పరిచయం, వారాహి దేవి భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో కొత్తపేట ప్రాంగణంలో Varahi Devi Temple Hyderabad ఉన్నారు. సికింద్రాబాద్ నుండి కొత్తపేటకు 13 కిలోమీటర్ దూరం ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి కొత్తపేటకు 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఉప్పల్ నుండి కొత్తపేట కి 8 కిలోమీటర్ల దూరం ఉంది.
వారాహి దేవి నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. శత్రువు బాధ నుంచి మీరు తొలగిపోతారు. అమ్మవారు నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో మంచి శుభాలు కలుగుతాయి.
వారాహి దేవి తొమ్మిది రోజులు పూజకు ఎంతో ఫలితం ఉంది. అమ్మవారికి ఇష్టమైన వంటకాలతో. తొమ్మిది రోజులు పాటు పూజించవచ్చు. భక్తాదులు ఈ అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు. పూజతో అమ్మవారిని అలంకాలతో ఎంతో ప్రీతంగా ఆలయానికి వస్తూ ఉంటారు.
దీప దూప నైవేద్యంతో అమ్మవారికి బెల్లం పాకం అంటే ఎంతో ఇష్టం అమ్మవారికి దద్దోజనం, పులిహోర గారెలు, అమ్మవారికి ఎరుపు పుష్పాలు ఎంతో ప్రీతి ఉంటుంది. అమ్మవారు దీక్ష పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. సంతాన భాగ్యం లేని వారు కూడా సంతనం భాగ్యం కలగజేస్తుంది.
గర్భగుడిలో వారాహి దేవి అమ్మవారితో పాటు దత్తంగి అమ్మవారు సర్వేశ్వర స్వామి కూడా ఈ ఆలయంలో ఉన్నారు. ప్రతినిత్యం పూజలు హోమాలు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
వారాహి దేవి దేవాలయం సమయాలు (Varahi Devi Temple Timings)
- డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు మరియు సంప్రదాయ వస్త్రాలు.
- ఆలయ టికెట్ ఉచితం,
- ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉన్నాయి,
- కెమెరా మరియు మొబైల్స్ అనుమతి లేదు,
- వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM వరకు పూజలు హారతులు దర్శనాలు జరుగుతాయి.
- వారాహి అమ్మవారు ఆలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 5:00 PM వరకు పూజలు విశ్రాంతి మరియు వీరామం సమయాలు.
- వారాహి అమ్మవారు ఆలయంలో సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు జరుగుతాయి.
వారాహి అమ్మవారు ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Daily Varahi Ammavaru Puja Darshan Timings)
- సోమవారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- మంగళవారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- బుధవారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- గురువారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- శుక్రవారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- శనివారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
- ఆదివారం, వారాహి అమ్మవారు ఆలయంలో ఉదయం, 5:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు హారతులు జరుగుతాయి.
వారాహి అమ్మవారు పూజ (Varahi Ammavaru Pooja)
వారాహి అమ్మవారు పూజ తెల్లవారుజామున 5:00 AM నుండి 7:00 AM వరకు
సహస్రనామ అర్చన,
కుంకుమార్చన,
అర్చన ,
దీప పూజ,
అభిషేకం,
హారతి,
వారాహ అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం జరుగుతుంది.తొమ్మిది రోజులు నవగుప్త నవరాత్రులతో అమ్మవారు పూజలు అందుకుంటారు.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)
1. వారాహి అమ్మవారు ఏ ప్రాంతంలో ఉన్నారు.?
జవాబు, వారాహిఅమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తపేట ప్రాంతంలో ఉంది.
2. వారాహి అమ్మవారు ఆలయ పూజ సమయాలు.?
జవాబు, వారాహి అమ్మవారు ఆలయం ఉదయం, 5:00 AM నుండి 9:00 PM వరకు పూజలు జరుగుతాయి.
3. వారాహి అమ్మవారు గుత్త నవరాత్రుల రోజు ఎన్ని రోజులు పూజలు చేయాలి.?
జవాబు, వారాహి దేవి పుట్ట నవరాత్రులు 9 రోజులు చేయాలి.
4. వారాహి అమ్మవారు దీక్ష పాటించవచ్చా ఎవరు పాటించాలి.?
జవాబు,వారాహి అమ్మవారు దీక్ష ఎవరైనా పాటించవచ్చు పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా పాటించవచ్చు. తొమ్మిది రోజులు బ్రహ్మచారిగా ఉండాలి.
5. వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యములు పుష్పాలు ఏవి.?
జవాబు, వారాహి దేవి అమ్మవారికి ఇష్టమైన వంటకాలు మరియు పాలు, బెల్లం పాకం, దద్దోజనం, పులిహోర అన్నం, పొంగల్, గారెలు, వెజిటేబుల్ సాంబార్, మరియు పుష్పాలు ఏదైనా ఎరుపు రంగులో ఉన్న పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతి ఉంటుంది.