About Us

నా గురించి.

నా పేరు వీర
ఎడ్యుకేషన్. బి,ఎ
నేను చదువుకున్న ప్రదేశం, మంత్రాలయం
నాకు ఇష్టమైనవి. క్రికెట్, వాలీబాల్, డాన్స్, సంగీతం, బుక్స్, హాకీ.

పరిచయం: నా వెబ్సైట్ ఎందుకు క్రియేట్ చేశాను, అంటే దేవాలయం. ఒకటో శకబ్దం నుండి గత నాగరికత చరిత్ర. వైభోగాన్ని గురించి వాటి పురాణా శాస్త్రాలు గురించి మీకు తెలియజేయాలని. ఈ బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాను. మరియు ఇతర సందేశాలు దేవాలయాలు శిల్పాలు యొక్క అందాలు అందజేయాలని ఈ బ్లాక్ క్రియేట్ చేసుకున్నాను. నేటి ప్రపంచానికి పురాణాల్లో ఉన్నా రహస్యాలు తెలియజేస్తాను చేస్తాను.