Shyamala Devi Navaratri Puja 2026 Step-by-Step Rituals and Blessings శ్యామలాదేవి పూజా విధానం 2026 ..?
Shyamala Devi Navaratri Puja 2026 అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ముందుగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకుంటూ ఆ అమ్మవారిని తలుచుతూ ఆ పూజను జరుపుకోవాలని పూజ చేసుకునేటప్పుడు మీరు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి పూజ చేసుకోవాలి అంతే కాకుండా పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం నుండి పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం లభించి మీకున్న కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోయి మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈ గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు.

చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులపాటు భక్తులు అమ్మవారి పూజను విశేషంగా నిర్వహిస్తారు. ఈ పవిత్ర కాలంలో దుర్గా దేవిని తొమ్మిది శక్తిరూపాలుగా—నవదుర్గలుగా—అలంకరించి, ప్రతి రోజూ ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తారు. ఈ పూజలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి, భక్తుల జీవితాల్లో శుభఫలితాలను అందిస్తాయని విశ్వాసం.
దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల పవిత్ర సమయంలో అమ్మవారిని సంపూర్ణ భక్తి, శ్రద్ధలతో ఆరాధించిన భక్తులకు ఆమె కృప విశేషంగా లభిస్తుంది. ఈ పూజల ఫలితంగా ఉద్యోగాలలో పురోగతి, వ్యాపారాలలో అభివృద్ధి కలిగి, జీవితంలో స్థిరత్వం మరియు శుభఫలితాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఐశ్వర్యం లభిస్తుంది.
అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు.శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరము నాలుగు నవరాత్రులు వస్తుంటాయి. వీటిలో చైత్ర మాసంలో జరుపుకునే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు భక్తులందరికీ సుపరిచితమైనవే. అయితే ఈ రెండికి అదనంగా వచ్చే మిగిలిన రెండు నవరాత్రులను ‘గుప్త నవరాత్రులు’గా పిలుస్తారు. ఈ నవరాత్రులు సాధారణంగా ప్రచారంలో ఉండకపోయినా, శక్తి ఉపాసకులకు అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడతాయి.
ఈ పూజ చేసేటప్పుడు ఎంతో విశిష్టతతో వినయంతో ఈ పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండి దీపారాధన చేస్తూ ఈ పూజ చేసుకోవాలి.
How to perform Shyamala Devi Puja at home శ్యామలాదేవి పూజ చేసుకునే సమయాలు..?
శ్యామల దేవి పూజ చేసుకునే సమయాలు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం గుప్తరాయణం శిశిర రుదువు మాఘమాసం శుక్లపక్షం 19 జనవరి 2026 సోమవారం పాడ్యమి తిధి తోటి మాఘ గుప్త Shyamala Devi Navaratri Puja 2026 ప్రారంభం 27 జనవరి 26 మంగళవారం నవమి తిధి తోటి ఈ గుప్తా నవరాత్రులు ముగుస్తాయి.

శ్యామలాదేవి పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసుకునే సమయాలు ఉదయం 07:00 AM నుండి ఉదయం 11:00 AM వరకు పూజ దీపారాధన చేసుకునే సమయాలు ఈ సమయంలో శ్యామలాదేవి కి దీపారాధన కానీ పూజ కాని చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది.అంతేకాకుండా పూజ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది.
Shyamala Devi Navaratri puja samagri list శ్యామలాదేవి అమ్మవారికి పూజా సామాగ్రి..?
Shyamala Devi Navaratri Puja 2026 అమ్మవారికి కావాల్సిన సామాగ్రి ఏమిటంటే పూజ చేసుకునే ముందు మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకుని అలాగే మీరు తల స్నానం చేసి పూజ చేసుకోవాలి. ముందుగా పూజకు కావలసినది ఆ శ్యామలాదేవి అమ్మవారిది ఒక్కో ఫోటో అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యం జామకాయలు, లేదా పచ్చని ద్రాక్షలు, ఇలాంటివి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యాలు మరియు పూజ చేసుకోవటానికి పూలు, దీపారాధన చేసుకోవడానికి దీపాలు, కొబ్బరికాయ ,అలాగే అమ్మవారికి సమర్పించడానికి ఒక చీర అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది.
మాఘ పురాణం అని శ్లోకాలు మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ మాఘ పురాణం పుస్తకంతో మీరు చదువుతూ పూజ చేసుకున్నట్లయితే మీకు విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ మాఘ పురాణం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఒక భావం లాంటిది. కాబట్టి మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ మాఘ పురాణం చదువుతూ పూజ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది.
Shyamala Devi Navaratri dates and timings 2026 శ్యామలా దేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి..?
శ్యామల దేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి.అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం గుప్తరాయణం శిశిర రుదువు మాఘమాసం శుక్లపక్షం 19 జనవరి 2026 సోమవారం పాడ్యమి తిధి తోటి మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం 27 ఈ సమయంలో మీరు పూజలు కానీ దీపారాధనలు కానీ అమ్మవారికి చేయాలి. అనుకుంటే చేయవచ్చు.
మరలా అమ్మవారిని ముగిసే సమయాలు ఏమిటంటే జనవరి 26 మంగళవారం నవమి తిధి తోటి ఈ గుప్తా నవరాత్రులు ముగుస్తాయి. ఈ సమయానికి శ్యామలా దేవి నవరాత్రులు ముగుస్తాయి కాబట్టి ఈ సంవత్సరానికి అమ్మవారి నవరాత్రులు జనవరి 26 నవమి తిధి తోటితో ముగుస్తాయి.
Shyamala Devi Mantra (To Chant During Navaratri):
- Om Hreem Shreem Shyamala Devyai Namah
- Om Aim Hreem Shreem Matangyai Namah
Shyamala Devi Navaratri benefits శ్యామలాదేవి నవరాత్రులు చేయడం వలన మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం..?
శ్యామలా దేవి నవరాత్రులు చేయడం వలన మనకు విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మనకు ఇంట్లో చిన్నచిన్న అడ్డంకులు చిన్న చిన్న ఆటంకులు కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవి మన శ్యామలాదేవి నవరాత్రులు విశిష్టతతో చేసినట్లయితే తొమ్మిది రోజులు పాటు చేసినట్లయితే మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి.ఆ అమ్మవారి అనుగ్రహం లభించి మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు.

అంతేకాకుండా మీరు శ్యామలాదేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పాటు చేసేటప్పుడు మీరు ఉపవాసం ఉండి అమ్మవారిని తలుచుతూ అమ్మవారి పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
Shyamala Devi Navaratri fasting rules శ్యామలాదేవి నవరాత్రులు చేసుకునేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు..?
శ్యామలా దేవి నవరాత్రులు చేసే సమయాన మీరు పూజ చేసుకునే సమయాన మీరు తప్పకుండా మొదటిగా ఇంటిని శుభ్రం చేసుకుని మీరు తల స్నానం చేసి పూజ చేసుకోవాలి. అంతకంటే ముఖ్యమైనది మీరు అమ్మవారిని పూజించేటప్పుడు ఉపవాసం ఉండే అమ్మవారిని తలుచుతూ పూజ చేసుకోవాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడే దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే రోజు మీరు ఇంటిని శుభ్రం చేసుకొని మీరు తలస్నానం చేసి దీపారాధన చేసుకొని పూజ చేసుకోవాలి.
మీరు తల స్నానం చేసేటప్పుడు షాంపూ కానీ సోప్ కానీ తీసుకొని స్నానం చేయరాదు మీరు తులసి ఆకులు తీసుకుని ఆ ఆకుని మీ నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలా స్నానం చేసినట్లయితే మీరు పవిత్ర స్నానం చేశారని తెలుస్తోంది ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం జామకాయల సమర్పించి పూజ చేసుకోవాలి.అలా చేసినట్లయితే మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
ముగింపు..?
శ్యామలా దేవి నవరాత్రులు చేసుకున్న తర్వాత మీరు ఒక ప్రశాంతమైన అనుభూతులు కలుగుతాయి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అలాంటిది అంతేకాకుండా మీరు విశిష్టతతో పూజ చేసినట్లయితే మీకు విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభించి నీకున్న కష్టాలు అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు పూజ చేయకపోతే ఒకసారి శ్యామలాదేవి అమ్మవారి పూజ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎంత ప్రశాంతత ఉంటుందో మీకు అర్థమవుతుంది .ఒకవేళ శ్యామలాదేవి పూజ చేసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది.
తరచుగా ప్రశ్న జవాబులు..?
1. Shyamala Devi Navaratri Puja 2026 ఎప్పుడు చేసుకోవాలి?
జవాబు, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం గుప్తరాయణం శిశిర రుదువు మాఘమాసం శుక్లపక్షం 19 జనవరి 2026 సోమవారం పాడ్యమి తిధి తోటి మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం 27 జనవరి 26 మంగళవారం నవమి తిధి తోటి ఈ గుప్తా నవరాత్రులు ముగుస్తాయి.
2. శ్యామలా నవరాత్రులు అంటే ఏమిటి?
జవాబు, మాఘ మాసంలో వచ్చే తొమ్మిది రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. ఈ సమయంలో రాజశ్యామల (మాతంగి) దేవిని విశేషంగా పూజిస్తారు కాబట్టి వీటిని ‘శ్యామలా నవరాత్రులు’ అని పిలుస్తారు.
3. శ్యామలాదేవి పూజా సామాగ్రి?
జవాబు, శ్యామలాదేవి పూజ చేసుకునేటప్పుడు కావాల్సిన పదార్థాలు అమ్మవారి ఫోటో అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన జామకాయలు అలాగే పూలు పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పూజ సామాగ్రి.
4. శ్యామలాదేవి నవరాత్రులు అంటే ఏమిటి?
జవాబు, మాఘ మాసంలో వచ్చే తొమ్మిది రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. ఈ సమయంలో రాజశ్యామల (మాతంగి) దేవిని విశేషంగా పూజిస్తారు కాబట్టి వీటిని ‘శ్యామలా నవరాత్రులు’ అని పిలుస్తారు
5. శ్యామలాదేవి దీపారాధన చేసుకునే సమయాలు ఏమిటి?
జవాబు, శ్యామలాదేవి పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసుకునే సమయాలు ఉదయం 07:00 AM నుండి ఉదయం 11:00 AM వరకు పూజ దీపారాధన చేసుకోవాలి.
6. ఈ నవరాత్రుల్లో ఏ దేవతను పూజిస్తారు?
జవాబు, ఈ నవరాత్రుల్లో పూజించే దేవత ఎవరు అంటే మాతంగి దేవి శ్యామలాదేవి అని కూడా పిలుస్తారు.ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా పూజించవలసిన అమ్మవారు శ్యామల దేవి అమ్మవారు.
7. శ్యామలా నవరాత్రులలో చదవాల్సిన స్తోత్రాలు ఏమిటి?
జవాబు, శ్యామలా దండకం (కాళిదాసు విరచితం) మాతంగి అష్టోత్తరం శ్యామలా కవచం.
For more Devi worship guides and Navaratri updates, visit TempleInsider.com






