Vasant Panchami Puja Vidhi 2026 వసంత పంచమి పూజా విధానం 2026..?
Vasant Panchami Puja Vidhi 2026 చేసుకునేటప్పుడు మీరు ఆ అమ్మవారికి ఇష్టకరమైన తెలుపు చీర ధరించి ఆ వస్త్రాలతో అమ్మవారి పూజ చేసినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది. అంతేకాకుండా పూజ చేసుకునేటప్పుడు మీరు ఇంటి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడే దీపారాధన చేస్తూ పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీరు తప్పకుండా ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి.

ప్రతిరోజు తలస్నానం చేసి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని Vasant Panchami Puja Vidhi 2026 చేసుకోవాలి. ఆ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన తెలుపు రంగు చీర ధరించి మీరు పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం లభించి మీకు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజు. ఈ రోజున సరస్వతి దేవికి విశేషంగా పూజలు చేస్తారు.
రతీ మన్మథులను పూజించి మహోత్సవం యొనరించవలెనని, దానములు చేయవలెను అని, ఇలా చేయడం వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషించును అని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువల్ల దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు.హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత మరియు ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి పవిత్ర పండుగలలో వసంత పంచమి కూడా ఒకటి. ఈ శ్రీపంచమి విద్య, జ్ఞానం, అభ్యాసం, కళలు, సంగీతానికి అధిపతైన సరస్వతి దేవికి అంకితం చేయబడింది.
వసంత పంచమి అనేది భక్తి భావనలకు మాత్రమే పరిమితం కాకుండా, భారతీయ సంప్రదాయాల్లో ఆనందం, విద్య, కళలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర పండుగ. ప్రకృతి మార్పుల దశలో సుఖసంతోషాలతో కూడిన నూతన యుగారంభాన్ని తెలియజేస్తుంది.
ఈ సందర్భంలో Vasant Panchami Puja Vidhi 2026 రోజున సరస్వతి దేవి పూజకు సంబంధించిన శుభ ముహూర్తాలు, పూజా విధానం మరియు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పూజ చేసుకునేటప్పుడు ఎంతో విశిష్టతతో పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం లభించి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Vasant Panchami 2026 timings వసంత పంచమి పూజ సమయాలు 2026..?
Vasant Panchami Puja Vidhi 2026 టైమింగ్స్ తెల్లవారుజామున 05:05 AM నిమిషాల నుండి ఉదయం 08:55 AM ఈ సమయంలో పూజ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ విశిష్టతతో ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. అలాగే ఉదయం పూజ చేసుకోవడం కానీ వారికి సాయంత్రం పూన పూజ చేసుకోవటానికి సమయం సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 07:20 PM నిమిషాల లోపు పూజ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు దీపారాధన చేస్తూ పూజ చేసుకోవాలి.
Saraswati Mantra on Vasant Panchami
- సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
- విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించుకోవాలి లేదా ఐదు సార్లు లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి.
Vasant Panchami Puja samagri list వసంత పంచమి పూజ సామాగ్రి 2026..?
Vasant Panchami Puja Vidhi 2026 చేసుకునేటప్పుడు అమ్మవారికి కావలసిన సామాగ్రి ముఖ్యంగా అమ్మవారి ఫోటో అలాగే చెరుకులు,అటుకులు, నువ్వు ఉండాలు , అలాగే పెరుగు వెన్న బెల్లం దీపారాధన చేసుకోవడానికి దీపాలు పూలు, కొబ్బరికాయ ,కలశం ,చెంబు ఇలాంటివన్నీ అమ్మవారికి నివేదనం చేసి పూజ చేసుకోవాలి.అలా పూజ చేసినట్లయితే మనకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా మన పూజ కూడా చాలా బాగా జరుగుతుంది.
Vasant Panchami 2026 date and timings వసంత పంచమి ఎప్పుడు వచ్చింది 2026..?

Vasant Panchami Puja Vidhi 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర బూతువు మాఘమాసం శుక్లపక్షం వసంత పంచమి తేదీ ప్రారంభం జనవరి 22/ 2026 /శుక్రవారం తెల్లవారుజామున 01:48 AM నిమిషాల నుండి పంచమి తిది ప్రారంభమై 23- జనవరి- 2026 శనివారం తెల్లవారుజామున 12:42 AM నిమిషాల వరకు ఈ తిధి ఉన్నది వసంత పంచమిని నిర్వహించుకోవాల్సిన తేదీ జనవరి -23 -2026వ సంవత్సరం శుక్రవారం రోజున ఈ రోజున నక్షత్రం పూర్వభద్ర మధ్యాహ్నం 02:05 PM నిమిషాల వరకు ఉన్నది తదుపరి ఉత్తర భద్ర ఈ శ్రీ పంచమి రోజున కేవలం విద్యార్థులే కాదు వ్యాపార రంగంలో కానీ ఎవరైనా కానీ వాళ్ళ తదుపరి వస్తువులు ఇక్కడ సమర్పించుకొని పూజ చేసుకోవచ్చు.
Benefits of Vasant Panchami Puja వసంత పంచమి పూజ చేసుకోవడం వలన మనకు కలిగే లాభాలు ఏమిటి..?
Vasant Panchami Puja Vidhi 2026 చేసుకోవడం వలన మనకు విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఎంతో విశిష్టతతో వినియంతో ఈ పూజ చేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నట్లయితే మనకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు ఉన్నా కూడా ఈ వసంత పంచమి పూజ చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యాలు దీపారాధనలు చేస్తూ పూజ చేస్తే మీకు విశేషమైన ధన లాభం కలిగి మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
ముగింపు..?
వసంత పంచమి పూజ చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని ఒక ప్రశాంతమైన అనుభవం కలుగుతుంది. ఎందుకంటే మీరు పూజ చేసుకున్న తర్వాత ఎంతో కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయి.ఒకవేళ పూజ చేసుకోకపోతే మీరు తప్పకుండా వసంత పంచమి పూజ చేయండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది .పూజ చేయడం వలన ఎంత మంచి జరుగుతుందో మీకు పూజ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది.
తరచుగాడికే ప్రశ్న జాబులు..?
1. Vasant Panchami Puja Vidhi 2026 వచ్చింది.?
జవాబు, 2026వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది. అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర బూతువు మాఘమాసం శుక్లపక్షం వసంత పంచమి తేదీ ప్రారంభం జనవరి 22 2026 శుక్రవారం తెల్లవారుజామున 01:48 AM నిమిషాల నుండి పంచమి తిది ప్రారంభమై 23 జనవరి 2026 శనివారం తెల్లవారుజామున 12:42 AM నిమిషాల వరకు ఈ తిధి ఉన్నది.
2. వసంత పంచమి నాడు ఏ దేవతను పూజిస్తారు.?
జవాబు, ఈ రోజున జ్ఞానానికి, చదువుకు మరియు కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
3. వసంత పంచమి పూజ సమయాలు ఏమిటి.?
జవాబు, వసంత పంచమి పూజ టైమింగ్స్ తెల్లవారుజామున 05:05 AM నిమిషాల నుండి ఉదయం 08:55 AM ఈ సమయంలో పూజ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ విశిష్టతతో ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. అలాగే ఉదయం పూజ చేసుకోవడం కానీ వారికి సాయంత్రం పూన పూజ చేసుకోవటానికి సమయం సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 07:20 PM నిమిషాల లోపు పూజ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు దీపారాధన చేస్తూ పూజ చేసుకోవాలి.
4. విద్యార్థులు ఈ రోజు ఏం చేయాలి.?
జవాబు, విద్యార్థులు తమ పుస్తకాలను పూజలో ఉంచి, సరస్వతీ స్తోత్రాలు పఠించాలి. ఆ రోజంతా క్రమశిక్షణతో ఉండి, విద్య పట్ల భక్తిని చాటుకోవాలి.
5. వసంత పంచమి పూజ సామాగ్రి ఏమిటి.?
జవాబు, వసంత పంచమి పూజ చేసుకునేటప్పుడు కావాల్సిన నైవేద్యాలు చెరుకు అటుకులు బెల్లం నెయ్యి అమ్మవారి ఫోటో పూలు పళ్ళు కలశం దీపారాధన చేసుకోవడానికి దీపాలు ఇవన్నీ సమర్పించుకొని పూజ జరుపుకోవాలి.
6. అక్షరాభ్యాసం’ ఈ రోజున ఎందుకు చేస్తారు.?
జవాబు, సరస్వతీ దేవి పుట్టినరోజుగా భావించే ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. అందుకే చిన్న పిల్లలకు విద్యను ప్రారంభించడానికి (అక్షరాభ్యాసం లేదా విద్యారంభం) ఈ రోజును ఉత్తమమైనదిగా భావిస్తారు.
7. వసంత పంచమి నాడు చేయకూడని పనులు.?
జవాబు, మాంసాహారం తీసుకోకూడదు అశుభమైన మాటలు మాట్లాడకూడదు ఆలస్యం చేయకుండా పూజ చేయాలి.
For more Devi worship guides and Vasant Panchami updates, visit TempleInsider.com






