Sri Raja Rajeshwara Temple VemulawadaSri Raja Rajeshwara Temple Vemulawada

Sri Raja Rajeshwara Temple Vemulawada Darshan And Pooja Timings History Structure and features Full Information In Telugu

Sri Raja Rajeshwara Temple Vemulawada

పరిచయం,  శ్రీ రాజా రాజేశ్వర  దేవస్థానం  భారతదేశంలో  తెలంగాణ రాష్ట్రంలో  కరీంనగర్ జిల్లాలో (రాజన్న సిరిసిల్ల జిల్లా)  వేములవాడ అనే గ్రామంలో    Sri Raja Rajeshwara Temple Vemulawada  అమ్మవారు కొలువై ఉన్నారు.   

హైదరాబాదు నుండి  వేములవాడ ఆలయానికి 147  కిలోమీటర్ దూరం ఉంది, కరీంనగర్ నుండి వేములవాడ ఆలయానికి 33 కిలోమీటర్ దూరం ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  వేములవాడ   దేవాలయానికి  142 కిలోమీటర్ దూరం ఉంది.   సిద్దిపేట నుండి  వేములవాడ దేవాలయానికి 54 కిలోమీటర్ దూరం ఉంది.

ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం భక్తులకు ముఖ్యమైన క్షేత్రంగా, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది.

ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం, శివునికి అంకితం చేయబడి, రజరాజేశ్వర అమ్మవారు పేరుతో ప్రసిద్ధి పొందింది.

రాజరాజేశ్వర స్వామి (భగవంతుడి లింగం) ఉత్సవం, వేములవాడలో భక్తులు మహాశివరాత్రి ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు. అలాగే, చైత్రపౌర్ణమి ఉత్సవం కూడా ప్రముఖంగా నిర్వహించబడుతుంది. ధర్మగుండం, భక్తులు ఇక్కడి కట్టవలసిన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేస్తారు.

వేములవాడ ఆలయానికి “దక్షిణ కాశీ” అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధాన గుడిలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించాక, దట్టినారసింహ స్వామి, భద్రకాళి దేవాలయాలను కూడా దర్శించాలి.

శ్రీ రాజరాజేశ్వర ఆలయ  వేములవాడ సమయాలు (Sri Rajarajeshwara Temple Vemulawada Timings)

  • ఆలయ  టికెట్ ధర, 30/-
  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్,  ఏదైనా కొత్త దుస్తులు,
  • ఆలయంలోకి  మొబైల్ మరియు కెమెరా అందుబాటులో లేవు,
  • ఆలయంలోకి మాస్కు వేసుకొని వెళ్లాలి.!


(రాజా రాజేశ్వర ఆలయ, దర్శనం టికెట్, ఎంట్రీ టికెట్,బుకింగ్ ఎంట్రీ, ఆన్లైన్ టికెట్, టుమారో టికెట్, ఫ్రీ,)

  • రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం  సమయాలు, 4:00 AM  నుండి 1:00 PM పూజలు హారతులు అభిషేకాలు జరుగుతాయి.
  • రాజా రాజేశ్వర ఆలయంలో మధ్యాహ్నం, 1:00 PM నుండి 4:00 PM వరకు ఆలయం విరామం లేదా విశ్రాంతి గడియలు ఉంటుంది.
  • రాజరాజేశ్వర ఆలయం సాయంత్రం సమయం, 4:00 PM  నుండి 10:30 PM వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

రాజా రాజేశ్వర దేవాలయం వేములవాడ ప్రతిరోజు  సమయాలు (Rajarajeshwara Temple Vemulawada Daily Timings)

  • సోమవారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం,  శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం సమయాలు,4:00 AM  నుండి 1:00 PM మరియు 4:00 PM  నుండి రాత్రి 10:30 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

రాజరాజేశ్వర ఆలయం వేములవాడ పూజ మరియు దర్శనం వివరాలు (Rajarajeshwara Temple Vemulawada Pooja and Darshan Details)

  • అమ్మవారి ఆలయంలో  మంగళ   వైద్యం  ఉదయం, 4:00 am   నుండి 4:10 am   వరకు
  • అమ్మవారు ఆలయంలో సుప్రభాత సేవ  ఉదయం, 4:10 AM   నుండి4:30 AM   వరకు
  • అమ్మవారి ఆలయంలో  ప్రభాత హారతి  ఉదయం  4:30 AM    నిమిషాల వరకు
  • అమ్మవారు ఆలయంలో సిద్ది శీను  క్లీనింగ్ ఉదయం, 4:30 AM   నుండి 5:00 AM  వరకు
  • అమ్మవారు ఆలయంలో  గోమాత పూజ  మరియు కోడే పూజ ఉదయం, 5:00 AM నుండి 5:15 AM  వరకు
  • అమ్మవారు ఆలయంలో  ప్రాతకాల పూజ  ఉదయం, 5:15 AM   నుండి 6:16 AM   వరకు
  • అమ్మవారి ఆలయంలో  నిత్య కళ్యాణం  ఉదయం, 10:30 AM   నుండి  మధ్యాహ్నం 12:00 PM   వరకు
  • అమ్మవారు ఆలయంలో  మధ్యాహ్నం పూజ  మరియు నివేద  మరియు అన్న పూజ  ఉదయం, 11:40 AM  నుండి మధ్యాహ్నం 12:10 PM   వరకు

రాజా రాజేశ్వర  ఆలయ పూజ  సేవ సమయాలు వివరాలు (Rajarajeshwara Temple Pooja Seva timings Details)

  • అమ్మవారు ఆలయంలో  ప్రదోషకాల పూజ సాయంత్రం, 6:00 PM  నుండి 7:00  PM   వరకు ఉంటుంది.
  • అమ్మవారు ఆలయంలో  నిషాకాల పూజ  రాత్రి,  9:00 PM   నుండి 10:00 PM వరకు ఉంటుంది.
  • అమ్మవారు ఆలయంలో పవళింపు పగలింపు సేవ  రాత్రి,  10:00 PM  నుండి 10:20 PM  వరకు ఉంటుంది.  తదుపరి ఆలయం  మూసివేయబడుతుంది.


రాజరాజేశ్వర ఆలయ  లో  దర్శనం మరియు హారతి సేవ సమయాలు (Timings of Darshan and Aarti Seva  Rajarajeshwara Temple
)

  • అమ్మవారు ఆలయంలో సర్వ దర్శనం ఉదయం, 4:30 AM నుండి 5:00 AM  వరకు
  • అమ్మవారు ధర్మ దర్శనం మరియు అభిషేకాలు ఉదయం, 6:15 AM నుండి 11:30 AM  వరకు ఉంటుంది.
  • అమ్మవారు ఆలయంలో  సహస్రనామార్చన ఉదయం, 8:00 AM  నుండి 9:00 AM  వరకు
  • అమ్మవారు ఆలయంలో కుంకుమార్చన ఉదయం, 7:00 AM  నుండి 8:00 AM వరకు
  • అమ్మవారాలయంలో  దర్శనం మరియు బిల్లు అర్చన మరియు శివార్చన  మధ్యాహ్నం, 2:30 PM నుండి 5:55 PM  వరకు
  • అమ్మవారు ఆలయంలో దర్శనం మరియు ఆకులు పూజ, పల్లకి సేవ,పెద్ద సేవ, రాత్రి, 7:10 PM నుండి 9:00 PM వరకు ఉంటుంది.


రాజరాజేశ్వర ఆలయంలో దర్శనం  అర్జిత  సేవా సమయాలు వేములవాడ (Darshan at Rajarajeshwara Temple is the service timings of Vemulawada)

  • అమ్మవారు ఆలయంలో  సత్యనారాయణ వ్రతం  పూజ సమయాలు  మధ్యాహ్నం, 1:00 pm  నుండి 3:00 pm  వరకు
  • అమ్మవారు ఆలయంలో  కళ్యాణం వేడుక సమయాలు  ఉదయం, 10:00 AM   నుండి 12:30 PM  వరకు ఉంటుంది.
  • అమ్మవారు ఆలయంలో మహా లింగార్చన పూజ సాయంత్రం, 6:30 PM నుండి రాత్రి 8:30 PM వరకు ఉంటుంది.
  • అమ్మవారు  ఆలయంలో కుంకుమ పూజ ఉదయము, 6:20 AM   రాత్రి 8:00 PM  వరకు
  • అమ్మవారు ఆలయంలో  గండ దీప  అర్చన  పూజ ఉదయం, 6:20  AM   నుండి రాత్రి, 8:00 PM   వరకు ఉంటుంది.


రాజా రాజేశ్వర ఆలయం లో  శాశ్విత  పూజ సేవ  వివరాలు (Details of Sashvita Pooja Seva in Raja Rajeshwara Temple)

  • శాశ్విత రుద్రాభిషేకం పూజ రూపాయలు, 3000/-
  • శాశ్విత లఘున్యానపూర్వక  రుద్రాభిషేకం పూజా రూపాయలు, 1500/-
  • శాశ్వత  అన్న పూజ  రూపాయలు, 1000/-
  • శాశ్వత  శివ కళ్యాణం పూజా రూపాయిలు, 5000/-
  • శాశ్విత మహా  లింగార్చన పూజా రూపాయిలు, 3000/-
  • శాశ్విత  మహా పూజ రూపాయలు, 1000/-
  • శాశ్విత  కుంకుమ పూజ రూపాయలు, 1000/-
  • శాశ్వత  కోడె పూజ  రూపాయలు, 1000/-

రాజ రాజేశ్వర ఆలయంలో పండగలు (Festivals at Rajarajeshwara Temple)

  • ఉగాది, 
  • కార్తిక మాసాలు,
  • బోనాల జాతర,
  • దసరా,
  • దీపావళి,
  • ఉత్సవాలు,
  • మహాశివరాత్రి,
  • సంక్రాంతి,

మహాశివరాత్రి, ఈ ఆలయంలో మహాశివరాత్రి పండుగ చాలా ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. ఈ సమయంలో లక్షలాది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. రాజరాజేశ్వరి దేవాలయంలో  మహా శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అందరూ భక్తాదులు ఉత్సవాలు చూడడానికి వస్తూ ఉంటారు. సోమవారికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి, రోజు ఆ రోజున స్వామివారికి అలంకారాలతో, పాటు పూజలు, అభిషేకాలు, హారతులు,  మరియు ఇష్టమైన వంటకాలతో స్వామివారిని ఆదరిస్తారు.

సంక్రాంతి, సంక్రాంతి పండుగ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.రాజా రాజేశ్వరి దేవాలయంలో  సంక్రాంతి పండగ రోజున దేవాలయం  దీపాలతో  అలలాడుతుంది. మనం ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ రోజు స్వామివారికి పూజాలంకారాలతో దేవాలయం  అనిలాడుతుంది. ఆరోజు భక్తాదులో ఎందరో దర్శనాలు చేసుకుంటారు.సంస్కృతి సంప్రదాయ ప్రకారం ఉత్సవాలు జరుగుతాయి.

 రాజరాజేశ్వర ఆలయ చరిత్ర వేములవాడ (History of Rajarajeshwara Temple Vemulawada)

రాజా రాజేశ్వర దేవస్థానం చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..! పాండవులు ముని మనవడు ఒక రాజు  ఒక  యోగిని  బాణం తలిగింది. బ్రహ్మ హత్య  పాతకాన్ని పోగొట్టడానికి  ఎన్నో ప్రదేశాలు తిరిగాడు, ఎక్కడ కూడా  ఆయన శాపం  పోలేదు,  ఆ సమయంలో  వేములవాడ దగ్గర ధర్మగుండం ఉండేది.

మునిగి తిరుగుతుండగా ఆ చేతులు శివలింగం కనిపించింది.  ఆయనకున్న శాపం కూడా తొలగిపోయింది. అప్పుడు ఆ సందర్భంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు విశ్వసిస్తారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన చాళుక్య రాజులు శ్రీ రాజరాజేశ్వరుడిని తమ కుటుంబ దైవంగా పూజించేవారు. ఈ దేవాలయం క్రీస్తు శకం 750–973  మధ్య కాలంలో నిర్మించబడింది.

వేములవాడ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఇది చాళుక్య కాలంలో నిర్మించబడింది. చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి, భక్తులకోసం అనేక సౌకర్యాలు కల్పించాడు. కాబట్టి, ఆయన పేరుతో ఈ ఆలయం రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పిలువబడింది.


రాజరాజేశ్వరి దేవస్థానం  నిర్మాణం మరియు లక్షణాలు (Structure and features of Rajarajeshwari Devasthanam)

 ఈ ఆలయం నిర్మించడానికి  బలమైన రాయితో నిర్మించారు. పునాది బలంగా వేశారు.  ఈ ఆలయం ముందు భాగంలో  మనకు  నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరు చూడాలంటే శివలింగం అని చెప్పుకోవచ్చు,   ఆలయం చాలా అద్భుతంగా ఉంది.  

ఇక్కడి ప్రధాన దేవుడు రాజరాజేశ్వర స్వామి, శివుడి అవతారంలో పూజింపబడతాడు. ఈ దేవాలయంలో శివలింగం రాజరాజేశ్వర స్వామి లింగం లేదా “వేములవాడ రాజన్న”గా పిలువబడుతుంది.

భద్రకాళి దేవాలయం,  ప్రధాన ఆలయంలో భద్రకాళి అమ్మవారి ఆలయం కూడా ఉంది, ఇది ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటి. ధర్మగుండం, ఇది ఒక పవిత్ర నీటి కుంట, ఇక్కడ భక్తులు స్నానం చేసి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు.చాళుక్యుల శిల్పకళ ఈ దేవాలయం చాళుక్యుల శిల్పకళను ప్రదర్శిస్తుంది, ఇది చరిత్రకు, శిల్పకళకు ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది.

వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకోవడానికి ముందు భక్తులు కొలుపుకట్ల అనంతరం కోడెముక్కలు సమర్పించుకుంటారు. ఈ ఆచారం ఈ దేవాలయంలో ప్రత్యేకతగా మారింది.

 రాజరాజేశ్వర దేవాలయం చేరుకునే మార్గాలు వేములవాడ (Ways to reach Rajarajeshwara Temple Vemulawada)

  • రోడ్డు మార్గం  రాజరాజేశ్వరి దేవాలయం చేరుకోవడానికి మన రెండు రాష్ట్రాల్లో  రవాణా సౌకర్యం అందుబాటులో  ఉంది.హైదరాబాదు నుండి వేములవాడికి 147  కిలోమీటర్ దూరం ఉంది.    సిద్దిపేట నుండి  వేములవాడకి 52   కిలోమీటర్లు ఉంది. ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీవులు చక్ర వాహనాలు  దేవాలయానికి అందుబాటులో ఉన్నాయి.కరీంనగర్ నుంచి వేములవాడకు రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు.
  • రైలు మార్గం,   రాజా రాజేశ్వరి దేవాలయం కి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.   హైదరాబాదులో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వేములవాడకు 142   కిలోమీటర్ దూరంలో ఉంది.   రైలు సౌకర్యం  ఆలయానికి అందుబాటులో ఉంది.  కరీంనగర్ లేదా నిజామాబాద్ రైల్వే స్టేషన్లకు చేరుకున్న తర్వాత వేములవాడకు బస్సు లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు.
  • విమాన మార్గం,  రాజరాజేశ్వరి దేవాలయం  విమాన ఆశ్రయం  హైదరాబాదులో ఉన్న  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  విమాన  సౌకర్యాలు ఉన్నాయి.   కరీంనగర్  విమానాశ్రయం కూడా ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉంది, అక్కడి నుంచి వేములవాడకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

రాజా రాజేశ్వర  దేవస్థానం చిరునామా  (Address of RajaRajeswara Temple)

  • దేవస్థానం,  రాజా రాజేశ్వర దేవాలయం
  • గ్రామం,  వేములవాడ
  • జిల్లా,  రాజన్న సిరిసిల్ల 
  • రాష్ట్రం,  తెలంగాణ 505302
  • దేశం,   భారతదేశం
  • మొబైల్ నెంబర్, మరియు వాట్సాప్, నెంబర్లు, (08723-236040)-(08723-236043)

తరచుగా అడిగే ప్రశ్న జవాబు  (Answers to frequently asked questions)

1.  రాజా రాజేశ్వర దేవాలయం  ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు, రాజా రాజేశ్వర దేవస్థానం  తెలంగాణ రాష్ట్రంలో  రాజన్న సిరి సిల్ల  జిల్లాలో వేములవాడ గ్రామంలో  రాజేశ్వర దేవాలయం ఉంది.

2.   రాజా రాజేశ్వర దేవాలయం  పూజ మరియు దర్శనం సమయాలు.?
జవాబు, రాజరాజేశ్వర దేవస్థానం ఉదయం, 4:00 AM   నుండి 10:00 PM   వరకు  దర్శనం సమయాలు ఉంటాయి.

3.   రాజా రాజేశ్వర దేవాలయం  ఓపెనింగ్ మరియు క్లోజింగ్ సమయాలు  (టైమింగ్స్)
జవాబు, రాజా రాజేశ్వరి దేవాలయం తెల్లవారుజామున 4:00 AM   నుండి   రాత్రి 10:30 PM   వరకు  ఓపెనింగ్ ఉంటుంది, తర్వాత దేవాలయం ముగింపు సమయాలు.

4.  రాజా రాజేశ్వర దేవస్థానం  రూములు వివరాలు.?
జవాబు,రాజా రాజేశ్వరి దేవస్థానం రూములు మనకు అందుబాటులో ఉంటాయి.

5.   రాజా రాజేశ్వర దేవస్థానం ఉత్తమ సమయాలు ఎప్పుడు.?
జవాబు, రాజరాజేశ్వర దేవస్థానం ఉత్తమ సమయాలు ఫిబ్రవరి మరియు  మార్చ్ నెలలో అని చెప్పుకోవచ్చు.

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *