Neelkanth Mahadev Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Neelkanth Mahadev Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

Neelkanth Mahadev Temple Darshan Timings 2026 | Aarti, History & Complete Guide నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శన సమయాలు.?

పరిచయం, Neelkanth Mahadev Temple Darshan Timings 2026 భక్తులకు దేవాలయం సమాచారం తెలుపుతాం.? నీలకంఠ మహాదేవ్ ఆలయం మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి గర్వాల్ జిల్లాలోని రిషికేష్ నుండి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఈ నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది. ఆలయం శివుడికి అంకితం చేయబడిన అత్యంత గౌరవనీయమైన పవిత్ర క్షేత్రాలలో ఒకటి మరియు ఇది ఒక ప్రముఖ హిందూ యాత్రా స్థలం. ఇది దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి. నర-నారాయణ పర్వత శ్రేణులకు ఆనుకొని ఉంది. ఇది మణికూట్, బ్రహ్మకూNeelkanth Mahadev Temple Darshan Timings 2026ట్ మరియు విష్ణుకూట్ లోయల మధ్య కప్పబడి ఉంది మరియు పంకజ మరియు మధుమతి నదుల సంగమం వద్ద ఉంది.నీలకంఠ మహాదేవ్ ఆలయం అనేది శివుని అంశమైన నీలకంఠుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 1332 మీటర్ల ఎత్తులో ఉంది మరియు భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని రిషికేశ్ నుండి 33 కి.మీ దూరంలో ఉంది.

రిషికేశ్ నుండి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో, శివాలిక్ హిమాలయాల మధ్య నీలకంఠ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ గంభీరమైన ఆలయం నీలకంఠునికి అంకితం చేయబడింది, ఇది శివుని విస్మయం కలిగించే రూపం.దేశంలోని అనేక ప్రాంతాల నుండి మరియు విదేశాల నుండి యాత్రికులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు ఈ ఆధ్యాత్మిక స్వర్గధామాన్ని సందర్శిస్తారు.

ఈ ఆలయం అంటే ఆ పరమ శివుడికి అన్ని ఆలయాలు కన్నా ఈ ఆలయం ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు.ఆది దేవుడు అనాధ దేవుడు ఆ పరమశివుడు మంచుకొండలే ఆ మహా దేవుని నివాసం ఆ స్వామి కాలు పెట్టిన ప్రతి ప్రదేశము ఓ కైలాసమే వివిధ నామాలతో అనేక ప్రదేశాలలో నీలకంఠ మహాదేవ ఆలయంలో స్వామివారి కొలువై కనిపిస్తారు.

Neelkanth Mahadev Temple darshan timings 2026 నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శన సమయాలు.?

Neelkanth Mahadev Temple Rishikesh సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Neelkanth Mahadev Temple – Quick Information

Temple:Neelkanth Mahadev Temple Rishikesh
Deity:Lord Shiva (Neelkanth)
Location:Pauri Garhwal, Uttarakhand
Temple Timings:05:30 AM – 09:30 PM
Best Time to Visit:Feb–May, Sep–Nov
Major Festivals:Maha Shivaratri, Shravan Month
Distance from Rishikesh:33 km

Important Guidelines for Devotees

  • నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్  ధరించాలి.
  • నీలకంఠ మహాదేవ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.
  • నీలకంఠ మహదేవ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకువెళ్లరాదు.
  • Neelkanth Mahadev Temple Darshan Timings 2026 వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
  • నీలకంఠ మహదేవ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

నీలకంఠ మహదేవ్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (dressing code)..?

నీలకంఠ మహదేవ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే నా స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుంది. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్ల పంచ తెల్లచొక్కా లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు దర్శన భాగ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఇలా సాంప్రదాయ వ్యక్తులు ధరించినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది.

నీలకంఠ మహదేవ్ ఆలయ ఉత్తమ సమయాలు (best timings)..?

Neelkanth Mahadev Temple Darshan Timings 2026 ఉత్తమ సమయాలు ఉదయం 06:00 AM నుండి ఉదయం 09:00 AM వరకు నీలకంఠ మహదేవ్ ఆలయంలో సమయాలు ఈ సమయంలో దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.

అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ చేయాలి.అనుకుంటే ఈ సమయంలో చేసుకోవచ్చు.ఎందుకంటే ఈ సమయంలో భక్తాలు తక్కువగా ఉండటం వలన మీరు ఏ కార్యక్రమాలు చేసుకోవాలి.అనుకున్న అన్ని తొందరగా జరిగిపోతాయి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనుకుంటే ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.

Neelkanth Mahadev Temple aarti timings నీలకంఠ మహదేవ ఆలయ హారతి సమయాలు..?

  • Neelkanth Mahadev Temple Darshan Timings 2026 మంగళ హారతి సమయాలు ఉదయం 05:30 AM నుండి ఉదయం 06:30 AM వరకు మంగళ హారతి సమయాలు.
  • Neelkanth Mahadev Temple Darshan Timings 2026 సంధ్యా హారతి సమయాలు సాయంత్రం 06:40 PM నుండి రాత్రి 07:40 PM వరకు నీలకంఠ మహదేవ్ ఆలయంలో సంధ్యహారతి సమయాలు.

Neelkanth Mahadev Temple Uttarakhand నీలకంఠ మహదేవ ఆలయ అన్నదాన సమయాలు..?

నీలకంఠ మహదేవ ఆలయంలో అన్నదాన సమయాలు మధ్యాహ్నం 11:00 AM‌ నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు నీలకంఠ మహదేవ్ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Neelkanth Mahadev Temple Daily Darshan Timings నీలకంఠ మహదేవ్ ఆలయ రోజు వారి దర్శన సమయాలు..?

  1. సోమవారం, Neelkanth Mahadev Temple Darshan Timings 2026 జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  2. మంగళవారం, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  3. బుధవారం, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  4. గురువారం, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  5. శుక్రవారం, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  6. శనివారం, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  7. ఆదివారం, Neelkanth Mahadev Temple Darshan Timings 2026 సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Neelkanth Mahadev Temple Rishikesh Break timings నీలకంఠ మహాదేవ ఆలయ విశ్రాంతి సమయాలు..?

నీలకంఠ మహదేవ్ ఆలయ విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 12:30 PM నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు నీలకంఠ మహదేవ ఆలయంలో విశ్రాంతి సమయాలు.

Neelkanth Mahadev Temple opening And Closing time నీలకంఠ మహదేవ్ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

నీలకంఠ మహాదేవ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 05:30 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి నీలకంఠ మహాదేవ ఆలయం మూసివేస్తారు.

Neelkanth Mahadev Temple Festivals నీలకంఠ మహదేవ్ ఆలయం ఉత్సవాలు..?

1. మహాశివరాత్రి,
2. శ్రావణమాసం.

Neelkanth Mahadev Temple 2026ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. నీలకంఠ మహాదేవ ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగ ఈ మహాశివరాత్రి కావున ఈ పండుగ చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు.

అంత ఘనంగా ఈ మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ మహా శివరాత్రి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో వస్తుంది. ఈ పండుగ ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాలు ఈ పండు చూడడానికి సందర్శించడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు.

నీలకంఠ మహాదేవ ఆలయంలో శ్రావణమాసం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ చూడడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తారు. అంత ఘనంగా ఇక్కడున్న భక్తాదులు ఈ శ్రావణమాసం వేడుకలు జరిపిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణమాసాన్ని స్త్రీలు ఉపవాసం ఉండి ఎంతో విశిష్టతతో ఈ పండుగ జరిపిస్తారు. కాబట్టి ఈ శ్రావణమాసం స్త్రీలకు ఎంతో ఇష్టకరమైన పండుగ అని చెప్పుకోవచ్చు.

History of Neelkanth Mahadev Temple నీలకంఠ మహాదేవ ఆలయ చరిత్ర..?

నీలకంఠ మహదేవ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి గర్వాల్ జిల్లాలోని రిషికేష్ నుండి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఈ నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది.ఈ ఆలయ ప్రస్తుత నిర్మాణాన్ని 17వ శతాబ్దంలో గర్వాల్ రాజులు నిర్మించారని నమ్ముతారు. మరికొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం, ఇది 9వ-10వ శతాబ్దాలలో గుర్జర-ప్రతీహార సామంత రాజులైన పర్మార్ వంశస్థుల కాలంలో నిర్మించబడింది.

Neelkanth Mahadev Temple Darshan Timings 2026

ఆలయం శివుడికి అంకితం చేయబడిన అత్యంత గౌరవనీయమైన పవిత్ర క్షేత్రాలలో ఒకటి మరియు ఇది ఒక ప్రముఖ హిందూ యాత్రా స్థలం నీలకంఠ మహాదేవ్ ఆలయం అనేది శివుని అంశమైన నీలకంఠుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 1330 మీటర్ల ఎత్తులో ఉంది.

మరియు భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని రిషికేశ్ నుండి 32 కి.మీ దూరంలో ఉంది.హిందూ పురాణాల ప్రకారం, ప్రస్తుతం నీలకంఠ మహాదేవ్ ఆలయం ఉన్న ప్రదేశం దేవతలు మరియు అసురులు రాక్షసులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం నుండి ఉద్భవించిన విషాన్ని శివుడు సేవించిన పవిత్ర ప్రదేశం. సముద్రమంథనం సముద్ర చిలికిన) సమయంలో వెలువడిన ఈ విషం అతని గొంతును నీలం రంగులోకి మార్చింది. అందువల్ల, శివుడిని నీలకంఠ అని కూడా పిలుస్తారు,

అంటే నీలి కంఠం కలిగినవాడు అని అర్థం.శివుడు రాబోయే విపత్తును గుర్తించాడు మరియు హలాహల్ యొక్క సాధ్యమైన విధ్వంసం నుండి సృష్టిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. సృష్టిని కాపాడేందుకు శివుడు హాలాహలాన్ని సేవించి, దానిని తన గొంతులో నిల్వ చేశాడు. దాని ప్రభావంతో ఆయన కంఠం నీలం రంగులోకి మారింది.

శివుడు నీలకంఠుడు అని పిలువబడ్డాడు. సమస్త పురాణ విశ్వాసాల ప్రకారం, లోకరక్షణార్థం శివుడు హాలాహలాన్ని స్వీకరించిన పవిత్ర ప్రదేశమే రిషికేశ్ వద్ద కొలువైన నీలకంఠ మహాదేవ ఆలయం. ఇది హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ పురాతన శివాలయాలలో ఒకటిగా పేరుగాంచింది..

Neelkanth Mahadev Temple Architecture and Significance నీలకంఠ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

నీలకంఠ మహదేవ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి గర్వాల్ జిల్లాలోని రిషికేష్ నుండి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఈ నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది.ఈ ఆలయ ప్రస్తుత నిర్మాణాన్ని 17వ శతాబ్దంలో గర్వాల్ రాజులు నిర్మించారని నమ్ముతారు. మరికొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం, ఇది 9వ-10వ శతాబ్దాలలో గుర్జర-ప్రతీహార సామంత రాజులైన పర్మార్ వంశస్థుల కాలంలో నిర్మించబడింది. With its divine history, scenic surroundings, and spiritual significance, it is a must-visit destination for every Shiva devotee visiting Uttarakhand.

అంతేకాకుండా ఆ రాజులే దీన్ని నిర్మించారని భక్తులు నమ్ముతారు.రిషికేశ్‌లోని నీలకంఠ మహాదేవ్ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఇది విభిన్నమైన ఆకర్షణీయమైన నిర్మాణ శైలుల మిశ్రమం. ఈ దేవాలయ వాస్తు నిర్మాణంలో ద్రావిడ శిల్పకళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆలయంలోని ఎత్తైన శిఖరం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. తలుపులు మరియు గోడల గోడలపై క్లిష్టమైన శిల్పాలు. నీలకంఠ మహాదేవ్ ఆలయ గర్భగుడిలో నీలకంఠుని విగ్రహం ఉంది. నీలకంఠుని నీలి కంఠం సముద్ర మథన సమయంలో శివుడు చేసిన లోకరక్షణ త్యాగాన్ని గుర్తుచేస్తుంది.

ఆలయ ప్రాంగణంలో గణేష్, పార్వతి, కార్తికేయ దేవతలకు సంబంధించిన చిన్న ఆలయాలు ఉన్నాయి. శివాలిక్ పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం దేశమంతటినుంచి భక్తులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ఆ పరమశివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు.

Neelkanth Mahadev Temple Best Time to Visit నీలకంఠ మహదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

నీలకంఠ మాది వలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెలలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు కాబట్టి మీరు సందర్శించడానికి లేదా చూడడానికి మహాశివరాత్రి వేడుకలైతే చాలా బాగుంటుంది.

అంతే కాకుండా ఈ మహా శివరాత్రి వేడుకలు చూడడానికి సందర్శించడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరిపిస్తారు.ఇక్కడున్న భక్తాదులు కాబట్టి మీరు సందర్శించడానికి మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా బాగుంటుంది.

Neelkanth Mahadev Temple Rishikesh నీలకంఠ మహదేవ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

1. రామ్ ఝులా మరియు లక్ష్మణ్ ఝులా,
2. నీలకంఠ మహాదేవ ఆలయ చుట్టుపక్కల ప్రదేశాలు.
3. ఆలయ ప్రాంగణం.

నీలకంఠ మహాదేవ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశం గర్భాలయం గర్భాలయంలో పురాతన శిల్పాలు అలాగే ఆ శిల్పాల మీద పురాతన చిత్రపటాలు ఉంటాయి.అవి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మీరు ఆలయ దర్శనం అయిన తర్వాత మీరు ఈ ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. అంతా అద్భుతంగా ఆ శిల్పాలు ఆ పురాతన చిత్రపటాలు ఉంటాయి.

Neelkanth Mahadev Temple Darshan Timings 2026

అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా అద్భుతంగా ప్రకృతి అందాలు మీకు కనిపిస్తాయి. అంతే కాకుండా ఇక్కడ ప్రకృతి ఎంతో ప్రశాంతతతో ఉంటుంది. కాబట్టి మీరు నీలకంఠ మహాదేవ ఆలయ దర్శనం అయిన తర్వాత ఈ ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.

నీలకంఠ మహాదేవ ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం, నీలకంఠ మహాదేవ ఆలయం.
  • గ్రామం, నీలకంఠ మహాదేవ్.
  • జిల్లా , గర్వల్ జిల్లా.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.

How to Reach Neelkanth Mahadev Temple నీలకంఠ మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, నీలకంఠ మహాదేవ ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.కనుక మీరు సరాసరి రిషికేశ్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి బస్సుకు లేదా ఆటోకి రావాలి. నీలకంఠ మహాదేవ ఆలయం నుంచి Located about 33 km from Rishikesh దూరంలో నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది.

రైలు మార్గం, నీలకంఠ మహాదేవ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న రిషికేష్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి నీలకంఠ మహాదేవ ఆలయానికి దూరం సుమారుగా 33 కిలోమీటర్ల దూరంలో నీలకంఠ మహదేవ్. ఆలయం కొలువైంది.

విమానం మార్గం, నీలకంఠ మహదేవ ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న జాలి గ్రాంట్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సుకి లేదా టాక్స్ కి రావాలి.టాక్స్లు కానీ బస్సులు కానీ అన్ని అందుబాటులోనే ఉంటాయి.
జాలి గ్రాంట్ విమానాశ్రయానికి నుంచి నీలకంఠ మహదేవ్ ఆలయానికి దూరం సుమారుగా 52 కిలోమీటర్ల దూరంలో నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది.

Neelkanth Mahadev Temple Rishikesh location

ముగింపు..?

నీలకంఠ మహాదేవ ఆలయానికి వచ్చి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మీరు మరువలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసామని అనుభవం కలుగుతుంది. అంత అద్భుతంగా నీలకంఠ మహదేవ్ ఆలయం ఉంది.మీరు ఒక్కసారి నీలకంఠ మహదేవ్ వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు.?

1. నీలకంఠ మహదేవ్ ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి గర్వాల్ జిల్లాలోని రిషికేష్ నుండి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఈ నీలకంఠ మహదేవ్ ఆలయం కొలువైంది.

2. Neelkanth Mahadev Temple Darshan Timings 2026 ఏమిటి?
జవాబు, నీలకంఠ మహాదేవ్ ఆలయ దర్శనాలు జరిగే సమయాలు తెల్లవారుజామున 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 01:30 PM నుండి రాత్రి 09:30 PM వరకు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. Neelkanth Mahadev Temple 2026 ఆలయ ఉత్సవాలు ఏమిటి?
జవాబు, మహాశివరాత్రి, శ్రావణమాసం.

4. నీలకంఠ మహదేవ్ ఆలయాన్ని నిర్మాణం ఎలా ఉంటుంది?
జవాబు, ఈ ఆలయ గోపురంపై సముద్ర మథనానికి సంబంధించిన దృశ్యాలు అత్యంత అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధమైన నీటి బుగ్గ ఉంది, భక్తులు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు.

5. నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?
జవాబు, ఏడాది పొడవునా సందర్శించవచ్చు. అయితే, శ్రావణ మాసం (జూలై-ఆగస్టు) మరియు మహాశివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాతావరణం పరంగా ఫిబ్రవరి నుండి మే వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది.

ఈ వివరాలు రిషికేశ్‌లోని నీలకంఠ మహాదేవ్ ఆలయ సంప్రదాయాలను ఆధారంగా భక్తుల సమాచారార్థం మాత్రమే ఇవ్వబడుతున్నాయి. పూజా సమయాల్లో స్థానిక ఆచారాల ప్రకారం మార్పులు ఉండవచ్చు. తాజా అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌ను అనుసరించండి.

Leave a Comment