Alagar Kovil Temple Timings History in Telugu
పరిచయం, Alagar Kovil Temple Timings History in Telugu భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలో మధురై నుండి ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వైష్ణవ భక్తులకి పవిత్ర తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వైష్ణవ భక్తి తత్వంలో ఆదిత్యలు తానే అయినప్పుడు శ్రీమహావిష్ణువు ఆ స్వామి సుందర వరదరాజు స్వామిగా పూజలు అందుకుంటున్న పుణ్యస్థలం Alagar Kovil ఆల్వార్లు భక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ పుణ్య ప్రదేశం సుందర ప్రకృతి అందాల నడుమ ఈ దేవాలయం అలలాడుతుంది.
ఈ ఆలయంలో ఉన్న విష్ణుమూర్తి భక్తాదులు దర్శనం కోసం ప్రతినిత్యం వస్తూ ఉంటారు. శ్రీ సుందరరాజ పర్మాళ్ (శ్రీ అలగర్) ఈ ఆలయంలో ప్రధాన దేవుడిగా పూజించబడతాడు. వడగిరి కొండల మరియు ప్రకృతి చెట్లు మధ్యలో నడుమ ప్రకృతి సోయగాలు నిండిన ఈ ఆలయం, భక్తులను ఆధ్యాత్మికంగా ఆనందించేలా Alagar Kovil Temple చేస్తుంది.విష్ణుమూర్తి 108 దివ్య దేశాలలో ఒకటైన అలగర్ కోవిల్ దేవాలయ గురించి ప్రత్యేకత గుర్తింపు ఉంటుంది.
ఈ దేవాలయంలో స్వామివారు వల్లి దేవసేన లతో కలిసి దర్శనం ఇస్తారు. విష్ణుమూర్తి స్వామి నాలుగు చేతులతో జ్ఞాన శక్తిగా ఉంటారు. వళ్లిదేవి ఇచ్చా శక్తిగా దేవి యాని క్రియాశక్తిగా పూజిస్తారు.
మధురై లోని మీనాక్షి అమ్మన్ దేవాలయం 1 km దూరంలో పిడియర్ బస్టాండ్ ఉంటుంది. ఈ బస్టాండ్ నుండి అలగర్ కోవిల్ దేవాలయానికి వెళ్లడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సు నెంబర్ 44 ఆ బస్సు ఎక్కాలి. ప్రతి 30 మినిట్స్ కి ఒక బస్సు ఉంటుంది, టికెట్ ధర 35 రూపాయలు,
pazhamudircholai Temple Timings (పజముధీర్ చోలై ఆలయ సమయాలు)
- దేవాలయం దర్శనం టికెట్, 10,
- ఆలయం డ్రెస్సింగ్ కోడ్, ఏదైనా సంప్రదాయ దుస్తులు మరియు కొత్త వస్త్రాలు,
- దర్శనం సమయాలు, 20 నిమిషాలు నుండి 40 నిమిషాల వరకు,
- ప్రసాదం, అందుబాటులో ఉంటుంది,
- కెమెరా మరియు మొబైల్స్ దేవాలయంలో అనుమతి లేదు,
Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు మధ్యాహ్నం, 01:00 PM నుండి సాయంకాలం, 06:00 PM వరకు దేవాలయం ఓపెనింగ్ ఉంటుంది.
Pazhamudircholai Temple Daily Timings (పజముదిర్ చోలై టెంపుల్ డైలీ టైమింగ్స్)
- సోమవారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు పగలు, 01:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు
- మంగళవారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:02 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు పగలు, 01:02 PM నుండి సాయంత్రం, 06:02 PM వరకు
- బుధవారం,Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు పగలు, 01:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు
- గురువారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:30 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు పగలు, 01:30 PM నుండి సాయంత్రం, 06:30 PM వరకు
- శుక్రవారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు పగలు, 01:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు
- శనివారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు పగలు, 01:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు
- ఆదివారం, Pazhamudircholai Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు పగలు, 01:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు
Alagar Kovil Temple Timings (అళగర్ కోవిల్ ఆలయ సమయాలు)
- Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
Alagar Kovil Temple Daily Timings
- సోమవారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- మంగళవారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- బుధవారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- గురువారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- శుక్రవారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- శనివారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
- ఆదివారం, Alagar Kovil Temple Timings ఉదయం, 06:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు సాయంత్రం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.
