Urukunda Eranna Lakshmi Narasimha Swamy TempleUrukunda Eranna Lakshmi Narasimha Swamy Temple

Urukunda Eranna Lakshmi Narasimha Swamy Temple Pooja Darshan And Timings History Full Information In Telugu,

Urukunda Eranna Lakshmi Narasimha Swamy Temple

పరిచయం, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరియు ఊరుకుంద. ఈరన్న స్వామి  ఒక పేరుతో పిలవబడుతుంది. భారతదేశంలో  కర్నూలు జిల్లాలో  కౌతాళం మండలంలో  మంత్రాలయం తాలూకా  లో ఉరుకుందు గ్రామంలో  Urukunda Eranna Lakshmi Narasimha Swamy Temple  కొలువై ఉన్నారు.

తుంగభద్ర రైల్వే స్టేషన్ నుండి  ఉరుకుందు దేవస్థానానికి 85 కిలోమీటర్ దూరం ఉంది. మంత్రాలయం నుండి  ఉరుకుంద దేవాలయానికి 36  కిలోమీటర్ దూరం ఉంది. ఆదోని నుండి  ఉరుకుంద దేవస్థానానికి  29   కిలోమీటర్ దూరంలో ఉంది. కర్నూల్ నుండి ఉరుకుంద దేవాలయానికి 111  కిలోమీటర్ దూరంలో ఉంది. 

లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి కొన్ని వేల సంఖ్యలో భక్తాదులు వస్తూ ఉంటారు.  వారిచే దేవుడుగా పిలువబడతారు. ప్రధాన గర్భగుడిలో  శ్రీ లక్ష్మీనరసింహస్వామి  విష్ణు అవతారంగా ఉన్నారు. స్వామివారిని వెండి విగ్రహం  ఉంటుంది. ఒక మర్రి చెట్టు కింద స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ మధ్యకాలంలో  అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మంత్రాలయం నుండి  దేవాలయానికి రోడ్డు మార్గము నందు ప్రయాణం చేయవచ్చు.

మహాశివరాత్రి  మరియు శ్రావణమాసంలో  లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం  మూడవ సోమవారం చాలా పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు.  ఆరోజు భక్తుడు కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.   గర్భగుడిలో నాగదేవతల మరియు  వినాయకుడు విగ్రహాలతో పాటు గోమాతలు కూడా ఉన్నాయి.   స్వామి వారు కూర్మ అవతారంలో మనకు దర్శనం ఇస్తారు.


ఉరుకుంద ఈరన్న స్వామి  ఆలయం  సమయాలు ( Urukunda Eranna Swamy Temple Timings)

  • అది శీఘ్ర  దర్శనం  టికెట్  ధరలు, 100/-
  • శీఘ్ర దర్శనం  టికెట్ ధరలు, 25/-
  • ప్రత్యేకత దర్శనం  టికెట్  ధరలు, 10/-
  • టెంకాయ ధర, 20/-
  • కెమెరా మరియు  మొబైల్  అనుమతి లేదు,
  • డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా సంప్రదాయ దుస్తులు,
  • 15 సంవత్సరాల లోపు పిల్లలకి  ఉచితం,
  • దర్శనం సమయం 30  నిమిషాల  నుండి 40   నిమిషాల వరకు,
  • మాస్క్ కంపల్సరిగా ధరించాలి.?

ఉరుకుంద ఈరన్న స్వామి  దర్శనం సమయాలు (Urukunda Eranna Swamy Darshan Timings)

  • ఉరుకుంద  ఈరన్న స్వామి దేవాలయం ఆన్లైన్ టికెట్, టుమారో టికెట్, దర్శనం టికెట్, ఎంట్రీ టికెట్,అభిషేకం టికెట్, ఫ్రీ
  • ఉరుకుంద  ఈరన్న స్వామి దేవాలయం ఉదయం, 4:00 am  నుండి 12:00 pm  వరకు  పూజలు  అభిషేకాలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
  • ఉరుకుంద ఈరన్న స్వామి మధ్యాహ్నం 1:00 pm నుండి 2:00 pm  వరకు  విరామం ఉంటుంది.
  • ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం మధ్యాహ్నం, 2;00 pm  నుండి రాత్రి 10:00 pm  వరకు  ఆలయం పూజలు జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడుతుంది.

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Urukunda Eranna Swamy Temple Daily Darshan Timings)

  • సోమవారం,  ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PగురుM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 12:00 PM   వరకు మరియు 2:00 PM  నుండి రాత్రి 10:00 PM పూజలు జరుగుతూ ఉంటాయి.

ఉరుకుంద ఈరన్న స్వామి  దేవాలయం సేవ వివరాలు (Urukunda Eranna Swamy Temple Seva details)

  • అష్టోత్తరము  రూపాయలు, 50/-
  • సహస్రనామార్చన  రూపాయలు, 30/-
  • కుంకుమార్చన రూపాయలు, 20/-
  • హారతి రూపాయలు, 5/-
  • నేవద్యం  మరియు జాని వారము రూపాయలు, 5/-
  • ఆకు పూజ  రూపాయలు, 25/-
  • అభిషేకము  రూపాయలు, 250/-
  • ప్రాకారోత్సవ సేవ  రూపాయలు, 400/-
  • తల నీలలు  రూపాయలు, 10/-

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం  శాశ్విత పూజ  వివరాలు (Urukunda Eranna Swamy Temple Shashvita Pooja details)

  • అభిషేకం పూజా రూపాయలు, 1000/-
  • ఆకు పూజ పూజా రూపాయలు,1000/-
  • అష్టోత్తరము పూజా రూపాలలో, 500/-
  • ప్రాకారోత్సవ సేవ పూజ రూపాయలు, 2500/-

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం  అన్న దానం పథకం (Urukunda Eranna Swamy Temple Annadanam Scheme Temple)

  • మహోన్నత  మహారాజు పోషకాలు రూపాయలు, 1,00,000/-
  • మహోన్నత రాజ పోషకాలు  రూపాయలు, 51,000/-
  • మహారాజు పోషకాలు రూపాయలు, 10,116/-
  • రాజ పోషకాలు రూపాయలు, 5,116/-
  • పోషకాలు  రూపాయలు, 2,516/-

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ప్రసాదాలు ధరలు (Urukunda Eranna Swamy Temple Prasad prices)

  • లడ్డు ధర, 15/- రూపాయలు
  • పులిహోర  ధర, 10/- రూపాయలు


ఉరుకుంద ఈరన్న స్వామి  ఆలయ  పండగలు (Urukunda Eranna Swamy Temple Festivals)

  • మహాశివరాత్రి,  
  • శ్రావణమాసం,
  • లక్ష్మీనరసింహ వ్రతం మరియు జయంతి,
  • దసరా,
  • ఉత్సవాలు,

 శ్రావణమాసం, లక్ష్మీనరసింహస్వామి  దేవాలయానికి  శ్రావణమాసంలో భక్తాదులు  వేల సంఖ్యలు దర్శనానికి వస్తూ ఉంటారు. నాలుగు సోమవారం మొదటి సోమవారం  ఈ దేవాలయాన్ని ప్రత్యేకతలు చాలా  అని చెప్పుకోవచ్చు, స్వామివారికి ఆ రోజున  అభిషేకాలు హారతులతో    నైవేద్యాలతో పాటు.

భక్తాదులు వేల సంఖ్యలు ఉంటారు. లక్ష్మీనరసింహస్వామి భక్తులు తలకట్టు    నెరవేసుకుంటారు. స్వామివారికి ఇష్టమైన పదార్థాల  మూడు సోమవారాలు  దేవాలయం  భక్తాదులు  భారీ ఎత్తులో ఉంటారు. శ్రావ్య మాసంలో పూజలు  ఎక్కువగా జరుగుతాయి.


ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ చరిత్ర (History of Urukunda Eranna Swamy Temple)

ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము.!  ఊరుకుంది ఏదైనా స్వామి దేవాలయం ఎలా ఉద్భవించిందంటే  క్రీస్తు శకం 1610  సంవత్సరంలో  కౌతాళం  గ్రామంలో  అనే   హిరన్యుడు ఒక గురువుగారు ఉండేవారు. ఆవులు మేపేవారు.  

ఉరుకుంద  ఈరన్న స్వామి ప్రాంతంలో ఆవులు మేపేవారు, అక్కడ ఒక  ఆవు గడ్డి మేస్తున్న సమయంలో హీరన్యుడు ఒక రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. దారిలో వెళ్తున్న ఒక యువకుడు వచ్చి ఈ హిరణ్యుడు దగ్గరికి వచ్చి, గురు బోధన  చేశారు.  

దైవ ధ్యానం చేస్తూ లక్ష్మీనరసింహస్వామి  జీవ సమాధి  గడిపారు  సిద్ధుడు హిరణుడు ఆశీర్వదించారు.బాల బ్రహ్మచారిగా  అశ్వదామ వృక్షం కింద  కూర్చో ధ్యానంలో కలిసిపోయాడు.  కొన్ని సంవత్సరాల తర్వాత  ఉరుకుంది ఈరన్న స్వామి భక్తుడు  అక్కడ పూజలు చేస్తూ ఆలయాన్ని నిర్మించారు. 1660  లో  లక్ష్మీనరసింహ దేవాలయం నిర్మించారు. 

1995 వ సంవత్సరంలో  లక్ష్మీనరసింహస్వామి పునాదులు వేసే ఆలయాన్ని అభివృద్ధి చెందారు.   2016 వ సంవత్సరంలో  దేవాలయం చుట్టూ కాంపౌండర్  నిర్మాణం చేస్తూ ఉన్నారు. నేటి కాలానికి ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి  ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఉరుకుంద ఈరన్న స్వామి  ఆలయ నిర్మాణం మరియు  లక్షణాలు (Structure and Features of Urukunda Eranna Swamy Temple)

 ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ఆలయ నిర్మాణం మరియు విశిష్టత తెలుసుకుందాం.!   ఆలయం నిర్మాణం 1996వ సంవత్సరంలో  లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గట్టి పునాదులతో నిర్మించారు. వాస్తు శిల్పాలతో హిందూ సంప్రదాయ ప్రకారం ఆలయాన్ని సంప్రదించారు.   ఆలయంలో  చిత్ర  కళ  శిల్పాలతో నాగరికత వైభోగాన్ని నాటింది.   

శ్రీకృష్ణదేవరాయ నాటి శిల్పాలు మరియు స్తంభాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. నేటి కాలానికి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు. ఆర్కిటెక్చర్ అభివృద్ధి చెందింది.

ఉరుకుంద ఈరన్న స్వామి ద్వారాలు నాలుగు ఉన్నాయి. సింహం ద్వారా  తూర్పున  ఉంది.   ఐదంతస్తుల్లో రాజు గోపురం నిర్మాణం జరిగింది. విమానం గోపురం మూడంతస్తుల ఉంది.  ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది.

ఉరుకుంద ఈరన్న స్వామి అన్నదానం సమయాలు ( Urukunda Eranna Swamy Temple Food Timings)

ఉరుకుంద ఈరన్న స్వామి  అన్నదానం సమయాలు ఉదయం, 11:30 AM  నుండి 3:30 PM  వరకు నిత్య అన్నదానం జరుగుతుంది.

 భక్తాదులు అన్నదాన విరాళం ఇచ్చేవారు ఒకరోజు విరాళం, 30000/-  ఇవ్వగలరు

ఉరుకుంద ఈరన్న స్వామి రూములు  వివరాలు (Urukunda Eranna Swamy rooms details)

 ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం  రూమ్లో నలుపు అందుబాటులో ఉన్నాయి.   బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ రూములు అయితే దొరకవు, మనము ఆలయం దగ్గరికి వెళ్లి రూమ్ లో  మనకు  తీసుకోవాలి. ఒకరోజు  రూము  కిరాయి వచ్చేసి 500  నుండి 800  వరకు ఉంటుంది.  ఒక్క  కాంపౌండర్ ఉన్న రూములు 150   నుండి 200  రూముల వరకు ఉంటాయి. రూములను క్రింద రాయబడి ఉన్నాయి.

  • లక్ష్మీ నరసింహ స్వామి  ఆశ్రమం
  • కృష్ణ అపార్ట్మెంట్,
  • వీర అపార్ట్మెంట్,


ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Urukunda Eranna Swamy Temple)

  • రోడ్డు మార్గం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ చేరుకునే మార్గాలు, మన రెండు రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు జీపులు దివ్యచక్ర వాహనాలతో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
  • మంత్రాలయం నుండి  ఉరుకుంద ఈరన్న స్వామి  కి  36  కిలోమీటర్  ఉంది,
  • తుంగభద్ర నుండి ఉరుకుంద ఈరన్న స్వామికి 85   కిలోమీటర్ ఉంది.
  • ఆదోని నుండి  ఉరుకుంద ఈరన్న స్వామికి 29 కిలోమీటర్ ఉంది.
  • కర్నూలు నుండి ఉరుకుంద ఈరన్న స్వామికి 100 కిలోమీటర్ ఉంది.
  • రైలు మార్గం,  ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి   రైళ్లు  అందుబాటులో ఉన్నాయి.   ఆదోని నుండి కోసిగి  మండలానికి రైలు సౌకర్యం ఉంది.  అక్కడినుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.  తుంగభద్ర రైల్వే స్టేషన్ నుండి కోసిగి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది.  అక్కడినుండి రోడ్డు ప్రయాణం చేయాలి. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి కోసిగి  90 కిలోమీటర్లు ఉంటుంది. 
  • విమానం మార్గం,  ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి  విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   కర్నూల్  విమల ఆశ్రమం ఉంది అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి. 


ఉరుకుంద ఈరన్న స్వామి  ఆలయం  చిరునామా (Address of Urukunda Eranna Swamy Temple)

  • దేవస్థానం, ఉరుకుంద ఈరన్న స్వామి ( లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం)
  • గ్రామము, ఉరుకుంద
  • తాలూకా, మంత్రాలయం
  • మండలం, కౌతాళం  
  • జిల్లా,  కర్నూల్  (318-344)
  • రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్
  • దేశం, భారతదేశం


తరచుగా అడిగే ప్రశ్న జవాబు ( Answers to frequently asked questions)

1,ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రం  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం   కౌతాళం మండలం  ఉరుకుంద గ్రామంలో దేవాలయం ఉంది.

2, ఉరుకుంద ఈరన్న స్వామి పూజ సమయాలు.?
జవాబు, ఉరుకుంద ఈరన్న స్వామి  పూజ సమయాలు ఉదయం, 6:00 AM  నుండి ప్రారంభం.

3. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్తమ సమయం  సెప్టెంబర్  మరియు ఫిబ్రవరి రోజు ఉత్తమ సమయంలో చెప్పుకోవచ్చు..

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *