Sagittarius Rasi Phalalu Aguste 2024 (ధనుస్సు రాశి ఫలాలు ఆగస్టు)

By TempleInsider

Published On:

Sagittarius Rasi Phalalu Aguste 2024

Join WhatsApp

Join Now

Sagittarius Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,

ధనుస్సు రాశి ఫలాలు ఆగస్టు 2024

  • ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో చాలా దివ్యంగా ఉంది. పట్టిందల్లా బంగారమే చేతినిండా ధనమే  ఇంక విద్యార్థులకైతే  ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి. ర్యాంకులు కొడతారు  ఇంకా  వ్యాపార పరంగా అంటే  చాలా దివ్యంగా ఉంది.

 Sagittarius Rasi Phalalu Aguste 2024 

  • ఇంకా ఉద్యోగ పరంగా  ఉద్యోగం చేసే వాళ్ళకి  వాళ్ళు ఏ పని మొదలు పెడితే అది విజయవంతంగా సాగిపోతుంది. వాళ్ళు యజమాని పట్ల  సపోర్ట్ ఉంటుంది.  ఇంకా ఉద్యోగం లేని వారికి  వాళ్ళ శ్రమ తగ్గినంత వాళ్ళ క్వాలిఫికేషన్ తగినంత వాళ్లకి ఇష్టమైన  ఉద్యోగం దొరుకుతుంది.
  • ఈ మూడు రంగాల్లో చాలా బాగుంది. ధనస్సు రాశి  ఆగస్టులో నెలలు గతంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి.  మీకు పెండింగ్ ఏది ఉండదు అన్ని సమస్యలు తీరిపోతాయి.  వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువగా  ధనం మీ చేతికి వస్తుంది.
  • ధనుస్సు రాశి వారు స్నేహితులతో ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటారు.  ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.  మీరు డబ్బుని  పొదుపుగా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది.  ప్రధానంగా ధనస్సు రాశి వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏందంటే  ధనానికి లోటు ఉండదు.
  • ఏ సమయానికి రావాల్సిన ధన మహా సమయానికి వచ్చేస్తుంది. ధనానికి లోటు ఉండదు చేతిలోనే డబ్బు ఉంటుంది.  ధనుస్సు రాశి వారికి ఆగస్టులో చాలా దివ్యంగా  ఉంది.  ఇంకా వాళ్ల శుభ ఫలితాలు వాళ్ళు వింటారు.
  • వాళ్ళు వినే ప్రతి మాట శివ ఫలితమే ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే తేదీలు 1,8,11,16,20,26,29  ఈ తేదీల్లో మీ ముఖ్యమైన పనులు చేసుకోండి. శుభకార్యాలు ఉంటే కూడా చేసుకోవచ్చు.
  • అలాగే  ధనుస్సు రాశి వారికి  ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు4,6,13,18,22,24,31  ఈ తేదీల్లో మీ పనులేవి చేసుకోవద్దు. శుభకార్యాలు ఉంటే కూడా వాయిదా వేసుకోండి.  ఇవి మంచి రోజులు కాదు  ప్రధానంగా ధనుస్సు రాశి వారికి  అర్థాష్టమ రాహు దోషం ఉంది.
  • ఈ అర్ధాష్టరావు దోషం వల్ల అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు  ఎదురవుతాయి.  ఖర్చులు ఎక్కువ కావటం  మనస్థిమితం తక్కువ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.  ఈ అర్దాష్టమా  రాహు దోషం పోవాలంటే  ఈ ఆగస్టు నెలలో వచ్చే  ఆదివారం గోమాతకు ముల్లంగి తిని  పిస్తూ ఉండాలి.
  • బెడ్ రూమ్ లో  నెమలి పించం పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా ఆ నెమలి పింఛన్ చూడండి.  వీలైనప్పుడు పాము పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసి పసుపు కుంకుమ వేసి రండి మీకు మంచి జరుగుతుంది  నాలుగు ప్రదర్శనలు చేస్తూ ఉండండి.
  • వీలైతే నవగ్రహ అలయానికి వెళ్ళినప్పుడు రావు గ్రహ విగ్రహం మీద  తేనె పోయండి. రాహు గ్రహం కి తేనెతో అభిషేకం చేసుకుంటే అర్ధాష్టము రాహు దోషం తొలగిపోతుంది.  అలాగే ప్రతిరోజు కూడా దుర్గ దేవి  శరణం ప్రపద్యే  అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి.

 .

  • దుర్గా అష్టోత్రం  లేదా దుర్గా కవచం విన్నా కూడా  ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.  అలాగే గురుబలం తక్కువగా ఉంది.  కాబట్టి గురు బలం పెరగడానికి శివుడికి సంబంధించిన  దారిద్ర  దహన  శివ స్తోత్రం  రోజు చదవటం లేదా వినటం చేయండి.
  • దోష కాలాలు శివాలయంలో దీపాలు వెలిగించడం లేదా  శివాలయంలో దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుంటూ శివునికి సంబంధించిన ఓం  నమో భగవతే రుద్రాయ  అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21సార్లు చదవండి.
  • ఇలా చేస్తే ఈ  పరిహారాల వల్ల ధనుస్సు  రాశి వాళ్లకు వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.  ఆగస్టులో మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు వింటారు మీ పని విజయవంతంగా సాగిపోతుంది.

ధన్యవాదములు.!

Leave a Comment