Tarkeshwar Mahadev Temple Darshan Timing

By TempleInsider

Updated On:

Tarkeshwar Mahadev Temple

Join WhatsApp

Join Now

తారకేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శన సమయాలు.? Tarkeshwar Mahadev Temple Darshan Timing

పరిచయం,ఉత్తరాఖండ్‌లోని లాన్స్‌డౌన్‌కు 35 కి.మీ దూరంలో దట్టమైన దేవదారు మరియు పైన్ అడవుల మధ్య ఉన్న ఒక పురాతన మరియు Tarkeshwar Mahadev Temple ప్రశాంతతమైన ఆలయం.

Tarkeshwar Mahadev Temple Darshan Timing

ఇది ఒక శక్తివంతమైన సిద్ధ పీఠంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం పేరు‌తో మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి.కానీ అన్ని ఆలయాలు కన్నా ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ తారకేశ్వర మహదేవ ఆలయం. ఈ ఆలయం పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయంలో శివుడు తకాసురుడిని సంహరించిన తర్వాత ఈ తారకేశ్వర మహదేవ ఆలయంలోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు అని అక్కడే ప్రజలు నమ్ముతారు.

Tarkeshwar Mahadev Temple Darshan Timings తారకేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శన సమయాలు.?

తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM  వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 PM  నుండి రాత్రి 10:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

Important Guidelines for Devotees

  • Tarkeshwar Mahadev Temple Darshan Timing  వెళ్లేటప్పుడు మాస్క్  తప్పనిసరిగా  ధరించాలి.
  • తారకేశ్వర మహాదేవ ఆలయ డ్రెస్సింగ్ కోడ్ సంప్రదాయ దుస్తులు ధరించాలి.
  • తారకేశ్వర మహాదేవ ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫ్రీ‌ ఉచితం.
  • తారకేశ్వర మహదేవ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ లేదా కెమెరా గుడిలోకి ప్రవేశం లేదు.
  • తారకేశ్వర మహాదేవ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర ₹100 రూపాయలు.
  • తారకేశ్వర మహదేవ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.

Tarkeshwar Mahadev Temple Daily Darshan Timings తారకేశ్వర మహదేవ ఆలయ రోజు వారి దర్శనా‌ సమయాలు.?

  • సోమవారం, తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM  వరకు దర్శనాలు జరుగుతాయి.
    మరియు మధ్యాహ్నం 03:00 PM  నుండి రాత్రి 10:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, Tarkeshwar Mahadev Temple Darshan Timing తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 10:00 PM  వరకు దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
    మరియు మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 10:00 PM  వరకు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, Tarkeshwar Mahadev Temple Darshan Timing తెల్లవారుజామున 04:30 AM  నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 PM  నుండి రాత్రి 10:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 10:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 10:00 PM  వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, Tarkeshwar Mahadev Temple Darshan Timing తెల్లవారుజామున 04:30 AM  నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
    మరియు మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 10:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.

 

Tarkeshwar Mahadev Temple Break Timings  తారకేశ్వర మహదేవ ఆలయ విశ్రాంతి సమయాలు.?

Tarkeshwar Mahadev Temple విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 01:00 PM  నుండి 02:00 PM వరకు విశ్రాంతి సమయాలు.

Tarkeshwar Mahadev Temple Opening And Closing Time తారకేశ్వర మహదేవ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?

తారకేశ్వర మహదేవ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM  వరకు తెరవబడుతుంది.

తారకేశ్వర మహదేవ ఆలయ ముగింపు సమయాలు రాత్రి 11:00 PM నుండి తెల్లవారుజామున 02:00 AM సమయానికి మూసివేస్తారు.

Tarkeshwar Mahadev Temple Festivals తారకేశ్వర మహాదేవ ఆలయ ఉత్సవాలు ‌.?

  • మహాశివరాత్రి,
  • శ్రావణమాసం.

Tarkeshwar Mahadev Temple  లో ప్రధాన పండుగ ఈ మహాశివరాత్రి ఇక్కడ భక్తాదులు మహాశివరాత్రిని చాలా ఘనంగా జరుపుతారు. మహాశివరాత్రి అంటే పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ వివాహం జరిగిన రోజున ఈ మహాశివరాత్రి జరుపుకుంటారు. అందుకే ఈ గుడిలో ఈ మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంటే ఎంతో ఘనంగా జరుపుతారు. సాధారణంగా ఈ పండుగ ఫిబ్రవరి లేదా మార్చి మధ్యలో వస్తుంది. ఈ పండుగను చూడడానికి కొన్ని వేలాది భక్తులు తరలివస్తారు.

ఈ తారకేశ్వర్ మహదేవ్ ఆలయంలో శ్రావణమాసం కూడా చాలా ఘనంగా జరుపుతారు. ఎంతో విశిష్టతతో జరుపుతారు. ఈ శ్రావణమాసంలో ఈ గుడిలో కూడా సంస్కృతిక పురాణాలు కథలు కార్యక్రమాలు జరుపుతారు. ఒక్క ఈ కార్యక్రమాలన్నీ శ్రావణమాసంలో మాత్రమే ఈ ఆలయంలో జరుపుతారు. అంత ఘనంగా ఈ శ్రావణమాసం ఇక్కడ భక్తాదులు చేస్తారు.

Tarkeshwar Mahadev Temple History తారకేశ్వర్ మహదేవ్ ఆలయ చరిత్ర.?

Tarkeshwar Mahadev Temple

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఈ ఆలయం కొలువైంది. ఈ దేవాలయం ఆ పరమేశ్వరుడు తకాసురుడిని సంహరించిన తర్వాత వచ్చి ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకున్నారని నిపుణులు నమ్ముతారు.

ఈ ఆలయం ఆ శివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్ కొండల నుండి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం కొలువైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా నమ్ముతారు.

ప్రారంభ రోజుల్లో తారకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఒక శివలింగం ఉండేది, కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్ లోని ఈ ఆలయంలో తాండవం చేస్తున్న శివుని విగ్రహాన్ని పూజిస్తారు.

తారకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగాన్ని దేవత విగ్రహం కింద ఉంచారు. శక్తి దేవికి అంకితం చేయబడిన ఆలయం అత్యంత ఆలయానికి దగ్గరగా ఉంది. ఈ తారకేశ్వర మహాదేవ ఆలయం దర్శనం చేసుకోవడానికి మహాశివరాత్రి రోజున భక్తాదులు పెద్ద సంఖ్యలోనే తరలివస్తారు. మహాశివరాత్రి రోజు అంతా ఘనంగా దేవాలయాన్ని అలంకరించి వేడుకలు జరుపుతారు.

Tarkeshwar Mahadev Temple Architecture తారకేశ్వర మహాదేవ ఆలయ వాస్తు మరియు విశిష్టత.?

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఈ ఆలయం కొలువైంది.పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ శివుని గురించి తీవ్ర తపస్సు చేసి శివుడి వరం పొందాడు.

Tarkeshwar Mahadev Temple Darshan Timing

శివుడు అతని భక్తికి మెచ్చి వరం ప్రసాదించాడు. అయితే తారకాసురుడు ఆ తర్వాత సాధువులను దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో శివుడు పార్వతీదేవిని వివాహమాడి కుమారస్వామి (కార్తికేయ) జన్మించాడు.

కుమారస్వామి తారకాసురుడిని సంహరించాడు. చనిపోయే ముందు తారకాసురుడు శివుడిని ప్రార్థించి క్షమాపణ కోరాడు. అప్పుడు మహాదేవుడు దయతో తారకాసురుడు తపస్సు చేసిన ఈ ప్రదేశానికి తన పేరుతో కలిపి తారకేశ్వర్ మహాదేవ్ అని నామకరణం చేశాడు. ఇక్కడ ప్రధాన శివలింగాలు పురాతన శివలింగాలు ఉండేవి ఇప్పుడు ఆ శివలింగాలు చోటున శివాలయం కొలువై ఉంది.

పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ఈ దేవాలయాన్ని పిలుస్తారు. అలాగే ప్రాచీన దేవాలయాల్లో కూడా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో వస్తారు.

తారకేశ్వర మహాదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?

శ్రీ తారకేశ్వర మహదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి ఫిబ్రవరి లేదా మార్చిలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో మీరు వెళ్తే అక్కడ జరిగే వేడుకలు మీరు మరిచిపోలేని జ్ఞాపకాలు మీకు మిగులుతాయి. అంత ఘనంగా అక్కడ మహాశివరాత్రి వేడుకలు జరుపుతారు.

శివపార్వతులు వివాహం చేసుకున్న రోజున ఈ మహాశివరాత్రి వేడుకలు జరుపుతారు. ఆ సమయంలో మీరు సందర్శించడానికి వెళితే మీరు ఆ స్వామి దర్శనం చేసుకుని మీరు అనుకున్న కోరికలు మీకు నెరవేతాయి. ఎందుకంటే అంత ఘనంగా ఆ పండుగ జరుగుతుంది.

తారకేశ్వర మహాదేవ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?

కలేశ్వర్ మహాదేవ్ ఆలయం,ఇది తారకేశ్వర్ మహాదేవ్ ఆలయానికి దగ్గరలో ఉన్న మరొక పురాతన శివాలయం. ఈ శివాలయం కొండపై కొలువైంది ఈ ఆలయాన్ని చూడడానికి తారకేశ్వర మహదేవా ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ తారకేశ్వర మహదేవాలయానికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా చూడవలసిన అందమైన ప్రదేశం ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది.

భుల్లా తాల్ సరస్సు , ఈ ప్రదేశం తారకేశ్వర మహాదేవ ఆలయానికి దగ్గర్లోనే ఉంటుంది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతతతో ఉంటుంది. ఈ ప్రదేశంలో చూడవలసినది పక్షులు జలపాతం వీటిని ఇక్కడికి వస్తే చూడవచ్చు. ఎంతో ప్రశాంతతతో ఆ జలపాతం ఇక్కడ ప్రవహిస్తుంది. దాన్ని చూడడానికి శ్రీ తారకేశ్వర మహదేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వీటిని చూస్తారు.

తారకేశ్వర మహాదేవ ఆలయ చివరన సంప్రదింపు నంబర్లు.?

  • స్థానం, తారకేశ్వర మహదేవ ఆలయం.
  • గ్రామం, తారకేశ్వర మహాదేవ ఆలయం.
  • మండలం,లాన్స్‌డౌన్ .
  • జిల్లా, పౌరీ గర్వాల్ జిల్లా.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్,08512279459.

How to Reach Tarkeshwar Mahadev Temple తారకేశ్వర మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి.?

రోడ్డు మార్గం, తారకేశ్వర మహాదేవ ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది.అది కర్ణాటక రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది.

రైలు మార్గం, తారకేశ్వర మహాదేవ ఆలయానికి దగ్గర్లో ఉన్న కోటద్వారా రైల్వే స్టేషన్ ఉంది అక్కడి నుండి మన తారకేశ్వరి మహదేవ ఆలయానికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఈ రైల్వే స్టేషన్ నుండి బస్సు కు లేదా ఆటోకి రావచ్చు.

విమాన మార్గం, తారకేశ్వర మహాదేవ ఆలయానికి విమాన మార్గం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న డేరాడోన్ వచ్చి అక్కడి నుండి టాక్స్ కి లేదా బస్సుకు రావచ్చు. డేరాడోన్ నుండి తారకేశ్వరి మహదేవ్ ఆలయానికి సుమారు దూరం 180 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డేరా డోన్ విమానాశ్రయానికి రోజు విమాన మార్గం అందుబాటులో ఉంటుంది.

ముగింపు,

మీరు తారకేశ్వర మహదేవ ఆలయానికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు అనుభూతులు మీకు మిగులుతాయి. మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీ కోరికలు కానీ మీ కష్టాలు కానీ అన్ని తొలగిపోయి. మీరు ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తారు.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు.?

1. తారకేశ్వర్ మహాదేవ ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరీ గర్వాల్ జిల్లాలో లాన్స్‌డౌన్ దట్టమైన అడవుల్లో కొలువై ఉంది.

2.Tarkeshwar Mahadev Temple Darshan Timing ఏమిటి.?
జవాబు, ఉదయం 04:30 am నుండి మధ్యాహ్నం 12:00 pm వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 10:00 pm వరకు దర్శనాలు జరుగుతాయి.

3. తారకేశ్వర మహాదేవ ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, మహాశివరాత్రి, కార్తీకమాసం.

4. తారకేశ్వర మహదేవ్ ఆలయానికి ఎలా వెళ్లాలి.?
జవాబు, తారకేశ్వరి మహదేవ ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది.

                                                               

“ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఆలయాలకు సంబంధించిన మరిన్ని సమాచారం మరియు అప్డేట్స్ కోసం నా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.”

 

Leave a Comment