పరిచయం,
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది గ్రామంలో సఖినేటి పల్లి మండలంలో కోనసీమ జిల్లాలో ఈస్ట్ గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. ఈ దేవాలయానికి ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు. అంతర్వేది నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. బంగాళాఖాంతం గోదావరి కలిసే చోటు కాబట్టి దీనికి చాలా గుర్తింపు ఉంది. భీమవరం రైల్వే స్టేషన్ 20 km కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో అగ్రస్థానంగా ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు పశ్చిమ ముఖంగా అవతరించారు. స్వామివారి దర్శనం కోసం అరుదైన ఆశేష భక్తాదులు ముందు శుభకరంగా దీవించే పరమ పుణ్య క్షేత్రాంగ భావిస్తారు. స్వయంభువ వెలిచిన స్వామి లక్ష్మీనరసింహస్వామి అంతర్వేది లో ఉన్నారు.
అంతర్వేది అనగానే ఆధ్యాత్మిక అంతర్వేదిక శ్రీకర శుభకర లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం సకల శుభాలు కలుగుతాయి.
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో Antarvedi Lakshmi Narasimha Swamy Temple ఉంది. ఈ పుణ్యక్షేత్రం నరసింహ స్వామి వారికి అంకితమై ఉంది. నరసింహ స్వామి వైష్ణవ మతంలో నాలుగో అవతారంగా విఖ్యాతి పొందారు. ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది ప్రధానంగా సనాతన సంప్రదాయాలను పాటిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడంలో.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారు ఆలయ పూజ సమయాలు (Antarvedi Lakshmi Narasimha Swamy Temple Pooja Times)
డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
అంతర్వేదిక లక్ష్మీనరసింహస్వామి ఆలయ టికెట్ ధరలు
- దర్శనం ఉచితం
- శీఘ్ర దర్శనం 50/-
- స్పెషల్ దర్శనం 200/-
- గోత్ర నామ అచ్చులతో 40/-
అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి ఆలయ లడ్డు ధరలు
- లడ్డు ధర 25/-
- పులిహోర ప్యాకెట్ 20/-
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి.
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి మధ్యాహ్నం 12:00 pm నుండి 3:00 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరగవు.
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం 3:00 pm నుండి 8:30 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మూసేవేళ.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు.
- సోమవారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- మంగళవారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- బుధవారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- గురువారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- శుక్రవారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- శనివారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
- ఆదివారం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉదయం 4:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనం అభిషేకం సమయాలు
- స్వామివారి ముఖి ముఖి దర్శనం ఉదయం 6:00 am నుండి 7:00 am వరకు.
- మొదటి గంట 6:15 am ప్రారంభం
- స్వర్ణ దర్శనం ఉదయం 7:00 am నుండి 8:00 pm
- కుంకుమార్చన ఉదయం 9:00 am
- అభిషేకం జనవరి 14 నుండి డిసెంబర్ 15 వరకు ఉదయం 9:00 am నుండి 10:00 am వరకు. టికెట్ ధర 100/-
- సర్వదర్శనం మధ్యాహ్నం వేళ 3:00 pm నుండి ప్రారంభం,
- రెండవ గంట మధ్యాహ్నం వేళ 3:15 pm నుండి ప్రారంభం.
- లక్ష్మీనరసింహ హోమం ఉదయం 8:00 pm 10 am వరకు.
- సహస్రనామార్చన రాత్రి 7:00 pm ప్రారంభం
- స్వామివారి విశ్రాంతి సేవ 7:00 pm ప్రారంభం
- ఆలయం మూసేవేళ 8:30 pm
అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయ పండగలు (Antarvedi Festivals)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పండగలు ఉత్సవాలు ఈరోజు మనం తెలుసుకుందాం.
- భీష్మ ఏకాదశి
- రథసప్తమి
- కార్తీక పౌర్ణమి
- వైకుంఠ ఏకాదశి
- లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- కళ్యాణ మహోత్సవాలు
- రథోత్సవం
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలతో వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి పూజ అలంకాలతో రంగ రంగ వైభోగంగా ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి గుర్తింపు చాలా భక్తాదులపై ఎక్కువగానే ఉంటుంది. మొక్కుబడితోపాటు తలమడుగు ఇవ్వాల్సి వస్తుంది. స్వామివారికి ఇష్టమైన పదార్థాలు పొల్యూషన్, కుడాలు, మరియు బియ్యము వేళ్ళు వంటి స్వామివారికి అందజేస్తారు,
ఈ దేవాలయంలో ప్రతియేటా బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి మరియు ఇతర పర్వదినాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ పండుగల సమయంలో స్వామి వారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వస్తూ ఉంటారు. కోనసీమ ప్రాంతం అందమైన వాతావరణం పచ్చని నదులు, పొలాలు, మరియు ప్రకృతిచెంత సమృద్ధిగా ఉండడం, వలన ఈ దేవాలయానికి విస్తృతమైన భక్తి ప్రాప్తి ఉంది.
