Binsar Mahadev Temple Darshan Timings

By TempleInsider

Updated On:

Binsar Mahadev Temple Darshan Timings

Join WhatsApp

Join Now

Binsar Mahadev Temple Darshan Timings బిన్సర్ హామదేవ్ మందిర్ ఆలయ దర్శన సమయాలు..?

పరిచయం, బిన్సర్ మహాదేవ్ మందిర్ ఉత్తరాఖండ్‌లోని బిసోనాలోని రాణిఖేట్‌లో ఉంది.  Ranikhet నుండి Binsar Mahadev Temple కీ 111 km కిలోమీటర్స్ ఉంటుంది. ఆలయానికి పట్టే సమయం నాలుగు గంటల 40 నిమిషాలు బిన్సర్ మహాదేవ్ మందిర్ సమయం పడుతుంది. 

మన రెండు రాష్ట్రాల నుండి Binsar Mahadev Temple వెళ్లడానికి Ranikhet ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడ నుండి దేవాలయానికి బస్సుల్లో టాక్సీల్లో ప్రయాణం చేస్తారు.

హిందూ దేవుడైన శివుడికి binsar mahadev temple shiva temple అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం ఆ పరమశివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం ఈ ఆలయం ప్రాచీన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన. ఆలయం ఈ బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయం అలాగే ఆలయంలో ప్రాచీన విగ్రహాలు వినాయకుడి విగ్రహా లు దేవతలు విగ్రహాలు ఉన్నాయి.

ఆ విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవాలయానికి వచ్చిన భక్తాదులందరూ ఎంతో ఇష్టంతో ఆ విగ్రహాలు చూస్తారు. అంత అద్భుతంగా ఉంటాయి.

binsar mahadev temple darshan timings
binsar mahadev temple darshan timings

Binsar Mahadev Temple Darshan Timings

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

Important Darshan Information

  • బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శన వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
  • బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.
  • బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శన వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
  • బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
  • బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శన వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర ₹100 రూపాయలు పడుతుంది.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్..?

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు ప్యాంటు షర్టు వేసుకొని వెళ్లరాదు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి వేసుకుని దర్శనానికి వెళ్తే మీకు మంచి జరుగుతుంది.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ఉత్తమ సమయాలు (best timings).

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ఉత్తమ సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:00 AM వరకు ఉత్తమ సమయాలు ఈ సమయంలో మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే మీ విలువైన సమయం  మిగులుతుంది. ఎందుకంటే ఈ సమయంలో భక్తాదులు తక్కువగా ఉంటారు. అందువలన మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శనం మీకు చాలా తొందరగా లభిస్తుంది. అలాగే మీరు అభిషేకాలు లేదా హోమాలు చేయాలి.

అని అనుకుంటే కూడా మీరు ఈ సమయంలో చేసుకోవచ్చు. మీరు ఏ సమయంలో అభిషేకాలు గాని హోమాలు కానీ చేయించినట్లయితే మీకు ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో భక్తాదులు చాలా తక్కువగా ఉంటారు. మీరు దర్శనానికి వస్తే మీకు చాలా తొందరగా దర్శనం లభిస్తుంది.

Binsar Mahadev Temple annadanam timings

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు అన్నదానాలు జరుగుతాయి.

Binsar Mahadev Temple Daily Darshan Timings

  • సోమవారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ విశ్రాంతి సమయాలు..?

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు విశ్రాంతి సమయాలు.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ప్రారంభ సమయం ఉదయం 06:30 AM నుండి రాత్రి 08:00 PM‌ సమయానికి మూసివేస్తారు.

Binsar Mahadev TempleFestivals బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ఉత్సవాలు..?

1 కార్తీక పౌర్ణమి,

2 వైకుంఠ చతుర్థి.

Binsar Mahadev Temple Darshan Timings ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాన్ని దీపాలతో అలంకరించి ఎంతో ఇష్టకరంగా ఈ కార్తీక పౌర్ణమి జరుపుతారు. అలాగే ఈ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది.కాబట్టి ఈ పండుగ చూడడానికి ఒకతాదులు కొన్ని వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది.

 

Binsar Mahadev Temple Darshan Timings ఆలయంలో వైకుంఠ చతుర్థి పూజలు కూడా  ఈ దేవాలయంలో చాలా బాగా జరుగుతాయి. ఈ వైకుంఠ చతుర్థి స్త్రీలు ఎంతో విశిష్టతతో ఈ పండుగ జరుపుతారు.ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి ఎంతో ఇష్టకరంతో  ఈ పూజ జరుపుతారు. ఈ పూజ చూడడానికి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో వస్తారు ఈ పండుగ సంస్థానానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ చరిత్ర..? Binsar Mahadev Temple history

Binsar Mahadev Temple Darshan Timings ఉత్తరాఖండ్‌లోని బిసోనాలోని రాణిఖేట్‌లో ఉంది. హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పురాతన ఆలయం ప్రసిద్ధ చంద్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్ చంద్ పాలనలో నిర్మించబడింది. ఆసక్తికరంగా, చంద్ రాజవంశం యొక్క వేసవి రాజధానిగా ఉన్న బొమ్మల పట్టణం బిన్సార్‌కు ఈ ఆలయం పేరు పెట్టారు. 

ఈ ఆలయం పురాతన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పవచ్చు. ఈ ఆలయం ఎవరి నిర్మించారు. అంటే చంద్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్ చంద్ అతను గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించబడింది. అని పురాతన గ్రంధాలు చెప్తున్నాయి. ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది. ఆ పేరు బిందేశ్వర్ మహాదేవ్’ అని కూడా పిలుస్తారు.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

ఈ ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించబడింది.ఈ పురాతన ఆలయం ప్రసిద్ధ చంద్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్ చంద్ పాలనలో నిర్మించబడింది.

అలాగే ఈ ఆలయంలో పురాతన విగ్రహాలు దేవతల విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఎంతో పురాతన గల విగ్రహాలు ఈ ఆలయంలో చాలా బాగా ఉంటాయి. ఆ విగ్రహాలు ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు వాటిని సందర్శిస్తారు అంత బాగా ఆ శిల్పాలు ఉంటాయి.

binsar mahadev temple darshan timings

ఆలయానికి పడమర బాగాన గణేశుడు విగ్రహం ఉంటుంది. తర్వాత ఆలయానికి ఉత్తర బాగాన దేవతల విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలు అన్ని ఆలయంలోనే ఉంటాయి. విగ్రహాలు చాలా పురాతనమైన విగ్రహాలు ఈ ఆలయ గర్భగుడిలో శివలింగంతో పాటు గణేశుడు, హరగౌరి మరియు మహిషాసురమర్దిని విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలో అతి పురాతనమైన శివలింగం ఉంది. ఆ శివలింగం ఎంతో పురాతన శివలింగం ఈ శివలింగాన్ని చూడడానికి భక్తాదులు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ శివలింగాన్ని సందర్శిస్తారు అంత బాగుంటుంది. ఈ శివలింగం అలాగే దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఈ శివలింగాన్ని సందర్శిస్తారు.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయాన్ని సందర్శించడానికి సమయం జూన్ నెలలో ఇక్కడ వైకుంఠ చతుర్థి చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పూజను చూడడానికి భక్తాగులు పెద్ద సంఖ్యలోనే వస్తారు. మీరు సందర్శించడానికి జూన్ నెలలో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పూజ అంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందుకే మీరు సందర్శించడానికి చాలా బాగుంటుంది.

Binsar Mahadev Temple Darshan Timings

Binsar Mahadev Temple Darshan Timings ఆలయాన్ని సందర్శించడానికి సమయం జులాయి నెలలో ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతాయి. మీరు సందర్శించడానికి జూలై నెలలో బాగుంటుంది. ఎందుకంటే ఈ పూజను స్త్రీలు ఎంతో విశిష్టతతో ఉపవాసం నుండి చేస్తారు. అదే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ దేవాలయాన్ని దీపాలతో అలంకరించి ఎంతో ఇష్టకరంతో జరుపుతారు. ఈ కార్తీక పౌర్ణమి చూడడానికి ముక్తాదులు చాలా పెద్ద సంఖ్యలోనే వస్తారు. వచ్చి సందర్శిస్తారు.

బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

  1.  బిన్సర్ జీరో పాయింట్ ,
  2.  గాయిరార్ గోలు దేవతా ఆలయం,
  3.  బిన్సర్ సంక్చురీ మ్యూజియం,
  4.  జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.

ఈ ప్రదేశాలన్నీ Binsar Mahadev Temple Darshan Timings దగ్గర్లో ఉన్న ప్రదేశాలు ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతత తో ఉంటాయి. మీరు మనశ్శాంతి కోసం ఈ ప్రదేశాలకు వెళ్తే మీరు మర్చిపోలేని అనుభవాలు మీకు మిగులుతాయి. అంత ప్రశాంతంగా ఈ ప్రదేశాలుంటాయి. ఈ ప్రదేశాలన్నీ ఆలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు ఈ దగ్గర్లో ఉన్న ఈ ప్రదేశాలను సందర్శిస్తే మీకు చాలా బాగుంటుంది .ఎందుకంటే అంత ప్రశాంతంగా ఈ ప్రదేశాలు ఉంటాయి.

బిన్సర్ మహాదేవ్ మందిర్ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం,బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయం.
  • గ్రామం,బిన్సర్ మహాదేవ్ మందిర్.
  • జిల్లా, ఆల్మోరా జిల్లా.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం
  • ఫోన్ నెంబర్,08512279459.

How to Reach Binsar Mahadev Temple బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక ఇక్కడికి రావాలంటే మీరు

రాణిఖేత్ వచ్చి అక్కడి నుండి ఆలయానికి రావాలి. రాణిఖేత్ నుండి ఆలయానికి దూరం కేవలం 20 కిలోమీటర్ల దూరంలో బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయం ఉంది.

రైలు మార్గం, బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న కత్గోడం నుండి బిన్సార్ మహాదేవ్ ఆలయం దూరం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో బిన్సార్ మహాదేవ్ ఆలయం ఉంది. అక్కడినుండి మీరు బస్సుకు లేదా ట్యాక్స్ కి రావాలి.

విమాన మార్గం, బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయానికి విమాన మార్గం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న పంతానగర్ విమానాశ్రయం ఈ విమానాశ్రయం ఆలయానికి దూరం సుమారుగా 130 కిలోమీటర్ల దూరంలో బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయం ఉంది. అందుకని మీరు ఈ పొంతనగర్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సు కు లేదా టాక్స్ కి రావాలి.

ముగింపు..?

Binsar Mahadev Temple Darshan Timings ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మీకు మిగులుతాయి. మీకు ఏ కష్టాలు ఉన్నా ఈ బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి అనుగ్రహం లభించి మీకున్న కష్టాలు సమస్యలు అన్ని తొలగిపోతాయి.

తరచుగా అడిగా ప్రశ్ని జవాబులు.?

1. బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆల్మోరా జిల్లాలో రాణిఖేట్ గ్రామంలో కొలువై ఉంది.

2. బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, బిన్సర్ మహాదేవ్ మందిర్ ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

3. బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ఉత్సవాలు ఏమిటి ?
జవాబు, 1 కార్తీక పౌర్ణమి, 2 వైకుంఠ చతుర్థి.

4. బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయ ప్రధాన దైవం ఎవరు?
జవాబు, ఇక్కడ శివుడిని బిందేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఆ పరమశివుడే ఇక్కడ ప్రధాన దైవం.

5. బిన్సర్ మహాదేవ్ మందిర్ ఆలయాని ఎవరు నిర్మించారు.?
జవాబు, చంద్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్ చంద్ అతను గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించబడింది.

“ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఆలయాలకు సంబంధించిన మరిన్ని సమాచారం మరియు అప్డేట్స్ కోసం నా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.”

Leave a Comment