Anantha padmanabhaswamy Temple Darshan Timings 2026 | Opening & Closing Time అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శన సమయాలు
పరిచయం,
Ananthapadmanabhaswamy Temple Darshan Timings గురించి 2026వ సంవత్సరంలో తెలియజేయునది, ఏమనగా అనంత పద్మనాభ స్వామి ఆలయం మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రానికి రాజధాని అయిన తిరువసంతాపురంలో లోని త్రివేండ్రం నగరంలో తూర్పు దిక్కున Anantha padmanabhaswamy Temple కొలువైంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు.

ఈ ఆలయంలో ధనం మన ఊహ కూడా అంతుచిక్కని ధనం ఈ ఆలయంలో ఉంది. అంతేకాకుండా అర్థనానికి నాగసర్పాలు అయినా రెండు సార్లు అడ్డుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో వజ్రాలు నాణ్యాలు మన ఊహ కూడా అంతుచిక్కలేనన్ని ఈ ఆలయంలో ఉన్నాయని పురాణ కథనాలు చెబుతున్నాయి.
ఇక్కడ కొలువై ఉంది. సాక్షాత్తు ఆ మహా విష్ణువే ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ స్వామివారు అనంత శయన’ ముద్రలో ఆదిశేషువుపై పడుకున్నట్లుగా అలాంటి రూపంతో ఆ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువసంతాపురానికి అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే అనంత పద్మనాభ స్వామి ఆలయం కొలువైంది.
ఈ ఆలయం ఆ మహావిష్ణువు ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయ దర్శనానికి మామూలుగా అయితే దర్శన సమయం ఎక్కువ సమయం పట్టదు. కానీ పండుగలా జరిగే సమయాన ఆలయ దర్శనానికి రెండు గంటలు లేదా మూడు గంటల సమయం కూడా పడుతుంది. కాబట్టి మీరు పండుగల సమయం కాకుండా మామూలు సమయం అప్పుడు వస్తే ఆలయ దర్శనం చాలా తొందరగా లభిస్తుంది.
Anantha padmanabhaswamy Temple Darshan Timings 2026 అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శన సమయాలు..?
| Morning: | 03:30 AM – 12:30 PM |
| Evening: | 05:30 PM – 07:30 PM |
| Temple Break: | 01:00 PM – 04:00 PM |
| Free Darshan | Available |
| Special Darshan | Tickets Available |
Ananthapadmanabhaswamy Temple Darshan Timings తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple Gidlins
- అనంతపద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్కు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.
- అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి టికెట్ ఉచితంగానే లభిస్తుంది.
- అనంతపద్మనాభస్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకొని ఆలయ దర్శనానికి వెళ్ళరాదు.
- అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 40 నిమిషాలు లేదా 50 నిమిషాలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ స్థానికంగా మారవచ్చు.
అనంత పద్మనాభ స్వామి ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dashing code)..?
అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే ఆ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరి దర్శన భాగ్యం కూడా చాలా తొందరగా లభిస్తుంది.దర్శనం కూడా మంచిగా జరుగుతుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శన టికెట్ ప్రైస్(ticket price)..?
- అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేక దర్శనం టికెట్ ధర ₹ 150 రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయ వీఐపీ (VIP) దర్శనం టికెట్ ధర ₹ 250 రూపాయలు పడుతుంది.
- అనంతపద్మనాభ స్వామి ఆలయ శీఘ్ర దర్శనం టికెట్ ధర ₹ 5,000 రూపాయలు పడుతుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రసాదాల ధరలు..?
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లడ్డు ధర ₹ 20 రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పులిహోర ప్యాకెట్ ధర ₹ 30 రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దద్దోజనం ధర ₹ 30 రూపాయలు పడుతుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయ పూజ మరియు ఇతర సేవలు వాటి ధరలు (Pooja and prices)..?
