Sri Gnana Saraswathi Temple BasaraSri Gnana Saraswathi Temple Basara

Sri Gnana Saraswathi Temple Basara Puja Darshan Aarti Seva Hitory Full Information In Telugu,

పరిచయం, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని (ఆదిలాబాద్) నిర్మల్ జిల్లాలోని బాసర  మండలంలో  బాసర  అనే గ్రామంలో  గోదావరి నది ఒడ్డున  Sri Gnana Saraswathi Temple Basara  ఉంది.నిర్మల్  నుండి  బసర గ్రామానికి 72 కిలోమీటర్ల దూరం ఉంది.

హైదరాబాదు నుండి  బసర గ్రామానికి  205 కిలోమీటర్ల దూరం ఉంది. కొండ నుండి  ఆనం కొండ నుండి బాసర గ్రామానికి  256 కిలోమీటర్లు ఉంది.సమీప హోటళ్లు, వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఆలయం సరస్వతి దేవికి అంకితం చేయబడింది. సరస్వతి దేవి విద్య, జ్ఞానం మరియు కళల దేవతగా పూజించబడతారు. 

భారతదేశంలో ఉన్న కొద్ది సరస్వతి దేవి ఆలయాలలో ఇది ఒకటి. జ్ఞాన సరస్వతి దేవాలయాలు  మన భారత దేశంలో  రెండు  ప్రత్యేకతమైన దేవాలయాలు ఉన్నాయి.  అవి ఒకటి  కాశ్మీర్ లో ఉంది. మరొకటి తెలంగాణలో  బాసర అనే గ్రామంలో ఉంది .

హిందూ సంప్రదాయ ప్రకారం  జ్ఞానం ప్రసాదించే దేవత సరస్వతి దేవి. పిల్లలకు మొదటి అక్షరాభ్యాసం  కార్యక్రమాన్ని ఒక వేడుకలో  సంప్రదిస్తారు. అక్షర  జ్ఞానాన్ని ప్రసాదించే దేవత  సరస్వతి  దేవి దేవస్థానంలో  అక్షరాభ్యాసం కార్యక్రమం వేడుకలు జరుపుకుంటారు.

బాసర జ్ఞాన సరస్వతి  ఆలయ  పూజా దర్శనం సమయాలు (Basara Gnana Saraswati Temple Pooja Darshan Timings)

  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు,
  • 15  వయసు వారిలోపు  టికెట్ ఉచితం,

భక్తులు స్వామివారి దర్శనం చేసుకునే ముందు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

  • జ్ఞాన సరస్వతి ఆలయం ఉదయం, 4:00 AM నుండి 1:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  నిత్యం అభిషేకాలు కూడా జరుగుతాయి.
  • జ్ఞాన సరస్వతి ఆలయం మధ్యాహ్నం, 1:00 PM  నుండి 2:00 PM వరకు  ఆలయం పూజలో హారతులు జరగవు బడుతుంది.
  • జ్ఞాన సరస్వతి ఆలయం  పూజా సమయం, 2:00 PM  నుండి  8:30 PM వరకు  హారతి  దర్శనాలు పూజలు జరుగుతాయి.

బసవ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Basava Gnana Saraswati Temple Daily Puja Darshan Timings)

  • సోమవారం,  జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • మంగళవారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • బుధవారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM
  • మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • గురువారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • శుక్రవారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • శనివారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.
  • ఆదివారం, జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4:00 AM నుండి 12:30 PM
  • మరియు 2:00 PM   నుండి 8:30 PM  వరకు  దేవస్థానంలో  పూజ దర్శనం హారతి అభిషేకాలు జరుగుతాయి.

 జ్ఞాన సరస్వతి  ఆలయ టికెట్ ధరలు (Gnana Saraswati Temple Ticket Prices)

సరస్వతి ఆలయ టికెట్ ధరలు,   ఆన్లైన్ బుకింగ్, బుక్ టికెట్, ఎంట్రీ టికెట్,దర్శనం టికెట్,  మరియు పూజ టికెట్, అభిషేకాలు టికెట్లు,!

  • సరస్వతి ఆలయ టికెట్  ధర, 20/-
  • సరస్వతి ఆలయ దీర్ఘ దర్శనం టికెట్ ధర, 50/-
  • జ్ఞాన సరస్వతి అతి దీర్ఘ దర్శనం టికెట్ ధర, 100/-

సరస్వతి దేవ పుణ్యక్షేత్రంలో టికెట్ రేట్లు ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు మీరు ఆలయం  సంప్రదించండి.!

జ్ఞాన సరస్వతి ఆలయ విశేషాలు (Features of the temple Gnana Saraswati)

  • ఉత్సవాలు, ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు,  వసంత పంచమి, మహా శివరాత్రి మరియు శ్రీ రామ నవమి ఇక్కడ ప్రధానంగా జరుపుకుంటారు.
  • నిజ పంచమి, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం పంచమి తిథినాడు జరిగే ఈ పర్వదినం ఎంతో ముఖ్యమైనది. ఈ రోజున పాడిపిల్లలను మరియు చిన్నపిల్లలను సరస్వతి దేవికి అర్పించి, అక్షరాభ్యాసం చేస్తారు.
  • తొలి అక్షరాభ్యాసం,  ఇక్కడ పిల్లలకు తొలి అక్షరాభ్యాసం చేయించడం ఎంతో విశేషం. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తారు.

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పూజ సమయాలు (Basara Gnana Saraswati Temple Pooja Timings)

  • సరస్వతి ఆలయం ఉదయం, 4:00 AM నుండి 4:30 AM  వరకు  పూజ అభిషేకాలు  (టికెట్లు)   జరుగుతాయి,
  • సరస్వతి దేవి ఆలయం ఉదయం, 4:30 AM  నుండి 7:30 AM   వరకు అభిషేకం మరియు  అలంకరణ మరియు  హారతి ప్రసాదాలు ఇవ్వబడును.
  • సరస్వతి దేవి ఆలయం ఉదయం, 7:30 AM   నుండి 12:00 PM వరకు అర్చన మరియు సర్వదర్శన ఇతర పూజ కార్యక్రమం జరుగును.
  • సరస్వతి దేవి ఆలయం మధ్యాహ్నం, 12:00 PM నుండి 12:30 PM మధ్య సమయంలో నివేదన హారతి  జరుగును.
  • సరస్వతి దేవి ఆలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 2:00 PM వరకు ఆలయం విరామం ఉంటుంది.
  • సరస్వతి దేవి ఆలయం మధ్యాహ్నం, 2:00 PM  నుండి 6:00 PM  వరకు అర్చన  మరియు  సర్వదర్శనం పూజ కార్యక్రమం జరుగుతాయి.
  • సరస్వతి దేవి ఆలయం సాయంత్రం, 6:30 PM నుండి 7:00 PM వరకు ఆలయంలో   ప్రదోష పూజ దేవస్థానం లో జరుగును.
  • సరస్వతి దేవి ఆలయం రాత్రి, 7:00 PM  నుండి 8:30 PM  వరకు మహా హారతి దర్శనం మరియు ప్రసాదాలు ఇవ్వబడును.
  • సరస్వతి దేవి ఆలయం రాత్రి, 8:30 PM దేవాలయం ముగింపు ఉంటుంది.

బాసర జ్ఞాన సరస్వతి  ఆలయం  పూజ మరియు సేవ ధరలు (Basara Gnana Saraswati Temple Pooja and Seva Prices)

 దసరా జ్ఞాన సరస్వతి దేవాలయంలో  పూజ  మరియు  దర్శనం మరియు అభిషేకాలు ధరలు  సహస్రనామార్చన ధరలు సేవా ధరలు వాటి వివరాలు కింద రాయబడి ఉంటాయి.!

  • అభిషేకం పూజా రూపాయలు, 200/-
  • అక్షర శ్రీకారం అక్షరాభ్యాసం పూజా రూపాయలు, 150/-
  • శ్రీ సత్యనారాయణ స్వామి పూజా రూపాయలు, 100/-
  • ప్రత్యేకత అక్షర శ్రీకారం పూజా రూపాయలు, 1000/-
  • నిత్య చండీ హోమం పూజా రూపాయిలు, 1,116/-
  • ఉపన్యాయనం  పూజా రూపాయలు, 100/-
  • పల్లకి సేవ ప్రతి( శుక్రవారం )పూజా రూపాయలు, 200/-
  • ప్రత్యేకత దర్శనం ఒక (వ్యక్తికి )పూజ రూపాయలు, 100/-
  • వ్యాస గృహ ప్రవేశం పూజా రూపాయలు, 5/-
  • జ్ఞాన జ్యోతి దీపం పూజ రూపాయలు, 10/-
  • శాశ్వత కుంకుమార్చన (తొలిసారి) పూజా రూపాయిలు, 1016/-
  • సువర్ణ పుష్పార్చన( శుక్రవారం  ఉదయం, 8;00 AM   నుండి 10:00 AM  పూజా   రూపాయలు, 1116/-
  • శాశ్విత  పూజ అభిషేకం( తొలిసారి)  పూజా రూపాయలు, 1116/-

బసవ జ్ఞాన సరస్వతి ఆలయం వాహన పూజ (Basava Gnana Saraswati Temple Vahana Pooja)

   బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వాహన పూజలు తక్కువ ధరలకు పూజ చేయబడును.

  • కారు మరియు జీపు  పూజా రూపాయలు, 150/-
  • మోటార్ మరియు సైకిల్ టూ   విల్లర్  పూజా రూపాయలు, 100/-
  • బస్సు మరియు లారీ  లేదా ట్రాక్టర్ పూజా రూపాయలు , 200/-

 బాసర జ్ఞాన సరస్వతి ఆలయ చరిత్ర (History of Basara Gnana Saraswati Temple)

ఈ ఆలయ చరిత్ర పూరాణిక మరియు శాసనసంబంధమైంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని వ్యాస మహర్షి నిర్మించారు. వ్యాస మహర్షి దేవతల యుగంలో సరస్వతి దేవిని ప్రేరణ పొందడం కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసి, ఆమె ఆశీర్వాదంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.ప్రముఖత, బాసర సరస్వతి ఆలయం దేశంలో ప్రసిద్ధ సరస్వతి దేవి ఆలయాలలో ఒకటి

జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసర  అనే ఊర్లో నిత్యం  అక్కడ నిలిచింది కాలక్రమాలు కాలక్రమంలో  బాసర  అయిందని  అక్కడ  పురాణ  కథనాలు చెబుతున్నాయి. ఇందులో ఏది నిజం అమ్మవారు అక్కడ స్వయంభుగా నిలిచింది. నిలిచిందా  లేదా  వ్యాస మహర్షి  ప్రతిష్టించాడా కాంగోడియా సాయిల్యాండ్  అనే దేశాల్లో కూడా  అమ్మవారు  చదువుల తల్లి  అని  చరిత్ర చెబుతుంది. చైనాలో నీళ్ల సరస్వతి  గా  చెప్పుకుంటున్నారు. బౌద్ధమతంలో మహా సరస్వతి  వజ్ర సరస్వతి  అని కూడా  పిలుస్తారు.

కుత్త రా దేయ  సముద్రగుప్తుడు  సుగంధ నాణాలు సరస్వతీ దేవి రూపం  మరోవైపు క్రీస్తు శకం 550 నుండి 575   సంవత్సరంలో గౌరవంశపు ప్రభు జ్ఞాన సరస్వతి చిత్రికై దించాడు పురాణ కథలు చెబుతున్నాయి

.

బసరా జ్ఞాన సరస్వతి ఆలయ చేరుకునే మార్గాలు (Why to Reach Basara Gnana Saraswati Temple

రోడ్డు మార్గం,  బసరా జ్ఞాన సరస్వతి ఆలయ  రెండు రాష్ట్రాల నుండి ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ బస్ స్టాప్ నుండి బసవ గ్రామానికి  205 కిలోమీటర్ల దూరం ఉంది.   సికింద్రాబాద్ స్టేషన్ నుండి బస్టాప్ నుండి  బాసర  200 కిలోమీటర్ ఉంది. బాసర అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోగలుగుతారు.

రైలు మార్గం,  జ్ఞాన సరస్వతి   ఆలయానికి  రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ఈ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. అదిలాబాద్  రైల్వే స్టేషన్ ఉంది. ఆదిలాబాద్ అంటే ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. బాసర రైల్వే స్టేషన్ నుండి ఆలయం కేవలం 2 కిలోమీటర్లు దూరంలో ఉంది.

విమాన మార్గం,  సమీప విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉంది, ఇక్కడ నుండి బాసరకు చేరుకోవడానికి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. జ్ఞాన సరస్వతి ఆలయానికి  విమాన సదుపాయాలు ఉన్నాయి.  హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  ఉంది.  ఎయిర్ పోర్ట్ నుండి ఆలయానికి 190 కిలోమీటర్ దూరం ఉంది.

బాసర జ్ఞాన సరస్వతి  ఆలయ అడ్రస్ (Basara Gnana Saraswati Temple Address)

  • శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం  గ్రామం (బసర్),  మండలం (బసర్), నిర్మల్ జిల్లా,  పిన్కోడ్, 504 101,తెలంగాణ రాష్ట్రం, భారతదేశ,
  • కార్యనిర్వాహన అధికారి ఫోన్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్,
  • 91 08752- 25550350,
  • కార్యనిర్వాహన అధికారి ఫోన్ నెంబర్, 
  • 91 08752255550,

తరచుగా అడిగే ప్రశ్న జవాబు  (Answers to frequently asked questions)

1.  జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు, తెలంగాణ రాష్ట్రంలో  నిర్మల్ జిల్లాలో  బాసర  మండలంలో  బాసర గ్రామంలో సరస్వతి  దేవాలయం ఉంది.

2.   జ్ఞాన సరస్వతి దేవాలయం ఏ జిల్లాలో ఉంది.?
జవాబు,  జ్ఞాన సరస్వతి దేవాలయం  నిర్మల్ జిల్లాలో ఉంది.

3.  జ్ఞాన సరస్వతి దేవాలయం  పూజ సమయాలు.?
జవాబు,  జ్ఞాన సరస్వతి దేవాలయం  పూజ సమయాలు ఉదయం, 4:00 AM   నుండి  8:30 PM  అభిషేకాలు హారతులు జరుగుతాయి.

4.  జ్ఞాన సరస్వతి దేవాలయం  రైలు మార్గాలు ఉన్నాయా.?
జవాబు,  జ్ఞాన సరస్వతి దేవాలయం  రైలు మార్గం సికింద్రాబాద్ మరియు బాసర్ రైల్వే స్టేషన్  ఉంది.

 ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *