Gangotri Temple Timings 2026 | Darshan, Aarti & Opening–Closing Timings
పరిచయం, Gangotri Temple Timings మనదేశంలో ఎక్కడో ఉందని అనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశి జిల్లాలో గర్వల్ హిమాలయాల్లో భగీరథి నది ఒడ్డున ఈ గంగోత్రి ఆలయం కొలువై ఉంది. గంగమ్మ తల్లి సాక్షాత్తు మన భూమి మీద మొట్టమొదటిగా పాదం మూపినచోటు ఈ Gangotri Temple గంగోత్రి ఆలయానికి వెళ్లేటప్పుడు కొన్ని చిన్న చిన్న పర్వతాల మధ్యలో వెళ్లేటప్పుడు భయపడుతూ వెళ్లాల్సి వస్తుంది. కానీ అక్కడున్న ప్రకృతిని చూసి మీరు ఆ భయాన్ని మర్చిపోయి ఎంతో ఆనందంగా ఎంతో ఇంట్రెస్ట్ గా ఆలయానికి వెళ్తారు. పెద్ద పెద్ద కొండలు ఎత్తయిన పర్వతాలు మధ్యలో ఈ Gangotri Temple కొలువై ఉంది. మీరు గంగోత్రి కి వెళ్ళిన తర్వాత గుడి బయటే దర్శనానికి కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. మీరు దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ కానీ పూజ సామాగ్రి కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
అలాగే Gangotri Temple సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరవబడుతుంది మిగతా ఆరు నెలలు గుడిని మూసివేస్తారు ఇది అక్కడ ఆచారంగా భావిస్తారు.
గంగోత్రి ఆలయ దర్శన సమయాలు.? Gangotri Temple Darshan Timings 2026
ఉదయం 05:00 am నుండి మధ్యాహ్నం 01:00 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 3:00 pm నుండి రాత్రి 09:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- గంగోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి ధరించాలి.?
- గంగోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి టికెట్ ఫ్రీ ఉచితం.
- Gangotri Temple ప్రసాదం అందుబాటులో ఉంటుంది.
- గంగోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
- గంగోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర ₹100 రూపాయలు.
- గంగోత్రి ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు గుడిలో దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
Gangotri Temple dressing code
Gangotri Temple వెళ్లేటప్పుడు మీరు సంప్రదాయ దుస్తులు ధరించాలి. బనియన్ మరియు షార్ట్ వంటివి ధరించి ఆలయానికి వెళ్ళరాదు. సంప్రదాయ దుస్తులు అనగా అడ్డ పంచ మరియు తెల్లచొక్కా కండువా వంటి ధరించి ఆలయానికి వెళ్లాలి. అలా వెళ్లడం వల్ల మీకు పూజకు అభిషేకలకు చాలా బాగుంటుంది.
Gangotri Temple best time
Gangotri Temple ఉత్తమ సమయం ఉదయం 06:00 AM నుండి ఉదయం 09:00 AM వరకు ఆ మధ్య ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు, అనగా ఆ సమయంలో భక్తాదులు మరియు ప్రజలు తక్కువ ఉంటారు, అందువల్ల ఆ విలువైన సమయాన్ని పూజలు మరియు హోమాలు వంటి కార్యక్రమంలో చేసుకోవచ్చు మీకు ఆ సమయం ఎంతో బాగా అనిపిస్తుంది. మీరు ఆదిత్మేక అనుభూతిని కలుగుతుంది. కనుక బెస్ట్ సమయం ఉదయం అని చెప్పవచ్చు.
గంగోత్రి ఆలయ రోజు వారి దర్శన సమయం.? Gangotri Temple Daily Darshan Timings 2026

- సోమవారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00. PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 09:15 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
- బుధవారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల సాయింత్రం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల సాయింత్రం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, ఉదయం 05:15 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల సాయింత్రం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
- ఆదివారం, ఉదయం 05:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
గంగోత్రి ఆలయం విశ్రాంతి సమయాలు.? Gangotri Temple Break Timings
Gangotri Temple విశ్రాంతి సమయం మధ్యాహ్నం 1:300 PM నుంచి మధ్యాహ్నం 02:30 PM వరకు విశ్రాంతి సమయాలు.
Gangotri Temple విశ్రాంతి సమయాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పడుతూ ఉంటుంది. అందుకు మీరు దేవాలయం సంప్రదించడం మంచిది.
గంగోత్రి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు . Gangotri Temple opening and closing Timings today
Gangotri Temple ప్రారంభ సమయాలు ఉదయం 03:50 AM నుంచి 02:00 pm వరకు ఆలయం తెరవబడుతుంది.
Gangotri Temple ముగింపు సమయాలు రాత్రి 10:00 pm నుండి రాత్రి 11:00 pm వరకు ఆలయం మూసివేస్తారు.
Gangotri Temple Timings in Summer
గంగోత్రి దేవాలయం దర్శనం వేసవి కాలంలో ఉత్తమ మరియు దర్శనం సమయాలు మే నెల నుండి అక్టోబర్ నెల వరకు గంగోత్రి దేవాలయం భక్తులకు దర్శనం తెరిచే ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. వేసవికాలంలో దర్శనం చేసుకోవడం వల్ల చుట్టుపక్కన మంచు మంచి అనుభూతిని మీకు కలుగుతుంది.
- గంగోత్రి దేవాలయం దర్శనం ఉదయం, 06:30 AM నుండి 02:40 PM వరకు ఉంటుంది.
- గంగోత్రి ఆలయం సాయంత్రం దర్శనం, 03:30 PM నుండి రాత్రి, 09:30 PM వరకు ఉంటుంది.
- గంగోత్రి దేవాలయం హారతి సమయం ఉదయం, 05:50 AM నుండి ప్రారంభం అవుతుంది,
- గంగోత్రి దేవాలయం సాయంత్రం హారతి, 07:00 PM నుండి ప్రారంభం అవుతుంది,
మీరు గంగోత్రి దేవాలయం వెళ్లే సమయంలో దర్శనం గురించి క్లారిటీగా కనుక్కుని వెళ్లడం మంచిది.
గంగోత్రి ఆలయ ఉత్సవాలు.? Gangotri Temple Festivals
- దసరా.
- దీపావళి.
ఇక్కడ దసరా 10 రోజులు పాటు అంగరంగ వైభోగంగా జరుపుతారు. ఎందుకంటే ఈ పండగ రోజునే ఆ గంగాదేవి సాక్షాత్తు మొట్టమొదటిగా పాదం మోపిన రోజుగా అక్కడ భక్తులు భావిస్తారు అందుకని ఈ పండుగను ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఈ పండుగ Gangotri Temple చేస్తారు. ఈ పండుగను సందర్శించడానికి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో వస్తారు.
ఈ పండుగ రోజు Gangotri Temple కి వచ్చి గంగా స్నానం చేసి గంగోత్రి ఆలయ దర్శనం చేసుకుంటే మీకున్న పాపాలు కష్టాలు దుకాణాలు అన్ని తొలగిపోతాయి.
దీపావళి, ఈ పండుగ ను ఎంతో ఘనంగా ఎక్కడ జరుగుతుంది . ఈ పండుగ రోజు దీపారాధన చేసి దీపాలతో గుడిని అలంకరించి ఎటు చూసినా దీపాలుగా కనిపించేటట్టు చేసి ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఈ పండుగను చేస్తారు ఈ పండుగ చూడడానికి వేలాదిమంది జనం వేలాదిమంది భక్తాజులు తరలివస్తారు. ఈ పండుగను కూడా ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఇక్కడ బుద్ధాలు చేస్తారు.
గంగోత్రి ఆలయ చరిత్ర.? Gangotri Temple History
Gangotri Temple మన భారతదేశంలోని అత్యధిక గల పుణ్యక్షేత్రాలలో ఒక్కడిగా చెప్పుకోవచ్చు. గంగోత్రి ఆలయాన్ని 18 వ శతాబ్దంలో నిర్మించారు ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు నేపాల్ జనరల్ అమర్ సింగ్ తాపా ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి కూడా ఇక్కడ గంగాదేవి ఆరాధన జరుగుతూ వస్తోంది.
పాండవులు ఈ ప్రదేశాలో దేవ యజ్ఞంగా నిర్వహించినట్లు మనకు పురాణ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. ఎంతో మంది మహర్షులు, సిద్ధులు, యోగులు తిరిగిన ప్రదేశం ఇక్కడ కాలు పెట్టిన వారికి ప్రభావితులని చేస్తూనే ఉంటుంది. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే ఇక్కడ ఈ ఆలయం తెరిచి ఉంటుంది.
ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. అప్పటి నుంచి 6 నెలలు పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుంది.
నవంబర్ లో వచ్చే యమద్వితీయ రోజున ఆలయం మూసివేస్తారు. చలికాలంలో మంచు విపరీతంగా కురుస్తుంది కనుక భక్తులు ఈ ఆలయానికి చేరుకునే అవకాశం ఉండదు. ఆ సమయంలో అమ్మవారి ఉత్సవాలని ముగ్బా అనే గ్రామానికి తరలిస్తారు.
గంగోత్రికి తొమ్మిది మాయల దూరంలో ముగ్బా అనే గ్రామం ఉంది. ఇది ఇక్కడి లోయ ప్రాంతంలో కనిపించే ఒక చిన్న గ్రామం ఇక్కడి మందిరానికి గంగోత్రి ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని తీసుకువస్తారు. గంగోత్రి లో ఆలయం తలుపులు తెరిచే వరకు అంటే ఒక ఆరు నెలలు పాటు అమ్మవారికి ఇక్కడే పూజలు జరుపుతారు. అలా అమ్మవారు ఉండే స్థానం మారుతుందే తప్ప నిత్య పూజలు యధావిధిగా కొనసాగుతాయి.
గంగోత్రి ఆలయ వాస్తు మరియు విశిష్టత.? Gangotri Temple Architecture and Significance

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశి జిల్లాలో గర్వల్ హిమాలయాల్లో భగీరథి నది ఒడ్డున ఈ Gangotri Temple కొలువై ఉంది. గంగా మాత కొలువైన మందిరం చిన్నదే అయినా ఆకర్షణీమైన నిర్మాణం శైలిని
కలిగి ఉంటుంది. ప్రధానమైన ఆలయం చిన్న ముఖమండపం కలిగినదిగా కనిపిస్తుంది. ఆలయ పై భాగంలో చుట్టూ చిన్న చిన్న మందిరాలు ఆ మధ్యలో గుమటం ఆకృతి ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఆలయం ఎదురుగా క్యూ లైన్ లో దర్శనానికి వెళ్లే క్యూలైన్ ఏర్పాటు చేయబడింది. ఆ క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి.
గర్భాలయంలో ప్రధానమైన మూర్తి కొలువై ఉండగా గర్భాలయానికి ముందుగా ప్రాతినిత్య మూర్తిగా ఉత్సవమూర్తి దర్శనం ఇస్తూ ఉంటుంది. భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉండడం ఏర్పాటు చేసిన మూర్తి ఇది. ఆలయంలో లక్ష్మీదేవి, సరస్వతీ దేవి ,అన్నపూర్ణ, యమునలతో భగీరథుడు ఆదిశంకరులు వారి మూర్తులు కూడా మనకి కనిపిస్తాయి. మనం ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసి దర్శనం చేస్తే మనకు కలిగే ఫలితాలు అనుకూల ఫలితాలు కలుగుతాయి.
గంగోత్రి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.? Best Time to Visit Gangotri Temple
దసరా,గంగోత్రి ఆలయాన్ని సందర్శించడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో దసరా అక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభోగంగా జరుపుతారు. ఆ సమయంలో మీరు వెళ్తే మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు అనుభవాలు మీకు కలుగుతాయి. ఆలయాన్ని అలంకరించి ఎంత ఘనంగా జరుపుతారు .ఊహ కూడా అందనంత ఘనంగా గంగోత్రి ఆలయం పూజలు జరుగుతాయి.
దీపావళి, నవంబర్ డిసెంబర్ మధ్యలో కూడా మీరు వెళ్లాలనుకుంటే వెళ్ళవచ్చు ఎందుకంటే నవంబర్ డిసెంబర్ మధ్యలో దీపావళి ఎంతో విశిష్టతతో జరుపుతారు. దీపాలతో ఆలయాన్ని అలంకరించి ఎంత ఘనంగా జరుపుతారు. దీపాలతో పూలతో ఆలయాన్ని అలంకరించి కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలు మనకు కలిగేలా చేస్తారు. ఈ పండుగ చూడడానికి భక్తులు కొన్ని వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఇక్కడ ఈ పండుగ జరుగుతుంది.
గంగోత్రి లో ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?
భగీరథ శీల, ఈ పవిత్రమైన శిలపైనే రాజు భగీరధుడు గంగాదేవిని భూమి మీదికి భూమిపైకి తీసుకురావడానికి తపస్సు చేశారని నమ్ముతారు. ఈ స్థలాన్ని చూడడానికి ఎంతోమంది గంగోత్రి కి వచ్చిన ప్రతి భక్తుడు భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. అలాగే ఈ స్థలానికి రావడానికి కూడా ప్రత్యేక కారణంతో వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత అన్ని కారణాలు తొలగిపోయి. వాళ్లకు ఒక బ్యూటిఫుల్ ప్రవేశాన్ని చూశారని అనుభవాలు కలుగుతాయి.
ఉత్తర కాశి, ఇది ఒక ముఖ్యమైన యాత్ర కేంద్రం మరియు జిల్లా ప్రధాన కార్యాలయం ఇక్కడ విశ్వనాథ వంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వనాథ దేవాలయాన్ని అక్కడున్న దేవాలయాలని అన్నిటిని చూడడానికి ఎంతో మంది భక్తాదులు వస్తారు. సందర్శిస్తారు ఈ దేవాలయాలు ఎంతో విశిష్టత కలిగిన దేవాలయాలు అని చెప్పవచ్చు. ఇక్కడున్న ఈ దేవాలయానికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని వాళ్ళకున్న సమస్యలు అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.
గంగోత్రి ఆలయ చివరన సంప్రదింపు నంబర్లు.? Gangotri Temple Contact Numbers
- స్థలం, గంగోత్రి ఆలయం.
- గ్రామం, గర్వల్ హిమాలయాల భగీరథ నది ఒడ్డున గంగోత్రి క్షేత్రం కొలువైంది.
- మండలం, ఉత్తరాకాశి.
- జిల్లా, ఉత్తరకాశి.
- రాష్ట్రం, ఉత్తరాఖండ్.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్,08512279459.
గంగోత్రి ఆలయానికి ఎలా చేరుకోవాలి.? How to Reach Gangotri Temple
రోడ్డు మార్గం, చెన్నై నుండి గంగోత్రి కి సుమారుగారి రోడ్డు ప్రయాణ దూరం 2660 దూరంలో గంగోత్రి ఆలయం కొలువై ఉంది ఆలయానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది అలాగే హైదరాబాద్ నుంచి గంగోత్రి కి ప్రయాణ దూరం సుమారుగా 1600 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ఆలయం ఉంది.
రైలు మార్గం, గంగోత్రి కి ఆలయానికి రైలు సదుపాయం లేదు అందుకని హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వచ్చి హరిద్వార్ నుంచి రావాలి. హైదరాబాద్ నుండి హరిద్వారికి ప్రయాణ దూరం సుమారుగా 2000 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ఉంది. హరిద్వారికి వచ్చి హరిద్వార్ నుండి గంగోత్రి కి 270 కిలోమీటర్లు దూరంలో గంగోత్రి ఆలయం కొలువైంది. చెన్నై నుండి
చెన్నై, గంగోత్రి కి రైలు మార్గం సదుపాయంగా లేదు అందుకని గంగోత్రి సమీపాన ఉన్న హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వచ్చి హరిద్వార్ నుంచి ఇక్కడికి రావాలి చెన్నై నుంచి హరిద్వారికి ప్రయాణ దూరం సుమారుగా 2030 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ఉంది హరిద్వార్ నుంచి గంగోత్రి కి 270 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ఆలయం కొలువైంది.
విమాన మార్గం, చెన్నై నుండి గంగోత్రి కి విమాన సదుపాయం లేదు అందుకని మీ సమీపాన ఉన్న డెహ్రాడూన్ విమానాశ్రయానికి చెన్నై నుండి వచ్చి అక్కడి నుండి మీ బస్సు లేదా ట్యాక్స్ తో రావచ్చు. డేరాడు విమానాశ్రయం నుండి ప్రయాణ దూరం 6 లేదా 7 గంటల సమయం పడుతుంది.చెన్నై నుండి గంగోత్రి కి సుమారు దూరం 2000 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ఆలయం కొలువైంది.
ముగింపు.?
గంగోత్రి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మీ కుటుంబ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, లేదా ఇలాంటి సమస్యలు ఏ ఉన్న మీరు గంగోత్రి ఆలయానికి వచ్చి గంగా స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఒక్కసారి గంగాదేవి గంగా స్నానం చేసిన తర్వాత పాపాలు అన్ని తొలగిపోతాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు.?
1. Gangotri Temple ఎక్కడ ఉంది?
జవాబు,ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశి జిల్లాలో గర్వల్ హిమాలయాల్లో భగీరథి నది ఒడ్డున ఈ గంగోత్రి ఆలయం కొలువై ఉంది.
2. గంగోత్రి ఆలయ దర్శన సమయం ఏమిటి?
జవాబు, ఉదయం 6:15 am నుండి మధ్యాహ్నం 2:00 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 3:00 pm నుండి రాత్రి 9:15 pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి .
3. గంగోత్రి ఆలయ పండుగలు ఏమిటి?
జవాబు, దసరా, దీపావళి. పండగలు ఆలయంలో చాలా అద్భుతంగా జరుగుతాయి.
4. గంగోత్రి ఆలయానికి ఎందుకు వెళ్లాలి?
జవాబు, మీరు గంగోత్రి ఆలయానికి వచ్చి గంగా స్నానం చేసి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుంటే మీకున్న నరదిష్టి నరగోష పాపాలు కష్టాలు అన్ని తొలగిపోతాయి.
5. గంగోత్రి ఆలయానికి ఎలా వెళ్లాలి?
జవాబు,గంగోత్రి కి ఆలయానికి రైలు సదుపాయం లేదు అందుకని హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వచ్చి హరిద్వార్ నుంచి రావాలి. హైదరాబాద్ నుండి హరిద్వారికి ప్రయాణ దూరం సుమారుగా 2000 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ఉంది. హరిద్వారికి వచ్చి హరిద్వార్ నుండి గంగోత్రి కి 270 కిలోమీటర్లు దూరంలో గంగోత్రి ఆలయం కొలువైంది.
In English
Gangotri Temple Timings 2026 | Darshan, Aarti & Opening–Closing Timings
Introduction
Gangotri Temple is located in Uttarkashi district of Uttarakhand, nestled in the Garhwal Himalayas on the banks of the Bhagirathi River. It is believed to be the sacred place where Goddess Ganga first descended to Earth.
The journey to Gangotri involves traveling through narrow mountain roads between hills, which may feel a bit scary at first. However, once you witness the breathtaking natural beauty, all fear disappears and the journey becomes joyful and memorable.
Surrounded by towering mountains and scenic landscapes, Gangotri Temple offers devotees a divine experience. Outside the temple, all puja items and offerings required for darshan are easily available, including coconuts and worship materials.
Note: Gangotri Temple remains open only for six months a year. For the remaining six months, the temple is closed as per tradition.
Gangotri Temple Darshan Timings 2026
- Morning Darshan: 05:00 AM – 01:00 PM
- Evening Darshan: 03:00 PM – 09:00 PM
Gangotri Temple Important Darshan Guidelines
- Wearing a mask is mandatory while visiting the temple
- Devotees must stand in the queue line and collect a free darshan ticket
- Prasadam is available at the temple
- Mobile phones and cameras are not allowed inside the temple
- Coconut cost: ₹100
- Average darshan time: 20–30 minutes
Gangotri Temple Dress Code
Devotees are expected to wear traditional attire while visiting Gangotri Temple.
- Avoid wearing banians, shorts, or casual clothing
- Men are advised to wear dhoti (pancha), white shirt, and angavastram
- Traditional dress enhances the spiritual atmosphere and is suitable for pujas and abhishekams
Best Time to Visit Gangotri Temple
- The best time for darshan is between 06:00 AM and 09:00 AM, as the crowd is minimal during these hours. This peaceful time is ideal for performing pujas, homas, and meditation, offering a deeply spiritual experience.
Gangotri Temple Daily Darshan Timings 2026
- Monday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:15 PM - Tuesday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM - Wednesday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM - Thursday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM - Friday
05:15 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM - Saturday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM - Sunday
05:00 AM – 01:00 PM | 03:00 PM – 09:00 PM
Gangotri Temple Break Timings
- Temple break: 01:30 PM – 02:30 PM
- Break timings may change once every six months; devotees are advised to confirm locally
Gangotri Temple Opening & Closing Timings (Today)
- Temple Opening Time: 03:50 AM
- Temple Closing Time: Between 10:00 PM – 11:00 PM
Gangotri Temple Timings in Summer
The temple remains open from May to October, which is the best season for darshan. During summer, the pleasant climate and surrounding snow-clad scenery provide a divine experience.
- Morning Darshan: 06:30 AM – 02:40 PM
- Evening Darshan: 03:30 PM – 09:30 PM
- Morning Aarti: From 05:50 AM
- Evening Aarti: From 07:00 PM
Devotees are advised to confirm timings in advance before planning their visit.
Gangotri Temple Festivals
- Dussehra
- Diwali
Dussehra
Dussehra is celebrated for 10 days with grand festivities, as it is believed that Goddess Ganga descended to Earth on this auspicious day. Thousands of devotees gather to take a holy dip and seek blessings.
Diwali
During Diwali, the temple is beautifully decorated with lamps and flowers. The entire temple glows with divine light, attracting thousands of pilgrims every year.
Gangotri Temple History
Gangotri Temple is one of the most sacred pilgrimage sites in India. It was built in the 18th century by Nepalese General Amar Singh Thapa. Since then, Goddess Ganga has been worshipped here continuously.
According to ancient scriptures, the Pandavas performed yajnas at this sacred site. Many sages, yogis, and saints have meditated here over centuries.
- Temple opens every year on Akshaya Tritiya
- Temple closes on Yama Dwitiya (November) due to heavy snowfall
- During winter, the idol is shifted to Mukhba Village, about 9 km away, where daily worship continues
Gangotri Temple Architecture and Significance
Gangotri Temple features a simple yet attractive architectural style. The main shrine has a small mandapam and a beautifully designed dome.
- The main deity resides in the sanctum
- The Utsava Murti is placed outside for easy darshan
- Idols of Lakshmi, Saraswati, Annapurna, Yamuna, Bhagiratha, and Adi Shankaracharya are also present
A holy dip in the Ganga followed by darshan is believed to bring positive results and spiritual purification.
Best Time to Visit Gangotri Temple
- September–October (Dussehra): Grand celebrations, unforgettable experience
- October–November (Diwali): Temple illuminated with lamps, highly auspicious time
Gangotri Temple Nearby Places to Visit
Bhagiratha Shila
The sacred rock where King Bhagiratha performed penance to bring Ganga to Earth. Every devotee visiting Gangotri makes it a point to visit this holy spot.
Uttarkashi
A major pilgrimage center with famous temples like Vishwanath Temple, attracting thousands of devotees.
Gangotri Temple Contact Details
- Place: Gangotri Temple
- District: Uttarkashi
- State: Uttarakhand
- Country: India
- Phone Number: 08512279459
How to Reach Gangotri Temple
By Road
- Chennai to Gangotri: ~2660 km
- Hyderabad to Gangotri: ~1600 km
By Train
- Nearest railway station: Haridwar
- Haridwar to Gangotri: ~270 km
By Air
- Nearest airport: Dehradun
- From Dehradun, travel by bus or taxi (6–7 hours)
Conclusion
Visiting Gangotri Temple and taking a holy dip in the Ganga is believed to remove sins, obstacles, and life problems. A single visit fills devotees with peace, purity, and divine blessings.
Frequently Asked Questions (FAQ)
1. Where is Gangotri Temple located?
Gangotri Temple is located in Uttarkashi district, Uttarakhand, on the banks of the Bhagirathi River.
2. What are the darshan timings of Gangotri Temple?
06:15 AM – 02:00 PM and 03:00 PM – 09:15 PM.
3. What festivals are celebrated at Gangotri Temple?
Dussehra and Diwali.
4. Why should one visit Gangotri Temple?
A holy dip and darshan are believed to remove sins and life difficulties.
5. How can I reach Gangotri Temple?
Travel via Haridwar by train, Dehradun by air, and then proceed by road.
ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ma బ్లాగును ఫాలో అవ్వండి.?







