ఏప్రిల్ 2025 మీన రాశి ఫలాలు April 2025 Pisces Horoscope
ఏప్రిల్ నెలలో మీనా రాశి ద్వాదశి రాశుల వారికి ఎలా ఉండిపోతుంది. ఈ మాసంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.? ఏప్రిల్ నెలలో మీనా రాశి వారి యొక్క గోచార గ్రహతులు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే లగ్నంలో రవి బుధుడు శుక్రుడు శని కనబడుతున్నారు. అలాగే రాహు కూడా కనబడుతున్నాడు. హృదయంలోనేమో ఆ గురువు కనబడుతున్నాడు. చతుర్దా స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో కేతువు సంచారిస్తారు. అందువల్ల ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుందంటే, April 2025 Pisces Horoscope ఇబ్బందులు లేదా విశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ఈ నెలలో కొద్దిగా అనుకూలంగా అయితే మీనరాశి వారికి కనబడడం లేదు. కాబట్టి తొందరగా జాగ్రత్త తీసుకోవాలా అయితే మనం చెప్పగలను. మీనరాశి వారు ఆర్థిక పరంగా జాగ్రత్తగా తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు, మరియు వస్తువులు కొనేటప్పుడు గాను ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు గాను ఆస్తులు కొనేటప్పుడు. మరియు లావదేవాలు జరిపేటప్పుడు మీన రాశి వారు చాలా జాగ్రత్త పడాలి. ఇల్లు స్థలాలు మరియు పొలాల్లో గాని అమ్మేటప్పుడు. కానీ కొనేటప్పుడు కానీ వానలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు గాని బంగారం కొనేటప్పుడు. గాని అమ్మేటప్పుడు గాని మీన రాశి వారు చాలా జాగ్రత్తగా పడాలి.

మీన రాశి వారు అన్ని రంగంలోకైనా ఆర్థికంగా లాభాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పకారంగా అవకాశాలు నష్టాలు స్వయం కృషితో ఆధారపడ అపరాదాలు అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు నమ్మకద్రోహులు మరియు అనవసరమైన వ్యక్తులను నమ్మి బ్రోకర్లు నమ్మి డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి వాటికి వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు మీన రాశి వారికి ఏప్రిల్ నెలలో కనబడుతున్నాయి.
ఏప్రిల్ నెలలో మీన రాశి వారికి అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి. ఏదో రకమైన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మరియు వ్యవసారంగంలో గాని పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. గతంలో పోలిస్తే అనుకున్నంత ఆదాయం లేకపోవడం కొంచెం ఆదాయం ఇబ్బందికరంగా ఉండడం, ఏప్రిల్ నెలలో జరుగుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో పని భారం లేదా ఒత్తిడి బాగా పెరుగుతుంది. బాధ్యత బాగా పెరుగుతుంది. గతంలో ఉన్నంత పనులు సులువుగా ఏ పని పూర్తి అవ్వదు. అందువల్ల మీ మీద పని ఒత్తుడు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయంలో పనులు లేటు అవడం జరుగుతుంది. ఉద్యోగస్తులు తోటి చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు కనబడుతున్నాయి. వారితో మీరు మాట్లాడేటప్పుడు ఆ చూచి మాట్లాడితే మంచిది.
వ్యాపార రంగంలో కూడా మీరు సరిగా వ్యాపారం చేయకపోయినా. అనేక కారణాలు చేత వ్యాపార నష్టాలు ఎక్కువగా కనబడుతుంది. కుటుంబంలో మనస్పాగ్ధాలు కానీ కుటుంబం గొడవలు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాను. మీరు అనుకున్న అవకాశాలు వెనక పోవడాలు అనేక ఇబ్బందులతో ఈ నెలలో ఉంటారు. సంబంధంలేని పనులలో మీరు జోక్ అవడం అలాంటి ప్రభవాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓర్పుతో చేస్తే మీ పనులు అనుకూలంగా ఉంటాయి.
ఏప్రిల్ నెలలో మీనరాశి వారు కొంచెం శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. పిల్లల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టాడు మరియు వ్యాయామం చేయడం ముఖ్యం అందువల్ల మీన రాశి వారు ఈ నెలలో అనుకూలత లేదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎక్కువగా వచ్చా అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే మీకు మంచిది. సంతకం నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారంగా జాగ్రత్త తీసుకోవాలి. మరియు దైవ బలం గ్రహబలము మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జాతక బలం కూడా బలంగా ఉన్నట్లయితే, కనుక ఈ సమస్యల నుంచి బయటపడతారు.
2025 ఏప్రిల్ నెలలో ముఖ్యమైన రోజులు,
ఏప్రిల్ నెలలో ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది. మరియు రెండవది శని జ్యోతిష్య ఉంటుంది. ఏప్రిల్ 16వ తారీకు తదియ బుధవారం రోజున సంఘటహార చతుర్థి ఉంటుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించట్లయితే ఎవరికైనా కోరిన కోరికలు తీర్చకపోయినా ఈ సంఘటహార చతుర్థి వ్రతం ఆచరిస్తే ఇవన్నీ తొలగిపోతాయి. సమస్యలతో ఇబ్బంది పడుతున్న అప్పులు బాధలతో ఇబ్బంది పడుతున్న లేదా మీకు ఏ ఇబ్బందులున్న ఈ సంఘటన చతుర్థి ఆచరిస్తే వ్రతాన్ని చేసినట్లయితే ఇబ్బందులు తొలగిపోతాయి.
శని త్రయోదశి, ఏప్రిల్ 26వ తారీకు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలు ఇబ్బందులు పడతారో వారు ఇటువంటి సమస్యలు అయినా తీర్చేవాడు శని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శని త్రయోదశి ఖచ్చితంగా ఆచరించాలి. ముఖ్యంగా కుంభ మీనా మేషరాశి వారు సింహ ధనస్సు రాశి వారు వీరికి శని ప్రభావం తీవ్రంగా ఉంది. కుంభ మీనా మేష రాశి వారికి ఏలినాటి శని ఉంది. సింహరాశి వారికి మరియు ధనుస్సు రాశి వారికి అష్టమ శని అర్థష్టమిశని నడుస్తుంది. ఈ ఐదు రాశుల వారు శని ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.