Makara Rashi 2026 Horoscope Telugu And English

By TempleInsider

Published On:

Makara Rashi 2026 Horoscope Telugu And English

Join WhatsApp

Join Now

2026వ సంవత్సరంలో మకర రాశి రాశి ఫలాలు.?

Makara Rashi 2026 Horoscope – Career, Finance, Family & Remedies,Career growth, business success, family harmony, financial gains, lucky dates, colours, and best homas for the year.


Makara Rashi 2026 Horoscope
సంవత్సరంలో గురుడు జనవరి నుండి జూన్ దాకా మిధునలో ప్రభావం చేస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి‌ ప్రవేశం చేస్తాడు. గురుడు ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏవి అంటే,గురుడు రాహువు శని కేతు వీళ్ళు ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు గురుడు ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30 వ తారీకు వరకు కర్కాటక రాశిలో ఉండే ఆ తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు.


గురుడు శని 2026 సంవత్సరంలో మొత్తం మీన రాశి లోనే ఉంటాడు. సినీ వేరే కదిలికలు కనిపించడం. లేదు రావు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభలో ఉంటాడు. తర్వాత మకర లోకి ప్రవేశిస్తాడు. కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు మిగతా రవి కానీ కుజుడు కానీ నెలకు లేదా 40 రోజులకి మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకి ఒక్కసారి మారుతుంటాడు. చంద్రుడు

2026వ సంవత్సరంలో మకర రాశి జాతకులకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వ్యాపార రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్థలాలు కొనడం. గృహప్రవేశాలు చేయటం. వాహనాలు కొనటం లాంటివి విశేషంగా కనిపిస్తున్నాయి. మకర రాశి జాతకులకి అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.

తప్ప ప్రతికూల ఫలితాలు కనిపించడం లేదు అలాగే ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే. అవి కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా కానీ మిత్రుల పరంగా స్నేహితుల పరంగా అన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్నచిన్న అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. విశేషంగా మకర రాశి జాతకులకి ధన లాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అవకాశాలు దొరకక అవగాహన పడుతున్నారా.

ఈ 2026వ సంవత్సరంలో మకర రాశి జాతకులకు మీరు చదివిన చదువుకి మీ మెచ్యూరిటీ
క్వాలిఫికేషన్ క తగిన జాబులు లభించడానికి పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేని వారి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు ఉన్నవారికి ఉద్యోగంలో మంచి పొజిషన్ లభిస్తుంది ఎలా చూసుకున్నా మకర రాశి జాతకులకు అద్భుతాలే కనిపిస్తున్నాయి. ఎక్కువగా వ్యాపార రంగాల్లో కూడా కొత్త కొత్త కాంట్రాక్టులు కొత్త కొత్త పనులు లభించి మీరు అనుకొని స్థాయికి వెళ్లి మీరు అనుకోని ధన లాభాన్ని చూస్తారు. అంత పుష్కలంగా మకర రాశి జాతకులకు కనిపిస్తుంది.

సంతానం కలగని వారికి కూడా ఈ సంవత్సరంలో శుభవార్త వినడం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అడ్డంకులు ఉన్న అవి తొలగిపోవడం. అలాగే కుటుంబ పరంగా కూడా ఏవైనా చిన్న చిన్న కారణాలు చిన్నచిన్న గొడవలు ఉండిన అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయడం. విదేశాలు ప్రయాణాలు కానీ వాహన ప్రయాణాలు కానీ కొద్దిగా కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిది.

ఎలా చూసుకున్నా మకర రాశి జాతకులకి అద్భుతంగా ఉంది. రాజకీయ రంగాల్లో కానీ విద్యారంగాలు కానీ విద్యారంగంలో అయితే విద్య పట్ల ఆసక్తి చూపి ఎగ్జామ్స్ లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో స్టూడెంట్స్ పాస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో కూడా చాలా బాగుంది.

అలాగే ఫ్రెండ్స్ తో మీ మిత్రులతో మీ సోదరులతో ఎక్కడికైనా వెళ్లి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ఏదైనా వాహనాలు కొనడాలని కొనేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి పెట్టడం మంచిది. అలాగే బ్యాంకులో కానీ ఎక్కడైనా బయటకాని ధనాన్ని తీసుకోవడం. ఇవ్వడం లాంటివి చేసేటప్పుడు,

ఆలోచించి చేయడం మంచిది. అలాగే మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు. మీ మిత్రుల పట్ల మీ బంధువుల పట్ల ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉంటే కూడా అవి తొలగిపోతాయి. ఎలా చూసుకున్నా మకర రాశి జాతకులకు ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంది. ప్రేమికుల పరంగా కూడా ఏవైనా అడ్డంకులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించడం ఇలాంటివి చేస్తారు. అయినా వాళ్లను ఒప్పించి మీరు అనుకున్న వ్యక్తితో మీరు వివాహం చేసుకుంటారు.

ఏవైనా మీ ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే, అవి ఈ సంవత్సరంలో అన్ని పూర్తిగా తొలగిపోయి. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. అలాగే స్త్రీల బలంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. మీరు అనుకున్న వ్యక్తితో వివాహం చేసుకుంటాడు. స్త్రీలకు కూడా ఈ సంవత్సరంలో మకర రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా విద్య పరంగా రాజకీయపరంగా ఎలా చూసుకున్నా అంతా మకర రాశి జాతకులకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.

2026వ సంవత్సరంలో మకర రాశి జాతకులు ఏ హోమాలు చేసుకుంటే వాళ్లకి శుభ ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.?

మకర రాశి జాతకులు ఏహోమాలు చేయాలంటే రవికి బుధుడికి రాహుకి కేతువు జపతర్పణ హోమాలు చేయించడం లేదా నవగ్రహ హోమాలు చేయించడం లేదా దుర్గా అగ్ని విష్ణు హోమము లేదా లక్ష్మీ కుబేర హోమము చీల్చుకున్నట్లయితే ఇంట్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్న మీ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి.లేకపోయినా ఈ హోమాలు చేయించుకుంటే, మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. మీ ఇంట్లో సమస్యలు కూడా అన్నీ తొలగిపోయి. మీకు అన్ని అనుకూల ఫలితాలే లభిస్తాయి.

2026వ సంవత్సరం మకర రాశి జాతకులుకి శుభ ఫలితాలు కలిసి వచ్చే రోజులు.?

 మకర రాశి జాతకులు కలిసి వచ్చే రోజులు 5,6,8 ఈ రోజులు మీకు కలిసి వచ్చే రోజులు ఈ రోజులలో మీరు ఏవైనా యాగాలు కానీ యజ్ఞాల కానీ ఏవైనా గృహప్రవేశాలు కానీ చేసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. 

2026వ సంవత్సరంలో మకర రాశి జాతకులకు శుభాలు కలిసి వచ్చే వారాలు.?

మకర రాశి జాతకం కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారం శనివారం ఈ తేదీలు లో మీరు ఏవైనా వాహనాలు కొనడం. లాంటివి ఎక్కడికైనా దేవస్థానాలు వెళ్లాలనుకుంటే కూడా వెళ్ళవచ్చు. నీకు అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజుల్లో అలాగే మీరు ఏదైనా స్థలం కానీ ఏదైనా వ్యాపారం కాని పెట్టాలనుకుంటే కూడా పెట్టవచ్చు. ఈ రోజులలో అన్నీ మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

2026వ సంవత్సరంలో మకర రాశి జాతకులు కలిసి వచ్చే రంగు.?


మకర రాశి జాతకులకు కలిసివచ్చే రంగు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు ఈ రంగులలో మీరు చీరలు పూజకు కాని ఏదైనా ఫంక్షన్ కానీ సమర్పిస్తే మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.

akara Rashi (Capricorn) Horoscope 2026

Planetary Transits in 2026

Jupiter stays in Gemini from January to June and enters Cancer from June 2 to October 30. Later, it moves into Leo. Saturn remains in Pisces throughout the year. Rahu stays in Aquarius until December and then enters Capricorn, while Ketu shifts from Leo to Cancer in December.

Overall Predictions for 2026

The year 2026 is highly favourable for Makara Rashi natives. Growth, prosperity, and positive changes can be seen in all aspects of life. Financial progress, business expansion, and peaceful family life are strongly indicated.

Career & Job Growth

Capricorn individuals can expect excellent career development. Jobseekers will find opportunities matching their qualifications. Those already employed will receive promotions, better positions, and improved work environments.

Business & Financial Outlook

Businesspeople will experience new contracts, long-term projects, and unexpected profits. Investments in property, vehicles, and house construction will be successful. Financial growth will remain steady throughout the year.

Family Life & Relationships

Family issues or misunderstandings will be resolved. Peace and harmony will prevail at home. Couples waiting for children may receive good news. Relations with friends and relatives will improve.

Education & Students

Students will focus better on studies and score good marks. Competitive exams and higher studies bring favourable results. Academic growth remains strong throughout the year.

Love & Marriage

All problems in love relationships will fade away. You may convince your family and marry the person you love. Married couples will enjoy better understanding and emotional bonding.

Health Predictions

Minor health issues will disappear. Overall, 2026 brings a stable and healthy period for you and your family.

Auspicious Homas for 2026

Performing Surya Homa, Budha Homa, Rahu–Ketu Homa, Navagraha Homa, Durga Homa, Agni Vishnu Homa, or Lakshmi Kubera Homa can bring prosperity, peace, and good fortune.

Lucky Dates

The lucky dates for Makara Rashi natives in 2026 are:
5, 6, and 8
These days are ideal for pujas, housewarming, vehicle purchase, property registration, and new beginnings.

Lucky Days

The most favourable days of the week are:
Wednesday, Friday, and Saturday
Important tasks, business deals, and travel plans can be successfully done on these days.

Lucky Colours

The lucky colours for 2026 are:
White, Green, and Red
Using these colours during pujas, functions, and important events brings positive results.

 

Leave a Comment