Bagnath Temple Darshan Timings 2026 – Complete Guide బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు..?
పరిచయం, Bagnath Temple Darshan Timings 2026 భక్తులకు తెలుపుదాం.? మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బాగ్ేశ్వర్ జిల్లాలోని బాగ్నాథ్ నగరంలో కొలువై ఉంది .ఈ ఆలయం శివుడికి ఎంతో అంకితం చేయబడిన పురాతన ఆలయం ఈ ఆలయం విశిష్టత వలనే ఇక్కడ ఉన్న ఈ ప్రదేశానికి బాగ్నాథ్ నగరం అనే పేరు వచ్చింది.

బాగ్నాథ్ ఆలయం అన్ని పరిమాణాల గంటలతో అలంకరించబడి అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్న ఆలయం ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ మహా శివరాత్రి పండుగ ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టకరమైన పండుగ కాబట్టి ఇక్కడ Bagnath Temple కొలువై ఉన్నది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాబట్టి ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి.ఇది సరయు మరియు గోమతి నదుల సంగమం వద్ద ఉంది.
ఇది సగటు సముద్ర మట్టానికి 1008 మీటర్ల ఎత్తులో ఉంది. హిందూ పురాణం ప్రకారం, మార్కండేయ మహర్షి ఇక్కడ శివుడిని పూజించాడు. శివుడు పులి రూపంలో ఇక్కడ సందర్శించడం ద్వారా మార్కండేయ మహర్షిని ఆశీర్వదించాడు. అంతేకాకుండా ఈ ఆలయం సంవత్సరం మొత్తం తెరవబడి ఉంటుంది. ఈ ఆలయంలో రోజు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
Bagnath Temple Darshan Timings 2026 బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు..?
బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బాగ్నాథ్ ఆలయ దర్శనానికి భక్తులు ఆలయ నియమాలు పాటించాలి. ప్రత్యేక సందర్భాల్లో ఆలయ యాజమాన్యం సూచనలు ఇస్తుంది.
- బాగ్నాథ్ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉచితం ఫ్రీ.
- బాగ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
- బాగ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 50 నిమిషాలు పడుతుంది.
- బాగ్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
.
Bagnath Temple – Quick Information (At a Glance
| Temple Name: | Bagnath Temple |
| Location: | Bageshwar, Uttarakhand |
| Deity: | Lord Shiva |
| Timings: | 05:30 AM – 12:30 PM, 02:00 PM – 09:30 PM |
| Best Time: | Jan – Feb |
| Famous Festival: | Uttarayani Mela |
బాగ్నాథ్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (dressing code)..?
Bagnath Temple Darshan Timings 2026 దర్శనానికి వెళ్లేటప్పుడు ప్యాంటు షర్ట్ లాంటివి ధరించి దర్శనానికి వెళ్ళరాదు. భక్తులు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించడం మంచిది. ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్తే స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది.
బాగ్నాథ్ ఆలయ ఉత్తమ సమయాలు(Best Timings)..?
బాగ్నాథ్ ఆలయ ఉత్తమ సమయాలు ఉదయం 05:30 AM నుండి ఉదయం 09:30 AM వరకు తమ సమయాలు ఈ సమయంలో దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం చాలా తొందరగా లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా హోమం కానీ అభిషేకాలు కానీ చేయించుకోవాలి.

అనుకుంటే మీరు ఈ సమయంలో వెళ్లినచో మీకు తొందరగా ఆ కార్యక్రమాలు కూడా జరిగిపోతాయి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనుకుంటే మీరు ఈ సమయంలో వెళ్ళినట్లయితే మీకు దర్శనం కానీ అభిషేకాలు కానీ హోమాలు కానీ అన్ని త్వరగా జరిగిపోతాయి. అంతేకాకుండా మీరు ఈ సమయంలో వెళ్లినట్లయితే మీకు స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది.
బాగ్నాథ్ ఆలయ హారతి సమయాలు..?
బాగ్నాథ్ ఆలయ హారతి సమయాలు ఉదయం 07:00 AM నుండి ఉదయం 08:00 AM వరకు బాగ్నాథ్ ఆలయ హారతి సమయాలు. మరియు సాయంత్రం 06:00 PM నుండి రాత్రి 07:00 PM వరకు బాగ్నాథ్ ఆలయ హారతి సమయాలు.
బాగ్నాథ్ ఆలయ అన్నదాన సమయాలు..?
బాగ్నాథ్ ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 11:00 PM నుండి మధ్యాహ్నం 02:30 PM వరకు బాగ్నాథ్ ఆలయ అన్నదానాలు జరుగుతాయి.
bagnath temple Daily darshan timings బాగ్నాథ్ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?
- సోమవారం, Bagnath Temple Darshan Timings 2026 ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, Bagnath Temple Darshan Timings 2026 ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, Bagnath Temple Darshan Timings 2026 ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, బాగ్నాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
bagnath temple Break Time బాగ్నాథ్ ఆలయ విశ్రాంతి సమయాలు..?
బాగ్నాథ్ ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:30 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో విశ్రాంతి సమయాలు.
bagnath temple Opening And Closing Time బాగ్నాథ్ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
బాగ్నాథ్ ఆలయ ప్రారంభ సమయం ఉదయం 04:40 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి బాగ్నాథ్ ఆలయం మూసి వేస్తారు.
bagnath temple Festivals బాగ్నాథ్ ఆలయ ఉత్సవాలు..?
- ఉత్తరాయణి మేళా ,
- మహా శివరాత్రి,
- శ్రావణ మాసం.
బాగ్నాథ్ ఆలయంలో ఉత్తరాయణి మేళా ఈ పండుగ ఈ దేవాలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగ ప్రతి సంవత్సరం జనవరి మకర సంక్రాంతి సందర్భంగా మకర సంక్రాంతి రోజున వస్తుంది. ఈ పండుగ ఎంతో ఘనంగా జరుపుతారు. ఇక్కడ ఉన్న భక్తాలు ఈ ఉత్సవం చూడడానికి భక్తాదులు ఎక్కడుందో వచ్చి సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుపుతారు.
బాగ్నాథ్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ కొలువైంది. సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన పండుగ కాబట్టి ఈ పండుగ చాలా ఘనంగా జరుపుతారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వస్తుంది .ఈ మహా శివరాత్రి రోజున దీపాలతో పూలతో దేవాలయాన్ని అలంకరించి ఎంతో ఘనంగా ఈ పండుగ జరిపిస్తారు.
bagnath temple history బాగ్నాథ్ ఆలయ చరిత్ర..?
బాగ్నాథ్ ఆలయం మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బాగ్ేశ్వర్ జిల్లాలోని బాగ్నాథ్ నగరంలో కొలువై ఉంది.కొన్ని వర్గాలు బాగ్నాథ్ ఆలయం 6వ శతాబ్దం నుండి ఉనికిలో ఉందని పేర్కొన్నప్పటికీ, ప్రస్తుత నగర శైలి భవనం 1440లో చంద్ పాలకుడు లక్ష్మీ చంద్ నిర్మించాడు.
ఆలయంలోని వివిధ విగ్రహాలు క్రీ.శ. 6వ శతాబ్దం నుండి క్రీ.శ. 17వ శతాబ్దం వరకు ఉన్నాయి. ఆలయ ప్రాముఖ్యత స్కంద పురాణంలో ప్రస్తావించబడింది.

హిందూ యాత్రికులు ఏడాది పొడవునా ఇక్కడ పూజలు చేస్తారు. నగరంలో పెట్రోలింగ్ మరియు నీటి నేరాల నివారణ కోసం 2017 సెప్టెంబర్ 18న ఆలయ ప్రాంగణంలో ఒక నీటి పోలీసు పోస్టును ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణి ఉత్సవం జరుగుతుంది. బాగ్నాథ్ ఆలయం అన్ని పరిమాణాల గంటలతో అలంకరించబడి అద్భుతమైన శిల్పాలను కలిగి ఉంది. ఇది బాగ్నాథ్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధ ఆలయం.
శివరాత్రి సందర్భంగా ఇది భక్తులతో నిండి ఉంటుంది. ఈ ఆలయం నుండి బాగ్నాథ్ ఆలయం ద్వారా బాగ్నాథ్ నగరానికి అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయం ఎంతో ప్రశాంతతతో ఉంటుంది.
Bagnath Temple Architecture and Significance బాగ్నాథ్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
బాగ్నాథ్ ఆలయంలో లోపల అనేక శాసనాలు మరియు విగ్రహాలను మూసివేసింది. ఈ విగ్రహాలలో శివుడు, గణేశుడు, విష్ణువు, చతుర్ముఖి శివుడు, తీన్ ముఖి శివుడు, పంచ ముఖి శివుడు, మహిషాసురుడు, మర్దిని, సహస్ర శివలింగం, గణేష్, కార్తికేయ, పంచదేవపథ్, నవగ్రహాలు మొదలైనవి ఉన్నాయి.
ఈ విగ్రహాలు శివలింగాలు అన్ని పురాతన శివలింగాలు పురాతన విగ్రహాలని చెప్పవచ్చు. ఇవి ఆలయంలో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత ఇంటి దర్శనం చేసుకుంటూ మీరు కోరుకున్న కోరికలు అంతే కాకుండా స్వామివారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. నిజంగా గణేశుడు ఆలయం పడవల దిక్కున కొలువై ఉంది. కార్తికేయ స్వామి ఆలయం ఉత్తరాన దిక్కున కొలువై ఉంది .
అంతే కాకుండా ఆలయంలో చాలానే ఆలయాలు విగ్రహాలు ఉన్నాయి.
బాగ్నాథ్ ఆలయం అన్ని పరిమాణాల గంటలతో అలంకరించబడి అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఇది బాగ్నాథ్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధ ఆలయం శివరాత్రి సందర్భంగా ఇది భక్తులతో నిండి ఉంటుంది.
Best Time to Visit Bagnath Temple బాగ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?
బాగ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు జనవరి నెలలో అయితే చాలా బాగుంటుంది.ఎందుకంటే ఆ నెలలో ఉత్తరాయణి మేళా ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది. ఈ పండుగను మూడు రోజులు పాటు ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున వస్తుంది. అంతే కాకుండా ఇది ప్రతి సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగ చూడడానికి భక్తాదులు ఎక్కడి నుండో వచ్చి సందర్శిస్తారు. అంతా బాగా ఈ పండుగ అంత ఘనంగా జరుపుతారు. కాబట్టి మీరు సందర్శించడానికి ఈ జనవరి నెలలో అయితే చాలా బాగుంటుంది.
బాగ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెలలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయం లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ సాక్షాత్తు కొలువైనది ఆ పరమేశ్వరుడే కాబట్టి ఈ మహా శివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తారు.ఆ స్వామి వారికి ఇష్టమైన పండుగ కాబట్టి ఈ పండుగ చూడడానికి భక్తాలు ఎక్కడి నుండి వస్తారు. వచ్చే సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు కాబట్టి మీరు సందర్శించడానికి ఈ ఫిబ్రవరి నెలలో ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా బాగుంటుంది.
Places to Visit Near Bagnath Temple బాగ్నాథ్ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలులు..?
1 చండికా మందిర్,
2 శ్రీ హరు దేవాలయం.
బాగ్నాథ్ ఆలయం దగ్గర్లోనే చండిక మందిర్ ఉంది.ఈ చండిక మందిర్ బాగ్నాథ్ ఆలయం కొండపై కొలువై ఉంది.ఈ చండికా మందిర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఎంతో ప్రశాంతమైన ప్రదేశమని చెప్పుకోవచ్చు. బాగ్నాథ్ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. అంత బాగా ఈ ప్రదేశం ఉంటుంది. మీరు ప్రశాంతమైన ప్రదేశం చూడాలి. అనుకుంటే ఈ చండిక మందిర్ చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.
బాగ్నాథ్ ఆలయం దగ్గర్లోనే శ్రీ హరు దేవాలయం ఈ ఆలయం బాగ్నాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. బగ్నాథ్ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. అంతా ప్రశాంతమైన ప్రదేశం ఈ శ్రీ హరు దేవాలయం ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం అందుకని ఆలయం మంచి మంచి చిత్రాలు పురాతన శిల్పాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.
బాగ్నాథ్ ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం,బాగ్నాథ్ ఆలయం.
- గ్రామం,సరయు మరియు గోమతి నదుల సంగమం వద్ద ఉంది.
- జిల్లా,బాగేశ్వర్ జిల్లా.
- రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.
How to Reach Bagnath Temple బాగ్నాథ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, బాగ్నాథ్ ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక సరాసరి బాగేశ్వర్ జిల్లా వచ్చి అక్కడి నుండి బాగ్నాథ్ ఆలయానికి రావాలి.
రైలు మార్గం, బాగ్నాథ్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక మీరు సమీపాన ఉన్న కథ్‌గోడమ్ రైల్వే స్టేషన్ ఉంది.అక్కడి నుండి బస్సు కి లేదా టాక్స్ రావాల్సి ఉంటుంది.బాగ్నాథ్ ఆలయం నుండి కథ్‌గోడమ్ రైల్వే స్టేషన్ దూరం సుమారుగా 170 కిలోమీటర్లు దూరంలో ఆలయం కొలువైంది.
విమాన మార్గం, బాగ్నాథ్ ఆలయానికి విమన సౌకర్యం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడ నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. బాగ్నాథ్ ఆలయం నుండి పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కు దూరం 210 కిలోమీటర్ల దూరంలో బాగ్నాథ్ ఆలయం కొలువై ఉంది.
ముగింపు..?
బాగ్నాథ్ ఆలయానికి వచ్చిన తర్వాత మీకున్న కష్టాలు కోరికలు అన్నీ తొలగిపోతాయి. మీరు మర్చిపోలేని అనుభూతులు అనుభవాలు మీకు మిగులుతాయి. అంతే కాకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసారని ఆనందం మీకు కలుగుతుంది .మీరు ఒక్కసారి వచ్చి బాగ్నాథ్ ఆలయ దర్శనం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?
1. బాగ్నాథ్ ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బాగ్ేశ్వర్ జిల్లాలోని బాగ్నాథ్ నగరంలో కొలువై ఉంది.
2. బాగ్నాథ్ ఆలయ దర్శనాలు ఏమిటి?
జవాబు,Bagnath Temple Darshan Timings ఉదయం 05:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 09:30 PM వరకు బాగ్నాథ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
3. బాగ్నాథ్ ఆలయ ఉత్సవాలు ఏమిటి?
జవాబు, 1 ఉత్తరాయణి మేళా ,2 మహా శివరాత్రి, 3 శ్రావణ మాసం.
4. బాగ్నాథ్ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది?
జవాబు, ఈ ఆలయం శివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం ఇక్కడ శివుడు ‘వ్యాఘ్ర’ (పులి) రూపంలో వెలిశాడని భక్తుల నమ్మకం.