Alagar Kovil Temple Address (అళగర్ కోవిల్ ఆలయ చిరునామా)
- Alagar Kovil మెయిన్ రోడ్, అలగర్ నగర్ రామ వర్మ నగర్ మదురై డిస్టిక్, తమిళనాడు,625301
- ఫోన్ నెంబర్, 9787064414
Alagar Kovil Temple Pooja Timings In Telugu (అళగర్ కోవిల్ ఆలయ పూజా సమయాలు)
Pooja | Timings |
విశ్వ పూర్ణ పూజ | 06:00 AM to 06:10 AM |
పొంగల్ పూజ | 07:35 AN to 07:45 AM |
రుచికాల పూజ | 12:30 PM to 12:36 PM |
సాయి రక్ష పూజ సాయంత్రం | 05:00 PM to 05:12 PM |
నిత్య అనుసంధానం పూజ తిరువారదానం పూజ రాత్రి | 06:00: PM to 06:15 PM 07:50 PM to 08:00 PM |
Alagar Kovil Temple Pooja Price (అళగర్ కోవిల్ ఆలయ పూజ ధర)
Pooja Names | pooja price |
నాన్నా తమిళ్ అర్చన | 10,00 |
అర్చన | 10,00 |
సానతి పన్నీర్ పూజ | 10,00 |
సహస్రనామం పూజ | 50,00 |
వావిలాకు పూజ | 2,00 |
తిరుమల్ సన్నతి సిరాపు నులైవ్ | 10,00 |
కాలనాడై కానికై నానోదై పూజ | 300,00 |
మాతృ మాడు పూజ | 500,00 |
అక్కవడిసల్ పూజ | 5000,00 |
తాయార్ తిరుమంచనం పూజ | 1000,00 |
ఐష్ హోమం పూజ | 1500,00 |
భూమి వారకర్ పూజ | 1000,00 |
మ్యారేజ్ పూజ | 250,00 |
చక్కరత్తాళ్వార్ తిరుమంజనం పూజ | 1000,00 |
తిరుమల్ తిరుమంజనం పూజ | 5000,00 |
ఉబయ కాలనాడై కానిక్కై పూజ | 100,00 |
యోగానరసిమ్మర్ తిరుమంచనం పూజ | 1000,00 |
ఆండాళ్ తిరుమంచనం పూజ | 1000,00 |
పతినెట్టం పాడి పరివట్టం పూజ | 10,00 |
పతినెట్టం పాడి మలై పూజ | 5,00 |
పతిమెట్టంపాడి నిలై మాలై శతృతల్ పూజ | 100,00 |
నీ దీపం పూజ | 5,00 |
మంచాల్ నీర్ కానిక్కై పూజ | 100,00 |
కర్పూరం ఆరతి మలనీ దీపం పూజ | 1,00 |
క్యాలెండర్ సేల్ | 50,00 |
కెమెరా | 50,00 |
దోసాయి ప్రసాతం పూజ | 40,00 |
అప్పం ప్రసాతం పూజ | 10,00 |
పతినెట్టంపడి తలిగై పూజ | 40,00 |
అప్పం ప్రసాదం పూజ | 10,00 |
పతినెట్టం పడి తెంగై పూజ | 10,00 |
అతిరసం ప్రసాతం పూజ | 10,00 |
కుంకుమ పసుపు పూజ | 10,00 |
Alagar Kovil Temple Festival
- చితిరై తిరువిళ,
- మహాశివరాత్రి,
- వైకుంఠ ఏకాదశి,
- కార్తీక పౌర్ణమి,
చితిరై తిరువిళ, ఈ పండుగను విష్ణుమూర్తి మధుర మీనాక్షి అమ్మవారు 15 రోజులు ఇతరై తిరువిళ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు, భక్తాదులు వేల సంఖ్యలో ఈ ఉత్సవాన్ని చూడడానికి తరలుతూ వస్తారు. భక్తాదులకి ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. ఉత్సవాలు రథోత్సవం సాయంకాలం అమ్మవారిని ఊరేగింపుతో అలలాడుతుంది. శ్లోకాలు మంత్రాలు తో అమ్మవారికి పాలభిషేకాలు విష్ణుమూర్తికి అభిషేకాలతో దేవాలయం అనిలాడుతుంది.
మహాశివరాత్రి రోజున ఈ ఆలయం కాంతి దీపాలతో పూర్వ వైభవాన్ని కలుగుతుంది, వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఆలయంలో భక్తాదులు వేల సంఖ్యలో పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయంలో అమ్మవారికి మరియు విష్ణుమూర్తికి పాలాభిషేకాలు పూజలు హోమములు వంట చేస్తూ ఉంటారు.
Alagar Kovil Temple History In Telugu (అళగర్ కోవిల్ దేవాలయ చరిత్ర తెలుగు)
Alagar Kovil Temple విష్ణుమూర్తి దేవాలయం 2000 నాటి పురాణతమైన దేవాలయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో అభివృద్ధి చెందింది.ఈ దేవాలయంలో ఉన్న సోమస్కంద విమానాన్ని బట్టి మూడు లేదా నాలుగు శతాబ్దాల చెందిన ఈ దేవాలయం చెబుతున్నారు. మదురై నగరాన్ని నిర్మించిన పాండ్య రాజులు మరియు పల్లవ రాజులు ఈ దేవాలయం నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.
ఈ దేవాలయం అంతకు పూర్వం నుంచి ఉన్నట్టు కూడా చెబుతారు. స్థానికులు ఈ దేవాలయం 8వ శతాబ్దంలో నాయక రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. మీనాక్షి ఆలయానికి పూర్వమే ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.
పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. మీనాక్షి మరియు సుందరేశ్వర స్వామి వారి కళ్యాణం సమయానికి విష్ణుమూర్తి రాలేకపోవడంతో స్థానిక దేవుడు వివాహం జరిపిస్తారు. విష్ణుమూర్తి Alagar Kovil మీనాక్షి మరియు సుందరేశ్వర స్వామి వివాహం జరిగిపోతుంది. విష్ణుమూర్తి Alagar Kovil ప్రదేశము నుండి తిరిగి పోతారు. మీనాక్షి విష్ణుమూర్తి అన్నగా భావిస్తుంది. మీనాక్షి అమ్మవారు కళ్యాణోత్సవం జరిగే సమయంలో Alagar Kovil నుండి రథం దేవాలయానికి తరలి వెళుతుంది.
Places to visit Alagar Kovil Temple
అళగర్ కోవిల్ కి వచ్చిన భక్తాదులకు దేవాలయం ద్వారం మధ్యలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి ప్రధాన ఆలయంలోకి భక్తాదులు చేరుకుంటారు. ప్రధాన ఆలయం ప్రాంగణంలో ఆలయం బయట తిరుమల నాయక్ నాట్యం మండపం కనిపిస్తుంది. శిల్పా నైపుణ్యాలతో చాలా అందంగా ఉంటుంది. రెండు అడుగులు దూరం వేసిన తర్వాత సుందర రాజా పెరమల్ రాజు గోపురం మనకు దర్శనమిస్తుంది. రాజగోపురం పై ఉన్న శిల్పాలు నీటి తరానికి అనుభూతిని చెబుతుంది. దేవాలయం గోపురం సప్త వర్ణ కాంతులతో వెదజల్లుతుంది.
వివిధ దేవతలు వైష్ణవ మహనీయులు విష్ణు అవతార విశేషాలు మూర్తులతో దర్శనమిస్తారు. ఈ రాజగోపురం దృశ్యమానం అవుతుంది. ప్రధాన ఆలయం ప్రాంగణంలో అంతా వివిధ మండపాలతో అందంగా అలలాడుతుంది. వాటిని దర్శనం చేసుకున్న భక్తాదులు శ్రీ సుందర వరదరాజు స్వామి వారి గర్బాలయాల్లోకి భక్తాదులు దర్శనం కోసం వెళ్తారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదే ఆలయంలో కొలువైన సుందరవల్లి తాయారు మందిరానికి చేరుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.
ఇక్కడ సమీపంలో ఉన్న నుపుణు గంగై దేవయానికి చేరుకుంటారు.అళగర్ కోవిల్ కొండపై ఉన్న ఈ క్షేత్రానికి భక్తాదులు దర్శనం కోసం వెళ్తారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్ననుపుణు గంగై భక్తాదులు చేరుకుంటారు. కొండపై నుండి వచ్చిన నీరతో భక్తాదులు స్నానాలు చేస్తారు. చేసిన తర్వాత అదే ప్రాంగణంలో కొలువైన రాకాయి అమ్మన్ ఆలయానికి భక్తాదురు దర్శనం కోసం వెళ్తారు.
- అళగర్ కోవిల్ ఆలయం
- వెంకటాచలపతి దేవాలయం
- చరిత్రపూర్వ రాక్ ఆర్ట్
- మేఘమలై అడ్వెంచర్ పార్క్
- వృక్షజాలం మరియు జంతుజాలం అభయారణ్యం,
- పల ముదురై చోలై దేవాలయం
- మీనాక్షి అమ్మన్ దేవాలయం,
Alagar Kovil Temple Hotels (అళగర్ కోవిల్ టెంపుల్ హోటల్స్)
అళగర్ కోవిల్ ఆలయం వచ్చిన భక్తాదులకు రూములు మరియు లాడ్జి మరియు హోటల్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి మంచి రూములు అందుబాటులో ఉన్నాయి.
- అళగర్ బూమి ఫామ్ హౌస్,
- శ్రీ అమ్మన్ హోటల్,
- p.k రెసిడెన్సి,
- జ్యోతి రెసిడెన్సి,
Ways to reach Alagar Kovil Temple
- రోడ్డు మార్గం, అళగర్ కోవిల్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో దేవాలయం చేరుకోవడానికి తమిళనాడు బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు నుండి తమిళనాడు లో మధురై బస్టాండ్ వెళ్లాలి. కార్లు ఆటోలు వంటే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి లోకల్ బస్సులు ఆలయంలోకి అందుబాటులో ఉంటాయి.
- రైళ్లు మార్గం, , అళగర్ కోవిల్ ఆలయం ఇతర ప్రాంతాల నుండి చెన్నైకు వెళ్లాలి. చెన్నై నుండి మదురై రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ లోకల్ బస్సులు లేదా జీపులు వంటి సౌకర్యాలతో ఆలయానికి వెళ్లాలి. . వారం ట్రైన్లో అందుబాటులో ఉన్నాయి.
- విమానం మార్గం, అళగర్ కోవిల్ ఆలయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధురై ఉంది. అక్కడికి వెళ్లి ఆలయానికి జీపులు లేదా కారులో మరియు బస్సుల్లో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.