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిర్మాల్యం నుండి దీపారాధన ధర ₹ 3,000 వేల రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిర్మాల్యం నుండి ఉష పూజ ధర ₹ 4,000 వేల రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిర్మాల్యం నుండి పంరీడి పూజ ధర ₹ 5,000 వేల రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అర్చనలు అష్టోత్రాల ఆలయంలో చేయించడానికి ధర ₹ 20 రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సహస్రనామ అర్చన ధర ₹30 రూపాయలు పడుతుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయ రోజు వారి దర్శన సమయాలు..?

| రోజు | ఉదయం దర్శన సమయం | సాయంత్రం దర్శన సమయం |
|---|---|---|
| సోమవారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| మంగళవారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| బుధవారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| గురువారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| శుక్రవారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| శనివారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
| ఆదివారం | 03:30 AM – 12:30 PM | 05:30 PM – 07:30 PM |
అనంతపద్మనాభ స్వామి ఆలయ అన్నదాన సమయాలు..?
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 01:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు అన్నదానాలు జరుగుతాయి.
అనంత పద్మనాభ స్వామి ఆలయ విశ్రాంతి సమయాలు..?
అనంతపద్మనాభస్వామి ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయం మధ్యాహ్నం 01:00 PM నుండి సాయంత్రం 04:00 PM వరకు అనంత పద్మనాభస్వామి ఆలయంలో విశ్రాంతులు జరుగుతాయి.
అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:00 AM నుండి రాత్రి 08:00 PM సమయానికి అనంత పద్మనాభ స్వామి ఆలయం మూసి వేయబడుతుంది.
అనంతపద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాలు..?
1, పురాజపం,
2, లక్ష దీపం,
3, అల్పాశి ఉత్సవం,
4, పైంగుని ఉత్సవం,
5, నవరాత్రులు.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ పండుగలు ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరుగుతాయి. అంతేకాకుండా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఇవ ఇవే ఈ పండుగలను చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఎంతో ఘనంగా ఈ ఐదు పండుగలను ఇక్కడున్న భక్తాదులు జరిపిస్తారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర..?
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని 9వ శతాబ్దంలో చెరా డైనాస్టికి వంశానికి చెందిన రాజులు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కసార్గ్ డోన్ అనే గ్రామంలో వెల్వ మంగళ స్వామియర్ అనే ఋషి ఉండేవాడు. ఆ ఋషి ఆ శ్రీమహావిష్ణువుకి ఎంతో అపర భక్తుడు ఆ స్వామి మీద ఉన్న భక్తితో ఆ స్వామి వారిని కల్లారా చూడాలని ఘోరతపస్సు మొదలుపెట్టాడు.
ఆర్ రిషి ఆ ఋషి అనంత అనే గ్రామ నది ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా దీర్ఘ తపస్సు చేస్తూ ఉండగా ఆ శ్రీ మహా విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంతో ఆ రుషి ముందుకు వస్తాడు ఆ స్వామివారి మీదున్న భక్తితో ఆ ఋషి తపస్సు చేస్తుండగా ఆ పిల్లవాడిని చూసి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు.నీకు అమ్మానాన్న లేరా అని ఆ పిల్లవాడిని అడిగాడు ఋషి ఆ పిల్లవాడు నాకు తల్లిదండ్రులు ఎవ్వరు ఇల్లు ఏమి నా దగ్గర లేదు నేను మీతోనే మీ ఆశ్రమంలో ఉంటాను అని ఆ ఋషికి ఆ పిల్లవాడు చెప్పాడు.

అలా చెప్పగానే ఆ ఋషి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లవాడిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఆ పిల్లవాడి చేసే చిన్ని చిన్ని అల్లరిని చూసి ఆ ఋషి ఎప్పటికీ నాతోనే ఉండిపోతావా ఎక్కడికి వెళ్లకుండా నాతోనే ఉండిపోతావా అని పిల్లవాడిని అడిగాడు పిల్లవాడు ఇలా అన్నాడు. నేను ఎప్పటికీ నీతోనే ఉండిపోతా కానీ నువ్వు ఎప్పుడైనా నన్ను తిడితే నేను అక్కడి నుండి వెళ్ళిపోతా అని ఋషికి అలా అన్నాడు.
ఆ మాటకు ఋషి సరే నేను ఎప్పుడూ నిన్ను తిట్టను నిన్ను ఏమీ అనను అని ఆ పిల్లవాడికి చెప్తాడు ఆ మాటకు పిల్లవాడు సరే నేను నీతోనే ఉంటాను అన్నాడు తర్వాత ఒకరోజు ఆ ఋషి తపస్సు చేస్తున్నప్పుడు. ఆశ్రమంలో ఆ పిల్లవాడు ఆ ఋషి ఎంతో భక్తితో పెట్టుకున్నా ఆ శ్రీమహావిష్ణువు రాయిని ఆ చిన్న పిల్లవాడు నోటిలో పెట్టుకుని అల్లరి చేయడంతో ఆ ఋషి తట్టుకోలేక గట్టిగా ఆ పిల్లవాడిని తిట్టాడు.
అలా తిట్టగానే ఆ పిల్లవాడు ఇన్ని రోజులు నువ్వు తపస్సు చేసినందుకు నేను నీ దగ్గరికి వచ్చాను. నీకు చెప్పాను నేను తిడితే నేను వెళ్ళిపోతానని నువ్వు నన్ను తిట్టావు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పాడు వెళ్తూ వెళ్తూ పిల్లవాడు నువ్వు మళ్ళీ నన్ను చూడాలి.
అంటే అనంతనాడు అని అడవికి వచ్చి నన్ను చూడవచ్చు అనగానే ఆ ఋషికి అర్థమయిపోయింది. ఇన్ని రోజులు ఉంది. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అని ఆ ఋషికి అర్థమైంది. అది తెలిసిన ఆ కృషి ఎంతో బాధపడుతూ ఆ పిల్లవాడు చెప్పిన అనంత నాడు అనే అడవికి బయలుదేరాడు.
అలా వెళ్తూ ఉండగా రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఋషి అన్నం ఏది తినకుండా నడక సాగించినందుకు ఒకచోట ఆ ఋషి ఆగిపోతాడు. అలా ఒక చెట్టు కింద ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక త్రీ అలా వెళ్తున్నప్పుడు. అనంతనాడు అనే పిలిచింది.
ఆ పేరు వినగానే అక్కడ ఉన్న ఋషి అమ్మ అమ్మ అంటూ ఆమె దగ్గరికి వెళ్లి అమ్మ దయచేసి నన్ను అనంతనాడు. అని అడవికి తీసుకువెళ్ళమ్మ అని ఆ స్త్రీని కోరాడు అతను కోరిన కోరికను తప్పక నెరవేరుస్తాను అని ఆ స్త్రీ చెప్పింది. సరే నువ్వు చెప్పిన అనంతనాడు అడిగి వచ్చిందని ఆ సృష్టికి చెప్పగా ఆమె వెళ్ళిపోతుంది.
ఆ అనంతనాడు అడవికి వచ్చిన తర్వాత అభిరుచి అడవిలో వెతుకుతూ ఉండగా ఒక ఒక చోటున కూర్చుంటాడు అప్పుడే ఆ పిల్లవాడు వచ్చి ఆ రుషి ఎదురుగా నిల్చుంటాడు. అప్పుడు ఆ ఋషి ఎంతో ఆనందంతో స్వామి స్వామి అని ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి వెళ్లగానే ఆ పిల్లవాడు అలానే ఒక చెట్టు రంధ్రంలోకి వెళ్లి పోతాడు. అయ్యో స్వామి స్వామి అని కృషి అనగా ఆ చెట్టును బద్దలు కొట్టుకొని ఆ స్వామివారు బయటికి వస్తారు.అయ్యో స్వామి మీరు ఇంత పెద్దగా ఉన్నారు.
కదా ఇంత పెద్దగా నేను గుడి ఎలా కట్టాలి మీరే ఏదో ఒకటి చెప్పండి స్వామి అని రుషి స్వామిని కోరగా తప్పక చేస్తాను ఋషి అన్నాడు. స్వామి అప్పుడు స్వామి వారు చిన్నగా అయిపోయారు. ఆ స్వామివారు వెలసిన చోటునే గుడిగా నిర్మించి ఇప్పుడు పూజలు అందించుకుంటున్నారు.
స్వామి వారి అడవిలో పెద్దగా ఉండడంతో ఒకే ద్వారం ద్వారా వెళ్లలేమని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో మూడు ద్వారాలు ఉంటాయి. మొదటిద్వారం ఆ స్వామివారి ముఖం రెండోద్వారం ఆ స్వామివారి నాభి మూడవ ద్వారం ఆ స్వామివారి పాదాలు ఇవి అనంతపద్మనాభస్వామి ఆలయంలో మూడు ద్వారాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్నంత ధనం ప్రపంచంలోనే లేదని నమ్ముతారు.
ఇక్కడున్న భక్తులు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న ధనానికి రెండు నాగసర్పాలు కాపరిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయం అంటే ఆ శ్రీమహావిష్ణువుకి ఎంతో అంకితం చేయబడిన లేమని కూడా చెప్పుకోవచ్చు.
అనంతపద్మనాభ స్వామి ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని 9వ శతాబ్దంలో చెరా డైనాస్టికి వంశానికి చెందిన రాజులు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్ల భాగవతం పేర్కోటోంది. అనంతపద్మనాభస్వామి 12 మంది అళ్వారుల్లో అందులో ఒకరు నమ్మళ్వారు అనేక రచనలు రాశారు.
కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్ధిష్టమైన సమాచారం లేదు. అనంతపద్మనాభస్వామి దేవాలయం వేల సంవత్సరాలు నుండి స్వామివారు నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయం 260 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని పునర్ నిర్మించారు.
మహావిష్ణువును మూడు ద్వారాల్లో దర్శించాలి. స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. రాజా మార్తాండవర్మ పాలనా కాలంలో, ట్రావెన్‌కోర్ రాజ్యం సాక్షిగా, వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించబడింది. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.
శ్రీ ణఊథళ్ట,పై హోమం అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ట్రావెన్‌కోర్ రాజ కుటుంబ హక్కులను సమర్థిస్తూ, జస్టిస్ యూయూ లలిత్ మరియు జస్టిస్ మల్హోత్రా ధర్మాసనం స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ వంశానికి కట్టబెట్టింది. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి నాయకత్వంలో కమిటీని నియమించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా ఉంటుందని స్పష్టం చేసింది.అంతేకాకుండా ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్నంత ధనం ప్రపంచంలోనే లేదని నమ్ముతారు. ఇక్కడున్న భక్తులు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న ధనానికి రెండు నాగసర్పాలు కాపరిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయం అంటే ఆ శ్రీమహావిష్ణువుకి ఎంతో అంకితం చేయబడిన లేమని కూడా చెప్పుకోవచ్చు.
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా ఫిబ్రవరి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి అందాలు ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. అంతే కాకుండా దర్శనానికి కూడా తక్కువగా ఉండడంతో మీకు దర్శనం కూడా చాలా తొందరగా జరగబోతుంది. మీలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలి.
అనుకున్న వాళ్ళందరూ ఈ అక్టోబర్ లేదా ఫిబ్రవరి నెలలో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆలయం ఎంతో ప్రశాంతంతో అందంగా ఉంటుంది. మీరు సందర్శించడానికి అక్టోబర్ లేదా ఫిబ్రవరి నెల చాలా అద్భుతంగా ఉంటుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1, గాంధీ పార్క్,
2, తూర్పు కోట,
3, కోవలం బీచ్ ,
4, సుముఖం బీచ్ ,
5, నేపియర్ మ్యూజియం ,
6, అట్టుకల్ భగవతి ఆలయం ,
7, వేలి టూరిస్ట్ విలేజ్.
ఈ ప్రదేశాలన్నీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి దగ్గర్లోనే ఉన్నాయి.మీరు ఈ ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. అంతేకాకుండా ఎవడు ప్రదేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.
అంతేకాకుండా ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటాయి. మీరు ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం అయిన తర్వాత ఈ ప్రదేశాలు చూడండి. మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.
అనంత పద్మనాభ స్వామి ఆలయ వసతి గృహాలు..?
- అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఈ నల్లినం హోం స్టే దగ్గర్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్యామిలీతో షేర్ చేయవచ్చు.
- అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఈ ఐశ్వర్య అనంతశనం దగ్గర్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక రూమ్ కి ధర ₹ 1240 రూపాయలు పడుతుంది.
- అనంతపద్మనాభ స్వామి ఆలయ టెంపుల్ వసతి ఇక్కడ ఒక రూమ్ ఒక రోజుకి ₹200 రూపాయలు
పడుతుంది. - అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ స్టార్ హోటల్స్ లో ఉండాలి. అనుకుంటే త్రీ స్టార్ హోటల్ అనే ఒక హోటల్ ఉంది. ఇక్కడ ఒక రోజుకి సుమారుగా ధర ₹3,200 రూపాయలు పడుతుంది.
- అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చిన తర్వాత మీరు మీకు రూమ్ కావాలి అంటే ఇక్కడ KTCD గ్రాండ్ ఈ హోటల్ ఉంది ఇక్కడ ఒక రోజుకి సుమారుగా room charges ₹3,000 రూపాయలు పడుతుంది.
అనంతపద్మనాభ స్వామి ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, Anantha padmanabhaswamy Temple .
- గ్రామం, అనంత నాడు అనే గ్రామం.
- జిల్లా, త్రివేంద్రం జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
అనంతపద్మనాభస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి త్రివేంద్రం నగరానికి వచ్చి అక్కడినుండి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రావాల్సి ఉంటుంది.
రైలు మార్గం, అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి తిరువసంతాపురం రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. తిరువసంతాపురం రైల్వే స్టేషన్ నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దూరం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో అనంతపద్మనాభస్వామి ఆలయం కొలువైంది.
విమాన మార్గం, అనంతపద్మనాభ స్వామి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సు కి రావాల్సి ఉంటుంది.తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనంతపద్మనాభ స్వామి ఆలయానికి దూరం 8 కిలోమీటర్ల దూరంలో అనంతపద్మనాభస్వామి ఆలయం కొలువైంది.
ముగింపు..?
మీరు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?
1. అనంత పద్మనాభ స్వామి ఆలయం మనదేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి ఆలయం మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో తిరువసంతాపురం నగరంలో త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కొలువైంది.
2. ఆలయ విశిష్టత ఏమిటి.?
జవాబు, ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీమహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఇది ఒకటి.
3. Anantha padmanabhaswamy Temple Darshan Timings ఏమిటి.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
4. అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఏ ఉత్సవాలు జరుగుతాయి.?
జవాబు,1 పురాజపం,
2 లక్ష దీపం,
3 అల్పాశి ఉత్సవం,
4 పైంగుని ఉత్సవం,
5 నవరాత్రులు.
5. ఆలయ నిధుల విలువ ఎంత.?
జవాబు, ఆలయంలోని నేలమాళిగల్లో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన బంగారం, వజ్రాలు మరియు విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
6. అనంతపద్మనాభస్వామి ఆలయ ప్రసాదాల ధరలు ఎంత.?
జవాబు, 1, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లడ్డు ధర ₹ 20 రూపాయలు పడుతుంది. 2, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పులిహోర ప్యాకెట్ ధర ₹ 30 రూపాయలు పడుతుంది. 3, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దద్దోజనం ధర ₹ 30 రూపాయలు పడుతుంది.







