Kumbha Rasi Phalalu 2026 In Telugu And English

By TempleInsider

Published On:

2026వ సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు కలిసి వచ్చి రంగు.?

Join WhatsApp

Join Now

2026వ సంవత్సరం కుంభరాశి రాశి ఫలాలు.

Kumbha Rasi Phalalu 2026 Aquarius (Kumbha Rashi) horoscope with career, finance, health, family predictions, remedies, lucky dates, colours, and auspicious days

 2020 సంవత్సరంలో  కుంభరాశి  ఎలా ఉందో  ఏ పరిహారం చేయాలో  ఏ దేవిని పూజించాలో  ఎవరికీ  దానాలు ధర్మాలు చేయాలో  ఇప్పుడు ఈ సంవత్సరంలో  మీకు కలిసి వచ్చే రోజు  కలిసి వచ్చే  తారీకు  పూర్తిగా తెలుసుకుందాం .? 

2026వ సంవత్సరం లో గురుడు  జనవరి నుంచి జూన్ 1 మిధున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గురుడు ప్రధానంగా ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏంటి గురుడు, కేతువు ,రాహువు, శని టిని ఉద్దేశించే మనం గ్రహాలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.?


గురుడు జూన్ రెండో తారీకు నుండి అక్టోబర్ 30 వ తారీకు వరకు కర్కాటక రాశిలోకి ఉండి తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు. శని మాత్రం ఈ సంవత్సరం అంతా మీనరాశిలో నేను ఉంటాను షిరిడిలో మాత్రం కదిలి కళ్ళు లేవు ఈ సంవత్సరం అంతా మీనరాశిలోనే ఉంటాడు. రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభలో ఉంటాడు.

తర్వాత మకరలోకి ప్రవేశిస్తాడు. రాహువు కేతువు ఈ సంవత్సరం అంతా సింహలో ఉంటాడు. తర్వాత కర్కాటకులోకి ప్రవేశిస్తాడు. కేతువు

మిగతా రవి కానీ కుచ్చులు కానీ వీళ్ళు నెలకు 45 రోజులకు మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు.

2026వ సంవత్సరంలో కుంభ రాశి వారికి మీకు అతి కష్టాలు మీద ఉద్యోగం దొరకడం. ప్రతి కష్టం మీద చీర గట్టిగా పనులు అవడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, మీరు ఉంటే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు.

ప్రతి దాంట్లో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అలాగే విద్య పరంగా కూడా చాలా ఆసక్తి చూపరు కష్టం మీద ఎగ్జామ్స్ లో పాస్ అవుతారు. అతి కష్టం మీద ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కుంభ రాశి జాతకులు అలాగే విశేషంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకపోవడం. ధనాన్ని ఇంట్లో లేదా వ్యాపారంలో పెట్టడం.

లాంటిది చేస్తుంటారు. అది మంచిది. అలాగే స్త్రీల సపోర్ట్ ఇంట్లో కుటుంబం సభ్యులు సపోర్ట్ కూడా మీకు విశేషంగా లభిస్తుంది. మీరు చేసే పని కూడా విశిష్టతతో ఇష్టంతో చేస్తారు. అలా చేయడం. వలన మీకు మీరు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యల పట్ల అనారోగ్య సమస్యలు పట్ల శ్రద్ధ చూపుతారు.

అలాగే మీరు చేసే పని వల్ల మీకు ఎదురైన సమస్యలను కూడా అడ్డు తొలగించి. మీరు పని చేసి మీరు కోరుకున్న ఫలితాన్ని మీరు పొందుతారు. మీకు మీ జీవిత భాగ్య స్వామి వల్ల చాలా ఉపయోగాలు మీరు చేసే పనిలో కనిపిస్తున్నాయి.

అలాగే మీరు ఏదైనా చేయాలి. సాధియాలి అనుకుంటే మాత్రం దాన్ని సాధించేవరకు మీరు
వదిలిపెట్టరు. మీరు చేయాలనుకున్నది చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఏమైనా కారణాలు, అడ్డంకులు వచ్చినా కూడా అవి కూడా ఈ సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు అన్నీ తొలగిపోతాయి.

మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న ఏవైనా తీసుకోవాలనుకున్న, వాహనాలు కానీ స్థలాలు కానీ వ్యాపారాలు కాని ఏవైనా తీసుకోవాలనుకుంటే, అవి కొన్ని రోజులపాటు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు చేసే పనిలో ఎదురుగా ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఉద్యోగాల కోసం రాజకీయాల కోసం వ్యాపారాల కోసం చాలా తాపత్రయాలు పడుతుంటారు. మీకు ఎక్కువగా కష్టాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్లను కూడా మీ మనసులో మాట త్వరగా చెప్పడానికి ప్రయత్నించండి. లేకపోతే దాని వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుంది.

