April 2025 Taurus (ఏప్రిల్ 2025 వృషభ రాశి)
2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వృక్షభ రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం.?
April 2025 Taurus వారికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజం 1 అవమానం 3 ఈ వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో. అన్ని విధాలుగా ఆకతాయకంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. గ్రహాలు సంఖ్య అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో రాణిస్తారు. గృహాల్లో విశేషాలు పాల్గొంటారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. పందులతో చాలా ఆనందంగా ఉంటారు.
విందు వినాదంలో బాగానే పాల్గొంటారు. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా లాభాలు చేయి కురుస్తాయి. ఆ కొత్త కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. సాంఘికంగా గౌర మర్యాదలు పెరుగుతాయి. ప్రతిష్ఠ పెరుగుతుంది. నలుగురులో పేరు ఉంటుంది. మీ మాటకు విలువ ఉంటుంది. ధన లాభం ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. గాని ఏదైనా విలువైన పెద్దపెద్ద వస్తువులు కొంటారు. బంగారు కొంటారు, బంగారు ఆభరణాలు కొంటారు. తాకట్టులో ఉన్న బంగారు ఈ సంవత్సరం వృషభ రాశి వారు నూటికి నూరుసార్లు కచ్చితంగా విడిపించి కలుగుతారు.

శ్రీ ఆస్తులు అభివృద్ధి పెరుగుతుంది. పొలాలు గాని ఇల్లులు గాని ప్లాట్లు గాని కొనగల చేస్తారు. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అభివృద్ధి బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యం కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం ఫ్యామిలీతో పాటు బంధుమిత్రులతో పాటు కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి తగాదాల్లో అన్ని తొలగిపోతాయి. శత్రువు నుండి బాధలు కూడా తొలగిపోతాయి.
ప్రతి పనిలో కూడా విజయాన్ని చేయికరుస్తారు.
విద్యారంగం
ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి శ్రీ పురుషులకు విద్యారంగంలో కూడా బాగుంటుంది. ఎగ్జామ్ లో కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం ఇంటర్వ్యూలకు వెళ్తారు. పెద్దపెద్ద చదువులు కూడా వెళ్తారు ఉద్యోగ రంగంలో పెర్మనెంట్గా ఉంటుంది. ఈ విద్యా రంగంలో కూడా బాగానే ఉంటుంది.
వ్యవసాయదారులకు
ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యవసాయ రంగంలో కూడా రెండు పంటలు చేయగలుగుతారు.
లాభాలు ఎక్కువగా వస్తాయి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కొద్దిపాటు కున్న పంటలోనే బ్రహ్మాండమైన లాభాలు పొందుతార.
వ్యాపారం
ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు వ్యాపార రంగంలో చేనేత అవసరంలో వస్త్రాలు చిన్నచిన్న పని కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా కోట్లు లాభాలు పొందుతారు. ఈ వ్యాపారం చేసిన విశిష్టమైన ధన లాభం కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఏమి చేసినా బ్రహ్మాండమైన విజయాలు చేయకు వస్తారు.
క్రీడాకారులకు కళాకారులకు
సినిమా టీవీ ఆర్టిస్ట్ కళాకారులకు మంచి ధన లాభం కూడా ఉంటాయి. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. సినిమా ఆర్టిస్టులకు కూడా విజయం బాగానే ఉంటుంది. కూడా ఆర్టిస్టులు కూడా బాగానే సినిమాలు కూడా వస్తాయి. సినిమా టీవీ ఆర్టిస్టులు కళాకారులకు కూడా మంచి విజయాలు కూడా ఉంటాయి. సినిమా రంగంలో కూడా కొత్త ఆఫర్స్ లో వస్తాయి.
కాంట్రాక్టర్లు
ఈ సంవత్సరంలో కాంట్రాక్టర్లకు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. ధన లాభం పెరుగుతుంది బిల్లులు స్టార్ట్ అవుతాయి. ఏదైనా బిల్లులు ఆగింటే కూడా గవర్నమెంట్ బిల్లులు కూడా శాంక్షన్ అవుతాయి. పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు పేరు బాగానే ఉంటుంది. డబ్బు బాగానే వస్తుంది ధన లాభం కూడా బాగానే వస్తాయి. పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. సమాజంలో ఒక పేరు అనేది గుర్తింపు పెరుగుతుంద.
మహిళలకు
ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిలో జన్మించిన మహిళలకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఇష్టపడిన వారిని టెస్టులకు తగ్గినంత వారిని పెళ్లి చేసుకున్న యోగం ఉంటుంది. మాకు ఇట్లా వాడు కావాలి ఇలాంటోడు కావాలి. అనే వారు కచ్చితంగా మీరు కోరుకున్న వాడిగానే పెళ్లి చేసుకుంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేయగలుగుతా వృషభ రాశి స్త్రీలు ఉన్నంత స్థాయిలో ఉద్యోగం వస్తాయి. చదువులు కూడా బాగానే చదువుతారు. ఎగ్జామ్లో కూడా బాగానే పాస్ అయితారు. వృషభ రాశి అమ్మాయిలకు వారికి బ్రహ్మాండమైన ఉద్యోగ రంగంలో కూడా బాగానే ఉంటాయి. ధన లాభం కూడా బాగానే ఉంటాయి.
వృషభ రాశి వారికి ప్రత్యేకంగా స్త్రీలకు కానీ పురుషులకు గానీ నక్షత్రాలను బట్టి అదృష్ట యోగం ఉంటుంది.
కృత్తికా నక్షత్రం 2 3 4 జన్మించిన వారిని బట్టి కొన్ని నెలలు బాగా కలిసి వస్తే కృత్తిక రెండు మూడు నాలుగు జన్మించే, వృషభ రాశి వారికి కిందకి వస్తుంది. కృత్తికా రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నవాళ్లకి ఏప్రిల్ ఆగస్టు నవంబర్ డిసెంబర్ నెలల్లో 2026 లో సంవత్సరం జనవరి నెల అదృష్టం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కృత్తిక రెండు
మూడు నాలుగు జన్మించిన వాళ్లు నెలకు ఒకసారి, ఆదివారం కేజింబావ్ గోధుమలు ఎర్ర వస్త్రాల్లో పంతులు గారికి దానం చేస్తే అదృష్టం బాగా కలిసొస్తాయి. ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో కలిసించి వంటి తీధులు 3 4 5 9 ఈ ముఖ్యమైన తేదీల్లో ఈ పని చేయాలనుకున్న ఆ పనులు సక్సెస్ అవుతాయి కృత్తికా రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి అదృష్టం ఉంటుంది.
కలిసొచ్చే వారాలు బుధవారం శుక్రవారం శనివారం ఈ వారంలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి
అదేవిధంగా రోహిణి నక్షత్రం 1 2 3 4 పాదాలు వృషభరాశి వారి కిందకి వస్తుంది. రోహిణి 1 2 3 4 ఈ పాదాల్లో జన్మించిన వాళ్లు ఏప్రిల్ మే ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ 2026 జనవరి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి