Annavaram Satyanarayana Swamy Temple (అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం)

By TempleInsider

Published On:

Annavaram Satyanarayana Swamy Temple

Join WhatsApp

Join Now
Satyanarayana Swamy Temple pooja darshanam and history in telugu full information

పరిచయం,

శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవాలయం,ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో, అన్నవరం పట్టణంలో, అత్యంత ప్రముఖ ఆలయంగా మరియు ధర్మక్షేత్రంగా గుర్తించబడేది.  కాకినాడ నుండి  అన్నవరం కు  42 కిలోమీటర్లు దూరంలో   Annavaram Satyanarayana Swamy Temple  ఉంది. ఈ దేవాలయం స్థాపితం అయిన కాలం, అనేక పురాతన వైశిష్ట్యాల ద్వారా ప్రతిపాదించబడుతుంది.

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం భారతదేశంలోని కాకినాడ నగరంలో ఉన్న ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం. విష్ణు స్వరూపమైన సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తులకు, ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం మరియు వైకుంఠ ఏకాదశి వంటి పండుగల ఈ ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం.

ఈ ఆలయం దాని క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు అందమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది, ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు, ప్రార్థనలు మరియు వివిధ ఆచారాలు మరియు వేడుకలలో పాల్గొంటారు.

 వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ సమయాలు (Veera Venkata Satyanarayana Swamy Temple Timings)

   డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు 

 సత్యనారాయణ స్వామి ఆలయ టికెట్ ధరలు

  •  సాధారణ టికెట్ ధర, 10  లోపల/-
  • స్పెషల్ టికెట్ ధర, 200/-
  • దీర్ఘ దర్శనం ధర, 50/-

 సత్యనారాయణ స్వామి ఆలయ పూజ సమయాలు,

  •  సత్యనారాయణ స్వామి ఆలయ ఉదయ , 5:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • సత్యనారాయణ స్వామి ఆలయ మధ్యాహ్నం, 12:00 pm నుండి 2:00 pm వరకు గుడి లో  పూజలు జరగవు
  • సత్యనారాయణ స్వామి ఆలయం మధ్యాహ్నం 2:00 pm నుండి 9:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మోయబడుతుంది . 

 నారాయణస్వామి ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు

  •  సోమవారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • మంగళవారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • బుధవారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • గురువారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • శుక్రవారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • శనివారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.
  • ఆదివారం, ఉదయం, 5:00 am నుండి 12:00 pm మరియు 2:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.

 అన్నవరం సత్యనారాయణ స్వామి సేవలు మరియు పూజ సమయాలు

  •  సుప్రభాత సేవ, తెల్లవారుజామున 3:30 am జరుగుతుంది.
  • అభిషేకం మరియు అర్చన 4:00 am నుండి 5:30 am వరకు.
  • బాల భోగం 5:30 am  ప్రారంభమవుతుంది.
  • పంచ హారతులు  5:00 am  నుండి 6:00 am వరకు.
  • అష్టోత్తర శతనామ పూజలు మరియు సహస్రనామ అర్చనలు 8:00am నుండి 11:45 am వరకు.
  • స్వామి వారి దర్పణ సేవ 7:30 pm నుండి 8:30 pm  వరకు.
  • అమ్మవారు ఏకాంత సేవ 8:30 pm  నుండి 9:00 pm వరకు,
  • ఆలయం  మూసే సమయం 9:00 pm

 స్వామి ఆలయ వ్రతం టికెట్ ధరలు,

  •  స్వామివారి సుప్రపాత సేవ, 116/-   రూపాయలు
  • స్వామి వారి వ్రతం సేవ, 300/-
  • లక్ష ప్రతి పూజ, 250/-
  • కుంకుమ అర్చన పూజ, 250/-
  • స్వామివారి నిత్య కళ్యాణం, 1116/-
  • ప్రసాదం లడ్డు, 25/-
  • గోపూజ సేవ, 50/-

సత్యనారాయణ స్వామి ఆలయ పండగలు 

  •  సంక్రాంతి 
  • ఉగాది 
  • కార్తీక మాసం

కార్తీక మాసం, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీకమాసంలో కానీ విని ఎరగని భక్తులు వస్తూ ఉంటారు.  సంవత్సరానికి ఒకసారి కార్తీకమాసంలో స్వామివారి అలంకారాలతో చాలా అద్భుతంగా ఉంటారు. స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలతో పూజ పురస్కారాలు చేస్తూ ఉంటారు. భారతీయ  హిందూ పురాణ దేవాలయం వెనుక  ఒక చరిత్ర ఉంది. రత్నగిరి అనే కొండ పైన ఈ ఆలయం నిర్మాణం ఉంది.  రంగ రంగ వైభోగంగా జరుపుకుంటారు. ఆలయం పండుగ.

అన్నవరం సత్యనారాయణ  స్వామి ఆలయ చరిత్ర ( Annavaram Satyanarayana Swamy Temple History)

 అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ చరిత్ర గురించి  ఈరోజు తెలుసుకుందాం. సత్యనారాయణ ఆలయం రత్నగిరి కొండపైన ఉంది. ఈ ఆలయం నిర్మాణం 1 వ శతాబ్దం పైన అయింది. 


స్థల పురాణం ప్రకారం, రత్నగిరి కొండపైన  పర్వతం మరియు   అతను భార్య మేనక    శ్రీ మహా విష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటారు.  ఆ స్వామి అనుగ్రహంతో ఇద్దరు కొడుకులు జన్మిస్తారు.  ఒకరు భద్రుడు  మరోవారు  రత్నకుడు  ఇద్దరు కొడుకులు  పుడతారు.

విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ శ్రీ రామచంద్ర మూర్తి కి నివాసం  అయిన భద్రాచలం గా మారుతారు. రత్నపుడు అనేవారు.  విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ.విష్ణువును మెప్పించి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి  రత్నగిరి  అనే కొండగా మారుతారు.

తూర్పుగోదావరి జిల్లాలో  పిఠాపురం సమీపంలో  వాసన గ్రామం ప్రభువు  శ్రీ రాజా వెనిగంటి వెంకట  నారాయణ బహదుర్గ  వారి సమీపంలో అన్నవరం అనే గ్రామం ఉంది. ఈరంకి ప్రకాష్ రావు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన విష్ణుమూర్తి మహా భక్తుడు.ఆయనకు ఒకనాడు  కలలో  ఆయీకి కనబడి రాబోయే శ్రావణ లో గురువారం నాడు రత్నగిరిలో  వెలుగుతున్నాను. అప్పుడు  అన్నవరం సత్యనారాయణ దేవాలయం 1934లో  సంవత్సరంలో గుడి నిర్మాణం అద్భుతంగా అయింది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

శ్రీ సత్యనారాయణ గర్భగుడిలో పరమేశ్వరుడు,  మరియు సత్య దేవి, శంఖ చక్రాలతో  పంచలోక మకర తోరల కింద.  కోరికలను తీర్చే చల్లని  దేవుళ్ళుగా అన్నవరంలో ఉన్నారు. ధ్వజస్తంభం ఉంది.   వన దుర్గమ్మ ఆలయం ఉంది.  శ్రీ కనకదుర్గమ్మ ఆలయం కూడా ఉంది. అక్కడినుండి కొంచెం ముందుకెళ్లిన తర్వాత కళ్యాణ మండపం ఉంది.

 ఈ ఆలయం రెండు అంతస్తులో ఉంటుంది. క్రింద  అంతస్తులో విభూది కానుకలు ఉంటాయి.  రెండవ అంతస్తులు సాక్షాత్తు  శ్రీ  సత్యనారాయణ స్వామి  అంటారు. పక్కనే ఉన్న స్వామి పుష్కరణలో భక్తుడు స్నానం చేస్తూ వెళ్ళొచ్చు. 

రత్నగిరి పైభాగం చేరుకుంటాంగానే   సుదర్శన చక్రంతో  దవడ ప్రాంతాలతో మిలమిల మెరిసే  సత్యదేవుని ఆలయ గోపురం కనిపిస్తుంది. ఇతర దేవతల గోపురాలు కూడా  అద్భుతంగా కనిపిస్తాయి.

 ఆంజనేయ స్వామి వారు  విగ్రహం ఉంది.  గణపతి విగ్రహం ఉంది.  గరుడ పక్షి గూడా విగ్రహం ఉంది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

సత్యనారాయణ  స్వామి ఆలయం నిర్మాణం వాటి విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ దేవాలయం కట్టడానికి ముఖ్య కారణం ఒక భక్తుడు కలలో  కృష్ణమూర్తి  వారు స్వాములు వారు వచ్చి. రత్నగిరి కొండ పైన నాకు ఒక ఆలయాన్ని నిర్మించాలి అన్నారు. అప్పుడు  ఆలయాన్ని నిర్మించారు కొండపైన. ఈ ఆలయం చాలా విశాలమైన ఆలయం అని చెప్పుకోవచ్చు రత్నగిరి కొండపైన  కోనేరు ఒడ్డున ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని కొట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది.   బలమైన రాయితో ఎత్తైన గోడని చాలా అద్భుతంగా కట్టారు.

ఆలయం  రెండు అంతస్థల్లో ఆలియా నిర్మాణం ఉంటుంది.  రాత్రి అనగా పగులానగా కష్టపడుతూ ఈ దేవాలయాన్ని నిర్మించారు.  రెండు రాజగోపురాలు ఉంటాయి వాస్తు అద్భుతంగా ఉన్నాయి  చాలుక్య  మరియు శ్రీకృష్ణదేవశ్రీకృష్ణదేవరాయల కాలంలో నాటి శిల్పాలు ఈ దేవాలయంలో చూడవచ్చు.   

స్ట్రక్చర్  ఈ   అన్నవరం సత్యనారాయణ దేవాలయంలో స్ట్రక్చర్ అద్భుతంగా వేశారు.  శంకు చక్రాలు మరియు  గోడల మీద శిల్పాలు  చాలా అద్భుతంగా వేశారు.  లైట్స్ ప్రభావం చాలా అద్భుతంగా ఉంది.  పగటిపూట కంటే రాత్రి పూట దేవాలయం చూడాలంటే  చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  కాంతి దీపాలతో  వాటి అందాలతో అల్లరించు ఉంటుంది.

 సత్యనారాయణ దేవాలయంలో  వాటి వాస్తు గురించి.  గొప్పగానే చెప్పుకోవాలి.  చాలా భక్తాదులు ప్రతినిత్యం పూజలు మరియు వ్రతాలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. స్వాములవారు ఒక్కొక్క వ్రతానికి  ఒక్కొక్క  రకాలుగా డబ్బులు తీసుకుంటారు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కు వచ్చిన భక్తాదులకురూములు  చాలా అవైలబుల్ గా  దేవస్థానం పక్కన దొరుకుతాయి.నానేసి రూములు  సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పక్కనున్న కాస్త దూరం వెళ్ళగానే.రూములు మనకు దొరుకుతాయి. రూములు ధర వచ్చేసి  300 నుండి  2000 దాకా తీసుకుంటారు. వాటి పేర్లు చూద్దాం.

  •  ప్రకాష్ సాదన్
  • మైత్రి లాడ్జి  
  • శ్రీనివాస లాడ్జి

 అన్నవరం సత్యనారాయణ స్వామి  దేవస్థానం దగ్గర రూములు అందుబాటులో ఉంటాయి. లేనిచో మనకు అన్నవరం సిటీ లోకి వెళ్లిన రూములు తీసుకోవచ్చు.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ చేరే మార్గాలు ( Annavaram Satyanarayana Swamy Temple way to Reach)

 రోడ్డు మార్గం,  అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళడానికి భక్తాదులకు రోడ్డు మార్గం అయితే సౌకర్యంగా ఉంటుంది.  బస్సులు మన రెండు ప్రాంతాలలో కూడా బస్సులు అనుకూలంగా ఉన్నాయి.  ప్రైవేటు వెహికల్స్  ప్రైవేటు జీపులు  ఆర్టీసీ బస్సులు దివ్య చక్ర వాహనాలు రోడ్డు ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటాయి. . ఒక మనిషికి వచ్చేసి చార్జి  2000 ఖర్చు అవుతుంది.  ఎత్తైన శిఖరాలలో  ఎత్తైన చెట్లలో వెళ్లే అనుభవాన్ని చూస్తే చెప్పులేము తన అనుభవిస్తే చెప్పగలము.

  • వైజాగ్ నుండి అన్నవరానికి   109 km
  • హైదరాబాదు నుండి అన్నవారానికి 601 km
  • విజయవాడ నుండి అన్నవరం 234 km
  • బెంగళూరు నుండి అన్నవారానికి 839 km

సత్యనారాయణ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం చాలా అనుకూలంగా ఉన్నాయి. వీలైతే రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చు.

 రైల్వే మార్గం  అన్నవరం  సత్యనారాయణ స్వామి వారికి భక్తాదులకు రైల్వే మార్గం మన రెండు ప్రాంతాల నుండి సౌకర్యంగా ఉంది. సత్యనారాయణ స్వామి వారికి ప్రతినిత్యం  భక్తాదులు వస్తూ ఉంటారు. అన్నవారానికి రైల్వే మార్గం ఉంది అక్కడి నుండి  రోడ్డు ప్రయాణం చేయాలి.

  • వైజాగ్ (BBS,SBC)
  • హైదరాబాదు(HYD,SEC) 
  • విజయవాడ (VZM)
  • బెంగళూరు (SBC)

   రైల్వే మార్గం అన్నవరం సత్యనారాయణ పుణ్యక్షేత్రానికి  ఉంది.

 విమానం మార్గం,  అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి  ఉంది.భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు .హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అన్నవరం ఎయిర్పోర్ట్ కు మిమ్మల్ని మార్గం అయితే ఉంది.ప్రైవేట్ విమానం మార్గం కూడా మనం పోవడానికి వీలు ఉంది. వాటి పేర్లు తెలుసుకుందాం.

  • rotorcra
  • single engine land
  • Seaplane

అన్నవరం పుణ్యక్షేత్రానికి విమానం మార్గం ప్రైవేటుగా మరియు  గవర్నమెంట్ పరంగా విమానం మార్గం వెళ్లడానికి వీలు ఉంది. 

జాగ్రత్తలు

అన్నవరం పున్నాగ క్షేత్రానికి  పోవడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో.    మాస్క్ లేనిదే  గుడి లోపలికి  ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి.  ఒక మనిషికి  రెండు ఫీట్లు ఉండదు నాలుగు ఫీట్లు దూరంలో ఉండాలి.  దేవస్థానానికి పోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి.   డబ్బు మరియు నగదు వంటి భద్రపరచుకోవాలి.

ముగింపు

అన్నవరం సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రానికి భక్తాదులు వ్రతాలు చేయడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు.  వారు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. మారేడు  చెట్టుకు ముడుపు కడితే  కోరికలు  ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.

ప్రశ్నలు జవాబులు 

1. అన్నవరం పుణ్యక్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.  అన్నవరం పుణ్యక్షేత్రం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నవరం జిల్లాలో రత్నగిరి అనే  కొండ పైన ఉంది.

2.  ఈ ఆలయం తలుపులు ఎన్నింటికి తెరవబడి ఉంటాయి.?
జవాబు.  సత్యనారాయణ స్వామి  ఆలయం తలుపులు తెల్లవారుజామున 4:00 am  ఉంటాయి.

3. అన్నవరం పుణ్యక్షేత్రానికి  రోడ్డు ప్రయాణం చేయవచ్చా.?
జవాబు.  అన్నవరం పుణ్యక్షేత్రానికి పోవడానికి రోడ్డు మార్గం ఎంతో  సౌకర్యంగా ఉంటుంది.

4.  అన్నవరం పుణ్యక్షేత్రానికి విమానం మార్గం ఉందా.?
జవాబు.  అన్నవరం పుణ్యక్షేత్రానికి మార్గమైతే ఉంది.  అన్నవరం అనే జిల్లాలో ఉంది.  అక్కడ నుండి పుణ్యక్షేత్రానికి రోడ్డు మార్గం రావాలి.

5.  అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి  రైలు మార్గం ఉందా.?
జవాబు.  అన్నవరం పుణ్యక్షేత్రానికి  రైలు మార్గం చాలా పుష్కలంగా ఉంటుంది.

  ఈ సంవత్సరం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును (BLOG)ఫాలో అవ్వండి

Leave a Comment