అంతర్వేదిక లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సమయాలు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు దర్శనానికి వచ్చిన వారు భక్తాదులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తారు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అన్నదానం వేళలో ఉదయం 11:00 am నుండి 3:00 pm వరకు ప్రతిరోజు అన్నదానం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో చేస్తారు.
అన్నంతో పాటు ఏఏ పదార్థాలు వడ్డిస్తారు.- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అన్నదానం భక్తాదులకు వడ్డిస్తూ ఉంటారు శాఖాహార అన్నంతో సంపూర్ణంగా వడ్డిస్తూ ఉంటారు అన్నం, సాంబార్, పప్పు, చెట్ని, పూరి, మైసూర్ బజ్జి, పెరుగు, వంటి భక్తాదులకు ప్రతినిత్యం వడ్డిస్తూ ఉంటారు లక్ష్మీ నరసింహ దేవస్థానంలో
అన్నదాన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభం చేశారంటే 2009 అక్టోబర్ 2 వ తేదీ రోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశారు.
భక్తాదుల అన్నదాన కార్యక్రమముకి విరాళం ఇవ్వవచ్చు.!
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి పవిత్రమైన 5 ప్రదేశాలు ఉన్నాయి.
- అంతర్వేది సముద్రం
- సాగర సంగమం
- వశిష్ట నది
- చక్రతీర్థం
- రక్త కూల్యా సముద్రం
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం దగ్గర ఐదు ప్రదేశాలు ఉన్నాయి. వాటి చూసిన తర్వాత వాటి అనుభూతి మాకు కామెంట్లు తెలియజేయండ.!
ఈ దేవాలయానికి వెళ్లేవారు పాదయాత్ర చేయడం లేదా మోకాలు మీద మెట్లు ఎక్కడం చేయడం వంటి ఆచారాలను పాటిస్తారు. దీనివల్ల వారి భక్తి మరియు సంకల్పం పెరుగుతుందని నమ్ముతారు. అందువలన,అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తాదులకు హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర (History of Antarvedi Lakshmi Narasimha Swamy Temple)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
కలయుగంలో వశిష్ఠుడు పుణ్యక్షేత్రంతో వదిలిపోవడంతో, అర్చనాలు పూజలు ఆలయంలో ఆగిపోయాయి. క్రీస్తు శకం 1320 నుండి 1418 వరకు ఆలయ నిర్మాణం జరిగింది. కలియుగంలో కేశవ దాసు అనే రాజు స్వామివారిపై పుట్టని తొలగించి. విగ్రహాన్ని బయటకు తీసి స్వయంభుగా వెలిసిన స్వామిగా అక్కడే కర్రలతో ఆలయాన్ని నిర్మాణం చేసి పూజలు అందుకున్నారు క్రీస్తు పురం పదకొండవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం చేశారు.
పురాణ కథ:- కుత యుగంలో రత్నలోచనుడు అనే రాక్షసుడు ఉండేవాడు. సంహార కోసం వశిష్ట మహర్షి పార్థిస్తే మరియు వేడుకుంటే వారి ప్రార్థన కోసం ఇక్కడ స్వామి వారు ప్రత్యక్షమై రాక్షసి సంహార చేశారు.స్వామి వారు తర్వాత మీకు ఏమి కావాలి అని కోరుకో అన్న తర్వాత అంతర్వేదికలో పూజ ప్రతినిత్యం కూడా అర్చనా రూపంగానూ శాంతి స్వరూపంగా కావాలి. వశిష్ట మహర్షి తూర్పు ముఖాన్నిగా ప్రార్థిస్తే వారి ముందు స్వామి వారు ఉన్నారు.
