పరిచయం.
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై ఉంది. నిత్యం భక్తాదులు రాకపోకుతో ఈ దివ్య క్షేత్రం లో ఉండే సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు.
పవిత్రమైన గోదావరి నది ఒడ్డున అమీరిన కోలసీమ లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం చేసే ముందు విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన పూజించి. పునితుడయ్యాడు, వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో పార్వతి తనయాలని ప్రతిష్టించారని చెబుతున్నారు.
అతి పురాణతమైన Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. అని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. వరాలు ఇచ్చే దేవుడు సిద్ధి వినాయక దేవుడు అంటారు.
అయినవల్లి సిద్ధి వినాయక ఆలయ సమయాలు,(Ainavilli Siddivinayak Temple Opening and closing Timings)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయ దర్శనం టికెట్ ఉచితం
శ్రీ సిద్ధి వినాయక స్వామి డ్రెస్సింగ్ కోడ్ : ఏదైనా కొత్త దుస్తులు
- అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో తెల్లవారుజామున 5:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 12:45 pm నుండి 3:45 pm వరకు స్వామివారికి విశ్రాంతి లేదు బ్రేకింగ్ సమయాలు అంటారు.
- అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం సాయంకాలం 4:00 pm నుండి రాత్రి 8:00 pm వరకు పూజ కార్యక్రమం జరుపుకుంటాయి.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మొదటి గంట 6:00 am నుండి ప్రారంభం అవుతుంది.
- సిద్ధి వినాయక స్వామి వారి మొదటి దర్శనం 5:45 am మధ్యనండి జరుగుతూ ఉంటుంది.
- చిరు సిద్ధి వినాయక స్వామి వారు రెండవ గంట సాయంత్రం 4:45 pm ప్రారంభమవుతుంది.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు విశ్రాంతి గడియలు రాత్రి 8:00 pm
- నుండి తెల్లవారుజామున 4:45 am వరకు విశ్రాంతి సమయాలు, స్వామివారికి ఉంటాయి.
- గణపతి హోమం ఉదయం 7:30 am నుండి 11:45 am నిమిషాల వరకు గణపతి హోమం జరుగుతూ ఉంటుంది.
- అభిషేకం ఉదయం 8: 35 am నుండి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
- హారతి ఉదయం 6:45 am నిమిషాల నుండి 12:0 pm వరకు జరుగుతూ ఉంటుంది. అభిషేకం ఓంకారేశ్వరుడుకు అభిషేకం ఉదయం 9:45 నిమిషాల నుండి జరుగుతూ ఉంటుంది.
అయినవిల్లి వినాయక ఆలయం ఆచారాల రేటు,(Ainavalli Vinayaka Temple Ritual Rate)
అయినవిల్లి శ్రీ వినాయక దేవాలయంలో పాలాభిషేకం మరియు అన్నదాన రేట్లు తెలుసుకుందాం.
- అయినవిల్లి సిద్ధి వినాయక అభిషేకం ధరలు, 150/-
- శ్రీ లక్ష్మీ గణపతి హోమం ధరలు 300/-
- లక్ష్మీ దర్వార్చన పూజ మరియు లక్ష్మీ గరిక పూజ ధరలు, 25/-
- వినాయక చవితి పండ్లు పాలు అభిషేకం ధరలు, 250/-
- తద్య అన్నదానం మరియు నిత్యా అన్నదానం ధరలు, 300/-
- పెళ్లెవరోజు అన్నదానం ధరలు, 300/-
- విశిష్ట మహారాజు పుష్కరాలు ధరలు, 100,000/-
- మహారాజు పుష్కరాలు ధరలు, 50000/-
- రాజు పురస్కారాలు ధరలు, 25000/-
- పురస్కారాలు ధరలు, 10000/-
- దాతలు సేవ ధరలు, 1116/-
అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం అన్నదానం సమయం,(AinaVilli Siddhivinayak temple is the time of Annadanam)
- ప్రతిరోజు ఉదయం 11:45 నుండి 2:30 pm వరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది.
శ్రీ సిద్ధి వినాయక వారి ఆలయ పండగలు,(Temple festivals of Sri Siddhi Vinayaka.)
- వినాయక చవితి (సెప్టెంబర్)
- కార్తీక మాసం (నవంబర్)
- మహా శివరాత్రి ( ఫిబ్రవరి మార్చ్ )
వినాయక చవితి,
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో గణపతి చవితి పండగ రోజు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు గణపుతుడుకు ఇష్టమైన పండుగ గణపతి చవితి అని కూడా అంటారు. ఆ పండగ రోజు స్వామివారికి పాదాభిషేకం రుద్రాభిషేకలు వంటి ఎన్నో అభిషేకాలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన పదార్థాలు లడ్డు వంటి సౌకర్యాలతో ఈ పండగ భక్తాదులు జరుపుకుంటారు. వినాయక పండగ రోజు ఒక్కొక్క ఏరియాలో ఒకే విధం జరుపుకుంటారు.
స్వామివారిని ఒకరు 3 రోజులు లేకపోతే 9 రోజులు 45 రోజులు వరకు గణపతి విగ్రహం మొక్కుబడుతూ పూజిస్తూ ఉంటారు. గణపతి చవితి రోజు ప్రపంచంలోనే అతికిత పండగ అయిన గణపతి పండగ రంగ రంగ వైభోగంగా జరుపుకుంటారు.ఈ గణపతి పండగ భక్తాదులు చాలా ఘనంగా జరుపుకుంటారు.
అయినవల్లి సిద్ధి వినాయక ఆలయ చరిత్ర,(History of Ainavilli Siddhivinayak Temple)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. 100 శతాబ్దాల కింద ఈ ఆలయం చిన్న గుడి లాగా ఉండేది. క్రిష్ పూర్వం 9వ శతాబ్దంలో నీ ఆలయం గుడి నిర్మాణం ఉందని చెప్పుకోవచ్చు. చోళుల పాలనలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కొలువ ఉందని చెప్పవచ్చు. 650 నుండి 890 చోళుల పరిపాలల్లో ఈ గుడి నిర్మాణం కలిగి ఉంది.
శ్రీకృష్ణదేవరాయ కాలంలో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి రెండు పురాణ స్థలాలు ఉన్నాయి తెలుసుకుందాం.
మొదటి కథ ప్రకారం,:- దక్ష ప్రతాపది యజ్ఞం చేసే ముందు పూజలు జరిగాయని చెప్పుతారు. . కృతి యుగానికి చెందిన దేవాలయం అని చెప్పవచ్చు.
రెండవ కథ ప్రకారం:- యాసా మహర్షి దక్షిణ భారతదేశంలో యాత్ర ప్రారంభం సమయంలో పార్వతి తనునైన ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టించారని చెబుతున్నారు. భక్తాదులు కోరికలు తీర్చే శక్తి వినాయకుడు అవుతాడని భక్తాదులు నమ్ముతారు.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు దేవాలయంలో ఉన్న స్వామి వారు దేవుళ్ళు గురించి ఈరోజు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతంలో దేవాలయాలు ఉండడానికి చాలా అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం చుట్టూ పార్వతి శ్రేణులు నదులు కలుస్తున్న స్థలం కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంటుంది. గుడి బయట 10 అడుగుల శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఇంట్రెస్ట్ లోపల రెండు ధ్వజ స్తంభాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ అన్నపూర్ణ సమితి విశ్వేశ్వర ఆలయం ఉంది. కాస్త రెండు అడుగులు వేసిన తర్వాత శ్రీ కాలభైరవ దేవాలయం ఉంటుంది. కొంచెం ముందుకెళ్లిన తర్వాత జమ్ము చెట్టు కనిపిస్తుంది
అక్కడ చుట్టు కింద కొబ్బరికాయలు మొక్కుబడి తీర్చుకుంటారు. లోపల బాగాన మూడు ఎత్తయిన గోపురాలు మనకు బంగారం కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుండి ఎడమవైపు పోవగానే గణపత హోమం స్థలం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయ్యప్ప విగ్రహం కొలువై ఉంది.
ముందు పోతూ ఉండగా శివ పార్వతి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. గుడి పైన గణపతి విగ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. Breastfeeding Room. తల్లి పిల్లలకు పాలు ఇచ్చేందుకు సపరేటు గాది ఉంటుంది. గుడిలోపల నంది విగ్రహం కూడా ఉంది.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం విశిష్టత గురించి మరియు నిర్మాణం గురించి ఈరోజు చెప్పడం అయితే జరిగింది. పురాణం కాలం నుండి ఈ దేవాలయం 100 సంవత్సరాల కిందట నాలుగు రాయలు కప్పుబడి ఉన్న దేవాలయం కు చెప్పుకోవచ్చు. చిన్న దేవాలయం కూడా
అంటారు. ఈ దేవాలయం అభివృద్ధి పొందుతూ వచ్చింది.
ఈ ఆలయంలో గోడలు చాలా ఎత్తైన గోడలను చెప్పుకోవచ్చు. రాయితో కట్టిన దేవాలయం చాలా బలంగా ఎత్తైన ఉంటుంది బెల్లం సున్నం ద్రవ్యాలతో కట్టిన కట్టుబడుతూ గట్టిగా ఉంటుంది గోడలు. చాళుక్య రాజ్యల పరిపాలనలో ఈ దేవాలయం ఉందని జరిగింది 14వ శతాబ్దంలో పూజలు చేస్తూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఆలయంలో నాలుగు గోపురాలు ఉన్నాయి గోపురాలు చుట్టూ శిల్పాలతో అందంగా ఉన్నాయి అవి ఓల్డ్ కలర్ రంగులో ఒక భాగం తెల్ల కలర్ సొగ భాగం ఉంటుంది. గజ స్తంభాలు 35 దాకా ఉంటాయి.
వాటిపై శిల్పాలు చాలా చక్కగా గీశారు. స్ట్రక్చర్ కూడా చాలా అందంగా లైట్లు మరియు వైరింగ్ సెట్టింగ్స్ కూడా చాలానే బాగా వేశారు. దేవాలయం ఏ కలర్ లో ఉంటుందంటే తెలుపు రంగు కలర్ మరియు బంగారు కలర్ లో ఉంటుంది. గుడు చుట్ట ప్రాంతంలో కొండ శ్రేణులు మరియు పెద్ద పెద్ద చెట్లు నదులు వంటి సౌకర్యాలతో కలుగును ఈ దేవాలయం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు,చల్లని వాతావరణం ప్రదేశంలో తేలుతూ ఉంటాము.
రూములు వాటి వివరాలు (Staying facilities)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి రావడానికి భక్తాదులకు రూములు మరియు లాడ్జిలు వంటి వసిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సిద్ధి వినాయక దేవస్థానం ముందే రూములు మరియు లాడ్జిలు ప్రవేట్ హోటల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఎందరో భక్తాదులకు రూములు ఆన్లైన్లో బుకింగ్ కొరకు చేసుకొనడానికి అవకాశం కల్పిస్తుంది.
అయినవిల్లి సిద్ధి వినాయక ప్రాంతంలో రూములు పేర్లు తెలుసుకుందాం,
- ఆనంద్ రెసిడెన్సి హోటల్
- రాయల్ పార్క్ హోటల్
- స్టెర్లింగ్ అలవెల్లి గోదావరి హోటల్
- రామార్జునులంక హోటల్
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయం దగ్గర్లో లాడ్జి మరియు రూములు తక్కువ ధరలకు మనకు దొరుకుతాయి.
అయినవిల్లి సిద్ధి వినాయక చేరే మార్గాలు,( Ways to reach Ainavilli Siddhivinayak)
రోడ్డు మార్గం ,
అయినవల్లి శ్రీ సిద్ది వినాయక స్వామివారుకు దర్శించడానికి రెండు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం రవాణా సౌకర్యం కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ జీప్ వంటి సౌకర్యాలతో రోడ్డు ప్రయాణం సాగు పంపవచ్చు మరియు దివ్య చక్ర వాహనాలు కూడా రోడ్డు ప్రయాణానికి పోవడానికి సౌకర్యం కలిగి ఉంది.
- హైదరాబాదు నుండి అయినవిల్లి 460 km
- బెంగళూరు నుండి అయినవిల్లి 448 km
- మంత్రాలయం నుండి అయినవిల్లి 695 km
- కేరళ నుండి అయినవిల్లి 1268 km
రోడ్డు ప్రయాణం చేసేవారు అయినవల్లి శ్రీ సిద్ధ వినాయకుడి దేవాలయానికి పోవడానికి భక్తాదులు సులభమైన రవాణా సౌకర్యం ఉందని చెప్పడం జరిగింది.
రైలు మార్గం,
దక్షిణ భారతదేశంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి రైలు మార్గాలు సౌలభ్యం కలదు. ప్రాచీన
యుగం నుండే రైల్వే మార్గాలు దేవాలయానికి ఉండడానికి ముఖ్యమైన గమనిక చెప్పవచ్చు. మన రెండు ప్రాంతాల నుండి రైల్వే మార్గానికి సిద్ధి వినాయక దేవాలయానికి ఉంది.
- హైదరాబాదు (HYD,SEC)
- మంత్రాలయం (MALM)
- బెంగళూరు (SBC)
- కేరళ (TCR)
అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయానికి విమాన మార్గం చాలా సులువైన మార్గంలో ఉంది.
విమాన మార్గం,
అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయానికి విమానం మార్గం ఉంది. విమాన మార్గం కోనసీమ ప్రాంతంలో ఉంటుంది అక్కడి నుండి రోడ్డు మార్గం దేవాలయం దగ్గరికి పోవడం అయితే జరుగుతుంది.
- Seaplane.
- rotorcra
- single engine land
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దగ్గరికి విమానం మార్గం కోనసీమ ఉంది.ఉంటుంది. అక్కడినుండి రోడ్డు మార్గం అయితే రావాలి.
జాగ్రత్తలు,
అయినవిల్లి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి రావడానికి భక్తాదులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో పాటిద్దాం. భక్తాదులు దేవాలయానికి రావడానికి ముందు నగదు వంటి డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని రావాలి. దేవాలయంలో చుట్టుపక్కన ప్రాంతంలో మీరు కొత్తవారిని ఎక్కువసేపు మాట్లాడించడం పద్ధతి కాదు.. పిల్లలు వంటి ఉన్నవారు జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలి. దేవాలయానికి వెళ్లడానికి ముందు మీరు రైన్ కోట్ సిద్ధం చేసుకోవాలి. అక్కడ చలి దోమలు వంటి ఎక్కువగా ఉంటాయి. మీ చేతిలో కంపల్సరిగా వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్లాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి.
ముగింపు,
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక మరియు విఘ్నేశ్వర స్వామి వారు దయగల దేవుడు సిరి సంపద తో భక్తాదులకు తోడుగా ఉంటారు. పిల్లలు లేనివారు ఇక్కడ వచ్చి పూజలు చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తాదులు నమ్ముతారు.
ప్రశ్నలు జవాబులు,
1.అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో అయినవిల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది.
2. శ్రీ సిద్ధి వినాయక స్వామి మరియు విగ్నేశ్వర స్వామి ఆలయ ప్రత్యక్ష ఏమిటి.?
జవాబు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకుడు స్వామి వారికి ప్రత్యేక పూజలు పాలాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పండుగలు జరుగుతూ ఉంటాయి.
3. సిద్ధి వినాయక దేవాలయం దర్శనం సమయం ఎప్పుడు.?
జవాబు. శ్రీ అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయం ఉదయం 5:45 am నిమిషాలకు దర్శనం చెప్పవచ్చు.
4. అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయంలో ఎన్ని దేవుళ్ళు కొలువై ఉన్నారు.?
జవాబు. అయినవిల్లి వినాయక దేవాలయంలో దేవుళ్ళు “పార్వతీ పరమేశ్వర” మరియు “పాప మహేశ్వరుడు, కాలభైరవుడు, అన్నపూర్ణమ్మ, అయ్యప్ప” వంటి స్వాములు దేవాలయంలో ఉన్నారు.
5. అయినవల్లి సిద్ధి వినాయక దేవాలయం అభిషేక సమయాలు.?
జవాబు. అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయంలో అభిషేకాలు దేవుడు7:45 am నిమిషాల నుండి ప్రారంభం అవుతాయి.
మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దేవాలయాలు గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తా మా బ్లాక్ (BLOG)ను ఫాలో అవ్వండి. మరిన్ని
good meru content chala baga icharu good topic bro
tq sher and subscrib brodhar