మీరు అలాగే వ్యాపార రంగాల్లో కానీ ఏదైనా గృహప్రవేశాలు కానీ గృహాలు కొనడం లాంటివి చేస్తారు. ఎందుకంటే గృహం లేని వారికి కూడా ఈ సంవత్సరంలో గృహం లభిస్తుంది. వ్యాపార రంగాల్లో కూడా మీరు పెట్టుబడి, పెట్టిన డబ్బులు మీరు అనుకున్న ఫలితాన్న లభిస్తాయి. భార్యాభర్తలుగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ భాగ్య స్వామి ఇద్దరు ఎలా ఎదగాలో ఇద్దరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

అలాగే గృహం కాని స్థలం కానీ తీసుకోవాలన్న ఇద్దరు ఆలోచించి తీసుకుంటారు. ఒక్క సంతాన విషయంలో మాత్రం కొద్దిగా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి. అక్కడ మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. వ్యాపార రంగంలో మీరు మీరు అనుకున్న ఆలోచనలతో మీరు కష్టపడి మీరు అనుకున్న స్థాయికి ఎదగాలి ఎదగడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయినా సరే మీకు చివరికి విజయమే లభిస్తుంది.


కొద్దిగా నర దిష్టి నరగోష తగిలేలా కనిపిస్తుంది. అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించడం చాలా మంచిది. అలాగే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయడం. మంచిది. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, మీరు ఆలోచించి మాట్లాడడం. మీకు చాలా మంచిది.

మీరు మీ జీవిత భాగస్వామితో ఒంటరిగా స్వేచ్ఛగా గడుపుదామని అనుకుంటారు.  స్వేచ్ఛగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యారంగంలో విద్యార్థి విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి చూపడం. మంచిగా చదువుకోవడం.

లాంటివి కనిపిస్తున్న అలాగే ఎగ్జామ్స్ లో కూడా చాలా ఈజీగా పాస్ అయిపోతారు. విద్యార్థులు అలాగే రాజకీయ రంగంలో కూడా చాలా బాగుంది. కుంభరాశి జాతకులకి‌ అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నడపడం చాలా మంచిది. మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి.

కుంభరాశి జాతకంకి అందుకే ఒకసారి ఆలోచించి ఖర్చు చేయడం మంచిది.

విదేశాలకి వెళ్లాలనుకున్న వాళ్లకి వెళ్లగలిగే సామర్థ్యం ఈ సంవత్సరంలో కుంభరాశి జాతకులు కనిపిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగాలు కోసం చాలా తాపత్రయపడే వాళ్లకు కూడా ఈ సంవత్సరంలో ఉద్యోగం లభిస్తుంది.

 

మీరు అనుకున్న మీ శ్రమకు తగ్గిన ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే తల్లిదండ్రులు మాటలు జవదాటరు వాళ్ళు చెప్పిన మాట వింటారు. పని పట్ల శ్రమ చూపి మీరు చేసే పని మీద మీకే ఇష్టం కలిగి ఆ పని నిజంగా సాగుతుంది. కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరంలో స్త్రీలకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే స్త్రీలు వాళ్ళ శ్రమ మీద వాళ్ల నిలబడతారు. వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. వాళ్ల కోరుకున్న ఫలితం వాళ్లకు లభిస్తుంది.వ్యాపార రంగాల్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది.

ధన లాభం కలుగుతుంది. ఎదుటివారితో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీరు అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది. ఏమైనా కాంట్రాక్టులు కానీ కొత్త కొత్త పనులు కానీ మీకు వస్తాయి. మీరు ముందుకు సాగడానికి ఈ వ్యాపారం మల్లి చాలా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈ వ్యాపార రంగాల్లో కుంభరాశి జాతకులకు చాలా అంటే చాలా బాగుంది.

2026వ సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం.?

2026వ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఏ గ్రహాలకి హోమాలు చేయాలంటే రవికి గురువుకి కేతువుకి బుధుడికి జప దర్పణ హోమాలు చేయించుకోవడం అలాగే నవగ్రహాల హోమం చేయించుకోవడం అలాగే దుర్గ విష్ణు హోమము లక్ష్మీ కుబేర హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం. చాలా మంచిది ఈ హోమాలు చేయించుకోవడం. వలన మీకు నరదిష్టే నరగోష అన్ని తొలగిపోయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. అలాగే మీరు వ్యాపార రంగాల్లో ఉద్యోగ రంగాల్లో కూడా మానసికంగా ఏదైనా బాగోకపోతే కూడా ఈ హోమాలు చేయించుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి.

2026వ సంవత్సరంలో కుంభ రాశికి శుభసమయాలు కలిసి వచ్చి రోజులు.?

కుంభరాశి జాతకులకు 2020 సంవత్సరంలో కలిసివచ్చి తేదీలు 1,17,26 ఈ తేదీలలో మీరు ఏవైనా శుభకార్యాలు కానీ గృహప్రదేశాలు కానీ ఏదైనా వాహనాలు కొనడం. లాంటివి చేస్తే మీకు అంతా శుభంగానే జరుగుతుంది.ఈ సమయాలలో మీరు ఏం చేసినా మీకు అంతా అనుకూల ఫలితమే లభిస్తుంది.

2026వ సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు కలిసి వచ్చే వారాలు.?

కుంభ రాశి జాతకులకు కలిసొచ్చే వారాలు బుధవారం శుక్రవారం శనివారం ఈ వారాలు మీకు కలిసి వస్తాయి. ఈ వారాలలో ఏవైనా హోమాలు కానీ వ్రతాలు కానీ చేయాలనుకుంటే, చేయవచ్చు అలాగే ఏవైనా దేవస్థానాలకు వెళ్లాలనుకున్న వెళ్ళవచ్చు శుభకార్యాలు పెట్టుకోవాలనుకున్న పెట్టుకోవచ్చు. ఈ వారాలలో మీకు అంత శుభ ఫలితం లభిస్తుంది.

2026వ సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు కలిసి వచ్చి రంగు.?

కుంభ రాశి జాతకులకు కలిసొచ్చే రంగు నలుపు, ఆకుపచ్చ, నీలం రంగు ఈ రంగులలో మీరు ఏ రంగు చీర నైనా ఏదైనా ఫంక్షన్ కానీ లేదా ఏదైనా పూజకు కానీ సమర్పిస్తే, మీకు అంతా శుభ ఫలితం లభిస్తుంది.

2026 Aquarius (Kumbha Rashi) Horoscope – Complete Predictions

Planetary Transits in 2026

In 2026, Jupiter remains in Gemini until June 1 and moves into Cancer from June 2 to October 30, later entering Leo. Saturn stays in Pisces throughout the year without any major movement.

Rahu continues in Aquarius until December and then shifts to Capricorn, while Ketu remains in Leo before moving to Cancer. Fast-moving planets such as the Sun, Mars, Mercury, and Venus keep changing signs frequently. With these planetary positions, Aquarius natives will experience a mix of challenges and steady progress.

Overall Yearly Prediction

The year brings struggles but also strong success for Aquarians who remain determined. Career growth happens slowly, and jobs come only after constant effort. Despite obstacles, your self-confidence helps you overcome delays.

Education also demands hard work, and students will pass exams after focused preparation. Financially, you tend to spend carefully and invest wisely in home or business, though unplanned expenses may arise if not cautious. Lending money should be done only after proper thought.

Family and Relationship Matters

Support from women and family members remains strong throughout the year. Married couples make major decisions together and move forward with mutual understanding. Love relationships require open communication;

expressing feelings at the right time avoids misunderstandings. Minor obstacles related to children may arise, so staying cautious is beneficial. Family harmony improves as the year progresses.

Business and Career Growth

Business activities look very promising for Aquarius natives. New opportunities, contracts, and profits are likely. Hard work yields excellent results, and financial gains improve steadily. Those seeking jobs abroad or planning foreign travel will find favourable chances.

However, when it comes to big purchases like vehicles or property, postponing for a few days during unfavourable times brings better results.

Health and Wellness

Health requires regular attention in 2026. Stress, minor ailments, and evil eye effects may affect you occasionally. Maintaining proper rest, spiritual balance, and healthy habits will help you overcome challenges effectively.

Recommended Homams for 2026

To remove obstacles and gain positive results, performing certain homams is highly beneficial. Aquarius natives can perform Navagraha Homam, Sun Homam, Jupiter Homam, Ketu Homam, Mercury Homam, Durga Homam, Vishnu Homam, Lakshmi Kubera Homam, and Lakshmi Ganapati Homam. These rituals help clear negative energies, reduce financial blocks, and improve mental stability.

Auspicious Dates for Aquarius in 2026

The lucky dates for Aquarius natives in 2026 are 1, 17, and 26. These dates are favourable for buying vehicles, starting new ventures, performing pujas, conducting housewarming ceremonies, or registering property.

Favourable Days of the Week

The most favourable days for Aquarius natives this year are Wednesday, Friday, and Saturday. These days are ideal for starting new work, doing vratas, visiting temples, or performing spiritual rituals.

Lucky Colours for 2026

The lucky colours for Aquarius in 2026 are black, green, and blue. Wearing these colours or offering them during puja brings good luck, protection, and prosperity.

Conclusion

Overall, 2026 is a year of effort, patience, and steady improvement for Aquarius natives. Although progress may seem slow, consistent hard work and determination lead to significant success. With strong family support, spiritual remedies, and careful planning, you will achieve your goals and experience meaningful growth throughout the year.

Leave a Comment