Mahashivratri Puja Timings 2026

By TempleInsider

Published On:

Mahashivratri Char Prahar Puja

Join WhatsApp

Join Now

Mahashivratri Puja Timings 2026 మహాశివరాత్రి పూజ ఉపవాసం ఎప్పుడు చేసుకోవాలో సమయాలు మరియు శివుడి కథ 2026 ..?

Mahashivratri Puja Timings 2026 | Vrat Vidhi, Char Prahar & Significance

మహాశివరాత్రి అనేది పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన పండుగని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ పండుగ రోజున మహాశివరాత్రి జరిగే రోజున ఆ పార్వతీ దేవి ఆ పరమ శివుడు వివాహం జరుపుకున్నారు.

Mahashivratri Char Prahar Puja

అలాగే ఈ మహా శివరాత్రి రోజున కఠోరమైన తపస్సు చేస్తే స్వామివారి తప్పకుండా వరం ఇస్తారని భక్తుల నమ్మకం కాకుండా విశేషమైన భక్తితో మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి, స్త్రీలు విశేషమైన భక్తులతో స్వామివారి కోరికలు కోరుతారని నమ్ముతారు.
మహాశివరాత్రి సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి మరియు ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో మాఘ చతుర్దశి పద్నాలుగో రోజున జరుపుకుంటారు.

మహాశివరాత్రి చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని సూచిస్తుంది. ఈ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీకున వస్తోంది. 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల అనుకూల కలయికలు ఉంటాయి. ఈ సమయంలో, విశ్వమంతటా దైవిక శక్తి ఉప్పొంగి ప్రవహిస్తుంది.

Mahashivratri 2026 – Quick Info

Festival Name:Mahashivratri
Date:15 February 2026 (Sunday)
Tithi:Magha Bahula Chaturdashi
Nishita Kala Puja:12:05 AM – 12:55 AM
Char Prahar Puja:Night Worship (4 Phases)
Fasting:Yes (Upavasam & Jagarana)

Importance of Mahashivratri 2026 మహా శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం 2026..?

మన హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ పండుగలులో ఈ మహాశివరాత్రి కూడా ఒక్కటి ఈ మహాశివరాత్రి అంటే భక్తాదులకి ఎంతో ఇష్టకరమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధి రోజున ఈ మహా శివరాత్రి జరుపుకుంటారు.శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

మహాశివరాత్రి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి, పూలు–ఫలాలతో శివునికి పూజలు నిర్వహిస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.హిందూ మతంలో మహాశివరాత్రి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది.

Mahashivratri Char Prahar Puja

హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాశివరాత్రి ప్రతి సంవత్సరం 2 సార్లు జరుపుకుంటారు. మొదటి మహాశివరాత్రిని ఫాల్గుణ మాసంలోని కృష్ణ చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు.మరియు రెండవది సావన మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు.ఈ రోజున, వివాహిత స్త్రీలు నిరంతర సౌభాగ్యం పొందడానికి మహాశివరాత్రి ఉపవాసం ఆచరిస్తారు.

ఈ రోజున, తల్లి పార్వతి మరియు శివుడిని నాలుగు ప్రహర్షాలుగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి.ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.పార్వతి తల్లి శివుడిని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసిందని, మహాశివరాత్రి రోజున పార్వతి తల్లి తపస్సు విజయవంతమై శివుడితో ఆమె వివాహం జరిగిందని నమ్ముతారు. అందుకని ప్రతి స్త్రీలు మీ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆ పార్వతీ దేవిని ఆ పరమేశ్వరుని పూజిస్తారు.

Mahashivratri మహాశివరాత్రి 2026‌వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది.ఈ సమయానికి వచ్చిందో తెలుసుకుందాం..?

Mahashivratri Puja Timings 2026 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 15వ తారీకు రోజున మాఘ బహుళ చతుర్థి రోజున ఈ మహాశివరాత్రి వచ్చింది.ఈ మహా శివరాత్రి వేడుకలు జరుపుకుంటారు. మహాశివరాత్రి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15 రోజున మాఘ బహుళ చతుర్థి రోజున తెల్లవారుజామున 05:10 AM గంటల నుండి ప్రారంభమై మరుసటి రోజులు ఫిబ్రవరి – 16 – 2026 వ సంవత్సరం సాయంత్రం 05:40 PM నిమిషాలకు ముగుస్తుంది.

Mahashivratri 2026 మహాశివరాత్రి మహా 2026 పూజ ముహూర్త సమయాలు..?

ముహూర్త కాలం. నిషిత కాల , పూజ సమయం‌ ఫిబ్రవరి తేదీ -15- 2026 సమయం తెల్లవారుజామున 12:05 AM నుండి 12:55 AM వరకు ముహూర్త సమయాలు.

Mahashivratri Char Prahar Puja Timings 2026 మహా శివరాత్రి చార్ ప్రహార్ పూజ సమయాలు 2026..?

Mahashivratri Puja Timings 2026 మొదటి ప్రార్ధనలు 2026 ఫిబ్రవరి 15 తారీకు సాయంత్రం 06:30 PM నుండి 09:30 PM వరకు మహాశివరాత్రి మొదటి ప్రార్ధనలు మరియు రెండవ ప్రార్థనలు 2026 ఫిబ్రవరి 15 రాత్రి 09:30 PM నుండి తెల్లవారుజామున 12:30 AM వరకు మహాశివరాత్రి రోజున రెండవ ప్రార్థనలు జరుగుతాయి.

మరియు మూడవ ప్రార్థనలు 2026 ఫిబ్రవరి 16వ తారీకు తెల్లవారుజామున 12:30 AM నుండి తెల్లవారుజామున 03:30 AM వరకు మూడవ ప్రార్థనలు జరుగుతాయి. మరియు నాలుగో ప్రార్ధనలు మహాశివరాత్రి రోజున 2026 ఫిబ్రవరి 16వ తారీఖు తెల్లవారుజామున 03:30 AM నుండి ఉదయం 06:40 AM వరకు మహాశివరాత్రి నాలుగో ప్రార్థనలు ముగిసిపోతాయి.

Mahashivratri Puja Vidhanam మహా శివరాత్రి పూజా విధానం 2026..?

Mahashivratri Puja Timings 2026 ఈ మహాశివరాత్రి అంటే ఆ పరమశివుడికి ఎంతో ప్రతి కరమైన పండుగని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామునే లేచి, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచి పూజామందిరంలో దీపారాధన చేసి శివలింగ ప్రతిష్ఠ చేయాలి. మహాశివరాత్రి రోజున ముందుగా శివునికి షోడశోపచార పూజలు చేసి, పంచామృతాలతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం

Mahashivratri Puja Timings 2026

తరువాత శివాష్టోత్తర శతనామాలు చదువుతూ మారేడు దళాలతో అర్చించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. పూజ సమయంలో మనస్సును ఏకాగ్రంగా ఉంచి, “ఓం నమః శివాయ” మంత్రస్మరణ చేయవలెను.

అంతేకాకుండా ఈ పండుగ రోజు ఆ పరమేశ్వరుడు ని ఏ కోరిక కోరిన ఆ స్వామివారి తప్పక నెరవేరుస్తారని భక్తాదుల నమ్మకం నరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యమును తిరిగి మరల పొందగలుగుతాం.

గరిక నీరు అంటే మనం నీటిలో కొద్దిగా గరికను వేసి ఆ నీటితో శివాభిషేకం చేయడమే గరిక నీరుతో స్నానం చేయడం అంటారు. నువ్వుల నూనెతో అభిషేకించి అపమృత్యుదోషం పోతాయి. అంటే అపమృత్యువు అనే దోషాలన్నీ తొలగిపోతాయి.

ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ స్వామి ఆవు పెరుగుతూ అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో ఆ స్వామి వారిని అభిషేకించినట్లయితే ధన వృద్ధి కలుగుతుంది. మారేడు బిల్వ జనంతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు లభిస్తాయి. అంటే మారేడు బిల్వ దానాలు ఉంటాయి.

కదా ఆ ఆకులు నీటిలో వేసి ఆ నీటితో ఆ స్వామి వారిని అభిషేకిస్తే మనకు భోగభాగ్యాలు లభిస్తాయి. కొబ్బరి నీటితో ఆ పరమేశ్వరుని అభిషేకం చేసినట్లయితే మనకు సకల సంపత్తులు లభిస్తాయి. బంగారపు నీటితో అభిషేకము చేసినట్లయితే ఘెర దారిద్రం నశించును మీరు పూజ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజ చేసుకోవాలి.

Mahashivratri 2026 Date and Time మహాశివరాత్రి పూజా టైమింగ్స్ 2026 ..?

Mahashivratri Puja Timings 2026 పూజకు టైమింగ్స్ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15 తారీకు వచ్చింది. ఫిబ్రవరి 15 రాత్రి ముఖ్యంగా నిక్షిత కాలం పూజ ఉత్తమ సమయం రాత్రి 12:00 AM నుండి 2026 ఫిబ్రవరి 16వ తారీకు తెల్లవారుజామున 01:00 AM సమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు మహాశివరాత్రి పూజలు నిర్వహించుకోవాలి.

అంతేకాకుండా మీరు పూజ చేసుకోవాలనుకున్న కూడా ఈ సమయంలో పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానం చేసి పూజ చేసుకోవాలి .అలా చేసినట్లయితేనే మీకు స్వామివారి అనుగ్రహం లభించి మీరు కోరుకున్న కోరికలు ఆ స్వామివారు నెరవేరుస్తారు.

Mahashivratri pooja samagri మహాశివరాత్రి పూజా సామాగ్రి 2026..?

Mahashivratri Puja Timings 2026 మహాశివరాత్రి రోజున పూజ చేసుకునేటప్పుడు అతి ముఖ్యంగా కావలసినది ఆ శివపార్వతుల ఫోటో లేదా చిత్రపటం లాంటిది తీసుకొని మనం పూజ చేసుకునే చోటున ఆ ఫోటోని సమర్పించుకోవాలి. అంతేకాకుండా పూజ చేసుకునేటప్పుడు మీరు ఇంటిని శుభ్రం చేసుకుని మీ కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేసి ఎంతో విశిష్టతతో వినియంతో పూజను చేసుకోవాలి. అలాగే స్వామివారి ఫోటోకి కుంకుమ పసుపుతో ఫోటోని అలంకరించి ఫోటోకి పూలదండ వేయాలి.

Mahashivratri Puja Timings 2026

అతి ముఖ్యమైనది మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడి లింగానికి అభిషేకం చేయించుకోవడమే మీ దగ్గర ఆ శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయించుకోవాలి. లేకపోతే దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న శివలింగానికైనా అభిషేకం చేయించుకోవచ్చు. అలాగే పూజకు రాగి చెంబుతో గంగాజలం తీసుకుని ఆ రాగి చెంబులో ఉన్న గంగాజలంతో అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు విశేషమైన భాగ్యం లభిస్తుంది. అలాగే పూజ చేసుకోవడానికి దీపారాధన చేసుకోవడానికి దీపాలు ఒక గంట లాంటి వస్తువులన్నీ పూజకు తప్పనిసరిగా కావాలి.

అలాగే స్వామివారికి నైవేద్యం నైవేద్యం అనగా పాలతో చేసిన నైవేద్యమైన లేదా పళ్ళు ఇలాంటివి స్వామివారికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యాలని చెప్పుకోవచ్చు. విభూతితో స్వామివారికి అభిషేకం చేయించినట్లయితే స్వామి వారికి ఎంతో ఇష్టకరమైన అభిషేకం చేసినట్లయితే అందుకని పూజ చేసేటప్పుడు కచ్చితంగా రుద్రాక్షలు లేదా విభూదితో అభిషేకం చాలా మంచిది. అలాగే పూజ చేసుకోవడానికి అగర భక్తులు ఇంకా అవు నీటితో అభిషేకం చేయించడం చాలా అంటే చాలా మంచిది.

ముగింపు..?

Mahashivratri Puja Timings 2026 మహాశివరాత్రి రోజున మీరు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నట్లయితే మీకు విశేషమైన భోగభాగ్యాలు ఆ స్వామివారి మీకు సహకరిస్తారు. అంతే కాకుండా మహాశివరాత్రి రోజున ఎంతో ఇష్టంతో పూజ చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయని. భక్తులను నమ్మకం అంతేకాకుండా స్వామి వారికి ఎంతో ఇష్టకరమైన రోజు కాబట్టి ఈ మహాశివరాత్రి ఈ రోజున మీరు ఏ కోరిక కోరిన ఆ స్వామివారు తప్పక నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?

1. Mahashivratri Timings 2026 ఏ తేదీన వస్తుంది?
జవాబు, 2026 ఫిబ్రవరి 15 ఆదివారం మాఘ మాస బహుళ చతుర్థి రోజున ఈ మహాశివరాత్రి వేడుకలు జరుపుకుంటారు.

2. Mahashivratri Puja Timings 2026 సమయానికి చేసుకోవాలి?
జవాబు, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15 తారీకు వచ్చింది. ఫిబ్రవరి 15 రాత్రి ముఖ్యంగా నిక్షిత కాలం పూజ ఉత్తమ సమయం రాత్రి 12:00 AM నుండి 2026 ఫిబ్రవరి 16వ తారీకు తెల్లవారుజామున 01:00 AM సమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో మహాశివరాత్రి పూజ జరుపుకుంటే చాలా మంచిది.

3. మహాశివరాత్రి పూజ సామాగ్రి ఏమిటి?
జవాబు, మహాశివరాత్రి పూజ సామాగ్రి స్వామి వారి ఫోటో, పళ్ళు, పూలు, దీపారాధన చేసుకోవడానికి దీపాలు, అలాగే ఆవు నెయ్యి ,ఇవన్నీ పూజా సామాగ్రి.

4. పూజకు అనువైన ముహూర్తాలు (పూజా సమయాలు) ఏమిటి?
జవాబు, మహాశివరాత్రి రోజున నిశిత కాల పూజ అత్యంత విశిష్టమైనది నిశిత కాల పూజ, ఫిబ్రవరి 16 అర్ధరాత్రి 12:12 AM నుండి 01:01 AM వరకు.మొదటి తెల్లవారుజామున ఫిబ్రవరి 15 సాయంత్రం 06:11 PM – 09:23 PM.రెండవ తెల్లవారుజామున ఫిబ్రవరి 15 రాత్రి 09:23 PM – 12:35 AM ఫిబ్రవరి 16 మూడవ తెల్లవారుజామున ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:35 AM – 03:47 AM.నాలుగవ జాము, ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 03:47 AM – 06:59 AM. వరకు ఉంటుంది.

5. మహాశివరాత్రి పండుగ మనం ఎందుకు జరుపుకోవాలి?
జవాబు, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ పండుగల్లో ఈ మహా శివరాత్రి పండుగ కూడా ఒకటి కాబట్టి,ఈ పండుగ ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పండుగ కాబట్టి మనం మహాశివరాత్రి రోజున పరమ శివుడు ఏ కోరిక కోరిన నెరవేరుస్తాడని నమ్మకంతో ఈ పండుగ జరుపుకుంటాం.

ఈ మహాశివరాత్రి సంబంధిత పూజా విధానాలు, ముహూర్తాలు, ఉపవాస నియమాలు మరియు ఇతర వివరాలు భక్తుల అవగాహన మరియు ఆధ్యాత్మిక సమాచార ఉద్దేశంతో మాత్రమే పంచుకోబడుతున్నాయి. ప్రాంతీయ పంచాంగాలు, ఆలయ సంప్రదాయాలు మరియు స్థానిక ఆచారాల ప్రకారం పూజా సమయాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజా అప్డేట్స్, పూజా సమయాలు, దర్శన వివరాల కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.

Leave a Comment