ఈ ఆలయం పునర్నిమానం అయింది 1923లో శ్రీ గోప నాతి లక్ష్మి అమ్మగారు ఆలయ నిర్మాణం అయింది. ఆలయం అభివృద్ధి పొందుతూ వస్తుంది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
- గుడిలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహం
- రాజలక్ష్మి తాయారు ఆలయం
- శ్రీ గరుడ ఆలయము ఉంది
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
- భూదేవి తాయారు ఆలయం
- చెంచులక్ష్మి ఆలయం
- శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయము
- సంతాన వేణుగోపాల స్వామి ఆలయం
- కేశవ స్వామి వారి ఆలయం
- కోదండ రామాలయం
- శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం
- నంది విగ్రహం
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ముందుగా మనకు శ్రీ ఆంజనేయస్వామి కనిపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత గర్భగుడిలో పోయే దారిలో నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం కూడా ఉంది. లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఇతర దేవతలు మరియు దేవుళ్ళు ఉన్నారు వారి దర్శనం అయిపోయిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అవుతుంది.
లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తతు ప్రార్థిస్తే భక్తాదులకు కరుణిస్తారు పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయాలు గర్భగుడిలో ఉన్నాయి. గణేష్ విగ్రహం మరో కనకదుర్గమ్మ విగ్రహం ఆలయంలో ఉన్నాయి శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తాదులు అనంతరం మీడియాకులు జరుపుకుంటూ ఉంటారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణం వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో వశిష్ట మహర్షి స్వామి వారు పూజిస్తూ ఉండేవారు. కొంతకాలానికి అక్కడ ఆలయం నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం పునర్వ నిర్మాణముగా అయింది 1923వ సంవత్సరంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయాన్ని కట్టడానికి సుమారు మూడు సంవత్సరాల సమయం పట్టింది. వాస్తు శిల్పాలతో గజ స్తంభాలతో ఆలయం అద్భుతంగా నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. తెలుపు మరియు ఎరుపు రంగులో ఉంటుంది. అంతర్వేదిక నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. రాజగోపురం అనిత 5వంతస్తుల్లో ఉంది. రాజ ద్వారం ముద్ర విగ్రహాలు చాలానే ఉన్నాయి.
ఆర్ కె స్ట్రక్చర్:- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆర్కేట్రక్చర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాణిక్య పాలనలో ఉన్న శిల్పాలు ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయ నాటి గోపురాలు ఈ ఆలయంలో ఇప్పటికీ చూడవచ్చు. అద్భుతంగా ఉంది దేవాలయం. క్రాంతి దిగిపాలతో రాత్రి సమయంలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. లైట్లు మరియు అద్భుతంగా ఉంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తాదులకు వసిత గృహాలు అందుబాటులో ఉన్నది. రూములు మరియు లాడ్జి లేదా హోటల్స్ అందుబాటులో ఉన్నది. తక్కువ బడ్జెట్లో రూమ్ లో దొరుకుతాయి ఏసి రూములు మరియు నానేసి రూములు రూములు కూడా అందుబాటులో ఉన్నాయి. రూములు పేర్లను క్రింద రాయబడి ఉంటాయి.
- ఆర్విఆర్ సరోవర హోటల్
- జి కన్వర్టేషన్ హోటల్
- సోమిశెట్టి ల్యాండ్ మార్క్ హోటల్
- హోటల్ శుభ గృహ
- హోటల్ రాయల్ పార్క్
- హోటల్ మురళీకృష్ణ
- ధరణి హోటల్
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చిన భక్తాదాలకు రూములు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
కోనసీమ చూడదగ్గ ప్రదేశాలు (Places to visit in Konaseema)
కోనసీమ ప్రాంతంలో సందర్శించదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇవి అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్యాటక కేంద్రాలు మరియు దేవాలయాల ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీ కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల మరియు ప్రాంతాలు ఉన్నాయి:
- అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇది ఒక ప్రసిద్ధ దేవాలయం మరియు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది.
- పరుశురాం క్షేత్రం, ఇది ప్రాచీన శివాలయం మరియు ఇక్కడి ఉత్సవాలు చాలా ప్రసిద్ధి పొందాయి.
- ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయం, ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి మరియు ఈ దేవాలయం చాలా పౌరాణిక ప్రాధాన్యం కలిగి ఉంది.
- కడలి కృష్ణ మూర్తి దేవాలయం, ఇది చాలా పురాతన దేవాలయం మరియు ప్రతీ సంవత్సరం అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.
- కొత్తపేట,ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, ఇక్కడికి వెళ్లడం ద్వారా మనకు కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకోవచ్చు.
- విశ్వనాథ క్షేత్రం, ఇది ఒక ప్రసిద్ధ వైష్ణవ దేవాలయం.
- అడవిదీపాల, పాము తోటలు, కోనసీమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మంచి ప్రదేశాలు.
- మపిలికుప్పం పల్లె, ఇది ఒక సున్నితమైన గ్రామం, ఇక్కడికి వెళ్లడం ద్వారా మనకు గ్రామీణ జీవన శైలిని అర్థం చేసుకోవచ్చు.
- మర్రిపాలెం,ఇది ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం, ఇక్కడికి వెళ్లడం ద్వారా మనకు ప్రకృతి ఆనందంలో కలిసిపోయినట్టు సంతోషం ఉంటుంది.
- తాళ్ళరేవు, ఇక్కడ గల శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది.
ఈ ప్రదేశాలు మీ కోనసీమ పర్యటనను మరింత ఆనందదాయకంగా మరియు స్మరణీయంగా మార్చడానికి సహాయపడతాయి.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ చేరుకునే మార్గాలు (ways to reach Antarvedi Lakshmi Narasimha Swamy Temple
రోడ్డు మార్గం:-
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి భక్తాదులు చేరుకునే మార్గాలు ఈరోజు మనం తెలుసుకుందాం. రెండు రాష్ట్రాల నుండి ఈ దేవాలయానికి రావడానికి రోడ్డు మార్గం ఉంది.
బస్సులు జీపులు వాటి సౌకర్యం కలిగి ఉంది. దేవాలయానికి ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు. వారికి రోడ్డు సౌకర్యం చాలా అద్భుతంగా ఉంటుంది.
- హైదరాబాదు నుండి అంతర్వేది 440 km
- బెంగళూరు నుండి అంతర్వేది 772 km
- రాజమండ్రి నుండి అంతర్వేది 94 km
- విజయవాడ నుండి అంతర్వేది 163 km
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి బస్సులు మరియు కార్లు దివచక్ర వాహనాలు రోడ్డు మార్గము నందు సౌకర్యం ఉన్నాయి.
రైలు మార్గం,
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారు ఆలయానికి రైల్వే మార్గం ఉంది. మచిలీపట్నం నుండి అంతర్వేద ఆలయానికి 23 km దూరంలో ఉంది. రెండు రాష్ట్రాల నుండి రైల్వే మార్గం సౌకర్యంగా ఉంది. ముక్తాదులో ప్రతినిత్యం లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వస్తూ ఉంటారు వారికి రైలు మార్గం సౌకర్యం చాలా అద్భుతంగా ఉంది.
- హైదరాబాదు (HYD,SEC)
- బెంగళూరు (SBC)
- రాజమండ్రి (RJY)
- విజయవాడ (BZA)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రైలు మార్గం ఉంది.
విమానం మార్గం,
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విమాన మార్గం, రాజమండ్రి అక్కడ నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి . రాజమండ్రి నుండి అంతర్వేది పుణ్యక్షేత్రానికి 94 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రైవేట్ విమానం మార్గాలు అయితే ఉన్నాయి.
- rotorcra
- single engine land
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విమానం మార్గం ప్రైవేటుగా అయితే ఉన్నాయి.
జాగ్రత్తలు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానికి పోయిన భక్తాదులకు తీసుకుంటున్న జాగ్రతలు పాటిద్దాం. . మాస్ లేనిదే గుడి లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి. చేతులు కాళ్లు శుభ్రపరచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్ కంపల్సరిగా వేసుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ముగింపు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారు దేవస్థానానికి వచ్చిన భక్తులకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతాన భాగ్యం లేని వారికి ఇక్కడ స్వామివారికి పూజ లు చేయడం వల్ల కలుగుతుంది. స్వామివారి స్వయంభుగా వెలిచినవారు.
ప్రశ్నలు జవాబులు
1. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు. అందరి వేదిక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిచారు.
2. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పూజ సమయాలు ఎప్పుడు.?
జవాబు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పూజలు ఉదయం 4:30 am నుండి ప్రారంభం అవుతాయి. రాత్రి 8:30 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతాయి తదుపరి ఆలయం పడుతుంది.
3. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అభిమాన సౌకర్యం ఉందా.?
జవాబు. విమాన సౌకర్యం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి ఉంది. రాజమండ్రి లో ఉంది. అక్కడి నుండి మీరు దేవస్థానానికి రోడ్డు మార్గంనందు ప్రయాణం చేయాలి.
4. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గరికి రైలు మార్గం ఉందా.?
జవాబు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గరికి రైలు మార్గం లేదు. మచిలీపట్నం ఉంది అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి. దేవస్థానం దగ్గరికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగులు (BLOG)ఫాలో అవ్వండి.!