండి ఈ తేదీలు బాగాలేవు మేష రాశి వారికి ఉన్న ప్రధాన సమస్య వ్యాయాయంలో రాహు సంచారం వ్య్యయంలో రాహు సంచారం తొలగిపోవాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి.
- ప్రతిరోజు ఈ నెలలో ధూమ్ దుర్గయే నమః అనే మంత్రాన్ని 21 ఒక్క సారి జపించండి స్నానం చేశాక చదువుకోండి దుర్గా అష్టోత్రం గాని దుర్గ కవచం గాని చదువుకోండి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఈ నెలలో ఎప్పుడైనా రాహుకాలం ఉన్న సమయంలో
- దీపాలు వెలిగిస్తూ ఉంచండి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ మంత్ర జపం చేస్తే ఈ స్తోత్రాలు చదువుకుంటూ మేషరాశి వారికి ఈనెల మొత్తం ఇంకా అద్భుతాలు వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. మీకు ఇంకా తిరుగు ఉండదు. మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంది.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)
- మేష రాశి వారికి ఆగస్టు నెలలో ఎవరిని పూజించాలి అంటే.?
జవాబు, మేష రాశి వారు ఆగస్టు నెలలో దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. - మేషరాశి వారు ఆగస్టు నెలలో దుర్గాదేవిని ఎప్పుడు పూజించాలి. ఎలా పూజించాలి.?
జవాబు, మేషరాశి వారు ఆగస్టు నెలలో ఉదయం, 6:00 AM నుండి 9:00 AM వరకు మరియు సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజించాలి.