పరిచయం.
నూకులమ్మ అమ్మవారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనకాపల్లి జిల్లా గవరపాలెం అనే గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ నుండి 476, కిలోమీటర్స్ అనకాపల్లి ఉంది. అనకాపల్లి నుండి 1.5, కిలోమీటర్ దూరంలో నూకలమ్మ అమ్మవారి దేవాలయం కొల్లవై ఉన్నది.
నూకాలమ్మ అమ్మవారి దేవాలయం, ప్రసిద్ధి చెందింది. నూకులమ్మ అమ్మవారికి మూడు పేర్లు ఉన్నాయి. శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారు ఆలయం లేదా నూకలమ్మ దేవస్థానం అని కూడా అంటారు. అమ్మవారి దేవాలయం ఉత్తర ఆంధ్రలోని ప్రసిద్ధి దేవాలయం గుర్తింపు ఉంది.
శ్రీ నూకాలమ్మ అమ్మవారు శ్రావణమాసం ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆ సందర్భంగా లక్ష కొమ్మ దీపాలు అమ్మవారిని అలంకరించారు. అమావాస్య నాడు ఉగాది రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తాదులు అమ్మవారికి పూజలకు హాజరవుతారు. శ్రీ నూకంబిక అమ్మవారు తొమ్మిది శక్తి రూపాల్లో ఒకటి పురోనాథ కాలంలోని శ్రీ అనగా దేవి ప్రసిద్ధి చెందింది.
ఈ అమ్మవారు దేవాలయం కాకతీయ రాజు పరిపాలనలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయం నిర్మాణం కాకతీయ ప్రాంతంలో పునరుద్దించబడింది. మరియు శ్రీ నూకంబిక అమ్మవారిని శ్రీ కాకతాంబ అనే పేరుతో కూడా భక్తాదులు పూజిస్తారు. అని పురాణంలో వ్రాయబడింది. నూకులమ్మ దేవి అమ్మవారు ప్రేమతో వచ్చిన భక్తాదులకు సిరి సంపదతో నిండు కొలవై ఉంటుందని భక్తాదులు ఎక్కువ నమ్ముతూ ఉంటారు.
దయగల తల్లి నూకులమ్మ అమ్మవారు, అనకాపల్లి అనగానే మీకు ముందుగానే గుర్తుకొచ్చే పదార్థం తాటి బెల్లం ఆ పదార్థం కంటే ముందు కంటి ముందు కదిలే దైవం. నూకులమ్మ అమ్మవారు అమ్ములు గన్న అమ్మ త్రిశక్తి స్వరూపుని త్రిపుర సుందరి నూకాలమ్మ, భక్తాతులతో పూజించబడుతారు. నూకులమ్మ దేవాలయం ఆధ్యాత్మిక పూర్వ వైభోగాన్ని ఆలవాలం
నూకాలమ్మ అమ్మవారిని భక్తితో దర్శించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తాతులకు ఇక్కడ నమ్మకం చాలా ఉంటుంది.
Anakapalli Nookambika Temple
నూకాలమ్మ అమ్మవారు, దర్శనం నిత్య పూజ సమయాలు (Opening and closing timings)
- నూకులమ్మ అమ్మవారి దేవాలయం తెల్లవారుజామున 5:20 am నుండి రాత్రి 8 :40 pm నిమిషాలు వరకు ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి.
నూకులమ్మ అమ్మవారు దేవాలయం విశ్రాంతి సమయం (closings timings).
- నూకులం అమ్మవారు దేవాలయంలో ప్రతినిత్యం 12:20 am, నుండి సాయంత్రం వరకు 3:20 am సమయాల్లో దేవాలయం మూయ వేయబడి ఉంటుంది.
నూకులమ్మ అమ్మవారు దేవాలయంలో పూజ మరియు గడియాలు (timings)
- నూకులమ్మ అమ్మవారు దేవాలయంలో “ఆరాధన” 5:30 am, అమ్మవారు ఆలయంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది.
- నూకలమ్మ అమ్మవారు దేవాలయంలో “బాల భోగ నైవేద్యం” ఉదయం 6:00 amనుండి 6:40 am అరుకు దేవాలయంలో నైవేద్యం నిత్యం భక్తాదులకు పెడుతూ ఉంటారు.
- నూకలమ్మ అమ్మవారు ఆలయంలో దర్శన సమయాలు తెల్లవారుజామున 6:30 am, నిమిషాలకు నూకాలమ్మ అమ్మవారు దేవాలయంలో దర్శనాలు భక్తాదులకు ప్రతినిత్యం జరుగుతూ ఉంటారు.
- అమ్మవారి దేవాలయంలో “రాజ భోగం” ఉదయం 11:20 am, నుండి 12:20 am జరుగుతూ ఉంటాయి
- నూకులమ్మ అమ్మవారు దేవాలయంలో ” భోగం “ సాయంత్రం 4:10 pm, నుండి 4:40 am, వరకు దేవాలయంలో భక్తులకు జరుగుతూ ఉంటాయి.
- నూకులమ్మ దేవాలయంలో “వీడ పరాయానం” సాయంత్రం 6:10 pm, నుండి 6:40 pm, వరకు నూకలమ్మ అమ్మవారు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి
- నూకలమ్మ అమ్మవారు దేవాలయం రాత్రి 8:40 pm, దేవాలయం మూయబడి ఉంటుంది.
సేవ అండ్ పూజలు, టికెట్ ప్రైస్: (seva and pooja ticket price)
- అంత్రాలయ దర్శనం – ధర,25
- కేశఖండన తొంసురే – ధర, 10
- కుంకుమ పూజ – ధర, ౩౦
- రిటర్న్ సారీ – ధర, 5
- శీఘ్ర దర్శనం – ధర,50
- త్వో వీలర్ పూజ (స్కూటర్, సైకిల్ ) – ధర,25
- ఫర్ వీలర్ పూజ (కార్ ,జీప్, ఆటో, ట్రక్టర్,)- ధర 100
- హెవీ వెహికల్ పూజ – ధర, 250
- శాశ్వత పూజ – ధర, 1116
- దసరా నవరాత్రులు కుంకుమ అర్చన ,పూజ 9 రోజులు మరియు ప్రసాదాలు,తక్కువ- ధర, 516
- ఊంజల్ సేవ – ధర 216
- మహాలక్ష్మి ధన పూజ – ధర 20
- రిటర్న్ మరియు డెకొరేటడ్ సారీ మరియు గూడ్స్ – ధర, 116
- పంచామృత అభిషేకం – ధర, 100
- విశిష్ట దర్శనం – ధర, 50
- స్పెషల్ దర్శనం – ధర, 100
శ్రీ నూకలమ్మ అమ్మవారు పండగలు
- ఉగాది
- జాతర
- నీల పండగ
- శ్రీదేవి నవ జాతరలు
- దేవీ నవరాత్రులు
- దీపావళి
- ఉగాది
- మకర సంక్రాంతి
- అమావాస్య
నూకాలమ్మ అమ్మవారు పండగలు చాలా ఘనంగా జరుగుతుంటాయి.
నూకాలమ్మ అమ్మవారు జాతర మరియు జాగారం.
నూకలమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారు జాతర ఎవరికి తగ్గినంత వారు జాతర జరుపుకుంటారు. కోడిపుంజు, మేకలు, గొర్రెలు, వంటితో జాతర భక్తాజులు జరుపుకుంటారు. అమ్మవారు మొక్కుబడితో భక్తాదులు ఈ పూజ కార్యక్రమంలో
ఘనంగా మరియు రంగ రంగ వైభోగంగా జరుగుతూ ఉంటాయి. జాతరకు ఒక రోజు ముందు గాను ” కుండలను” రెడీగా ఉంచుకోవాలి. కుండుకు అలంకారంతో ఎర్రటి కుంకుమ మరియు పసుపు వంటి కుండకి బొట్లు పెట్టుకోవాలి.
కుండ చుట్టం మామిడి ఆకులు మరియు పూలతో అలంకరిస్తారు తెలుపు రంగు వంటి వస్త్రాన్ని తీసుకొని తల పైన చుట్టు లాగా చుట్టుకోవాలి. తర్వాత కుండ చుట్టుపైన పెట్టుకుని ఉండాలి. అమ్మవారు కు “పూరీలు, అరిసెలు, పొంగనాలు, రాగి పిండితో, చేసే పదార్థాలు ఉండ్రాళ్ళు, నువ్వుల పొడి, మునగాకు కూర, ఈత చెట్ల నుంచి స్వీకరించిన కళ్ళు, నైవేద్యంగా సమర్పిస్తారు. ఉండ్రాళ్ళు మరియు ఉలవలు,పంచామృతం అంటే అమ్మవారు కు చాలా ఇష్టంగా భావిస్తారు. శ్రీ నూకలమ్మకు అమ్మవారికి పూజ పాలాభిషేకం ఇటువంటి జరుగుతూ ఉంటుంది.
నూకలమ్మ ఆలయ చరిత్ర. (History of Nukalamma Temple)
నూకాలమ్మ అమ్మవారు ఆలయ కాకతీయ కాలంనాటిదని పురాణాల్లో రాయబడి ఉంది. నూకల అమ్మవారి దేవాలయానికి 500, ఏళ్ళు పైగా చరిత్ర ఉంది. క్రిస్ పురం 1450 సంవత్సరంలో అనకాపల్లి అనే గ్రామాన్ని క్రీ.శ.1611 చివరలో గోల్కొండ నవాబు కాకర్లపూడి అప్పలరాజు పరిపాలించేవారు. అప్పలరాజు అతిపెద్ద భవనం ప్రాంతంలో ఉండేది. దక్షిణాన ముఖం ద్వారం ముందు అమ్మవారు ఆలయం నిర్మించారు.
అమ్మవారి పేరు శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని అంటారు. కాకర్లపూడి అప్పలరాజు నూకలమ్మ అమ్మవారిని చాలా భక్తుతో పూజించేవారు. తర్వాత అనకాపల్లి గ్రామాన్ని జగదా రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు బ్రిటిష్ సైన్యంతో పోరాడే సమయంలో బ్రిటిష్ వారు చేతిలో జగదరాజు మరణించారు అప్పుడు బ్రిటిష్ వారు అనకాపల్లి గ్రామాన్ని వారు ఆధీనంలో చేసుకున్నారు తర్వాత . అప్పుడు విజయనగర రాజు బ్రిటిష్ వారితో పోరాడి ఆ రాజ్యాన్ని ఆయన పాలనలో చేసుకొని నూకాంబిక దేవిని అనకాపల్లి ప్రాంతాన్ని విజయనగరు రాజు గారి ఆధీనంలో ఉంటుంది.
నూకాంబిక అమ్మవారి దేవాలయానికి విజయనగరం రాజు పన్ను చెల్లించకపోవడంతో బ్రిటిష్ వారు మీ యొక్క కోట నిర్మాణాన్ని మరియు ఆలయాన్నిమొత్తాన్నివేలం జరిగింది. తర్వాత పైడి పర్ల ఆనందరాజు వేలాన్ని పాడుకొని నూకలమ్మ అమ్మవారు దేవాలయాన్ని మరియు కోటని పైడిపర్ల ఆనందరాజు గారు చాలా అభివృద్ధి చేశారు. పైడి పర్ల ఆనంద రాజు గారు కుటుంబం మరియు వంశం ఆలయానికి నమ్మకస్తులకు నిలిచారు.
కొన్ని సంవత్సరాల వరకు నకంబిక అమ్మవారి దేవాలయం రాజు పరిపాల లో ఉండేది.1953 సంవత్సరంలో నూకంబిక ఆలయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వాధీనంలో నుకంబిక దేవాలయం ఉంది. ఈ ఆలయం గరపాలెంలో ని కొబ్బరి ప్రాంతంలో ఈ దేవాలయం కొలువై ఉన్నది క్రిష్ పూర్వం 1450 సంవత్సరంలో నూకాలమ్మ అమ్మవారి దేవాలయం నిర్మాణం అయింది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
నూకలమ్మ అమ్మవారి దేవాలయం గర్భగుడిలో ముఖదారం ముందు అమ్మగారు పాదాలు దర్శనం మనకు అవుతాయి. హిందూ మతంలోని దేవాలయానికి చాలా ప్రత్యేకం ఉంటుంది. పక్కన అమ్మవారి పక్కన గ్రామ దేవత విగ్రహం కూడా ఉంటుంది కొలవై ఉంటుంది.
నూకలమ్మ అమ్మవారి పాదాలు దగ్గర సింహం విగ్రహం నిర్మాణమే ఉంటుంది. పక్కన దుర్గ మాత దేవి కూడా ఉంటుంది.” నూకలమ్మ అమ్మవారు” వెనుక భాగంలో ఏడు అడుగుల నాగ సర్పంచ్ ఏడు పొడుగులే ఉంటుంది.కనక మహాలక్ష్మి అమ్మవారు బురుజు పేటలో నిలిచే ఉంటుంది. అమ్మ దయగల అమ్మ వస్తుంది. “పైడితల్లి అమ్మవారు” విగ్రహం కూడా కొలువై ఉంది. దేవాలయంలో గోపురం చాలా ఉంటుంది. శాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో “మోదకొండమ్మ అమ్మవారు” కులవై ఉన్నది. భక్తాదులు అనుగ్రహంతో వరాలిచ్చే తల్లి సిరిసంపదతో భక్తాతలు దైవానికి మూలంగా ఉంటుంది. మరో దేవత “తలుపులమ్మ అమ్మవారు” విశాఖపట్నం నుండి 30 కిలోమీటర్ పోయిన తర్వాత ఈ దేవాలయం వస్తుంది.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖమైన దేవాలయానికి ఒకటైన అనకాపల్లి నూకలమ్మ అమ్మవారు వారి
ఆలయం నిర్మాణమై ఉంది. సుమారుగా ఈ దేవాలయానికి 6.6 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఆలయ
నిర్మాణం పూర్తి చేయాలని దేవా షాక్ అధికారం నిర్ణయించారు. ఈ దేవాలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి.
నూకాలమ్మ అమ్మవారు గర్భ గుడిలో గజ స్తంభాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అవి సుమారుగా 30 పైగాన ఉంటాయి ఆ గజ స్తంభానికి చెక్కిన శిల్పాలు చుట్టిన అందాలు చూడలేని అందాలుగా మనం చెప్పుకోవచ్చు అంత చిక్కని శిల్పాలు నూకలమ్మ అమ్మవారి దేవాలయం ముందు వేయి స్తంభం నిర్మాణం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయానికి 3 కోట్లతో ఆలయం సరుదాక కంప్లీట్ అయింది
దేవాలయం తూర్పు దశలో ఉంటుంది. రాజగోపురం మూడు అంతస్తులు రాజగోపాలం ఈ దేవాలయానికి ప్రత్యక్ష చెప్పుకోవచ్చు చాలా డిజైన్ తో అద్భుతంగా దేవాలయం ఉంటుంది. దేవాలయంలో ఉన్న ప్రస్తుతం 14.6 అడుగులు ఉంటుంది. 12.6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ అమ్మవారి దేవాలయానికి 5.5
కోట్ల ధనం అమ్మవారి గుడిలో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 2024 లో ఫిబ్రవరిలో ఈ గుడి అభివృద్ధి.
చెందిందని చెప్పడం జరుగుతుంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి పక్కన ఉన్న హోటల్స్ మరియు రెస్టారెంట్ చాలా అనుకూలంగా అనకాపల్లి లో ఉన్నాయి. అమ్మవారి దేవస్థానం పక్కనే నాలుగు హోటల్స్ చాలా అందంగా ఉంటాయి.వాటి పేర్లు తెలుసుకుందాం.
- ఫి గెస్ట్ హౌస్ -అదుర్స్ ఓన్లీ హోటల్
- జవెకబిన్ నతురల్ హోటల్
- టా విన్ యదనార్ హోటల్స్
- శ్రీ నూకాంబిక రెసిడెన్సీ (లాడ్జి) ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ అవైలబ్లె
- శ్రీ సాయి తేజ లాడ్జి
శ్రీ నూకలమ్మ అమ్మవారు హోటల్స్ మరియు రెసిడెన్సి చాలా తక్కువ ధరలు రూమ్ లో ఉంటాయి ఒకరోజు 500 నుండి 1000 వరకు ఉంటాయి రూములు చాలా తక్కువ ఖర్చుతో అనుకూలం ఉంటాయి. మనకు ఏసి హోటల్స్ కావాలంటే దానికి అమౌంట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా హోటల్స్ అయితే ఒక రోజుకు 500 నుండి వైర్పుల వరకు తీసుకుంటారు.
నూకలమ్మ దేవాలయానికి చేరుకునే మార్గాలు (How to reach temple)
రోడ్డు మార్గం
నూకలమ్మ అమ్మవారి దేవాలయానికి రోడ్డు మార్గము నందు బస్సులు ప్రైవేట్ బస్సు అండ్ కార్స్ వంటి వాహనాలు కొలువై ఉన్నాయి. మన రెండో ప్రాంతాల నుండి కూడా అమ్మవారి దేవాలయానికి రోడ్డు మార్గం దేవాలయానికి పోవడానికి దారులు ఉన్నాయి. అమ్మవారు దేవాలయానికి ఒరిస్సా కర్ణాటక వారు ఎక్కువగా వస్తూ ఉంటారు.
- కర్నూల్ నుండి అనకాపల్లి 662.5 km
- ఒరిస్సా నుండి అనకాపల్లి 428.1 km
- బెంగళూరు నుండి అనకాపల్లి 1,006.4 km
- విశాఖపట్నం నుండి అనకాపల్లి 23.2 km
- తిరుపతి నుండి అనకాపల్లి 729.7 km
- హైదరాబాదు నుండి అనకాపల్లి 596.0 km
- చెన్నై నుండి అనకాపల్లి 570 km
రైలు మార్గం
నూకలమ్మ అమ్మవారి దేవాలయానికి రైలు మార్గాలు రెండు ప్రాంతాల నుండి మరియు ఇతర దేశాల నుండి రహదారులు మన దేశంలో ఉన్నాయి. అమ్మవారి చూడడానికి భక్తాదులుకున్నవేలమందిలో వస్తూ ఉంటారు. రైలు మార్గాలు చాలా అనుకూలంగా ఉన్నాయని ఒరిస్సా వారు కర్ణాటక వారు ఇతర దేశాలలో నువ్వు కూడా ఈ దేవాలయానికి భక్తి మార్గంలో కలిగి
వస్తారు. గవర్నమెంట్ తరఫున రైలు ఉచితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉంటుంది.
Railway Station Code,
- కర్నూల్ – KRL
- ఒరిస్సా – CTC
- బెంగళూరు – SBC
- విశాఖపట్నం – VSKP
- తిరుపతి -TPTY
- హైదరాబాదు -HYD, SEC
నూకలమ్మ దేవాలయానికి రైలు మార్గానికి పోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తాదులకు ఎంతో అనుకూలంగా మన భారతదేశంలో రైలు మార్గం ఉంది.
విమాన మార్గం
నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి విమానం మార్గం, మూడు ప్రాంతాల నుండి ఉంటుంది. అమ్మవారుకు ఎక్కువ నుంచి బయటి దేశం వారు వస్తూ ఉంటారు. నూకలమ్మ అమ్మవారి దేవాలయానికి విమానం మార్గం లేదు, అప్పుడు విశాఖపట్నం కి వెళ్లి అక్కడి నుండి 23 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవలసిన ఉంటుంది. విమానం మార్గం దేశాలు ఎన్నో ఉన్నాయి నేటి అభివృద్ధి నుంచి విమానం మార్గం విశాఖపట్నంనికి అనుకూలంగా ఉంటుంది.
- seaplane,
- rotorcraft,
- single engine land
ప్రైవేటు విమాన మార్గం కూడా నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి అనుకూలంగా ఉన్నాయి.
జాగ్రత్తలు
నూకాలమ్మ దేవాలయానికి భలే ముందు మనం తీసుకోబోతున్న జాగ్రత్తలేమో తెలుసుకుందాం. అమ్మవారి దేవాలయానికి పోయేముందుట. మన దగ్గర ఉన్న నగదు మరియు మొబైల్ మరియు బ్యాగులు అండ్ వస్త్రాలు భద్రపరచుకోవాలి. అక్కడ సాయంత్రం సమయాన దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు దగ్గరగా ఉంచుకోవాలి.
ముగింపు
నూకలమ్మ అమ్మవారు గ్రామ తల్లి చల్లటి చూపుతో దీవిస్తుంది. వారాల దేవత కూడా అంటారు. భక్తితో దేవాలయానికి పోయిన వరాలిస్తుందని వరాలు తల్లి అంటారు. ఏ కోరిక కోరిన వెంటనే నెరవేరుతుందని అమ్మవారు, ఎక్కువ నమ్మకం. సిరిసంపదతో మన తోడు ఉంటుందని ఎక్కువగా నమ్ముతారు. సంతానం మార్గం కలుగ చేస్తుందని ఎందరో భక్తాదులు ఆ కోరికలు నెరవేరాయని గిట్టగా నమ్మకం. అమ్మవారు జాతర వస్తే చాలా ఘనంగా రంగ రంగ వైభోగంగా జరుగుతుంది.
ప్రశ్నలు జవాబులు
1.నూకాలమ్మ అమ్మవారు దేవాలయం ఎక్కడుంది.
జ. నూకలమ్మ అమ్మవారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి గ్రామంలో కొలబై ఉన్నది.
2. నూకులమ్మ అమ్మవారి దేవాలయం తెలిసే సమయాలు.
జ.నూకాలమ్మ అమ్మవారి దేవాలయం తెల్లవారు జామున నాలుగు గంటలకు గుడి తెరిచే సమయాలు.
3. అమ్మవారి దేవాలయానికి రోడ్డు మార్గం ఉందా.
జ.అమ్మవారి దేవాలయానికి రోడ్డు మార్గం రెండు ప్రాంతాల నుండి అనుకూలంగా ఉంటుంది.
4. నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ఏ రాజు నిర్మించారు.
జ.నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కాకర్లపూడి అప్పలరాజు ఆలయం నిర్మించారు.
5. నూకాలమ్మ అమ్మవారి పండగ ఏది బాగుంటుంది.
జ.నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య అనే పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు.
6.నూకలమ్మ అమ్మవారి లడ్డు ధర ఎంత
జ.నూకాలమ్మ అమ్మవారు దేవాలయంలో లడ్డు ద్వారా పది రూపాయలు
ఇలాంటి విషయాలు మీరు తెలుసుకున్నారు. అనుకుంటే మంచి మంచి దేవాలయం గురించి ఇన్ఫర్మేషన్ మంచిగా పెడతాను ‘మా బ్లాగు” ఫాలో అవ్వండి.