Ahobilam Nava Narasimha Swamy Temple

Ahobilam Nava Narasimha Swamy Temple full Information in Telugu

పరిచయం

అహోబిలం లక్ష్మీ నవ నరసింహ స్వామి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అహోబిలం ఎక్కడుందంటే కర్నూల్ డిస్టిక్ ఆళ్లగడ్డ మండలం చెందిన గ్రామం ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి గురించి  చెప్పడం జరిగింది.

శ్రీవారు పుణ్యక్షేత్రం చాలా గొప్పదైనది అహోబిలం నుంచి ఆళ్లగడ్డ కు 25 కిలోమీటర్లు ఈ దేవాలయం ఉంది.  నందాల నుండి ఆళ్లగడ్డకు  60 కిలోమీటర్లు ఉంది. అహోబిలం హిందూ  మతలకే కాకుండా అన్ని మతాలకు  అర్హత ఉంది.  అక్కడ వాతావరణ విషయాలు వస్తే కొండలు  చెట్లు  కొంచెం పర్యావరణ గాలి  స్వర్గంలో ఉన్నట్టు  కనిపిస్తూ ఉంటుంది.

అక్కడ చాలా సౌందర్యంగా కూడా ఉంటుంది.  అక్కడే గడిచిపోవాలని  భ్రమలో ఉంటాము. ప్రకృతి అలంకారంతో  నిండు  కొలువై ఉంటుంది ఈ ప్రాంతం ఇది ముఖ్యంగా వైష్ణవి  యాత్రలకు పవిత్ర పుణ్యక్షేత్రం  కొలవై ఉంటుంది.

అహోబిలం  పేరు ఎలా వచ్చింది అంటే అహో బిలాన్ని అహోబిలం  అని కూడా అంటారు.  నరసింహుడు బలాన్ని శక్తిని  ఉగ్రరూపాన్ని  కొలవై ఉన్న  నరసింహ స్వామి దేవతలు అంగీకరించడం వల్ల అహో బలమైనది ఎగువ మహోబలంలో ప్రహల్లాదుడు తపస్సుకు మెచ్చి స్వయం వరముగా నరసింహస్వామి కొలవై ఉన్నాడు.

 Ahobilam Nava Narasimha Swamy Temple 

అహోబిలం నరసింహ స్వామి దేవాలయం దర్శనం (opening and closings timings)

  • దిగువ అహోబిలం స్వామి  దేవాలయం దర్శనం timing ఉదయం 6 గంటలకు  మధ్యాహ్నం  2  వరకు  పూజ కార్యక్రమం జరుగుతుంటాయి.
  • మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8 గంటల వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

ఎగువ అహోబిలం స్వామి దేవాలయం దర్శనం timing 

  • సమయం ఎగువ అహోబిలం స్వామి దేవాలయం సమయం ఉదయం వచ్చేసి 7:00 am నుండి  మధ్యాహ్నం 2:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతుంటాయి.
  • మరియు మధ్యాహ్నం  2:00 pm నుండి  నుండి రాత్రి 7:00 pm  గంటల వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

అహోబిలం నరసింహస్వామి వారి ఆలయం ద్వారం (Open and Closing timings) ద్వారం సమయం  .

ఎగువ అహోబిలం స్వామి ఆలయం  open సమయం  తెల్లవారుజామున 5:00 am నుండి  రాత్రి 8:00 pm   వరకు  తరువాత closing లో ఉంటుంది.

దిగువ అహోబిలం స్వామి ఆలయం ద్వారం open సమయం  ఉదయం తెల్లవారుజామున 6:00 pm   తరువాత గంటల నుండి మరల రాత్రి 8:00 am  వరకు  ఈ గుడి  closing ఉంటుంది.

అహోబిలం.  దేవాలయం పూజారి అన్నం తినే సమయాలు ఒక గంట మధ్యాహ్నం 1:00 pm నుంచి 2:00 pm  గంటల మధ్యలో ఉంటుంది.

అహోబిలం నరసింహస్వామి వారి  ప్రతిరోజు పూజ లిస్ట్.

అహోబిలం నరసింహస్వామి వారి వారంలో పూజ విశేషాలు  అమ్మవారి అభిషేకం అమ్మవారి పూజ పాలాభిషేకం చేస్తూ వారంలో ఉంటారు. చేస్తూ మరో స్వామి నరసింహ స్వామి వారి ఉయ్యాల సేవ పూజల్లో భక్తులు మునిగి ఉంటారు.
అహోబిలం నరసింహస్వామి వారి  నెలలో  పూజ వివరాలు పంచపర్వ ఉత్సవం ఏకాదశి పౌర్ణమి  స్వాతి మరియు అమావాస్య  రోజుల్లో అహోబిలం నరసింహస్వామి ఆలయం చాలా ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి.

అహోబిలం నరసింహస్వామి వారి  ఆలయంలో  టికెట్  ధర.

  • శాశ్వత అభిషేకం శాశ్వత పూజ  ₹ 1500
  • వసంత కళ్యాణం  శాశ్వత  కళ్యాణం ₹  2000
  • నవ నరసింహస్వామి అభిషేకం ₹ 2000 
  • దర్శనం టికెట్ ₹10 
  • సేవా అభిషేకం  ధనురామ పూజ  ₹ 200
  • స్పెషల్ దర్శనం వస్త్ర సేవ₹  500 
  • కేశఖ నందన టికెట్ ₹10
  • సహస్రారం అర్చన  ₹100
  • ఆకు పూజ  ₹  200 
  • తూమాల సేవ నియ దీపం  ₹  500
  • వివాహ కట్టది ₹ 200
  • పుట్టు వెంట్రుకలు  ₹ 10
  • లడ్డు ₹ 100

నవ నరసింహ అవతారాలు.

అహోబిలం  అని కూడా పిలుస్తారు. నరహరి తన  భక్తుల అవతారం కోసం కొలువై ఉన్నాడు 9  ప్రదేశాల్లో కూడా  కొలువై ఉన్నారు.

  • జ్వాల నరసింహస్వామి.
  • అహోబిలం నరసింహస్వామి.
  • ఉగ్ర నరసింహ స్వామి.
  • మాలోల నరసింహస్వామి.
  • కరంజ నరసింహస్వామి.  
  • భార్గవ నరసింహస్వామి.
  • యోగానంద నరసింహస్వామి.
  • క్షేత్ర వాటా నరసింహస్వామి.
  • పావడ నరసింహస్వామి

నవ నరసింహ అవతారాలు  కలిగి ఉన్నాయి.

ఈ క్షేత్రాన్ని నవనార సింహలు  అంటారు. దిగువ అహోబిలంలో పేర్కొన్న పడలేదు కాబట్టి. కానీ ఈ ఆలయం ప్రాశస్తం అమోఘమైనది.   ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎగువ దిగువ సందర్శించి ధరిస్తారు. ఈ పుణ్యక్షేత్రం సముద్రం మట్టానికి  2,800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబిలంలో ప్రధానమైనది.  బౌనాసి  నది లక్ష్మీనరసింహాని పాత తాకిన నదిగా నిలిచిపోయింది. గగన గంగ భూమికి దిగి వచ్చిన  ఉంది.
స్వయంభోగా  నిలిచిన ఉంది. దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి   పరమ భాగవతుడైన  ప్రహ్లాదుడి 
రక్షించడం కోసం హిరణ్య కశకున్ని  వధించడం కోసం హరి నరహరి ఆవిర్భవించాడు.   అవతార కత సాధించిన ప్రదేశమే అహోబిలం పుణ్యక్షేత్రం అంటారు.

నరసింహస్వామి ఆలయ చరిత్ర, (History of Narasimha Swamy Temple) 

నరసింహ  స్వామి భక్తుతో వచ్చిన భక్తురాలకు వరాలు  తప్పకుండా అనుగ్రహిస్తాడు  . నరసింహస్వామి.  ప్రహ్లాద వర్దుడు   లక్ష్మీ సమితుడై     సుందరంగా వరాలు అనుగ్రహిస్తాడు శాత పీఠం మీద అవతరించాడు. వైష్ణవ ఆచారాలకు  ప్రత్యేకతనాలు ఉన్నాయి.  వెంకటేశ్వర్లు పద్మావతి వివాహము  శ్రీ నరసింహ స్వామిను ప్రతిక్యత ఆరాధించాడు  వెంకటనాథుని  లక్ష్మీనరసింహస్వామి  స్వీకరించడంతో అక్కడ  వెంకట  నాధుడు  కళ్యాణ మండపం ఉంది. ఈ పుణ్యక్షేత్రం   108  దివ్య క్షేత్రాలుగా ముఖ్యమైనది.

వైష్ణవ దర్శించే  క్షేత్రాన్ని దివ్య క్షేత్రం అంటారు. ఈ ఆలయం నల్లమల్ల అడవుల  లో ఉంది   ఈ పర్వత ప్రక్రియ సౌందర్యాన్ని మురిసిపోయిన నరసింహస్వామి వయ్యారంగా కనబడుతున్నారు . పడగలపై శ్రీనివాసుడు నడుముపై నరసింహుడు తోకపై మల్లికార్జునుడు స్వామి కొలువై ఉన్నాడు మీరు నల్లమల్లి మగసిరులుగా  పిలిచారు. తిరుపతి అహోబిలం  శ్రీశైలం స్వయం వ్యక్తి క్షేత్రాలు నిలిచిపోయాయి  పుణ్యక్షేత్రగా కొలుసు ఉన్నాయి అహోబిలం పుణ్యక్షేత్రానికి ఎంతగానో అభివృద్ధి చెందింది. 17వ శతాబ్దంలో తురుష్క దండయాత్రలో  అహోబిలం   కూలిపోయింది.

రంగ రాయల ప్రభువు తురస్కుల మీద దండయాత్ర   విజయం సాధించి  మళ్లీ ఆ రాజ్యాన్ని   ప్రభువు స్వాధీనంలోకి  తీసుకొని అ  పుణ్యక్షేత్రాన్ని  అమలులోకి  పెట్టారు

బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 10 46 శ్లోకాలతో అహోబిలం గురించి రాయబడింది.
అహోబిల మల్ల అప్పగించి  పుణ్యక్షేత్రాన్ని మంచి గుర్తింపు తెచ్చారు. జయానికి గుర్తుగా ఉన్నంత స్థాయిలో గజ స్తంభాన్ని దేవాలయాన్ని అహోబిలం ఇప్పటికీ మనం చూడవచ్చు.   పరమ శివ భక్తుడైన  ప్రతాపరుద్ర మహారాజు  దినచర్య ప్రకారం శివలింగం  అహోబిలం పిఠాధిపతిగా అప్పగించాడు . జీవితాంతం నరసింహస్వామి పూజించి . నక్షత్రానికి  నగిరి నిధి  గరుడాద్రి  ఎగవ తిరుపతి పెద్దహోబిలం పార్వతిర్ధం    నవ నరసింహ క్షేత్రం అని పేర్లతో కూడా పిలుస్తారు.

పురాణాలు చెప్తున్నారు. తురుష్కుల  దండయాత్రానికి విచ్చన్నమైన అహోబిలం క్షేత్రానికి 43వ పీఠాధిపతి  లక్ష్మీనారాయణ కాలం వరకు పూర్వ వైభోగాన్ని  సందర్శిస్తూ  ఉంది దేవాలయాన్ని 1839లో  కాశీయాత్ర చేసి  గ్రంథస్తం చేసిన యాత్ర చరిత్రకు  మహావీరుడు ఏనుగు    వీరస్వామి తన. పరిపాలనలో వివరించాడు ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి దట్టమైన అడవి ఉండేది  కుంభకోణానికి మధ్య నుండి అహోబిలం పుణ్యక్షేత్రం ఆవిర్భవించింది..

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other Deities and importance in the temple)

ప్రహ్లాదుడు  బడి  మరియు గుడి .

ప్రహల్లాద గుడి వైపుకి వెళ్లాలంటే  2.7 km  పైకి వెళ్ళాలి దట్టమైన అడవిలో  ఎవరి కనిపించని ఏకాంతంలో పోతూ ఉండాలి అక్కడ ప్రహ్లాదుడు విద్యాభ్యాసం చేసుకున్నది కనిపిస్తుంది  . పురాణ కాలం క్రిందకి వస్తే  బళ్ళు అక్కడ ఉండకపోవే కాదు  అప్పుడు వాళ్లు  కొండల మీద రాయల మీద రాస్తే వారు  అప్పటికి వాళ్లకు అంత శక్తి ఉండేది  వ్యక్తతనం  బాల్యం నుండి  అక్కడే విద్య నేర్చుకునే వాడు  తపస్సు చేస్తూ జ్ఞానం ఎంతో సంపాదించుకున్నాడు.

అహోబిలం నరసింహస్వామి దేవాలయం నిర్మాణం గురించి తెలుసుకుందాం  దేవాలయం  అహోబిలం నరసింహస్వామి దేవాలయం నిర్మాణం   క్రిస్ పురం 16వ శతాబ్దంలో  గుడి నిర్మాణం కట్టడం జరిగింది . 

ప్రహ్లాదుడు పరిపాలనలో  ఆయన భక్తి శివ  భక్తుడుగా కొలిచేవాడు లక్ష్మి నరసింహ స్వామి వారిని పూజించేవారు కాదు  ఆ పరిపాలనలో గుడి కట్టి నిర్మాణం  ఉంది. అరణ్య కసుకుని  వధించాలని  ఆ స్తంభం లో నుంచి లక్ష్మీనరసింహస్వామి రావడం జరుగుతుంది .

అక్కడితో ఆ ప్రహ్లాదుడి  మోకాళ్ళ మీద పెట్టుకొని  పేగులు తీసి  మెడలో వేసుకోవడం జరుగుతుంది  దాంతో ఆ గుడి ప్రాముఖ్యత . గుడి నిర్మాణం వెనక  చాలా  అద్భుతంగా నిర్మాణం జరిగింది  నవ సింహాలు  అందులో ఉన్నాయి గత స్తంభం కూడా అక్కడే ఉంది 

దానికి ప్రత్యేకత గుర్తింపు ఉంది  14వ శతాబ్దంలో నుంచి గుడి నిర్మాణం  ప్రారంభమైంది  15వ శతాబ్దంలో  గుడి నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అహోబిలం నరసింహస్వామి వారి  దేవాలయం శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి  గజ స్థంభం చుట్టూ శిల్పాలు చాలా చక్కగా  ఉన్నాయి

నరసింహస్వామి వారు ఆలయాలు  శిల్పాలు  చాలా సౌందర్యంగాను అందంగానూ అద్భుతంగా చెప్పారు 16వ శతాబ్దంలో శిల్పాలు చెక్కి ఉన్నాయని అమల్లోకి వచ్చింది ఆలయ స్తంభాల పైన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి 

పూర్వకాలం నాటి  కోనేరు  పక్కనే ఉంటుంది. అందులో స్నానం చేసి వెళ్లేవారు అప్పట్లో అక్క నుంచి కాస్త దూరం వెళ్తే  కళ్యాణ మండపం  కనిపిస్తుంది పండగ వస్తే ఉస్తావో చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతాయి మండపం నుంచి  ఒక ముప్పై అడుగులు వేసిన తర్వాత  ఎగువ అహోబిల నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది  ఎగువ అహోబిలం నరసింహస్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 అహోబిలం నరసింహస్వామి దేవాలయం గురించి.  పక్కన ఉన్న దేవాలయాలు గురించి  పకృతి గురించి ఈరోజు తెలుసుకుందాం. అహోబిలం నరసింహస్వామి దగ్గరకు ఒక కిలోమీటర్ వెళితే వస్తుంది.  నరసింహస్వామి దేవాలయం  చాలా ప్రాముఖ్యత . నరసింహ స్వామి దేవాలయం నుంచి 67 కిలోమీటర్ల దూరంలో వస్తే బెలం గుహలు అక్కడ ఉంటాయి  చాలా అద్భుతంగా  ఉంటాయి. బెల్లం గుహలు నుండి  68  కిలోమీటర్ దూరం వచ్చాక  యాగంటి దేవాలయం ఉంటుంది.  ఉంటుంది కొండలు  ఇలాంటి టైంలో వర్షాకాలం పోతే  బ్యూటిఫుల్ లోకేషన్ గా మనం చెప్పవచ్చు.

నల్లమల కొండలు అహోబిలం ఆలయానికి 100 కి.మీ దూరంలో ఉన్న పర్వత శ్రేణి. ఇది దాని సుందరమైన అందం, వన్యప్రాణులు మరియు ట్రెక్కింగ్ ట్రయల్స్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి మధ్య పర్యాటకులు నల్లమల కొండలను సందర్శించవచ్చు

అక్కడే ఉన్న దేవాలయాల గురించి మరిన్ని తీసుకుందాం.. అహోబిలం దిగువ  2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కొండ వైపు  పరశురాముడు నరసింహుడు ఉన్నారు
నరసింహస్వామి వారు ఆలయాలు  శిల్పాలు  చాలా సౌందర్యంగాను అందంగానూ అద్భుతంగా చెప్పారు 16వ శతాబ్దంలో శిల్పాలు చెక్కి ఉన్నాయని అమల్లోకి వచ్చింది ఆలయ స్తంభాల పైన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి .

రూములు వాటి వివరాలు, (Staying facilities )

 అహోబిలం నరసింహస్వామి  దేవాలయం చాలా అద్భుతంగా మైనది అహోబిలం  దేవస్థానంలో    హోటల్స్ చాలానే ఉన్నాయి.

  •  Hotel హరిత  అహోబిలం.
  •  దక్షిణ్ శ్రీనాథ్  దం శ్రీ  వల్లభ సాధన  హోటల్
  •  శ్రీ స్వతంబర్ జాయిన్  ధర్మశాల
  •  శ్రీనివాస ధర్మ  తేజవార్ మఠం  హోటల్స్ చాలా ఉన్నాయి

నరసింహ స్వామి దేవాలయానికి  చేరుకునే మార్గాలు (How to reach temple)

రోడ్డు మార్గం.. 

అహోబిలం నరసింహ స్వామి దేవాలయానికి  మన రెండు రాష్ట్రాల్లో  బస్సు కారు  ద్విచక్ర వాహనం అవైలబుల్ లో  ఉన్నాయి.  విజయవాడ. హైదరాబాదు. కర్నూల్. నంద్యాల. తిరుపతి. కడప.  వంటి  అహోబిలం కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు ఈ bus . APSRTC  బస్సుల్లో  భక్తాదులు  వెళ్లడానికి ఇన్ని
వర్గాలు కలిగి ఉన్నాయి మన రెండు రాష్ట్రాల్లో.

అహోబిలం నవ నరసింహ స్వామి వారి  ఆలయం  దూరం

  • మంత్రాలయం 250 km
  • నంద్యాల         65 km
  • హైదరాబాద్   358 km
  • బెంగుళూరు    346 km
  • అనంతపూర్ 560 km
  • చెన్నై           364 km
  • మహానంది  75 km  
  • ఎర్రగట్ల      77 km
  • కర్నూల్    66 km

 అహోబిలం నరసింహస్వామి దేవాలయం  పట్టణ గ్రామం ప్రాంతాల నుండి  దూరం ఉంది.

రైలు మార్గం

అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి  మన రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లో ట్రైన్లు    భక్తాదులో  రైల్వే మార్గంలో  పోవడానికి  అక్కడ దగ్గర్లో ఉన్న నంద్యాల  మరియు కడప  తిరుపతి  అవకాశం కలిపి  ఉంది  నంద్యాల నుండి ఆళ్లగడ్డ కు  26 కిలోమీటర్ రోడ్డు మార్గంలో  వెళ్లాలి . అహోబిలం  నరసింహ వారి దేవాలయం  అతి సునయాసంగా వెళ్లాలి

అహోబిలం నరసింహస్వామి  ఆలయానికి  నంద్యాల జంక్షన్ టు  నియర్ బై  అహోబిలం జంక్షన్

 Railway Station Code

  • నంద్యాల  NDL
  • కడప           HX
  • తిరుపతి     TPTY

విమాన మార్గం

అహోబిలం నరసింహస్వామి దేవాలయాలకు  దగ్గర్లో ఉన్న  కడప.  తిరుపతి.  కర్నూల్.  అక్కడికి వెళ్లి  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో  వెళ్లొచ్చు  నంద్యాల నుండి  అహోబిలం  దూరం కిలోమీటర్  68 కిలోమీటర్  ఉంది  విమానం మార్గం కడప నుంచి ఉంది  కర్నూల్ లో ఉంది  అక్కడి నుంచి అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్లాలి

హైదరాబాదులో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ to   కర్నూల్   ఉంది 325 కిలోమీటర్లు ఉంది .

అహోబిలం నరసింహ స్వామి ఆలయ (Contact numbers) 

  • Sri Lakshmi Narasimha Swamy Temple: 08519-252024, 08519-252025
  • Sri Ahobila Mutt Guest House: +91 94905 15284

జాగ్రత్తలు,

అహోబిలం నవ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లేముందుట మనం తీసుకోబోతున్న జాగ్రత్తలు, నరసింహ వారి దేవాలయం చుట్ట పక్కన విశాలమైన దట్టమైన అడవి ఉంటుంది. అక్కడ నైట్ పూట ప్రమాదకరమని చెప్పవచ్చు. నూతన ప్రదేశం అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఏదైనా ఉంటే భద్రపరుచుకోవాలి. పిల్లల్ని మీ వెంటే తీసుకొచ్చుకోవాలి. అక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకునే వెళ్లాలి లేకపోతే అక్కడ నీళ్లు దొరకడం కష్టం అని చెప్పవచ్చు.

భక్త ప్రహల్లాద దేవాలయానికి వెళ్లాలంటే మీరు ఒంటరిగా పోవడం చాలా ప్రమాదం అని చెప్పవచ్చు. రెండు కిలోమీటర్ల దాటిన తర్వాత భక్త ప్రహ్లాద దేవాలయం వస్తుంది . మీరు ఒంటరి సాహసం చేయకపోవడమే మంచిది. . మీరు అహోబిలం నరసింహ స్వామి దేవాలయానికి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.

ముగింపు

అహోబిలం నరసింహ స్వామి వారి దేవాలయానికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని గిట్ట నమ్మకం. నవ నరసింహస్వామి మీ కోరికలను నెరవేరుస్తారని సిరి సంపదతో మీ తోడు వస్తాడని. భక్తాదులు గట్టిగా నమ్మకం ఉంది. సంతానం లేని వారు కూడా సంతానం కలగజేస్తాడని చేస్తారని. నమ్ముతారు.

ప్రశ్నలు జవాబులు

1.నరసింహ స్వామి వారి ఆలయం ఎక్కడుంది.
జ.నరసింహ వారి  స్వామివారి ఆలయం ఆళ్లగడ్డ అహోబిలంలో ఉంది.

2. అహోబిలం నరసింహ స్వామి వారి నవసింహాలు ఎన్ని.
జ.అహోబిలం నరసింహ స్వామి వారి నవ సింహాలు 9 ఉన్నాయి.

3.ప్రహల్లాద గుడి ఎక్కడుంది.
జ.అహోబిలం   ప్రహల్లాద గుడి  2.7 km దూరంలో ఉంది  కొండమీద  అడివిలో  దాగి ఉంది.

4.నరసింహ స్వామి పూజ సమయం ఎప్పుడు.
జ.నరసింహ స్వామి వారి పూజ సమయం ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది.

5.గజ స్థంభం ఎక్కడుంది.
జ.నరసింహ స్వామి  గజ స్థంభం  కొండమీద చిగురు భాగంలో ఉంది.

6.నరసింహ స్వామి వారు పాలాభిషేకం ఎప్పుడు.
జ.నరసింహ స్వామి వారి అభిషేకం వారంలో ఒకసారి ఉంటుంది.

7.అహోబిలం  జ్వాలసముద్రం  కొండల్లో ఎక్కడ ఉంది.
జ.అహోబిలం జ్వాల సముద్రం కొండల్లో  దిగువ అహోబిలం దగ్గర  జ్వాల  ఉంది.

ఇలాంటి మరిన్ని దేవాలయాలు స్థలం కావాలనుకుంటే మన మా బ్లాగుని  ఫాలో అవుతూ ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *